ఈ పధకం speed గా పెంచాలి పేద ఇళ్లు లేకుండ చాలా మంది ఉన్నారు చాల మంచి పనీ ❤
@krishnachaitanya50911 күн бұрын
Good governance by CBN
@ramakrishnaannepu972811 күн бұрын
మూలన్న ముసలమ్మంత అంటే లక్షలు రాలుతున్నాయి పనికి ఆహార పథకానికి వెళ్లే వాళ్ళు బళ్ళు మీద వెళ్తున్నారు మరి పేద వాళ్ళు ఎవరో నాకైతే అర్థం కావట్లేదు అండి
@venkyvara95910 күн бұрын
మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది అంటే ఇంకా పూర్తిగా అవ్వలేదు ఈ తేదీ నుండి అప్లికేషన్స్ తీసుకుని ఈ తేది కి పూర్తి చేస్తాము అని చెప్పండి
@shaiknajeerbasha19866 күн бұрын
Sar intti stalam apply cheyadaniki yem proof kavali aply jents peru midha ladies peru midha repaly plz nenu aply cheyyali sat naku intti stalam kavali sar plz
@prasanthijunapudi28 күн бұрын
Thankyou sir Speed ga cheyandi
@katikisaivaraprasad96346 күн бұрын
వైసీపీ ప్రభుత్వం హయాంలో లో పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి ఎక్కువ స్థలం అందుబాటులో లేనందున గ్రామాల్లో సెంటునర పట్టణ లలో సెంటు ఇచ్చారు ఇప్పుడుసీఎం గారు గ్రామాల్లో 3 సెంట్లు పట్టణ లో 2 సెంటు ఇస్తాను అనడం ఎంతవరకు సాధ్యమో వేచి చూడాలి??
@godavarisurya93911 күн бұрын
గ్రామాల్లో 3 సెంట్లు(144 గజాలు),పట్టణాల్లో 2 సెంట్లు(96 గజాలు) ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు.గత ప్రభుత్వం 1 సెంట్ స్థలం(48 గజాలు) మాత్రమే ఇచ్చారు. అది కూడా కట్టించి ఇస్తామని కట్టలేదు
@lankasathiraju66756 күн бұрын
✌️✌️🔥🔥👍👌
@Its_me_crazy_varsha143510 күн бұрын
సంవత్సరం క్రితం విన్నట్టు ఉందే ఈ మాట 😅
@user-qp2do5ix6t8 күн бұрын
Panchaayathi Raj saaka lo occupaid illigal unauthorised construction lu kattukuney paristhi ni ap prabhutva vyavasthalu samardhinchani paristhi undhi edhey paristhi raastram lo undhaali kaani mla la jokyam tho e akrama kattadhaalanu addu kholeyni paristhi ni prabhutvam gamaninchaali
@gundluru.ramachandrag.rama357711 күн бұрын
Nijangane sthalalu esthara swami
@srinivasulu905411 күн бұрын
Jai TDP leader,,,
@vasudevavvr937811 күн бұрын
House lones evvandi own land unna vallaki
@SimhachalamSisa8 күн бұрын
మాకు ఇల్లు లేదు సార్ ఇల్లు వచేట్టు చేయండి
@Saisanthoshi908 күн бұрын
Edi jaragali appudu jarigindi ani anukovali anno vinnam anni ayyaya