NI PADALU TADAPAKUNDA NA PAYANAM SAGADAYYA || Heart touching Prayer Song || Ps. Finny Abraham ||

  Рет қаралды 4,591,454

FINNY FAITH

FINNY FAITH

Күн бұрын

Jeremiah 33:3
Call to me and I will answer you and tell you great and unsearchable things you do not know
DIVINE FAVOUR MINISTRIES PRESENT'S
Ni Padalu Tadapakunda Na Payanam Sagadayya
Lyrics & Tune By : - Ps.FINNY ABRAHAM
*Vocals : - Chinny Savarapu & Ps.Finny Abraham
*Music : - Suresh
*Chorus : - Prabhakar , Richard , Suresh , Prasad
*Flute : - Yugandhar
*Rhythm Programing : - Kishore Emmanuel
*Indian Percussion : - Prabhakar Rella & Prudhvi
*Acoustic Guitar : - Suresh
*Bass Guitar : - Richard Paul
*Dop : - Ravi Kanth & Jai
*Editing : - Prasad Karnati
*Lighting & Sound : - Prakash Paul & Jai Chand
*Mixing , mastring & Recorded At : - Arif Dani (AD Music) Eluru
ప్రార్ధన వలనే పయనము
ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము
ప్రార్ధన లేనిదే పరాజయం
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా
1.ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము
2.ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము
NI PADALU TADAPAKUNDA NA PAYANAM SAGADAYYA / ni padalu tadapakunda na payanam sagadayya / nipadalu / na payanam / ni padalutagalakundanapayanamsagadaya / Ne padalu Tagalakunda Na Payanam Sagadayya / Heart touching songs /Prayer / prayer songs / telugu christian /christian video / latest christian / telugu christian songs / telugu christmas songs / finny faith ministry songs / christian devotional songs / telugu worship songs / telugu worship / finny faith / finny Faith / Finny Faith / Divine Favour Ministries / Love Songs / christan audio / letest jesus songs / christian telugu songs / new telugu christian songs / christian devotional songs / telugu christian songs 2022 / telugu christian songs 2018 / telugu christian songs 2020 / telugu christian songs 2016 / telugu jesus songs / jesus songs telugu christian worship songs / telugu songs / telugu paatalu / telugu christian songs 2020 / telugu christian 2021 / telugu christian worship songs / telugu christian new hit songs / famous telugu christian songs 2015-2021 / famous telugu christian songs / new telugu christian songs / new telugu christian songs / christian christmas songs /telugu jesus worship songs / christian songs new / new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new / christian songs new 2021 / christian devotional songs 2020 / Gosprl music (Musicsl Genre) / AP christian hits / telugu christian songs 2013 / new telugu christian songs / telugu christian / telugu christian songs 2019 / telugu christian songs 2015 / telugu christian all songs / new telugu christian songs 2021 dowload / latest telugu christian album / latest telugu christian albums / latest telugu christian songs albums / latest telugu christian album songs / latest telugu christian album 2021 latest telugu christian album 2017 / latest telugu christian album 2011 latest telugu christian album 2019 / latest telugu christian album 2015 / telugu christian songs new hits / telugu christian songs latest / telugu christian songs latest hits / ap songs / jagan songs / ysr songs / trending songs / jagan / chandrababunaidu / chandranna / pogo / face book / whats app / instagram / ysr Jagan hits / YSR / ap / AP / latest news / latest songs / trendding songs / new telugu christian albums / new 2021 / new / new 2020 new songs / hosanna songs / Hosanna Songs / hosanna / Hosanna / hosanna telugu hites / Hosanna telugu songs / hosanna songs 2021 / hosanna johnwesly songs / Hosanna johnwesly songs 2020 / john wesly / John wesly songs / Hosanna hites / Hosanna messages / Hosanna worship / Hosanna johnwesly worship / christisn songs / Letest Christmas songs / Latest christmas songs 2012 / Latest Christian songs 2018 / hindi songs / Hindi songs / malayalam songs / tamil songs / Tamil songs /Tamil Songa / urdhu songs / Latest hindi christian songs 2021 / telugu christian songs new / 4k songs / 4k hd songs / 4k full hd songs / 4k full hd christian songs / hebron songs / Hebron Songs / Seeyonu Songs / seeyonu songs / neevunte naaku chaalu yesayya / Nevunte Naku Chalu Yesayya / Neevunte Naaku Chaalu Yesayya / aaradana songs / Aaraadhana songs / Aaradana paatalu / paatalu / Devuni Paatalu / yesayya paatalu/ Yesayya / aradana stuthi aradana / nee krupa / nee krupa leni kshanamu / kavali jagan / aradana kraisthava keerthanalu / telugu / english / hindi / miracle center / Miracle Center / Miracle Songs / miracle songs / prasad songs / prasad / karnati / Karnati Songs / karnati songs / live / Live Songs /live songs / Live / sunday worship live / jyothiraju / jyothiraju songs / jyothiraju worship songs /JyothiRaju / karmoji songs / samuel ksrmoji songs / shalem / shalem raju /Shalem Raju Songs / shalem raju songs / finny songs / Finny Songs

Пікірлер: 1 500
@chinnitaneti3343
@chinnitaneti3343 2 жыл бұрын
ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము||
@rajdigitals698
@rajdigitals698 2 жыл бұрын
7
@giddisatyavathi9647
@giddisatyavathi9647 2 жыл бұрын
I like this🎵 song🎵🎵🎵
@lankasrinu1667
@lankasrinu1667 2 жыл бұрын
5
@godislovefellowship
@godislovefellowship 2 жыл бұрын
🙏
@radhabattini8904
@radhabattini8904 2 жыл бұрын
Thank you all
@sumarukesh
@sumarukesh Жыл бұрын
బోధకులు అందరికీ కనబడతారు సువార్తికులు అందరికీ కనబడతారు పాటలు పాడేవారు అందరికీ కనబడతారు..కానీ ప్రార్థించేవాడు దేవునికి మాత్రమే కనబడతాడు😊ప్రార్థనను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు... ఒక చిన్న ప్రార్థన నీ పెద్ద జీవితాన్ని మార్చగలదు ఆమెన్🙌
@saikumarstudiosm1745
@saikumarstudiosm1745 Жыл бұрын
Nic tach
@anithanakka9659
@anithanakka9659 Жыл бұрын
Excellent word's it's 100℅true😊
@mangalakshmiboorugu7045
@mangalakshmiboorugu7045 Жыл бұрын
Edhi nijam
@bindugandham4634
@bindugandham4634 Жыл бұрын
Very nice. Explained well.
@christianrevivalcenter1943
@christianrevivalcenter1943 Жыл бұрын
ప్రార్దన చేసిన తర్వాత నా ప్రార్దన వలనే ఇదంతా జరిగింది అనే డబ్బా గాళ్ళు కూడా వున్నారు. ప్రార్దన వినే మహోన్నతుడు కనుమరుగై పార్దనా పరుడు మహిమను పొందుతుంటే సంఘము కళ్ళు మూసుకొని చూస్తూ వుండటము కూడా జరుగుతుంది . ప్రార్దన చేసేటప్పుడు చాలా వినయ విదేయుడు గా వున్నాడు గాని ప్రార్దనకి సమదానము వచ్చాక నా అంతటి గొప్ప ప్రవక్త లేడని ,నేనే ,అంతా నాదే , నా చుట్టూనే అందరూ వుండాలి , అందరికీ నేనే ఆత్మీయ తండ్రి అని అనేకానేక డంబాలు సాతాను పలికినట్లు పలుకుతుంటే చూస్తున్నాము . ప్రభువుకు చెందాల్సిన మహిమా ఈ డాంబీకులు దోచుకుంటూ వుంటే చూస్తున్నాము . వాక్యానుసారముగా ఏమి చేయలేక పోతున్నాము . ఆ మహా బక్తుడు పౌలు గారు ఈ దినాలాలో వుండి వుంటే ఈ డాంబీకులను పేతురును హెచ్చరించినట్లు హెచ్చరించి వుండేవాడు. మన కర్మ . ఈ నా ప్రార్దనకు కూడా జవాబు వస్తుందని ఆశతో ....................
@gveerendra9487
@gveerendra9487 Жыл бұрын
ప్రార్ధన అంటే ఇష్టం నాకు ఎందుకంటే ప్రార్ధన చేసి ఎన్నో మేలు పొందుతున్నాను ప్రార్థనకు జవాబు పొందు కొని దైవ జ్ఞానం తో ముందుకు వెళ్తున్న
@lazarlazar9773
@lazarlazar9773 Жыл бұрын
Mp⛪👏👏 super ⛪
@sowjanayasanamadra4944
@sowjanayasanamadra4944 10 ай бұрын
ప్రార్థన నిజంగానే పరిస్థితులని మారుస్తుంది. It's proved in my life
@AswiniKusuma
@AswiniKusuma 8 ай бұрын
How to pray testimony pls
@suvarnabhanukiran
@suvarnabhanukiran 4 ай бұрын
​@@AswiniKusumaGod chesina promises ni prayer lo gurtuchesukoni vaatini pondiyunnamani nammadam
@suvarnabhanukiran
@suvarnabhanukiran 4 ай бұрын
Prayer supplication thanks giving
@chbulliah7526
@chbulliah7526 Жыл бұрын
ప్రార్థన వలెనే ప్రతి ఒక్కటి మనం మన జీవితంలో సాధించగలం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@prem735
@prem735 2 жыл бұрын
ఈ పాట విని నేను చాలా ఏడ్చాను ప్రార్దనలో ఎంత శక్తి ఉన్నదో తెలుసుకున్న
@sandippotuganti6040
@sandippotuganti6040 15 күн бұрын
Prabhuva prarthana nerpu deva yesayya 🙏🙏🛐🛐🛐🛐🛐🛐
@PsamuelP-bs3pt
@PsamuelP-bs3pt 2 жыл бұрын
ప్రార్థన పాపం నుండి దూరం చేస్తుంది.🛐 పాపం ప్రార్థన నుండి దూరం చేస్తుంది.😴
@babyblessypotunuru6694
@babyblessypotunuru6694 11 ай бұрын
March 10,2024 erojey first time nenu ee pata vinatam chala heart touching song annaya asalu aa last line" ni padalu tadapakunda na payanam sagadayya" aa line nijanga na hrudayani kadilichindi tanq anna yinta manchi song echinanduku
@akshaysangem6277
@akshaysangem6277 11 ай бұрын
ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము||
@buddasujatha9010
@buddasujatha9010 7 ай бұрын
Very nice song
@sundarrajumary6512
@sundarrajumary6512 7 ай бұрын
​@buxvhddasujatha9010
@sundarrajumary6512
@sundarrajumary6512 7 ай бұрын
d Ghsjjsd Good night friends have an good 👍 day and happy birthday Tv
@narayanakomiri3680
@narayanakomiri3680 7 ай бұрын
Super song i love it❤
@VeeraiahVeeraiah-ko2nr
@VeeraiahVeeraiah-ko2nr 7 ай бұрын
🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@RealEstateVijayawada-p8i
@RealEstateVijayawada-p8i 2 ай бұрын
సార్ దేవుని మహా కృపను బట్టి నాదగ్గర కొన్ని కొత్త పాటలు ఉన్నాయి మీకు వీలైతే తీసుకుని క్రైస్తవ సమాజానికి అందించాలని నా మనవి
@veeravenkataramanakota6313
@veeravenkataramanakota6313 2 жыл бұрын
బ్రదర్ ప్రార్ధన క్రెస్తావ భక్తి జీవితనికి చాలా అవసరం కాని ప్రార్ధన ఒక్క టే ప్రధాన్యము కాదు క్రెస్తావ ఆత్మీయ ప్రయాణముకు దేవుని వాక్యం దీపం అ దీపావెలుగులో నే మన జీవనం కొనసాగాలి అప్పుడు ప్రార్ధన మనకు సహాయముగా ఉంటుంది క్షమించుమిచాలి ప్రార్ధ నే కాదు వాక్యముతో ప్రార్ధన కూడా అవి మనకు రెండు కళ్లు రెండు కళ్లు తో చూచి రెండు కాళ్ళతో ప్రయాణం చాలా బాగుంటుంది కీర్తనలు 119:105 amen
@rambabusatya3865
@rambabusatya3865 9 ай бұрын
Super song
@naveenap5780
@naveenap5780 Жыл бұрын
ఈ పాట విన్నా తరువాత ప్రార్థన నేర్చుకోవాలి అనిపించింది
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 2 жыл бұрын
ప్రార్ధన అగ్నివంటి శోధనలో విజయము, ప్రత్రీ పేదవాని బ్రతుకులో కొండంత ధైర్యం యేసయ్య నేర్పిన ప్రార్థన. ప్రార్ధన చేద్దాం అద్భుతాలు చూద్దాం.✝️🛐🙏
@pinkydaidi6243
@pinkydaidi6243 2 жыл бұрын
🙏9y
@keerthibattu
@keerthibattu 2 жыл бұрын
Super
@ramadevivemula8861
@ramadevivemula8861 6 ай бұрын
Amen
@ArunaRayaPudi-fp2kl
@ArunaRayaPudi-fp2kl 5 ай бұрын
😊
@VLakshman-e8t
@VLakshman-e8t 2 ай бұрын
Hi😅😅😅😊😊😊😂😂😂❤❤
@JacekaJaceka
@JacekaJaceka 10 ай бұрын
This song is my blessing Anna❤
@balakrishnamalladi4971
@balakrishnamalladi4971 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్... మంచి పాట ఆత్మీయ పాట.. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మహోన్నతముగా వివరించిన పాట.. మేము ఎల్లప్పుడూ ఈ పాటను వినుట ద్వారా ప్రోత్సహించ ప్రోత్సహించబడుతున్నాము. మిమ్ములను మీ పరిచర్యను మరింతగా పలింప చేయాలనీ మా ప్రార్దన..
@bhagavanpaul9697
@bhagavanpaul9697 15 күн бұрын
❤ఆమేన్ 💙అన్నయ్య 🥰
@jamesjaxith2271
@jamesjaxith2271 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@therissachilakapati
@therissachilakapati 2 жыл бұрын
నీ పాదాలు తడపకుండా.. నా పయనం సాగదయా 💯 ఈ పదాలు ప్రతి విశ్వాసిని కన్నీటితో కదిలించే విధంగా ఉన్నాయి💯👌
@medigaddapeter8232
@medigaddapeter8232 Жыл бұрын
అవును సిస్టర్,,, 💯💯
@kolnatisivakumar4033
@kolnatisivakumar4033 2 ай бұрын
True sister
@biblelearners3555
@biblelearners3555 2 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే చక్కని సందేశాత్మక పాట,may God bless you
@Saipallavisaipallavi-vx7su
@Saipallavisaipallavi-vx7su Жыл бұрын
Ehh situation Aina change chesey power Jesus okkarikey undi.
@jesusfamily4647
@jesusfamily4647 2 жыл бұрын
Praise the Lord Really wonderful song పాట ,వ్రాసిన,పాడిన,సంగీతంసమకూర్చిన,బృందామంతటికి నా హృదయపూర్వక వందనాలు..
@JarjiKishore-in1xr
@JarjiKishore-in1xr Жыл бұрын
Jesus loves you
@syam702
@syam702 2 ай бұрын
ఒంటరి తనంలో, లేమిలో ఉన్నప్పుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి దేవుని పేరిట వందనాలు 🎉🎉
@sudhayeluchuri9619
@sudhayeluchuri9619 2 жыл бұрын
నాకు చాలా నచ్చిన పాట బ్రదర్ చాలా బాగా పాడారు
@rajipendurthi6488
@rajipendurthi6488 11 ай бұрын
Prise the lord ❤
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
నీ పాదాలు తడపకుండా నా పయనం. సాగదయా🙏🙏🙏
@joysisters1757
@joysisters1757 2 жыл бұрын
Heart touching words🥺🥺🥺🥺😭
@sondhemsuresh1186
@sondhemsuresh1186 2 жыл бұрын
Supar.anna.devuniki.mahimakalugunugaka
@SHANTHIJOJOJO
@SHANTHIJOJOJO 3 ай бұрын
నా లైఫ్ లో స్టేజ్ మీద song కోసం.అవకాశం కోసం ఎప్పుడు ఏదురు చూసేదాన్ని.కానీ దేవుడు ఈ పాట తో నాలోని భయాన్ని తీసేసి వందలమంది ముందు స్టేజ్ మీద పాట పాడాను,ఆరోజునుంది ఈరోజు వరకు stage fear లేకుండా ఎక్కడైనా పాడగలుగుతున్నాను.నాకు inspiration ఈ పాట,సమస్త మహిమ దేవునికి,ఈ సాంగ్ compose చేసిని ప్రతి ఒక్కరికీ వందనాలు❤
@geethapriscilla2019
@geethapriscilla2019 2 жыл бұрын
ప్రార్థన యెక్క ప్రాధాన్యత గురించి చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య, దేవుడు మీ పరిచర్య ను బహుగా దీవించును గాక... మరిన్ని ఇలాంటి పాటలు మీ నుండి రావాలి అని దేవునికి ప్రార్థన చేస్తాను..
@BodduShruthi
@BodduShruthi Жыл бұрын
జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యం దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి
@kantarao3408
@kantarao3408 Жыл бұрын
నిజమే యేసయ్యా నీ పాదాలు తదపకుండ మా పయనం సాగదు చాలా మీనింగ్ ఉన్న పాట విన్నా ప్రతి సారి మనస్సు లో సంతోషం అన్నా
@Sowjanyakishor
@Sowjanyakishor 2 жыл бұрын
ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం "2" ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2" నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా "2" 1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2" ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2" ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము"2" "ప్రభువా ప్రార్థన నేర్పయ్యా" 2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము"2" ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2" ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2" "ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"
@PVeerababu-yb9yv
@PVeerababu-yb9yv 8 ай бұрын
Q😊
@yedukondalurayudu5270
@yedukondalurayudu5270 14 күн бұрын
🙏🙏🙏🙏🙏
@SrinuChandramalla
@SrinuChandramalla 5 ай бұрын
❤❤❤.supar.anna
@chandunaga9789
@chandunaga9789 Жыл бұрын
Prardhana lo Naligithe Nashtapovuta Asadhyamu..,,.
@jyotijyo566
@jyotijyo566 Жыл бұрын
Praise the lord na Peru Jyothi b. E. D. Chesanu job kosam wait chestunanu makosam prayer cheyandi pls
@kalyanisomeswarao7313
@kalyanisomeswarao7313 Жыл бұрын
ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యత పరమ దేవుని తో సహవాసమును తెలియపరుస్తుంది ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది తెలిసిన నాడు జీవితం మారిపోతుంది ప్రార్థన అందరూ చేయలేరు ఆత్మలో తీవ్రతకలిగిన వారు మాత్రమే చేయగలరు ❤
@VinjamuriAshok
@VinjamuriAshok 3 күн бұрын
Super song I love you jesus❤❤❤❤
@SwarupaKusume
@SwarupaKusume Жыл бұрын
Pradhana lo kannillu karigipovuta asadhyamu
@jacobbunga8440
@jacobbunga8440 2 жыл бұрын
ఇప్పటికే చాలాసార్లు విన్న అన్న నాకు చాలా బాగుందన్న సాంగ్స్🙏🧎‍♂️🙋🏻‍♂️
@priyankak8075
@priyankak8075 2 жыл бұрын
ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము...excellent🙏🙏
@ramya_gurram_001_
@ramya_gurram_001_ Жыл бұрын
Yes
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 7 ай бұрын
Yes.
@purimetlajahnwesly6813
@purimetlajahnwesly6813 Жыл бұрын
ప్రార్థన వల్లనే పయనంము నీ పాదాలు తడవకుండా నా పయనం అన్నా ‌ పొద్దున్నే లేవగానే దేవుని స్తుతించి నీ పాదాలు తడపకుండా మన్నాను అన్న మీ టీమ్ అందరికీ వందనాలు ఇంకా పాటలు గొప్పగా పాడి వినిపించాలి నా కన్నీటి ప్రార్ధన పాడిన పాట పాటలు ప్రార్ధన పాటలు పాటలు ఎంతో మంది మార్పు❤
@jamesrani8454
@jamesrani8454 2 жыл бұрын
ప్రార్ధన అనే అంశం మీద మంచి పాట రాశారు అన్న చరిత్రలో ఈ పాట నిలిచిపోతుంది దేవుడు మిమ్ములను మీ మినిస్ట్రీ ని దీవించును గాక ఆమెన్
@rajamahemdrapusrinu7083
@rajamahemdrapusrinu7083 2 жыл бұрын
I love u jesus
@godislovefellowship
@godislovefellowship 2 жыл бұрын
🙏
@preampkumar12p94
@preampkumar12p94 2 жыл бұрын
@@godislovefellowship lh
@mahidhar2510
@mahidhar2510 2 жыл бұрын
Mahi Dhar
@Nissisekharvlogs
@Nissisekharvlogs Жыл бұрын
​@@rajamahemdrapusrinu7083 1a1a¹q
@YesuRathnam-fy4gg
@YesuRathnam-fy4gg Жыл бұрын
Super song bro nenu song vinte Naku Edo teliyani felling 🙏
@AlladiPrasannakumari
@AlladiPrasannakumari 14 күн бұрын
Ayya vandanalu prabhuva.... Prardhana Lekapothe na jeevitham vyardayamaya😭😭😭😭😭
@harshasingarspu5177
@harshasingarspu5177 Жыл бұрын
పార్దన గురించి రాసిన పాట చాలా బాగుంది వదనములు 🙇‍♀️🙇‍♀️⛪️✝️
@CHEPPULAGANGABHAVANI
@CHEPPULAGANGABHAVANI 4 ай бұрын
Heart touching song ❤️❤️
@anilraju6839
@anilraju6839 Жыл бұрын
ప్రార్ధన వలనే పయనము - ప్రార్ధనే ప్రాకారము ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా - ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా - నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే || 1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము - ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2) ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన || 2. ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము - ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము (2) ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము (2) ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము (2) || ప్రభువా ప్రార్ధన ||
@punyavathinetala3695
@punyavathinetala3695 Жыл бұрын
❤❤😊😊😊
@SirraSatyanarayan
@SirraSatyanarayan 3 ай бұрын
Thenks
@christilla810
@christilla810 4 ай бұрын
ప్రార్థన వల్ల ఎన్ని జయాలు అనుభవిస్తామో కళ్ళకు కట్టినట్లున్న పాట. నిజమే ప్రార్దనతోనే మన జీవితం, పరిస్థితులు మారుతాయన్నది సర్వ సత్యం.
@ravikanthbhushanyeddu3918
@ravikanthbhushanyeddu3918 Жыл бұрын
My dear brothers and sisters, even though I am a music scholar, this is a wonderful song for those who wrote this song who moved me, for their thoughts, for those who composed the music for this song, and for anyone who really knows the original music, and whoever listens, this is a wonderful song, so my thanks to all of them, and my gratitude. Because I have been praying for 53 years now, I am tired of praying and I have come to the point of "Who is God" and I keep questioning, but I can't find the answer, but this song really wakes me up to pray again. That gave me strength to pray again. I will try again and see if it works or if it makes me question who God is again. నా ప్రియమైన సహోదరులారా, నేను కూడా సంగీత జ్ఞానిని అయినా నన్నే కదిలించిన ఈ పాట రాసిన వారికి వారి ఆలోచనలకూ , ఈ పాట కు సంగీతం అందించిన వారికి నిజంగా అసలు సంగీతం తెలిసిన ఎవరైనా సరే ఎవరు వింటారో వారికి ఇది వారికి అద్భుతమైన పాట, అందుకే వీరందరికి నా ధన్యవాదాలు, మరియు నా కృతజ్ఞతలు. ఎందుకంటె నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు ప్రార్ధించి, ప్రార్ధించి విసికిపోయి అసలు "దేవుడు ఎవరు" అనే స్థాయికి వచ్చాను, అలానే ప్రశ్నిస్తూనే వున్నాను, వుంటాను , కానీ సమాధానం దొరకక వున్నా సమయంలో ఈ పాట నిజముగా నాలో తిరిగి మరలా ప్రార్ధించటానికి నన్ను నిద్ర లేపింది. అందుకే తిరిగి ప్రార్ధించటానికి నాకు శక్తిని యిచ్చింది. మరియొక సారి ప్రయత్నిస్తాను, ఫలితం వస్తుందో లేదో లేక తిరిగి దేవుడు ఎవరు అని ప్రశ్నించే లా చేస్తుందో చూడాలి.
@manojmekapogu6878
@manojmekapogu6878 Жыл бұрын
Nee paadalu thadapakunda naa payanam saagadayaa
@PMADHU-3o
@PMADHU-3o 2 жыл бұрын
దేవునికి మహిమ
@maliksk1945
@maliksk1945 Жыл бұрын
Yes sir
@maliksk1945
@maliksk1945 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏❤❤
@prasadaraonarapam3982
@prasadaraonarapam3982 9 ай бұрын
Super. Song. Anna
@ramakesinigurthu1849
@ramakesinigurthu1849 Жыл бұрын
E song vintunte naku chalaa happy anipistundi....e song valla nenu prayer cheyyakapoyinappudu e song prayer cheyyali ani gurtu vastundhi ... really superb song good bless you Anna ..chala manchi song paadaru
@JRBK-l5w
@JRBK-l5w 7 ай бұрын
Price the lord Jesus ❤️
@yarlagaddarajuraju5797
@yarlagaddarajuraju5797 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట praise the lord brother 🙏🏻
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
For me too ,,,
@kishorgona9041
@kishorgona9041 Жыл бұрын
Pata. Baga padaru
@roddaanand9645
@roddaanand9645 8 ай бұрын
Pradhana gurunchi chakkaga padaru mimalni Jesus divinchunu gaka God bless you ❤🎉😊
@selamkumar9992
@selamkumar9992 Жыл бұрын
I like .song i. V. Good
@jayasreet1113
@jayasreet1113 2 жыл бұрын
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
@HarithaKota-n9i
@HarithaKota-n9i Жыл бұрын
Annayyagarupata chalabagundi vandanalu
@kammilavinod5989
@kammilavinod5989 Жыл бұрын
నీ పాదాలు తడపకుండా నా పయనం సాగ దయ
@Word_of_jesus909
@Word_of_jesus909 Жыл бұрын
ee song enni sarlu vinna kotta devudu mammalni thaki natlu untundi anna tq..elanti songs miru enno padalani korukuntunnam
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
ప్రభువా..పాట విన్నపుడల్లా.. కామెంట్ పెట్టకుండా, నిను స్తుతించకుండా ..నేను ఉండలేనయా..!!
@GollapalliKishore-y6w
@GollapalliKishore-y6w 2 күн бұрын
ఆమేన్ 🙏🙏🙏🙏q👏👏👏👌👍👍👌👌👌💐👍👍👍👍👍👍👍
@alwaysniranjan
@alwaysniranjan 2 жыл бұрын
ప్రతి ఒక్క మనిషి ప్రార్ధన లో బలపడాలి యేసయ్య. 🙏🙏🙏🙏🛐🛐✝️✝️
@bussahemeli
@bussahemeli 9 ай бұрын
Love Jesus's you
@boddumadhavi336
@boddumadhavi336 Жыл бұрын
దేవునికె మహిమ కలుగును గాక. Amen🙏
@PrabhasChilaka
@PrabhasChilaka 11 ай бұрын
Super andi👏
@lathaallampalli8235
@lathaallampalli8235 Жыл бұрын
నాదేవుడు గొప్పవాడు నా కష్ట లను తోలగించును😊
@ruthueluri7915
@ruthueluri7915 Жыл бұрын
Amen 🙌💯
@chapalasrividya
@chapalasrividya 4 ай бұрын
Devuniki samasthamu sadyamu ma prayer chestham ma mee amma kosam
@nirmalapedhapati
@nirmalapedhapati Жыл бұрын
చాలా ఆత్మీయం గా ఉంది అన్నయ్య పాట చాలా బాగా రాసారు..... నా మనసుకు బాగా నచ్చింది ప్రతి రోజు ఉదయం నేను ఈ పాట వింటాను..... అన్నయ్య.... మీ పరిచర్యను దేవుడు దీవించాలి....... 🙏🙏🙏🙏🙏
@mosheofficialchristiansong8778
@mosheofficialchristiansong8778 6 ай бұрын
Amen praise the lord 👏👏🙌🙏
@SulochanaD-w7z
@SulochanaD-w7z Жыл бұрын
ఈ లోకంలో ప్రార్థన కంటే శక్తి కలిగినది ఏదీలేదు ❤❤ ❤ దేవుని కే మహిమ కలుగును గాక అమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను❤❤❤.
@vksuo39659
@vksuo39659 Жыл бұрын
Ee pata nannu devuni ki daggara ga chesindi tq u brother
@VijaykumarVijayKumar-fc3nl
@VijaykumarVijayKumar-fc3nl 2 жыл бұрын
చాలా మంచి పాట బ్రదర్ పాడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు నా ఆత్మీయ జీవితంలో ఈ పాట ఒక అనుభూతి 🙏🙏👏👋👍
@MyChurchTVofficial
@MyChurchTVofficial 7 күн бұрын
Beautiful. Lord raise up new generation like this. Lord prepare us. A big God bless you guys! ❤
@kalyankalyan938
@kalyankalyan938 Жыл бұрын
Yes it's 100 % correct Prayer will be make so many miracles and happiness in life Just prayer and move forward definitely we get victory in our life Glory of Jesus .. Amen Amen 🙌🙏🤝❤
@kgskumari
@kgskumari Жыл бұрын
Glory to God. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️
@Chinna5242-s2f
@Chinna5242-s2f Жыл бұрын
I love you jesus 💗
@pittavasanthalakshmi21
@pittavasanthalakshmi21 Жыл бұрын
Manishiki pradrana jeevitham entha important anedi e pata dwara teliyaparicharu devuniki mahima kalugunu gaka Amen 🙏
@jyothsnapari6962
@jyothsnapari6962 2 жыл бұрын
My first song in the morning to start my day, listening many times
@chiranjeevisake8241
@chiranjeevisake8241 3 ай бұрын
ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది బ్రదర్
@kattanagalakshmi4335
@kattanagalakshmi4335 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Brother chala Baga padaru prathi viswasi prardana yokka pramukyatha thelusukovali
@manchalavinodini8101
@manchalavinodini8101 11 ай бұрын
Supersong Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassrinivas4641
@srinivassrinivas4641 Жыл бұрын
Ma athmiyatha koraku pardhinchandi, good song brother dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen
@ArjunKumar-h2t8u
@ArjunKumar-h2t8u 4 ай бұрын
Amen 🙌
@bashababu99peram
@bashababu99peram Жыл бұрын
Prayer mana jivitamlo enta important e pata dwara telisindi thank you annaya
@deepachakravarthi2906
@deepachakravarthi2906 9 ай бұрын
So nis song God bless you
@mercygracemutyala6215
@mercygracemutyala6215 Жыл бұрын
ఈ పాట హృదయాన్ని బలపరుస్తుంది ఈ సాంగ్ పాడిన వాళ్ళు వందనాలు పాస్టర్
@praveenmoses5038
@praveenmoses5038 2 жыл бұрын
Prardhana gurchi e song maaku chaala baga nachhindhi
@candraraolakimsatti1896
@candraraolakimsatti1896 Жыл бұрын
Chala baga padaru Anna .God bless you anna. Praise the lord
@shamarthiravindhar843
@shamarthiravindhar843 10 ай бұрын
Tq brother for song we very blessed with your song
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
Praise God 🙏🙏ఇంత గొప్ప Preyer song మాకు ఇచ్చిన సేవకులకు,,🙏🙏🙏🙏🙏🙌🙌🙌
@kvenki5004
@kvenki5004 Жыл бұрын
Pray for all brother please amen
@bhaskarmanepalli2084
@bhaskarmanepalli2084 Жыл бұрын
🙏🙏 praise the lord thank you all of you e song Anni sarlu ayina vinali anipistadi
@AdilakshmiKottedi
@AdilakshmiKottedi 11 ай бұрын
Jesus loves you
@pasagadulaapparao3747
@pasagadulaapparao3747 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మరల వినాలనిపించే దేవుడు మంచి సాంగ్ ఇచ్చినందుకు, బృందానికి, పా డిన వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@PamulaNagaraju-il8ki
@PamulaNagaraju-il8ki Жыл бұрын
Ee song vinnappudu naku Chala prashanthanga untundhi🤍
@ratnakumariprathipati7245
@ratnakumariprathipati7245 2 жыл бұрын
Manchi adbhuthamaina paatandi Devunike mahima 👏👏🙌🙌🙏🙏🙏🙏🤗🤗🤗
@TulasiAmrutha-h4i
@TulasiAmrutha-h4i 5 ай бұрын
Super song and super voice
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Bharat Mandru
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 16 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН