నిద్దిరించీపాలజలనిధి.. అన్నమయ్య కొత్త సంకీర్తన.సంగీతం&గానం శ్రీవేదవ్యాస ఆనందభట్టర్ రాగం:ఆనందభైరవి

  Рет қаралды 44,756

Sree Vedavyasa Ananda Bhattar

Sree Vedavyasa Ananda Bhattar

Күн бұрын

Niddirinchi pala jalanidhi
annamayya Keerthana
Composed and sung by:
Sree Vedavyasa Ananda bhattar
Ragam : Ananda bhairavi
#niddirinchi
#tirumala #annamayya
#ekanthaseva

Пікірлер: 62
@sistlajulu
@sistlajulu Жыл бұрын
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన నిద్దిరించి పాల(చీ-బాల?) జలనిధివలెనే వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు ॥పల్లవి॥ వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి బాగుగాఁ గృపారసము పంచి పంచి యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను ॥నిద్ది॥ వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత- కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర ॥నిద్ది॥ సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ గరుణించఁ దలఁచి వేంకటగిరిపై అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి విరివి నాలవట్టాలు విసరరే సతులు ॥నిద్ది॥(5/343)
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Ай бұрын
నమో నారాయణాయ గోవిందా గోవిందా హరి గోవిందా
@jkbharavi123
@jkbharavi123 2 жыл бұрын
ఏమి వైభవం ఇది ఏమి వైభోగం ఇది ఈ కీర్తన ను స్వరపరిచిన విధానం అత్యద్భుతం... ఆర్కెష్ట్రయజేషన్ ఎంత బాగు0దో. ఆలపించడం ఎంత సొబగుగా ఉందొ.. స్వామి దయ ఇది... ఈ కీర్తన వింటూ స్వామి సేదదీరడం ..నాకు దర్శన0 అయ్యింది.. నీ జన్మ ధన్యం సోదరా... మా జన్మలు కూడా ధన్యం.... నీకు శుభాశీస్సులు...శుభాకాంక్షలు.. శుభాభినందనలు....... Jk.భారవి
@Ramsudhanvi
@Ramsudhanvi Жыл бұрын
ఆహా ఎంత అద్భుతంగా బాణీ లు సమకూర్చి ఎంతబాగా పాడారో స్వామి ఇంత మంచి కీర్తనలు ఉన్నాయని ఇలాంటి మహానుభావుల వల్లనే తెలుస్తుంది ధన్యోస్మి ...అడిఏన్
@jayapradha6534
@jayapradha6534 Жыл бұрын
Swami padalu darshinchi ayana padalu pattuttunna bhavana kaligimdi aha entha madhuramaina bhavana janma dhanyamainattundi💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narasimhachari6711
@narasimhachari6711 Жыл бұрын
Venkataramaramaniniki jai jai jai steenivasagovindaa mamonamaha
@narasimhachari6711
@narasimhachari6711 Жыл бұрын
Marvellous keerthana oh mahodayaa
@hinduindian27
@hinduindian27 2 жыл бұрын
ఆ వటపత్రశాయి కి మీరందించిన స్వర వరహాల లాలి విని, అక్షరీకరించిన ఆ పదకవితా పితామహుడు కూడా ఆనందడోలికల్లో ఊగి ఊగి మైమరిచి నిదురించే ఉంటాడు..!! మీకు ధన్యవాదాలు..!!
@narasimhachari6711
@narasimhachari6711 Жыл бұрын
Sreevekatrsa divya charanam charanam saranamama
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 2 жыл бұрын
ఎంత మధురమైన రచనో అంతమధురమైన సంగీతం,అంతే శ్రావ్యమైన స్వరం....సాహిత్యం కూడా క్రింద ఇవ్వండి...మా లాంటి వారు నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది
@induraagamaalika4554
@induraagamaalika4554 Жыл бұрын
Adbhuthatham guruvugaru
@vasundharam7889
@vasundharam7889 Жыл бұрын
చాలా బాగుంది
@Kranthiallfacts
@Kranthiallfacts 2 жыл бұрын
సూపర్ sir anthe ఆ జగన్నాటక సూత్రధారి కి బాగానే నిద్దుర వచివుంటుంది. అంత హాయిగా వుంది ..వీలుంటే లిరిక్స్ కూడా పెట్టండి గురువు గారు
@sambasivaraonagam3103
@sambasivaraonagam3103 2 жыл бұрын
సర్ ... మీ పాట వింటూ విజువల్స్ చూడ లేక పోయాను అంతగా కళ్ళలో సంతోష bhaashpaalu నిండిపోయాయి. కృతజ్ఞతలు. చాలా మధురం గా ఉంది
@sobharanich1216
@sobharanich1216 2 жыл бұрын
నమస్కారములు గురువుగారు ఈ పాట ఎంత అపురూపంగా వుంది! భావానికి ధీటైన రాగం, గానం! వింటూ ఉంటే మనసు ఈ లోకంలో కాకుండా, ఊర్థ్వ లోకాలలో పాటతో పాటుగా తేలిపోతూ లోకాలు మరచి విహరిస్తూ వున్న అన్నమయ్యను కళ్ళకు కట్టింది. అభినందనలు.
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@suryajyothisampara
@suryajyothisampara 2 жыл бұрын
ఊగుతూ నిద్రిస్తున్న స్వామి విగ్రహం ఎంత అందంగా ఉందో అనేకన్నా ఎంతో ముద్దుగా ఉంది అని చెప్పాలనిపిస్తోంది. ఎంత ఎంత ముద్దుగా ఉందంటే నాకిలా రెండు చేతులతోని తీసుకుని ఎత్తుకోవాలి అనిపిస్తోంది ఫోటోలో ఉన్నట్టుగా భుజం మీద వేసుకోవాలి అనిపిస్తుంది. పాట కూడా అంతే హాయిగా ఉంది. బహుశా అందుకే ఆ భావన కలుగుతోందేమో. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@user-xt4rb7ve5d
@user-xt4rb7ve5d Жыл бұрын
Your sang soo betiful just like flowers your pronseation pf words soo oh.. Realy yasehsai nduranamwru amogam. Apragnaklakrupa neti Yepataenota
@user-xt4rb7ve5d
@user-xt4rb7ve5d Жыл бұрын
Vedaysa graru
@ratnavaliadari9031
@ratnavaliadari9031 Жыл бұрын
Tq usir chala mudduga uannadi song🌹🌷🙏🙏🌹🌷
@ratnavaliadari9031
@ratnavaliadari9031 Жыл бұрын
@@user-xt4rb7ve5d e xcellentsong
@indirammakalakonda9829
@indirammakalakonda9829 Жыл бұрын
Guruvar ki namaskaralu y
@yogitirumala5576
@yogitirumala5576 2 жыл бұрын
Meeku meere saati sir,idi vinadam maa adrustam
@suryajyothisampara
@suryajyothisampara Жыл бұрын
నాలాంటి వాళ్లు పని చేసుకుంటూ కూడా పాడుకునేందుకు వీలుగా దయచేసి సాహిత్యం అప్లోడ్ చేయగలరని కోరుతున్నాను🙏
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 2 жыл бұрын
Waaah wat a lovely song thanku so much sir satha koti pranamalu ...nice song composed 😊😊😊🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@mailasn22
@mailasn22 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koragangadhar5648
@koragangadhar5648 2 жыл бұрын
Om namo venkatesaya excellent songs san sar
@yogitirumala5576
@yogitirumala5576 2 жыл бұрын
Superb awesome sir 💖
@gopalrao6559
@gopalrao6559 2 жыл бұрын
Abhivadamulu meeku Guruvugaru
@krishnapriya2199
@krishnapriya2199 2 жыл бұрын
Very pleasant composition. Chalabavundandi. 🙏
@indirar2825
@indirar2825 2 жыл бұрын
Adbhutam.paata,Gaanam
@kalalaiteachinfo9240
@kalalaiteachinfo9240 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Nice song Mama Gaaru
@రాఘవరాగాలు
@రాఘవరాగాలు 2 жыл бұрын
Guruvu garu adbhutamuga vundi andi . Sravanaanandam ga vundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Om namo Venkatesaya
@deepaksahu8957
@deepaksahu8957 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suneethamurthy7148
@suneethamurthy7148 2 жыл бұрын
Om Namo Venkatesaya..🙏🌹🙏
@Mychannel-ed6en
@Mychannel-ed6en 2 жыл бұрын
అద్బుతం గా పాడారు గురువు గారు 🙏🙏
@DhatriMahati
@DhatriMahati 2 жыл бұрын
అయ్యా, నమస్తే. "పాలజనిధివలెనే..." అని మీరంటున్న ప్రతిసారీ పాలసముద్రంలో ఓలలాడుతున్న అనుభూతి. ఆనందం. అన్నమయ్య అన్నట్లు "చెవిబడలిక తొలగిపోతోంది". -పమిడికాల్వ మధుసూదన్
@sayannakavali23
@sayannakavali23 2 жыл бұрын
Thank you sir Oum namo Sri venkatesa ya Thirumala vasaya namo namah.
@chitrabalakrishnan2775
@chitrabalakrishnan2775 2 жыл бұрын
Very nice song melodious and pleasant to hear please update lyrics in telugu guruvugariki paadabhi vandanamulu RAM RAM JAI sri RAM
@criminalgamer4023
@criminalgamer4023 Жыл бұрын
Govinda Govinda 🙏🙏
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏
@SaradhaDeviPeddireddy-ng5dr
@SaradhaDeviPeddireddy-ng5dr 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmisrinivasramaraju5615
@lakshmisrinivasramaraju5615 2 жыл бұрын
నమస్తే అండి.
@nagaranikumaraswamy3633
@nagaranikumaraswamy3633 8 ай бұрын
🙏
@padmasaliharsha8237
@padmasaliharsha8237 2 жыл бұрын
🙏🙏🙏 janma dhanyamu guruji
@narthanakalanilayam3526
@narthanakalanilayam3526 2 жыл бұрын
Entha bagundhi guruvu garu. Adhbhutham ga vundi. Ee paataku meaning vunte share cheyyandi sir. Nenu classical dancer ni . Ee paata ki dane compose chesthanu. Akkadakkada telugu ardham teliyaledu. Dayachesi share cheyyagalaru
@TheShivavfx
@TheShivavfx 2 жыл бұрын
🙏 super voice sir.
@manasamanasa2626
@manasamanasa2626 2 жыл бұрын
Super singer sir👌👌👌
@ramkrishna3521
@ramkrishna3521 2 жыл бұрын
Jai Srimannarayana
@venkatraotabla1900
@venkatraotabla1900 2 жыл бұрын
వినసొంపు 🙏
@sharvanipaturi9881
@sharvanipaturi9881 Жыл бұрын
🙏 అండి ఇది తాళం తెలపండి
@jkbharavi123
@jkbharavi123 2 жыл бұрын
విజువల్స్... ఎడిటింగ్... ట్రెమండస్
@jayalakshmi2460
@jayalakshmi2460 2 жыл бұрын
Amrutha tulyam Guruvugaaru
@narasimhachari6711
@narasimhachari6711 Жыл бұрын
Ahimom govind aa
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
👏👏🙏🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
🙏👣🙏
@lakshminarasimhamnalamothu5237
@lakshminarasimhamnalamothu5237 2 жыл бұрын
Lyrics please
@jayantynarayena1059
@jayantynarayena1059 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@janakinanduri1742
@janakinanduri1742 2 жыл бұрын
Lyrics please
@sistlajulu
@sistlajulu Жыл бұрын
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన నిద్దిరించి పాల(చీ-బాల?) జలనిధివలెనే వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు ॥పల్లవి॥ వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి బాగుగాఁ గృపారసము పంచి పంచి యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను ॥నిద్ది॥ వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత- కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర ॥నిద్ది॥ సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ గరుణించఁ దలఁచి వేంకటగిరిపై అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి విరివి నాలవట్టాలు విసరరే సతులు ॥నిద్ది॥(5/343)
@d.kreddy8577
@d.kreddy8577 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Shortcuts of Life
Рет қаралды 157 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,1 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 11 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН