పత్రికా విలేకరి గారు. CM 25 ని అక్కడే తిరిగి ఏమి చేశారు. ఇది పూర్తిగా టీటీడీ పాలకమండలి ముఖ్యం గా EO శ్యామలా రావు దే బాధ్యత
@JaiShriRam-k5y15 күн бұрын
వైకుంఠ దర్శనం కి ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు, అప్పుడు ఎందుకు జరగలేదు ఇలా.. కొత్త టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి రాజీనామా చేయాలి
@gorantlakrishna181515 күн бұрын
సీఎం, Dy సీఎం ఇప్పుడు రంగం లోకి దిగి ఏమి చేస్తారు. ముందు EO శ్యామలా రావు కి బుద్ది చెప్పండి