నిజంగా దేవుడిని నమ్మితే ఎలా ఉంటుందో నేను చెపుతా! | Actor Sathiya Prakash about Believe in God | iD
Пікірлер
@BhupthidevSvpkh23 күн бұрын
సత్య ప్రకాష్ గారికి నమస్కారం.మీ యాక్తింగ్కి ,మీ ప్రవర్తనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. మీరు వివరించింది అంత పూర్తి మన భారతీయ సంప్రదాయం. ఐతే ఇక్కడ మీరు సినిమా పరంగా ఒక విలన్.కాబట్టి మీ వీడియో ను ఎవ్వరూ పట్టించుకోక పోవచ్చు. కానీ మీరు చెప్పినది మాత్రం నూటికి వేయి శాతం నిజం. ఇదే వీడియో ఒక పాపుల హీరో చేసి ఉంటె ఇప్పటికీ చాలా లైకులు వచ్చేవి. ఐతే ఎవ్వరూ మెచ్చుకున్నా,మెచ్చుకోక పోయినా మీరు చెప్పి నది అక్షర సత్యం.దానిలో భారతీయత పరి పూర్ణ గా ఉన్నది .జై హింద్,జై శ్రీరామ్.
@kottharajasekharreddy440412 күн бұрын
🙏🏿jai sri ram jai sri hanuman 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@RajubabuGorli-u4w8 күн бұрын
Jai shree Ram Jai Jai shree Ram ji...
@koteswararaokasina5826 күн бұрын
You are great person think very different idekada mana sampradayam jeevitham jeevanasaili🙏👍
@NTRNNR5 күн бұрын
🙏 🌹 👌
@ashagupta729310 күн бұрын
నిజమే sir నేను కూడా నా జీవితంలో ఎన్నో అనుభవాలు పొందాను భగవంతుడు ఉన్నాడు మనం ధర్మంగా న్యాయంగా ఉంటే మన కోరిక తప్పకుండా ఆ పరమాత్మ తీరుస్తాడు 🙏
@dramakrishna678721 күн бұрын
సత్య ప్రకాష్ గారు, నటన అంటే మీదే నిజంగా మిమ్మల్ని సినిమాల్లో చూసినట్టు బయట చూడలేకపోతున్నాం. మీ వృత్తికి మీ ప్రవృత్తికి తూర్పు పడమటకి ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తుంది నమ్మలేకపోతున్నాం అద్భుతమైన నటన అంటే మీది శహభాష్ సత్య ప్రకాష్ శహభాష్.
@SivaTravelVlogs18 күн бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏💮🌸
@VsvlsraoAyithy22 күн бұрын
సర్ మీరు ఆధ్యాత్మిక ప్లాట్ ఫామ్ పై కొన్ని ప్రవచనాలు చెప్పం డి.. సనాత్నం సజావుగ సాగుతుం డి . జై హింద్
@parvathidevisristi195819 күн бұрын
సత్య ప్రకాష్ గారికి నమస్కారములు. చాల బాగా చెప్పారు.
@saveanimals53411 күн бұрын
2years back naku ma husband ki, Tamilnadu lo oka gudi lo Parvati devi nija dharshanam jarigindhi. Statue kadhandi nijanga ammavaru dharshanam icharu, face mathrame kanipinchindhi. Endhuku chepthunnanu ante, dhevudu unnada leda, unte ela untaru ani enno questions ki answer idhi. Om Sri Mathre Namaha Om Namah Shivaya
@pinjavikram411922 күн бұрын
Great Satyaprakash garu ❤
@EanakondagovindhaswamyVenkates9 күн бұрын
Super message to me sir 👌🙏🙏🙏🙏🙏
@EanakondagovindhaswamyVenkates9 күн бұрын
Sir Namaste sir 🙏 God bless you sir 🙏🙏🙏
@SanjanaSindhu-xd6mh16 күн бұрын
100% correct jai Sri krishna
@prataapreddi678313 күн бұрын
Super sir 👌👌💐🌹🌺❤❤
@rajendraraog247715 күн бұрын
Thank God nenu e video ni chusanu. Prakash garu firstly please forgive me sir, I am so sorry sir, nenu mimmalni movie s lo child hood lo chusi,bad ga think chesanu. Ippudu arthamyndi, adhi Mee acting skill ani.reality actor sir meeru.
@devarajusampathirao634414 күн бұрын
Thank you very much sir. Excellent explanation ❤
@BalakrishnaNukarapu18 күн бұрын
True speach🙏🙏 jai sriram🙏🙏🙏
@giribabubadada904622 күн бұрын
Jai shree Ram ❤❤❤❤❤
@vidyac575018 күн бұрын
Chala baaga chepparu sir super
@EanakondagovindhaswamyVenkates9 күн бұрын
It' is true story 👌🙏🙏🙏
@parvathidevisristi195819 күн бұрын
Wonderful video. Please do some more videos with s prakash గారు 🙏
@VenkatalakshmiVenkatalak-dj2hb12 күн бұрын
Super,,👌
@balusajanardhansetty10534 күн бұрын
Sir meeru cheppinavidhanam chala bagndhi
@lankasailaja94807 күн бұрын
Namasthe Sir...meru cheppindi 100 percent fact...nammivalla eppudu needa ga undi kapaduthadu...this is my experience
@anilnadimiti484011 күн бұрын
om namah shivaya 🙏🙏🙏 om namo venkatesa 🙏🙏🙏
@deenadayal552811 күн бұрын
చాలా చాలా బాగుంది
@kanukuntlasrinivas83212 күн бұрын
Correct sir om namo narayanaya namo namah 🙏
@rupajyothidevireddy852513 күн бұрын
Super sir 🙏🙏❤️
@imidisettimohan32997 күн бұрын
I love Sir ..Hanuman Ji Gurinchi oka sari mi viice tho vinali ani undi
@parvathidevisristi195819 күн бұрын
We appreciate ur stand towards our culture n tradition.
@maheshavula625513 күн бұрын
Super sir❤
@Anishpuranam22 күн бұрын
నటన వాస్తవానికి. పూర్తి విరుద్ధం.
@GayiBestha8 күн бұрын
Hare Krishna hare ram hare ram 🕉️🙏
@shivayadavshivayadav870314 күн бұрын
Super super satyam
@madhavithatikonda130719 күн бұрын
Very very thanks sir 🙏🙏
@parvathidevisristi195819 күн бұрын
రోజులు ఎంత దిగజారి పోయినా, మనం correct ga ఉండా లను కుంటే ఉందోచు.
@SandhyaBudam14 күн бұрын
Super cheruu sir
@madhubabu685719 күн бұрын
Goose bumps sir ❤
@PoliceVenkataya16 күн бұрын
Thanks sir,
@seenuk.v.91807 күн бұрын
❤ OM NAMO NARAYANAYA❤
@mandavasrinivas16754 күн бұрын
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏
@cherukuyadaiah41378 күн бұрын
Super ❤❤❤
@jahnavistudies1238 күн бұрын
I am strong believer of Srimannarayana
@cherukuripadma596813 күн бұрын
Jai Sri Ram
@pyndageetha43246 күн бұрын
Satya Prakash garu meeru marinni videos cheyyandi.please.
@Mchandramouli-cr5od15 күн бұрын
S.p garu good morning...
@AppanaBagadi22 күн бұрын
Namaskaramsir
@tabbylove867 күн бұрын
కానీ నాకు nastham జరిగింది.devudni నమ్మి నెన్ ఒక అబ్బాయి చేతి లో mosapoyanu.అతను మంచివాడైనా తర్వాత తన తో వున్నపుడు తన నిజస్వరూపం బయటపడింది.కానీ దేవుడు నాకు కొన్ని విషయాలు chupinchadu .దానివల్ల అతని క్షమoచి అతని thone vundalane అనుకున్నాను.కానీ తప్పు అని తెలిపింది. దేవుడి మీద చాలా కోపం వచ్చింది.కానీ ఇప్పుడు నాకు దేవుడు తప్ప thodevaru లేరు.ఇంకా ఆయనే నేను చూసుకోవాలి
Very very useful experience words it's true..i have been experienced sir..ur True..just movie mixing kissing bro.. it's not true..ayyana nuvu poyavu ga