No video

నిజంగా ఉప్పు మానేయాలా..? సాల్ట్ పై అపోహలు అన్ని క్లియర్ | Dr. Madhu Babu | Health Trends |

  Рет қаралды 59,053

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

Күн бұрын

నిజంగా ఉప్పు మానేయాలా..? సాల్ట్ పై అపోహలు అన్ని క్లియర్ | Dr. Madhu Babu | Health Trends |
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
kzbin.info....
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
------------------------------------------------------------------------------------------
#DrMadhuBabu #HealthMantra #HealthTrends

Пікірлер: 137
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 3 жыл бұрын
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏
@ravikumarthota6
@ravikumarthota6 3 жыл бұрын
Mari manthena sathyanarayana garu chalaa years nunchi salt thinatam leydu kadaa.....?
@arpithareddy4466
@arpithareddy4466 3 жыл бұрын
Send me address please
@ravikumarthota6
@ravikumarthota6 3 жыл бұрын
May I know, why you are asking my address.....? For what....?
@sivanori4475
@sivanori4475 3 жыл бұрын
డాక్టరగారు చాలా బాగా చెప్పారు. ఉప్పులేకుండా /తగ్గించి తిన్నవాళ్లలో problems వస్తున్నాయ్. సరిపడ ఉప్పు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు పూర్తిగా మార్చవలసిన అవసరం లేదు 🙏
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 5 ай бұрын
Uppu tagginchamani oka vedeo lo chepparu meere.
@scientist9ram
@scientist9ram 2 жыл бұрын
డా. శ్రీ మధు బాబు గార్కి, నమస్కారము. ఉప్పు గురించి చెప్పారు. చాలా సంతోషం మరియు ధన్యవాదాలు.
@user-bq5ws2xp5x
@user-bq5ws2xp5x 5 ай бұрын
Super sir meeru cheypayvi vintunta anadhamuga undi❤
@balemadhan3174
@balemadhan3174 3 жыл бұрын
Dear dr.madhubabu gaaru. Your రిసెర్చ్ is so Good and Very much open discussion makes viewers gain true knowledge.thank you
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@rajmm180j98
@rajmm180j98 2 жыл бұрын
Manthena gariki poorthiga vyathirekham ga chepthunnaru
@vanijasti5379
@vanijasti5379 3 жыл бұрын
Only limited salt is good , if you take excess it will definitely cause problems.
@rachanaram4950
@rachanaram4950 3 жыл бұрын
Thank you Sir super ga chepparu uppu lekunda asalu tinalemu
@vishnukowru4649
@vishnukowru4649 2 жыл бұрын
Ok sir good banechepparu kaani manam tine food lo natural ga sodium vuntadhi separetuga manam salt ivvanavasaramledhu so takkuvuga teesukunte chaala better
@vasanthalakshmi6395
@vasanthalakshmi6395 2 жыл бұрын
Very good advice sir, thank you
@adisesharao733
@adisesharao733 3 жыл бұрын
Very good sir Thanks for your sages🙏🙏🙏🙏🙏
@muralidharmuralidhar2970
@muralidharmuralidhar2970 3 жыл бұрын
Uric acid. And serum creatinine how to control please do video 🎥
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
refer my other videos
@varshinikalluri4518
@varshinikalluri4518 3 жыл бұрын
Tq sar chala Manchu information chala confirmed vundedhi
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@karthikeyag6610
@karthikeyag6610 2 жыл бұрын
Iodised salt gurinchi cheppandi sir
@sreenivasulug2133
@sreenivasulug2133 2 жыл бұрын
Uppu tinatam manukunna tarvata naku BP control lo undi. Kani weekly ones uppu teesukintaanu. Dadapu one year nunchi ela chestunaanu naku chala bagundi.
@RamaKrishna-kl6pz
@RamaKrishna-kl6pz 3 жыл бұрын
Excellent sir
@karthikeyag6610
@karthikeyag6610 2 жыл бұрын
Iodised salt gurinchi kuda cheppandi sir
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 5 ай бұрын
Good work
@srilugoluguri5465
@srilugoluguri5465 2 жыл бұрын
అయ్యా మీరు చెప్పేదంతా నిజమేనా ఈ సృష్టిలో మనిషి తప్ప ఏ ఇతర జీవి ఉప్పు తినదు ఆ జీవులకు డాక్టర్.తో పని లేదు కానీ రుచిగా తిన్న మనకి ఒక్కో పార్ట్ కె ఒక్కో డాక్టర్ ఏ ఏ ప్రాతిపదికన మీరు మాట్లాడుతున్నారో సైన్స్ వారంట్ అడిగా చెప్పండి కొన్ని కరెక్ట్ గానే ఉంటున్నాయి మీ వీడియోలు చూస్తూ ఉంటాం
@srilugoluguri5465
@srilugoluguri5465 2 жыл бұрын
ఇప్పుడు ఉప్పు తినని జీవులుపరిస్థితి ఏంటి. కిడ్నీలు లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్. వచ్చినప్పుడు డాక్టర్లు ఉప్పు మానేయండి అంటున్నారు వీటి పరిస్థితి ఏంటి ఎనాలసిస్ బాగా చేయండి మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రతిదీ ఎనాలసిస్ తో చెబుతున్నారు మిమ్మల్ని నేను తప్పు పట్టలేదు దీన్ని కేవలం ఒక విమర్శ గా తీసుకుని మానవాళికి ఎంతో ఉపయోగపడే విధంగాచూడండి. మీరు కూడా ఎంతో బాగా 🙏ఉపయోగపడుతున్నారు ధన్యవాదములు 🙏🙏🙏
@muralidharmuralidhar2970
@muralidharmuralidhar2970 3 жыл бұрын
How to controle uric acid. Serum creatinine please do video 🙏
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
refer my other videos
@my.saimangalamveda7219
@my.saimangalamveda7219 5 ай бұрын
Excellent ga untundi sir
@chandrakalagandham9889
@chandrakalagandham9889 3 жыл бұрын
Meeku dhandalandi sir chacchipotunnam ye video chusinaa uppu thinoddhu uppu thinoddhu ane gole clarity iccharu tq sooooo much sir
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@venkateswararao3316
@venkateswararao3316 3 жыл бұрын
Good information sir
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
గుడ్ సార్ ఎవరు చెప్పని ... ఎక్కడ వినని ... చాల మంచి విషయాలు చెప్పారు ... 💯% 💞 ... this video sir
@nageshthimmarayappa184
@nageshthimmarayappa184 3 жыл бұрын
Uric acid problem unte ఉప్పు తినాల వద్ద?
@chukkaapparao7637
@chukkaapparao7637 Жыл бұрын
Super sir
@palivelaraju3378
@palivelaraju3378 2 жыл бұрын
నేను మూడు సంవత్సరం నుండి ఉప్పు మానేసాను, హ్యాపీ గానే ఉన్నాను.
@maniyalagandula
@maniyalagandula Жыл бұрын
Super ga cheppinaaru
@santakumari8816
@santakumari8816 2 жыл бұрын
Dhanyavadamulu Sir Bhayanni taggincharu. 🙏
@raghavulu3606
@raghavulu3606 3 жыл бұрын
Dr garu be cool nice information
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు.
@meerashaik6151
@meerashaik6151 Жыл бұрын
Amm thanks doctor garu
@ranisamyukthahari9934
@ranisamyukthahari9934 3 жыл бұрын
Meerokkare ila chepparu Dr Gary Chala thanks andi
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@laxmanvv3461
@laxmanvv3461 Жыл бұрын
Well said. Ancient days who advised what to eat what not to eat. Modern days everyone is advising this is good that is good. In my opinion eat what our grand parents ate. We are living in a Era of industry mafia.
@rammohansirimalla5621
@rammohansirimalla5621 Жыл бұрын
Madhugaru really u r superb
@eshwarib1813
@eshwarib1813 3 жыл бұрын
Tnqq sir
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు..
@seshudevi3976
@seshudevi3976 2 жыл бұрын
Chala Baga చెప్పారు
@mannamsreenivasarao9747
@mannamsreenivasarao9747 3 жыл бұрын
Very good information sir.
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@gowrishankar07
@gowrishankar07 2 жыл бұрын
sir, mari hI bp VUNNA VAARI PARISTIHI ENTI, WITH OUT TABLET HOW TO CONTROL bp, MY BP IS 176/102, NOT USING ANY TABLETS
@mahalakshmig238
@mahalakshmig238 Жыл бұрын
సూపర్ సార్ 👍🙏
@chiranjeevipentakota5083
@chiranjeevipentakota5083 Жыл бұрын
Thank u sir iam Happy
@sampathmolooguri1729
@sampathmolooguri1729 3 жыл бұрын
మంచి చెప్పాలి అనుకుంటే మంచి నీ మంచి గా జాగ్రత్తగా చెప్పాలి. .
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@subramanyamsubbu2609
@subramanyamsubbu2609 3 жыл бұрын
నమేస్తే సార్ ... నాకు సీరం creatine 4.7 ఉంది. గత వీడియో లో కిడ్నీ సమస్య ఉన్నవారు ఉప్పు టచ్ చెయ్యవద్దు అని మీరు అన్నారని నేను పూర్తిగా 4నెలలు నుండి పూర్తిగా మాని వేసాను. అయినా creatine తగ్గడం లేదు. బీపీ తగ్గుతుంది. మరి ఇప్పుడు నేను ఉప్పు వాడవచ్చా? వాడకూడదా? తెలియజేయండి సర్
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980, Call : 9359357878 కు ఫోన్ చేయండి.
@ravipampana5382
@ravipampana5382 Жыл бұрын
Meeru urgent gaa Hyderabad velli Sanjeevaani lo Body Detoxification చేసుకుని చూడండి... Creyaatin కంట్రోల్ చేసుకోండి
@rangareddynallagangu4015
@rangareddynallagangu4015 Жыл бұрын
​@@ravipampana5382 ok ok ok
@kumarialugulasetty3260
@kumarialugulasetty3260 3 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@tammirikonda6020
@tammirikonda6020 3 ай бұрын
Sir mi asramam dhagaraki ravalante free treatment or money treatment
@chellapillamaharishi1915
@chellapillamaharishi1915 Жыл бұрын
Hats off dr. G
@B.janakiramarao
@B.janakiramarao 2 жыл бұрын
Nice sir super speech sir 👏👍👌🙏
@gummidiumadevi7604
@gummidiumadevi7604 Жыл бұрын
Super sir good
@indirabhaskar1418
@indirabhaskar1418 3 жыл бұрын
Good
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు.
@dpraom
@dpraom 3 жыл бұрын
sir,nenu thinna aahaaramu vanta battatamu lledu deeniki parihaaramu cheppagalaru.
@PrabhaYDevi
@PrabhaYDevi 2 жыл бұрын
Intresting
@muppartysanthi2514
@muppartysanthi2514 3 жыл бұрын
Sir please neftrodic syndrome ki solution chappandi
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980, Call : 9359357878 కు ఫోన్ చేయండి.
@rameshwarraod8026
@rameshwarraod8026 Жыл бұрын
Tyu. Docter
@sunnysree
@sunnysree 3 жыл бұрын
Bro.... alage oil gurinchi kuda cheppei.....mantena sathyanarayana gaaru oil kuda voddu ani chepparuga
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 5 ай бұрын
Anadiga manaulu uppu thintunnaru nunelu kuda thintunnaru
@paapaaraokarra6545
@paapaaraokarra6545 2 жыл бұрын
Dr garu asprin vesukovacha
@user-zz6dy5me7k
@user-zz6dy5me7k Жыл бұрын
Mana Forefathers use chesina salt vaditena kada manchidi
@swarnadas6677
@swarnadas6677 3 жыл бұрын
Nijamga " manthram" vesaaru..Doctor garu...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@sureshramisetti1600
@sureshramisetti1600 3 жыл бұрын
Okaru thinavaddu antaru, marokaru thinamantaru ami cheyyalira babu ardam kavatam ledu
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@sivarajubaburao
@sivarajubaburao 3 жыл бұрын
Okkate Mata mana peddalu Anni baga tini sanna ga vundamannaru
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@radikatvk5588
@radikatvk5588 6 ай бұрын
cha lab aga he par u dr garu
@durgadurga5847
@durgadurga5847 3 жыл бұрын
Salt asalu teesu koka pothy kidney problem vastayee antaa sir
@sivarajubaburao
@sivarajubaburao 3 жыл бұрын
Ma ammamaku98 year's eppatikina subramga vuppu karam happy ga evvryday chatny lekunda asalu bojaname cheyaru.
@krishnamurty4746
@krishnamurty4746 3 жыл бұрын
What r u saying sir ,person who is telling to stop salt is a qualified doctor
@ajajju17
@ajajju17 Жыл бұрын
Sir then how Manthena sir living without taking salt from decades ?
@kathyayanigonuguntla1552
@kathyayanigonuguntla1552 3 жыл бұрын
Manthena followers yelaa sir? What we have to do sir?
@shankarreddy8149
@shankarreddy8149 3 жыл бұрын
Yevari followers vallanu follow avvali sister.
@rohinir5059
@rohinir5059 3 жыл бұрын
The people who are not able to do will talk and who can do anything for health will do anything i am gym person and my trainer told me to take salt in a minimum.choice is urs.
@kmkbsnl
@kmkbsnl 2 жыл бұрын
Dr Mantena Satyanarayanaraju garu Dont eat salt ani chepparu.koncham tesukovachi ani.But your telling eat salt.What to do ?
@noornoor9450
@noornoor9450 3 жыл бұрын
Telugu prajalaku good news chepparu sir
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
దన్యవాదములు
@theshortfilmmakers8768
@theshortfilmmakers8768 3 жыл бұрын
Ok
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 Жыл бұрын
Bp , Sugar vunna vallu vuppu Tinala
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 11 ай бұрын
Meere chala sarlu salt Tagginchi teesukonte BP taggutundani chepparu.Ante BP Vachaka salt aapala
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 5 ай бұрын
Athi anedi eppudu manchidi kadu prakruthi lo dorke e padardha mayina koddi ga thisu kovachu
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 5 ай бұрын
Salt akkuvaga tinna vaaru life chaala taggindi.Present human life span 69 years.45 years back human life span only 49.
@shailajagarlapati4373
@shailajagarlapati4373 3 жыл бұрын
👌🙏
@user-gg1dd2ez3q
@user-gg1dd2ez3q 3 жыл бұрын
👌👌👌👌👌
@solobgmplayergiri4780
@solobgmplayergiri4780 3 жыл бұрын
Sir drink manali ante emcheyali cheppandi sir
@shankarreddy8149
@shankarreddy8149 3 жыл бұрын
Manamu gattiga drink cheya kudadanukoni devudiki namaskaram petti manukovali. Yevaru yemi cheyaleru. Manamu marali.
@anilkambampati
@anilkambampati 3 жыл бұрын
Salt is available naturally in food items. If we take unnecessarily, defenitely it will cause health problems in long run.
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 Жыл бұрын
Mantena garu vuppu tinakunda bagunnaru gada
@srinivasreddyalumallaaluma8412
@srinivasreddyalumallaaluma8412 2 жыл бұрын
Anthomanchisusana
@SAIKUMAR-sv2yn
@SAIKUMAR-sv2yn Жыл бұрын
డాక్టర్ డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు మీరు చెప్పింది బానే ఉంది కానీ మరి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో ఉప్పు లేకుండానే తింటున్నారు మరి మీరు చెప్పింది అన్ని ప్రాబ్లంస్ వరకు రావాలి కదా మరి వాళ్ళంతా హిలీదీ గానే ఉన్నారు కదా ఉన్నారు కదా
@koteswarip944
@koteswarip944 2 жыл бұрын
ఎక్కువ పని చేసేవారు, సరిపోయేంత తినేవారు కాని , పొట్ట పూర్తిగా నింపే వారు కాదు.కాని ఇప్పడు అది reverse అయింది.
@krishnakishorepulla7945
@krishnakishorepulla7945 Жыл бұрын
Dr. మధు బాబు గారు 👏 నాకు hi bp ఉండు 120,/160 ఉంటుంది. ఒక డాక్టర్ గారు... నన్ను జీవితంలో ఉప్పు తినొద్దు అని చెప్పారు... దీనికి మీరు సాజిషన్ ఇవ్వగలరా....
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 5 ай бұрын
Jvaram vachi nappudu annam thinavaddu antaru kada bp unnapudu uppu thinakudadu
@shivashankar7295
@shivashankar7295 Жыл бұрын
salt one day 5gram thisukovachu 🙏
@seshagiri152
@seshagiri152 3 жыл бұрын
మా బ్రతుకు మేము బ్రతుకుతం మమ్మల్ని వదిలెయ్యండిరాబాబు.
@rabbitsworld8901
@rabbitsworld8901 3 жыл бұрын
Em matalu??vinakandi.ilanti matalu matladavaddu
@ratnakumari9872
@ratnakumari9872 3 жыл бұрын
మిమ్మల్ని బలవంతం గా ఎవరూ చూడమని లేదు కదా, చూడకండి,పాటించకండి
@ajmeerakiranvlogs8881
@ajmeerakiranvlogs8881 2 жыл бұрын
😂😂🤣🤣
@mallikharjunaraomamidi4134
@mallikharjunaraomamidi4134 Жыл бұрын
🙏
@jaleelpashashaik1455
@jaleelpashashaik1455 4 ай бұрын
కిడ్నీ జబ్బులకు ఉప్పు వెంత్ వాడాలి సార్
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 4 ай бұрын
poorthi ga manesi chudandhi
@r.prabhakarrao9252
@r.prabhakarrao9252 Жыл бұрын
Nenu e abhiprayam akibhavinchatam ledu
@NarendraKumar-ee9jk
@NarendraKumar-ee9jk 2 жыл бұрын
BP vunte
@Zaheedshaik646
@Zaheedshaik646 3 жыл бұрын
Remembering manthena satyanaraya here😆
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@Zaheedshaik646
@Zaheedshaik646 3 жыл бұрын
@@sanjeeviniclinichyd he is against to the salt but your explanation is good.
@beharabhaskararao5697
@beharabhaskararao5697 Жыл бұрын
Thank you so much sir dear son,🙋🙋🙋🙋🌠🐧🌠🐧🌠🐧🧚🧚🧚🧚🧚🤐🍉🪲🪲🪲🪲✨✨✨🧚🧚🙋🙋🙋🙋🙋🙋🙋
@beharabhaskararao5697
@beharabhaskararao5697 Жыл бұрын
Dr bbr km kkd dt,,🙋🙋🙋🙋🙋🙋
@chintu_365
@chintu_365 Жыл бұрын
Salt thinte kidneys problem annaru andaru sir ela
@satyavanikolluri1429
@satyavanikolluri1429 3 жыл бұрын
Encouraging video to stave off insipid food.
@udayagiriganesan5696
@udayagiriganesan5696 2 жыл бұрын
Salt is white poison is correct.
@sampathmolooguri1729
@sampathmolooguri1729 3 жыл бұрын
Negative energy తీసేయడం ఎంది స్వామి.. నువ్వు డాక్టర్ వి
@sanjeeviniclinichyd
@sanjeeviniclinichyd 3 жыл бұрын
?
@prasadkonakalla8840
@prasadkonakalla8840 3 жыл бұрын
@@sanjeeviniclinichyd Sir, many Cardiologists(Dr. Bm Hegde) are saying salt is a big problem to human health. Pls clarify
@shobharani6064
@shobharani6064 Жыл бұрын
Tq Dr garu chala bhga chepparu na davutu thaginadi Tq Dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@shobharani6064
@shobharani6064 Жыл бұрын
@@sanjeeviniclinichyd Tq Tq Dr garu 🙏🙏🙏🙏🙏
@suryanarayanasunkara7507
@suryanarayanasunkara7507 5 ай бұрын
Doctor kaani vaallu ekkuva maatladutunnaru.
@abdulnayeem4074
@abdulnayeem4074 2 жыл бұрын
It's not true daily 6gm salt only
@gopalaraokandi8440
@gopalaraokandi8440 4 ай бұрын
Super sir
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 42 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН