నిజం || కొత్త కథ || ఎం.వి..ఉమాదేవి || జగదీశ్వరి || తపస్వి మనోహరం.

  Рет қаралды 4,307

Thapasvi manoharam

Thapasvi manoharam

Күн бұрын

స్నేహితురాలు పెళ్లికి వెళ్లిన ఒక అమ్మాయి, అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమె బైక్ ప్రాబ్లెమ్ అవ్వటంతో, చీకటి పడుతుంది, మరో పక్క వర్షం.. అక్కడే ఉంటే ఎలాంటి సమస్యలో చిక్కుకుంటాను అన్న భయంతో, దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు కి వెళ్లి తలుపు కొడుతుంది. ఒక నడివయసు కలిగిన మనిషి తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ వర్షంలో, చీకటిలో ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఎదుర్కొన వింత సంఘటనలు ఏమిటో ఈ కథ విని తెలుసుకోండి.
రచయిత - ఎం. వి. ఉమాదేవి.
స్వరం - జగదీశ్వరి.
poster/video - కీర్తి ప్రియ.
#audiobook
#telugu
#newstory
#newseries
#telugustory

Пікірлер: 34
@vanajaravindranath9197
@vanajaravindranath9197 Ай бұрын
👏👏👏👏👏👏👌👌👌👌👍
@gayatridevidurgavajjala9725
@gayatridevidurgavajjala9725 Ай бұрын
Kada chaala baagundi , cheppe vidhanam & voice super ga vundi .awesome ❤
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Thanq so much ❤
@vijayaramagiri1632
@vijayaramagiri1632 Ай бұрын
చక్కని కథ అందించిన ఉమా గారికి అభినందనలు... బయటికెళ్లిన ఆడపిల్లలు అనుకోని పరిస్థితుల్లో చిక్కు పడితే... ఇలాంటి మనసున్న మానవతా మూర్తులు ఎదురైతే ఎంత బాగుంటుంది.. సత్య యుగంలో ఉన్నట్లు ఉంటుంది... ఆపదలు అఘాయిత్యాలు జరగకుండా కథలకు సుఖాంతం ఇవ్వడం మనసులో పాజిటివ్ ఆలోచనలను కలిగించే కథలు ఇప్పటి సమాజానికి ఎంతైనా అవసరం.. ఇలాంటి కథలు చదవాలి, అందరూ ఇలాగే ఉండాలని కొందరైనా అనుకుందాం.
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
అవును మిత్రమా విజ్జి. ఆడపిల్లలు ఉన్న వారికి మనసు చెదిరిపోతున్నది. ఆ పరిస్థితి పోవాలి. ఆత్మీయ స్పందనకు థాంక్స్ మీకు.❤🎉🎉😊
@nagakumarpelala8406
@nagakumarpelala8406 27 күн бұрын
కథకు కొత్త అందము వచ్చింది మీ గళంలో..భావ ప్రకటన అద్భుతం
@RaniKandikuppa
@RaniKandikuppa 23 күн бұрын
Thanq sir
@pandurangavittalkateghar558
@pandurangavittalkateghar558 Ай бұрын
కథ,కథనం బాగున్నవి.చదివినా తీరు అద్భుతం.సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగింది.
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏😊
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Thanq so much
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు sir
@vanajaravindranath9197
@vanajaravindranath9197 Ай бұрын
మీ రచన చాలా బాగుంది ఉమా మేడం గారు.వివరణ కూడా చక్కగా క్లియర్ గా ఉంది . అభినందనలు 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🌹🌹🌹🌹
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Thanq😊
@bethimadhavi1234
@bethimadhavi1234 Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది మేడంగారండి 🙏🏻👌🏻👌🏻👌🏻💐💐👍🏻👍🏻
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
థాంక్స్ సోదరీ ❤🙏🎉
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు మాధవి గారూ
@sharvanipaturi9881
@sharvanipaturi9881 Ай бұрын
అద్భుతంగా ఉంది 💐💐💐👌🏻నేస్తం
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
థాంక్స్ మిత్రమా 🌹🤝🙏
@n.koratalakoratala9500
@n.koratalakoratala9500 Ай бұрын
మీ పఠనం చాలా బాగుంది!
@RaniKandikuppa
@RaniKandikuppa 23 күн бұрын
Thanq sir
@venkatavaralakshmikameswari
@venkatavaralakshmikameswari Ай бұрын
కథాగమనం… చదివిన తీరు రెండూ ఆకట్టుకున్నాయి.👌👌👏👏
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
ధన్యవాదములు🙏🙏🙏
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Dhanyavadalu కామేశ్వరి గారూ
@VenkataSatyanarayana
@VenkataSatyanarayana Ай бұрын
Rachana bagundim my class mate jagadeeswari voices chala bagundi
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Dhanyavadalu వెంకన్న గారూ
@ggraogangarapu4263
@ggraogangarapu4263 Ай бұрын
కధలు మీకు కొట్టిన పిండి.. బాగుంది మేడం👌👌
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
ధన్యవాదములు సర్ 🙏🙏
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Tq sir
@lakshmiponnuri4917
@lakshmiponnuri4917 Ай бұрын
కథ చాలా బాగున్నది ఉమాదేవి గారూ. చాలా సస్పెన్స్ గా నడిచింది చివరివరకూ చదివిన తీరు కూడా బాగున్నది మేడం
@RaajiM-x1t
@RaajiM-x1t Ай бұрын
ధన్యవాదములు మీకు లక్ష్మి గారు 🎉😊🙏
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
Thanq లక్ష్మి గారూ
@gowrisankarraolakkoju188
@gowrisankarraolakkoju188 Ай бұрын
ఉమాదేవిగారి కథానికకు జగదీశ్వరిగారి కథనం తోడై కథలోని సన్నివేశాలు కళ్ళముందు దృశ్యాలై కట్టిపడేసాయి. ఆధునిక సాహిత్య ప్రక్రియైన కథానికలో ఆయా పాత్రల సహజ సంభాషణలు కథ మద్యమద్యలో అంతర్లీనంగా కానవస్తాయి. ఈ విధంగా కథానికలోని పాత్రల సహజ సంభాషణ జగదీశ్వరిగారి గొంతులో మరోక్కసారి ఋజువయింది. ముఖ్యంగా కథలోని అరవై ఏళ్ళ పెద్దావిడ గొంతు సహజంగా అనిపించింది.
@RaniKandikuppa
@RaniKandikuppa Ай бұрын
మీ ఆత్మీయ స్పందనకు ఆనేక ధన్యవాదాలు గౌరీశంకర్ గారూ
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 38 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 874 М.
నీది నాది ఒకటే కథ -1.
12:34
Thapasvi manoharam
Рет қаралды 7 М.
A husband letter after his wife death...
3:09
keerthi777
Рет қаралды 222