Рет қаралды 1,267
🙏🙏🙏 విమర్శకులరా, ఇది వివాదంతో కూడిన వాక్యం కాదు గాని, ప్రత్యక్షతతోను బయలు పాటుతోను కూడిన దేవుని వాక్యము. ప్రియమైన క్రైస్తవ సేవకులు, సహోదరీ సహోదరులారా, విలియం మారియన్ బ్రాన్‌హామ్ 🦅
(ప్రకటన గ్రంథం 1:20)
||| అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు |||
లేఖనముల ద్వారా రుజువు చేయబడిన చివరి కాలపు ప్రవక్త.
మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యము ఎన్నడు మారనిది.
విశ్వాసముతో 🛐మోకరించి చివరికాలపు వాక్యము కొరకు, నిజమైన బాప్తిస్మము కొరకు ప్రార్థించండి, మూయబడిన మీ కనులను ప్రభువు తరచుగా గాక, వాక్యం ప్రత్యక్షత దేవుడు మీకు అనుగ్రహించును గాక, దేవుని వాక్యము కొరకు నిలబడండి, సమయం సమీపించుచున్నది...
సందేహములు ఉన్న యెడల సంప్రదించవలెను.
SHALOM 🙏
#bible #endtimemessages #williammarrionbranham #losangeles #branhamprophecy #truth #viralvideo #trending #lastdays #prophetwilliambranham #gospel #wordofgod #praiseandworship