Praise the Lord దేవా ఎందుకయ్యా మా ఈ చిన్న బాలుడైన జేమ్స్ కి ఇంత జ్ఞానం తో నింపావు మీ చేతిలో మలచబడిన గొప్ప పాత్రగా వాడుకున్నందుకు మీకు మా వందనాలు
@mounikachakri8019 Жыл бұрын
మ ఊరు చెడిపోయింది చిన్నపిల్లలు కూడా త్రాగుతారు వాళ్లు తల్లిదండ్రులు పట్టించుకోరు చర్చికి వెళ్లారు రామనడుగుతే ఎగతాళి చేస్తున్నారు వీళ్లు మారాలని ప్రార్థించండి అన్నయ్యగారు
@gvinod7527 Жыл бұрын
Excellent message అన్నయ్య చాలా చక్కగా ,అందరికి అర్ధం అయ్యే విధంగా, వివరణాత్మకంగా,బోధించారు,,ఇలానే మరెన్నో ఆత్మీయ సందేశాలు చెప్పాలని ఆ దేవాది దేవున్ని కోరుకుంటున్నా..సమస్త మహిమ,ఘనత ,కీర్తి ఆ దేవునికే చెల్లునుగాక.. 🙏🙏🙏
@RahbCh-c3v Жыл бұрын
Amen
@mounikachakri8019 Жыл бұрын
మంచి మిస్సిజ్ సేపినందు కు 🤝🤝🤝🤝🤝అన్నయ్య గారు
@KarthikPorapatla Жыл бұрын
అన్న వందనాలు చాలా చక్కని సందేశాన్ని అర్థవంతంగా అద్భుతంగా మంచి వివరణ వాక్య పరిచర్య చెప్పినందుకు ప్రతివారు విని ప్రభువు అనుగుణంగా అందరూ బ్రతకాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@siriyannabathula302 Жыл бұрын
Praise the lord brother prey for my family and health
@avanthika3809 Жыл бұрын
Amen🙇.......praise the Lord Brother 🙇 ........thnak you Lord amen🙇🙇🙇🙇
@PadmaGlory-nu3eh Жыл бұрын
నైటి గురించి బాగా చెప్పావు వందనాలు
@ribkaeeda1509 Жыл бұрын
Praise the lord annayya Amen Amen Amen Amen pray for my family annayya God bless you annayya Amen Amen Amen Amen