Mallikharjun good job Andariki theliyani yenno mi channel dwara thelusukuntunnam
@mayaguruteluguchannel5 жыл бұрын
Tq sir
@venkataprasadgoud7315 жыл бұрын
అన్న విషయం ఏమిటంటే రాముడు సీతమ్మ కంటే వయస్సులో పెద్దవారా చిన్నవారా.....Plz send your in agora
@mayaguruteluguchannel5 жыл бұрын
Bro రాముడు సీత కంటే నా లేక సీత+అమ్మ = సీత వాళ్ళ అమ్మ కంటే నా అనేది క్లారిటి bro.... నాకు తెలిసి రాముడు సీత కంటే పెద్ద వారు bro
@venkataprasadgoud7315 жыл бұрын
@@mayaguruteluguchannel రాముని కంటే సీత 7years పెద్దది అని చాలా మంది నాకు రిప్లె ఇచ్ఛరు bro
@mayaguruteluguchannel5 жыл бұрын
Bro. రాముడు సీత దేవి కంటే 7 సం,, ఎక్కువ నీకు రివర్స్ చెప్పారు. . అది ఎలా అంటే 👇👇👇👇👇👇 సీత రావణుడికి చెప్పిన మాటల ప్రకారము సీతారాముల వివాహము జరిగిన పిమ్మట వారిరువురు అయోధ్యలో దశరథుని భవనములో అన్ని భోగములను అనుభవిస్తూ 12 సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత కైకేయి కోరిన వరము మేరకు రాముడు అరణ్యములకు ప్రయాణమైనాడు. రాముడు అడవులకు బయలుదేరినప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు, సీత వయస్సు 18 సంవత్సరాలు (111 47-70). సీత రాముని కంటే పెద్దని అనే కొంతమంది వాదన ఈ లోకంలో ఉన్నా.. అది తప్పు అని ఈ శ్లోకంలో చెప్పబడినది.