నిజమైన పిట్ట ల దొర .. | Real Pittala Dora Funny Talking | Real Pittala Dora | Friday poster

  Рет қаралды 2,920,360

Friday Poster Channel

Friday Poster Channel

Күн бұрын

Пікірлер: 608
@krajendraprasad4325
@krajendraprasad4325 Жыл бұрын
తన పేదరికాన్ని తానే వ్యంగ్యంగా చెపుతూ దుఖం దిగమింగుకుంటు ఎదుటివారిని నవ్వించడం అద్భుత కళ .అనర్గళంగా తడబడకుండా అలవోకగా హాస్యం పండించడం గొప్ప నైపుణ్యం. తెలుగు మాట్లాడం రాని తెలుగువారు ఈ కళాకారుడిని చూసి నేర్చుకోవాలి.
@guptamaddi8508
@guptamaddi8508 Ай бұрын
@@krajendraprasad4325 CORECTE BAYYA
@ayalurutv3267
@ayalurutv3267 3 жыл бұрын
అద్భుతం ఎన్నో ఏళ్ళు అయింది ఈ మాటలు విని. మరలా ఈ కళను బ్రతికించే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. నా చిన్నతనం లో పిట్టల దొర వెనకాల ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాటలు విని వాళ్ళము. వాళ్లకు ఆ రోజుల్లో ఏ ఇంటిలో ఎవరూ వుంటారో కూడా తెలిసేది. ఆ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే వారు 🙏
@vishnumounika2527
@vishnumounika2527 4 жыл бұрын
అసలైన కళాకారులూ వీలు 🙏🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣
@ravidurgarajumullagiri3625
@ravidurgarajumullagiri3625 4 жыл бұрын
కనుమరుగవుతున్న కళని మళ్ళీ మా ముందుకు తీసుకు వొచ్చావు. 🙏🙏🙏🙏❤❤❤❤
@balaswamykala3857
@balaswamykala3857 4 жыл бұрын
🥰
@giriharaharamahadeva3133
@giriharaharamahadeva3133 4 жыл бұрын
ఒకప్పుడు మంచి అదరణలో ఉన్న ఒక మంచి కళ 👍👍
@naveendoodigama5319
@naveendoodigama5319 4 жыл бұрын
Yes bro
@cyber360tech3
@cyber360tech3 4 жыл бұрын
Nowa days politicians are perusing this profession 😉
@skyaditya4733
@skyaditya4733 4 жыл бұрын
Kcr family Valla ilanti Vallu nirudyoguluga mararu.
@bgopi301
@bgopi301 4 жыл бұрын
Yes
@jayalakshmikorupolu7962
@jayalakshmikorupolu7962 4 жыл бұрын
@@Chandu-oc5du ⁹
@praveenamurla7573
@praveenamurla7573 3 жыл бұрын
కళ ఎప్పటికి బ్రతికిస్తుంది 👌
@GaneshA5618
@GaneshA5618 4 жыл бұрын
సూపర్ భయ్యా ఇలాంటి వాడికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి రియల్ కామెడీ అంటే ఇదే భయ్యా
@araveetiakhilava6513
@araveetiakhilava6513 4 жыл бұрын
మిమ్మల్ని చూస్తే మానవ జన్మలో ఎంత అద్భుతమైన జీవితం ఎన్ని రకాల కలలు ప్రదర్శించగల రు అర్థమవుతుంది ఆ భగవంతుడు మీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ
@nijaguruharish
@nijaguruharish 3 жыл бұрын
ఇలాంటి వినోదాలని ప్రజలు ప్రోత్సహించాగలిగితే చాలకుటుంబాలకి భృతి దొరుకుతుంది
@KiranKumar-kb8mw
@KiranKumar-kb8mw 4 жыл бұрын
ఎంత memory ఈ అబ్బాయి చదువుకుంటే.....
@gompasateesh5259
@gompasateesh5259 Жыл бұрын
చాలా మంచి గా నవ్వించారు....very good vocabulary...good...
@lakshmihemagayathrimarothu6518
@lakshmihemagayathrimarothu6518 Жыл бұрын
Maa Chinnappudu. Veellu cheppay matalakosam veela venakala chala dhooram varaku vellayvallamu. Veri nice persons
@prasannakumar486
@prasannakumar486 4 жыл бұрын
అతను తన పేదరికాన్ని గొప్పగా చెప్పకున్నాడు.😥
@praveenchandra3993
@praveenchandra3993 4 жыл бұрын
Avunu bro. yevaru edhi think cheyyaledu.👌
@SigmaCap84
@SigmaCap84 3 жыл бұрын
Aunu 😔😔
@nagendrababu7610
@nagendrababu7610 3 жыл бұрын
Tammuu hai manchi ga alchinchav
@pashamvenkatesh7490
@pashamvenkatesh7490 3 жыл бұрын
Hgg
@danderarajendar1851
@danderarajendar1851 3 жыл бұрын
అవును bro
@Indian-ch3wo
@Indian-ch3wo 3 жыл бұрын
చాలా తెలివి గల వాల్లు వారికి నటనా రంగంలో అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబం సంతోషంగా జీవిస్తారు
@MrTarak1999
@MrTarak1999 Жыл бұрын
ఇన్ని మాటలు మనం చెప్పగలమా? He's really genius. వారసత్వ వృత్తి లో ఉన్న దమ్ము ఇది.
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo Жыл бұрын
Apudoa chinapudu chusamandi elantivi 😃👌
@bellbottommountain2381
@bellbottommountain2381 4 жыл бұрын
ఇలాంటి స్వచ్ఛమైన కళలు అంతరించిపోతున్నాయి...
@thinkgreat7674
@thinkgreat7674 4 жыл бұрын
నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. నువ్వు కొంచెం తెల్ల ఖద్దరు బట్టలేసుకుంటే చాలు మన జనాలు నీరాజనాలు పలికి అందలమెక్కిస్తారు..... చెప్పలేం కేసీఆర్ తర్వాత నువ్వే సీఎం అయితవేమో....
@kaseemjalam8090
@kaseemjalam8090 3 жыл бұрын
అమ్మ బాబోయ్... నిజమే అన్న... ఈ పిచ్చి జనాలు నమ్ముతారు
@sivakotigeaography
@sivakotigeaography 3 жыл бұрын
Super
@jagadeeshprasadyalamanchil1646
@jagadeeshprasadyalamanchil1646 4 жыл бұрын
మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ
@sagarvarun6
@sagarvarun6 4 жыл бұрын
అద్భుతమైన బాషా నైపుణ్యం.... గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు చాలా అరుదు
@pradeepnikhil8351
@pradeepnikhil8351 4 жыл бұрын
తమ్ముడు సూపర్ కామెడీ 👍👍👍
@araveetiakhilava6513
@araveetiakhilava6513 4 жыл бұрын
మానవ సమాజం ఎంత గొప్పగా ఎంతటి గొప్ప కథలను కచ్చితంగా నిన్ను చూస్తే అర్థమవుతుంది అన్న మీకు మంచి జీవితాన్ని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను
@PKJBL
@PKJBL Жыл бұрын
ఏ ఊరికి చెందిన వాడు ఈ పిట్టల దొర.... చాలా సూపర్ 👌👌
@apparaopatrudunagothi8855
@apparaopatrudunagothi8855 3 жыл бұрын
సోషల్ మీడియా వాళ్ళ ద్వారా ఈ అబ్బాయి కి కొంత ఆర్థిక సాయం అందె విధంగా చూడాలి. ఏదో ఒక జబర్దస్త్ టీమ్ లో ఈ అబ్బాయికి స్థానంలో కల్పించాలి
@voiceofrahulravindra
@voiceofrahulravindra 3 жыл бұрын
Yes brother
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Good idea
@DSPshivashankar1499
@DSPshivashankar1499 3 жыл бұрын
ఈ దొరను చూస్తే మాకు ఇంకో దొర గుర్తుకొస్తుంది 😂 మరీ మీకు frends 👍
@polagoni2823
@polagoni2823 3 жыл бұрын
Posheti
@rajeshrock8908
@rajeshrock8908 3 жыл бұрын
Yes bro
@GooD-kb8fj
@GooD-kb8fj Жыл бұрын
ప్యాకేజీ దొర 🕺🏼
@dararavisalmen4254
@dararavisalmen4254 4 жыл бұрын
Grate talent...!👍👍👍
@v.nagarjuna1761
@v.nagarjuna1761 4 жыл бұрын
U too had a great talent...!👍👍👍😂😂(Grate)
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
ఇలాంటి కళాకారులూ మన కూ గర్వ కారణం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సహం ఇవ్వాలి.🇮🇳✊️
@tysongranger1011
@tysongranger1011 Ай бұрын
Schalors kuda eee praaasa matladaleru. Language skill super..❤❤❤❤❤❤❤
@brahmmammaheswara1742
@brahmmammaheswara1742 Жыл бұрын
Excellent, the way he speaks very good 👍👍👍👍😅
@ramaraogumma1793
@ramaraogumma1793 4 ай бұрын
Camidi... చాలాబాగుంది సూపర్ 👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@lokeshpekete9630
@lokeshpekete9630 3 жыл бұрын
Wow he has a wonderful talent.👏👏👏
@LalithaK107
@LalithaK107 4 жыл бұрын
Stand up comedy are very famous now a days.. But I see only vulgar and body shaming or bad comments on others.. We also started enjoying as a comedy. O realize this is the real comedy and fun.. Just wow
@Vasanth_999
@Vasanth_999 3 жыл бұрын
కె.సి.ఆర్, వచ్చాక వీల్లాంత కనుమరుగైపోయారు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@medipallymanoj
@medipallymanoj Жыл бұрын
Adaithe nijame anna
@GooD-kb8fj
@GooD-kb8fj Жыл бұрын
Kcr కాదు , ప్యాకేజీ గాడు వచ్చాక ఇలాంటి మాటలు వాడు చెబుతున్నాడు
@myvillagevideos4833
@myvillagevideos4833 3 жыл бұрын
తమ్ముడు ఏ తడబాటు లేకుండా చాలాబాగా ని పరిస్థితులు చెప్పుకున్నావ్. ఈ రోజుల్లో కుడా ఈ ఏజ్ లో. చదువుకోవలసిన నువ్వు ఇలా ఊరు ఊరు తిరుగుతుంటే. చాలా బాధగా ఉంది 🙏🙏🙏🙏
@khaja2999
@khaja2999 4 жыл бұрын
Really amazing skill Telugu vachi natinchevallaki edi cheppu debbalagundi pure telugu
@s.kranthikumar268
@s.kranthikumar268 4 жыл бұрын
Akada dorekyadu vedu vamoo vedi talent super wow 👏👏👏👏
@jesusevangelicalministry1295
@jesusevangelicalministry1295 Жыл бұрын
పేద వాని కళలు కలలే...💐💐🌹🌹🙏
@jesusevangelicalministry1295
@jesusevangelicalministry1295 Жыл бұрын
💐🌹
@adithyabl2010
@adithyabl2010 4 жыл бұрын
ఏమి కూర్పు అబ్బో గొప్ప కళ సూపర్
@girikumary7053
@girikumary7053 4 жыл бұрын
H
@DJTILLU110
@DJTILLU110 Жыл бұрын
తమ్ముడు నువ్ సూపర్ ఇంకా వీడియోస్ తియి
@vijaybandi118
@vijaybandi118 4 жыл бұрын
This is the real talent great boy
@chandrapunaveenreddy7897
@chandrapunaveenreddy7897 4 жыл бұрын
He is real comedian with action
@rajnaik4938
@rajnaik4938 Жыл бұрын
Superb yaar.... what a talent ❤️❤️
@puvvalasrinivasarao3119
@puvvalasrinivasarao3119 4 жыл бұрын
అద్భుతమైన కళ ఇది.. సూపర్ 👌👌
@telugutravellerramesh5846
@telugutravellerramesh5846 4 жыл бұрын
మా పిట్టలదొర KCR సారు నీకంటే 100 రేట్లు డైలాగులు కొడతాడు
@rajeshvassthav5535
@rajeshvassthav5535 4 жыл бұрын
😂 ha
@saisrivinaiduirrothu5194
@saisrivinaiduirrothu5194 4 жыл бұрын
😂😂
@thiru1183
@thiru1183 4 жыл бұрын
😀😀😀😀
@sriharshakannoju6968
@sriharshakannoju6968 4 жыл бұрын
Jagaratha thammi... matlade..mundu....
@thiru1183
@thiru1183 4 жыл бұрын
@@sriharshakannoju6968 ఏం అన్న మనొడు నిజమే గా చెప్పింది .మళ్ళీ జాగ్రత్త అంటున్నావు
@ashokreddy796
@ashokreddy796 4 жыл бұрын
Really nice.... impressive
@x-gamer9661
@x-gamer9661 2 жыл бұрын
Ee bro matalaki nenu fan ipoya super matladutunadu
@vpushpalatha
@vpushpalatha Ай бұрын
అసలైన కళ్ళకారులు 🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍💐
@ram1011
@ram1011 4 жыл бұрын
The age old entertainment, just oratory skills, no make up, no shake up...all the traditional entertainment has been killed by the modern meaningless programs.
@malleshamaldasari952
@malleshamaldasari952 3 жыл бұрын
Super old culture art very nice.
@subhani36
@subhani36 Жыл бұрын
Yevudra nuvvuuu....intha talented unnavu
@gowthamtale8559
@gowthamtale8559 4 жыл бұрын
It's really nice talent brooo 🙏🙏🙏
@sreevasu4927
@sreevasu4927 3 жыл бұрын
సూపర్ టాలెంటెడ్..
@saitejareddy5099
@saitejareddy5099 4 жыл бұрын
Super chinna....May god bless you
@sridwarakamaitv
@sridwarakamaitv 3 жыл бұрын
సూపర్..భలే భలే
@ManiMani-hn8wp
@ManiMani-hn8wp 9 ай бұрын
Super Anna nice 😃😃😃😃😃😃😃
@PremaLatha-by6bb
@PremaLatha-by6bb Жыл бұрын
Talented BOY great GOD BLESS YOU Try much u will explore much ❤
@girijareddychannel942
@girijareddychannel942 3 жыл бұрын
సూపర్😂👌
@VenkataRamana-vv8od
@VenkataRamana-vv8od Ай бұрын
Super tammudu God bless you
@vamsigurrala6236
@vamsigurrala6236 Жыл бұрын
Super annayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌
@sricharan4549
@sricharan4549 4 жыл бұрын
Nv supper brooo... God bless you
@nagendrababu8036
@nagendrababu8036 4 жыл бұрын
అసలైన కామెడీ అంటే ఇదే.సినిమా వాళ్ళు ఇలా చేయగలగాలి
@venuvk18
@venuvk18 Жыл бұрын
Superb 👏👏👏👏
@voiceofrahulravindra
@voiceofrahulravindra 3 жыл бұрын
Good talent brother....... meelanti vaallu baagundaali
@madharichinnu4311
@madharichinnu4311 4 жыл бұрын
అరే బాపురే ఎలా వచ్చాయి బ్రో ఇన్ని డైలాడ్స్.. నువ్వు సూపర్...
@varalaxmi6813
@varalaxmi6813 Ай бұрын
I love Ramana gogula voice ❤
@VemuriHaribabu
@VemuriHaribabu Ай бұрын
Super super Thammudu
@svl4534
@svl4534 3 жыл бұрын
Thammudu, super your memory. God bless you.
@jamiganesh7539
@jamiganesh7539 Жыл бұрын
Bro nuvvu chadhuvokovali ani anukuntunna bro god bless u
@nellajayababu837
@nellajayababu837 Жыл бұрын
🤣🤣😂😂super pittala dora garu
@bangariravi1464
@bangariravi1464 Жыл бұрын
Nice bro
@chandrasekhar7708
@chandrasekhar7708 4 жыл бұрын
Just awesome bro
@dancer_nithya
@dancer_nithya 4 жыл бұрын
Super tammudu 👌👌👌
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 Жыл бұрын
Excellent to be supported. How?
@angelcreativeworld
@angelcreativeworld 4 жыл бұрын
Bro super ... Mee talent ki hatsoff
@srimannarayana4279
@srimannarayana4279 Жыл бұрын
No words bro 💐🙏
@mpbabu80
@mpbabu80 Жыл бұрын
Such a great takent .. this is burn talent
@user-fl5kj7xz8w
@user-fl5kj7xz8w Жыл бұрын
Excellent 😊
@amarreddy1976
@amarreddy1976 Жыл бұрын
macho... . adaragottav bro... chaala kaalam ayindhi..
@gantyadarajesh8539
@gantyadarajesh8539 3 жыл бұрын
Super dailogs ee kala Chala goppadi
@madhupalatoti3043
@madhupalatoti3043 3 жыл бұрын
Non stop super
@anilkumarkanakanti4648
@anilkumarkanakanti4648 4 жыл бұрын
Talented guy..
@ManavikaRoyal
@ManavikaRoyal 4 жыл бұрын
👏👏👏👏 super talented..
@srilakshmisurapaneni8133
@srilakshmisurapaneni8133 4 жыл бұрын
Chala baga chepadu great
@sanjeevsanju5141
@sanjeevsanju5141 4 жыл бұрын
Ultimate Talent Bro😳😳😳🔥🔥🔥
@bro.rameshgaru540
@bro.rameshgaru540 4 жыл бұрын
హాయ్ 🌹
@nareshjakky6996
@nareshjakky6996 4 жыл бұрын
సూపర్ టాలెంట్ అన్న
@kokkuladinesh3405
@kokkuladinesh3405 Жыл бұрын
Super bro god bless you
@gsk4
@gsk4 Жыл бұрын
గొప్ప కళ 🙏☺️☺️☺️
@DevDruhi96
@DevDruhi96 4 жыл бұрын
Super Anna 👍👍👌👌
@sunilreddy3442
@sunilreddy3442 3 жыл бұрын
Super🥰🤩🥰💗
@rajkumarstorysofficial3829
@rajkumarstorysofficial3829 4 жыл бұрын
Kapadukuntam mee lanti kalakarunni thammudu 🙏🙏🙏🙏
@RamRam-pp2cs
@RamRam-pp2cs 3 жыл бұрын
Super Anna your great man
@ramanav3232
@ramanav3232 4 жыл бұрын
కుర్రోడు అదరగొట్టాడు గానీ, ప్రక్కన మాట్లాడుతున్న సోదెమ్మని, జారీ మూస్కోమని చెప్పు బ్రో...
@vaddeyadaiah2945
@vaddeyadaiah2945 Жыл бұрын
Super talent 👌👌
@shilajaraj7800
@shilajaraj7800 3 жыл бұрын
Wow super .
@shekarbutharaju4942
@shekarbutharaju4942 3 жыл бұрын
Super yaa
@chittibabu5347
@chittibabu5347 4 жыл бұрын
Super Bro Navvu apukolakapotunam🤣🤣🤣🤣🤣
@ganesh...790
@ganesh...790 4 жыл бұрын
Wow mind blowing.what a talent.
@kirank1015
@kirank1015 3 жыл бұрын
Whata,voice
@venkatanaraharisainandiraj784
@venkatanaraharisainandiraj784 Ай бұрын
Sooper....
@parnapallemaddulety9027
@parnapallemaddulety9027 Жыл бұрын
Great artist
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
LINGAMARPIDI OPERATION PRANK | ARIF THE PRANK
21:18
Arif The Entertainment
Рет қаралды 1,3 МЛН
ЧАЕВЫЕ ДАШЬ??? 💵
1:00
ЗАПАДНЫЙ КОНТЕНТ
Рет қаралды 3,4 МЛН
LNS - Khinh thường bạn nghèo khổ || Despise the poor friend #shorts
0:55
Мамаша, по чём? 🤣🤣🤣 #shorts #сваты
0:48
Кадушка Доброго Кино
Рет қаралды 3,5 МЛН