నిమ్మకాయ పులిహోర | How To Make Lemon Rice | Lemon Rice | Easy Lunch Box Recipe | Chitranna Rice

  Рет қаралды 889,767

Nawab's Kitchen Telugu Food for all Orphans

Nawab's Kitchen Telugu Food for all Orphans

Күн бұрын

Пікірлер: 544
@sirrasirisha6877
@sirrasirisha6877 2 жыл бұрын
అన్న కులం మతం అనీ తేడా లేకుండ అందరి కడుపులు నింపు తున్న వు అన్న ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలీ 🙏🙏🙏🙏🙏
@ganeshchodipallig
@ganeshchodipallig Жыл бұрын
😀👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@LasyakampelliKampelli
@LasyakampelliKampelli Жыл бұрын
Avunu
@kalyanireddy5806
@kalyanireddy5806 Жыл бұрын
🙏
@srinivasaraomutyala174
@srinivasaraomutyala174 2 жыл бұрын
Really u r great sir..కులాల కోసం కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో కుల మత భేదాలకు తావివ్వకుండా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా హర్షించ తగినది...
@sathyababuk6408
@sathyababuk6408 Жыл бұрын
Anna Mira sofa my allah bahut
@k.hussainvalli9486
@k.hussainvalli9486 2 жыл бұрын
మీరు తెలుగు మాటల్లో చెబుతూ ఉంటె వినడానికి చాలాబాగుంది
@prasadpatro
@prasadpatro 2 жыл бұрын
మీ వీడియోస్ చూస్తూ ఉంటా అన్న బాగుంటాయి పిల్లలు ఆకలి తీర్చడం అనేది ఒక గొప్ప సంకల్పం 🙏🙏🙏🙏👍
@Jaintr765
@Jaintr765 2 жыл бұрын
Tq
@srinumadulika7021
@srinumadulika7021 2 жыл бұрын
Good
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 2 жыл бұрын
మీ చిరు నవ్వులో చాలా ఆప్యాయత, అనురాగం, కల్మషం లేని మనసు, కనిపిస్తుంది బ్రదర్.. Really you are a great♥️🙏🙏🙏
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Жыл бұрын
మీ మంచి హృదయానికి జోహార్లు ! తక్కువ సమయం లో సులభ్తతరంగా మీరు వివరించే పద్ధతి మమ్మల్ని ఆకట్టుకుంది ! మీ పదార్ధాల రుచి మీ మధురమైన మాటలలో తెలుస్తూనే వుంది ! శుభాభినందనలు !
@ganihemalatha1338
@ganihemalatha1338 2 жыл бұрын
బ్రదర్ మీరు చాలా సహాయం చేస్తున్నారు దేవుడు మీకు ఎప్పుడు తోడై ఉండును గాక 🙏🙏
@Srtl-w9q
@Srtl-w9q 2 жыл бұрын
తెలుగులో స్టార్ట్ చేసి మంచి పని చేశారు హిందీలో చాలామందికి అర్థం కాదు తెలుగులోనే అర్థం అవుతుంది ఎనీవే థాంక్స్
@PravalikaAjmeera-bf7rg
@PravalikaAjmeera-bf7rg Жыл бұрын
అన్న మీ వీడియో మా పిల్లలు చూస్తుంటే చాలా సార్లు చూశాను చాలా బాగా వుంటాయి మీరు ఈ విధంగా వంటలు వీడియో ఉంది అని నాకు తెలియదు ఈ రోజు చూశాను subscribe cheshanu కుల మతాలు అని లేడా లేకుండా మీరు చేస్తున్నా సాయం చాలా గొప్పది అన్న అందరు అన్ని చెప్పుతారు కాని అవి కొందరు మత్రమే పాటిస్తారు. అందులో మీరు ఒకరు brother god bless you 👌👌👌💐💐💐💯💯🥰🥰🤗
@raammudiraj6789
@raammudiraj6789 2 жыл бұрын
అన్న మీ నవ్వులో మీ మాటల్లో ఎదో తెలియని అనుభూతి కనిపిస్తుంది
@mahenderburri8156
@mahenderburri8156 2 жыл бұрын
Your great brother ఎన్ని కొట్లున్న లేనోనికి అన్నం పెట్టడమే గొప్ప అదే మకు కావాలి. సూపర్ అన్నగారు. మీకు మాలాంటి వారినుండి. తోచిన సాయం అందుతుంది
@krishnaduddedi8194
@krishnaduddedi8194 Жыл бұрын
ఇ రోజులో మతం కంటే మంచితనం గొప్పది మీ లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు పది మంది కడుపు నిపుతున్నారు గ్రేట్ job అన్నగారు జై హిందూ 👏👏🤝🙏
@Madhusudhanreddy-cw8kf
@Madhusudhanreddy-cw8kf 2 жыл бұрын
మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
@lekshithapenumalli7075
@lekshithapenumalli7075 Жыл бұрын
నమస్తే అన్న ఎన్నో ఫుడ్ చానల్స్ వున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమం చాలా మంచిది
@nageshwarinageshwari5309
@nageshwarinageshwari5309 2 жыл бұрын
Very nice brother God bless you anatada pillalaku kadupu nenda petti valla akali therustunnav God bless you
@niranjanreddy6121
@niranjanreddy6121 Жыл бұрын
Meeru cheputhunadhi chaala baaguntundhi aithey kodhiga meserments chepandi
@MuraliMurali-ww8wr
@MuraliMurali-ww8wr 20 күн бұрын
చిన్నపిల్లల ఆకలి తీర్చినవాడు దేవుడైతాడు సార్ చాలా గ్రేట్ సార్
@umashankarbunny5846
@umashankarbunny5846 2 жыл бұрын
Chala Santhoshamga Undhi Bayya Video Chusinanthasepu Annadhatha Sukhibava 🙏🙏🙏
@chandrababu235
@chandrababu235 2 жыл бұрын
మీ మాట తీరు చాలా బాగుంది 🙏🙏
@Bhaskar-n5y
@Bhaskar-n5y Жыл бұрын
Meeru matlade Telugu basha ans mee voice oka muslim ayyundi kuda entha spastatha ga matlattam chusthuntey ado pandugala manasuku santhoshamesindi..Thanks anna
@uRs_Sweety
@uRs_Sweety 2 жыл бұрын
Last varaku chudagane kantlo teliyakundane neelu vasthunnai... Hats off bro .. thanks fr serving in ur own unique way
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db Жыл бұрын
My favourite చిత్రాన్నం TQ Sir
@mariyap9582
@mariyap9582 2 жыл бұрын
ఎంతో మంది పేద పిల్లలు ఆకలి తీరుస్తున్న మీరు అందరికి కృతజ్ఞతలు గాడ్ బ్లెస్స్ యు 🙏
@sravanthi007
@sravanthi007 Жыл бұрын
Super
@Premmmahesh_7777
@Premmmahesh_7777 2 жыл бұрын
దైవం మానుష రూపేణ.............. దేవుడు ఎక్కడో లేడు. సాటి మనిషి రూపం లో ఉంటాడు అని మరొక్క సారి నిరూపించిన ఈ అన్న కి 👏👏👏🙏🙏
@gorlelakshmi7959
@gorlelakshmi7959 Жыл бұрын
Daniyavadalu anna
@hemasrikar155channel2
@hemasrikar155channel2 2 жыл бұрын
Nenu first time chustunna bhai mee videos...lemon rice Chala baga chesaru...alane mee manchitanam kuda... First time telugu lo chustunna food ni serve cheyyadam chala happy ga undi bhai🙏🙏🙏..
@subramanyammynampati475
@subramanyammynampati475 8 ай бұрын
Your explanation,preparation above all your cause is awesome
@sobharani9737
@sobharani9737 2 жыл бұрын
Annaya meru super pulihara chala bagundi valla andari akali terchadam inka bagundi. Nenu 1st time chusanu me video
@nandy2544
@nandy2544 9 ай бұрын
Thank u so much for the recipe andi. Offered lemon rice today as per ur recipe. Came out delicious. Thanku
@AaswadamRecipes
@AaswadamRecipes Жыл бұрын
Serve People Is The Best Service Ever... Awesome Feel... God Bless You...
@eswarc5245
@eswarc5245 2 жыл бұрын
very good explain thanq good sarvies
@vramakrishna7048
@vramakrishna7048 2 жыл бұрын
బ్రదర్ మీరు వండే విధానం సూపర్ లేనివారికి పెట్టి విధానం సూపర్
@VeniKiranCreations
@VeniKiranCreations 2 жыл бұрын
God bless you and your team....great work patiently cooking and serving with great smile and whole heartedly 🙏🙏
@ChMounikasagar
@ChMounikasagar 2 жыл бұрын
చాలా బాగుంది మీ రిసిపి, మీరు చేసే సోషల్ సర్వీస్ అధ్భుతం
@EsmartFaiz
@EsmartFaiz Жыл бұрын
మానవత్వానికి కులం మతం ఉండదు..... చాలా మంచి పని చేస్తున్నారు భాయ్...
@sunkarilaxmipriya4063
@sunkarilaxmipriya4063 Жыл бұрын
Sir meru marladuthuntea challa Baga anee pestundhi sir
@m.mohinimohini7945
@m.mohinimohini7945 2 жыл бұрын
Chala bagundi are speaking Telugu very good nice I understand
@mrama3729
@mrama3729 2 жыл бұрын
Good job anna.may god bless ur service towards people
@ashoksachin7084
@ashoksachin7084 2 жыл бұрын
Chala great sir meeru chalamandhi pillalu akali therustunnaru Alagay inka unna andha pilla la akali kuda thirustharu anukuntunna sir🙏🙏🙏
@jayalakshmimadderi4888
@jayalakshmimadderi4888 2 жыл бұрын
Welcome to Nawab's kichen, ur preparation of food and priceless smile🙏🙏🙏🙏🙏 Definitely very soon reached one lakhs subscribers,I'll seuggested my friends circle
@umadevichalwadi6147
@umadevichalwadi6147 2 жыл бұрын
Meru chesydhi chala manchi Pani. God b u beta
@karankumarangara6291
@karankumarangara6291 2 жыл бұрын
నవాబుగారు మీ కుకింగ్ సూపర్ చాలా బాగా చేస్తారు సూపర్ నవాబుగారు అస్సలామ్ మలేకుం
@reyyork9986
@reyyork9986 2 жыл бұрын
U know brother , I feel most satisfied with your videos. As you feed the orphans...🙏🏻 I see god in people with helping nature.
@abhikingp9431
@abhikingp9431 2 жыл бұрын
Meeru Telugu lo matladutunte chala bagundi annyya
@swamygoud233
@swamygoud233 Жыл бұрын
Good job brother thank you always god bless you
@narsaiahkalamadugu6941
@narsaiahkalamadugu6941 2 жыл бұрын
Anna first time mee video chusina naku entho santhosham anipinchindhi 🙏🙏
@snsy369
@snsy369 Жыл бұрын
అన్న గారు.. మీ వంటకాలతో పాటు మీరు మాట్లాడేటప్పుడు మీరు తెలుగులో మాట్లాడే తీరు, మీ పలుకులలో ఉండే స్పష్టతతో పాటు మీ హృదయం ఎంత విశాలమైనదో.. ఏ భేదభావాలు లేకుండ మీరు ఆకలి తీర్చే విధానం.. మీ యొక్క మంచి మనస్సుకు శిరస్సు వంచి..ప్రణామాలు 🙏🙏🙏🙏👌👌👌👍👍👍
@nawabskitchentelugufoodfor3493
@nawabskitchentelugufoodfor3493 Жыл бұрын
Thank you andi
@donkanalakshmanarao4810
@donkanalakshmanarao4810 Жыл бұрын
హాయ్ సార్ నీ వీడియోలు చూస్తూ ఉంటాను మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీ చిరునవ్వు మీ వీడియో చూసిన వాళ్లకి ఆకట్టుకుంటాయి
@vasuk7087
@vasuk7087 2 жыл бұрын
Super brother Good human being
@chaitu841
@chaitu841 2 жыл бұрын
Iam ur new subscriber anna me way of talking chala bagundi really appreciate ur efforts
@manjulayada1845
@manjulayada1845 2 жыл бұрын
Superb bhayya ..mi voice cheppe vidhanam chala bagundi
@never17
@never17 Жыл бұрын
Muslims chesy biryani lo ki kalya my favorite Chalaa baguntundhi Ela cheyalo video cheyandi please
@swathierpa7099
@swathierpa7099 Жыл бұрын
A God blessings appudu miku untai bayya miru valla lo akali thirchi valla lo chirunavvu ni chudadaniki entha chesthunna miku we are all support you any time bayya nice
@mulawaguproject5691
@mulawaguproject5691 2 жыл бұрын
Anna mee matlade teeru meeru pillalu annam pettadam chala bagundi ..
@Rbg1333
@Rbg1333 2 жыл бұрын
చాల అద్భుతం
@ravinderchinna1195
@ravinderchinna1195 2 жыл бұрын
Anna Ni matlade vidanam Super...🤗🥰
@mintuvedhansh57
@mintuvedhansh57 2 жыл бұрын
Super bro naku ite adi చూడగానే తినాలి అనిపించింది
@rajrajesh4739
@rajrajesh4739 Жыл бұрын
బ్రదర్ ని చిరు నవ్వు తో బాధ్లను నీ మాటలతో మరీపిస్త్వు. నీ కూకింగ్ తో మ కడుపు కూడా నీపుతునవు god bless you thamudu
@konnaramana6507
@konnaramana6507 2 жыл бұрын
Meeru telugulo matladadam idhe first time chooddaam woww 😍👌🏼
@yogeshwarthati8595
@yogeshwarthati8595 2 жыл бұрын
Great team work You people are saving many poor people by feeding a best food....
@bhagavathulan.s.l.prasanna7964
@bhagavathulan.s.l.prasanna7964 2 жыл бұрын
happy to see this channel in telugu,stomach full,heart ful and colourful movements we feel,keep rocking anna
@KuppiliNagamani
@KuppiliNagamani Жыл бұрын
Moinuddin Bhai inka extra taste ki indulo allam pachi kobbari danchi talimpulo veyyandi eesari u get a great taste plz try once
@gaddamanusha1344
@gaddamanusha1344 Жыл бұрын
Me matalo powder and helping nature vundi so congratulations brother all the best Inka yekuva subscribers payragali meku god bless you brother
@yashgagan3545
@yashgagan3545 Жыл бұрын
అన్నయ్య మీ మోటివేషనల్ వీడియో చాలా బాగుంటాయి సూపర్ 👍👍
@narsimhaboddupalli9966
@narsimhaboddupalli9966 2 жыл бұрын
Best vedio of pulihora making.meeru chala good work chesaru..great
@Amruthamanu-q5s
@Amruthamanu-q5s Жыл бұрын
Nevu yavaglu kushiyagiri sir ❤ nim mathu matthe nimma manassu kuda adbutha ❤ nimma e seve shlaganiya ❤😊
@kvijaybcgfuyutubhaskar4348
@kvijaybcgfuyutubhaskar4348 2 жыл бұрын
Anna you are so much, your cooking is nice God bless you bro
@haseenahaseena9057
@haseenahaseena9057 Жыл бұрын
Assalam alaikum bhai shukriya
@saithulasinandu9397
@saithulasinandu9397 2 жыл бұрын
Really u hv a great helping nature heart sir, all the best, will sooo many people benifit by u
@premarajuofficial2012
@premarajuofficial2012 2 жыл бұрын
Really your the great man Meeru chestuna pani Chala manchidi Kontha Mandi aakali theerchadam lo Meeru Entha santhoshanni pondukuntunnaroo kadaa😭😭🤝👌👏👏
@rajuanchanoor1588
@rajuanchanoor1588 2 жыл бұрын
Anna meeku Devudu Challaga Chustharu 🙏
@jeevanshakti4706
@jeevanshakti4706 Жыл бұрын
Looking colourful
@ntej7927
@ntej7927 2 ай бұрын
God Bless You Sir.Best Wishes.
@durgaqa9066
@durgaqa9066 2 жыл бұрын
సార్ మీరు తెలుగులో మాట్లాడుతుండు విచిత్రంగా ఉంది హిందీలో తప్ప తెలుగులో కొత్తగా ఉంది ఎనీవే ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్
@Bhagya464
@Bhagya464 2 жыл бұрын
Super recipe sir 👍👌😋😋😋
@marydara5844
@marydara5844 Жыл бұрын
Tq so much👍 bro
@barigelaanandhajyothi1261
@barigelaanandhajyothi1261 2 жыл бұрын
Very good Anna inka marenno meru cheyali Anna all' the best god bless you you and your team members 👌👌👌👌👌👌🤝🤝🤝🤝
@VelpuriSony
@VelpuriSony Жыл бұрын
Meru challaga vunadali anna God bless u
@itsme-yn8ef
@itsme-yn8ef Жыл бұрын
Mashaallha allha app ke har kam me kamiyab De har ek gharib ko help karneki takhath de 💐💐💐💐
@sandahisanda728
@sandahisanda728 2 жыл бұрын
Super.annaya.meru.challaga.undale
@youtubemonth8848
@youtubemonth8848 2 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు భయ్యా సూపర్....,,👍👍👍
@rkumarirkumari1437
@rkumarirkumari1437 2 жыл бұрын
Allam vellulli kobbaripodi pachimirchi vellulli pest vesthe onian vesthe super
@sonysupriya5675
@sonysupriya5675 2 жыл бұрын
Very nice way of presenting in telugu I like it
@kmsrinivasgowda4687
@kmsrinivasgowda4687 2 жыл бұрын
Chala manchi panulu cheshtaru sir meeru i like
@bewarsbatch9748
@bewarsbatch9748 2 жыл бұрын
Anna me chala cool 😎😎ga untaru anna. Ur smile😊😊😊😊 always ultimate
@maruthipoleapally4925
@maruthipoleapally4925 2 жыл бұрын
My favourite recipe😋👌
@cnishanthchansika9004
@cnishanthchansika9004 2 жыл бұрын
Your cooking is well
@kvreddy1832
@kvreddy1832 2 жыл бұрын
Your very grate person brother
@patelreddy5476
@patelreddy5476 Жыл бұрын
So great God bless you
@nimmakayalapremkumar117
@nimmakayalapremkumar117 2 жыл бұрын
Thank u Bhai
@ImdadKhan-m4w
@ImdadKhan-m4w Жыл бұрын
👌
@parvathiparu6511
@parvathiparu6511 Жыл бұрын
మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ మంచి మా హృదయాలను కదిలించే ఒక అన్నల మీరెప్పుడూ బాగుండాలి అన్న
@amarthimahi1825
@amarthimahi1825 2 жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@nageshwarinageshwari5309
@nageshwarinageshwari5309 2 жыл бұрын
Anada pillalanu chiradestunnav vareki kadupu nendaannam pettistunnav God bless you
@rajusavarasavara6495
@rajusavarasavara6495 2 жыл бұрын
మీ vocei చాలా బాగుంది sir
@jayasankardevarapalli4816
@jayasankardevarapalli4816 Жыл бұрын
Nice serivice hos bless u sir
@bharathkumarbale2744
@bharathkumarbale2744 Жыл бұрын
Good evening Anna 🙏 Meeru Super Anna 👌 Tq
@bharatishivakumar717
@bharatishivakumar717 Жыл бұрын
God bless you sir
@samsindusind3297
@samsindusind3297 2 жыл бұрын
First time I'm watching your videos really superb thought chaala manchiga undhi meeru chesindhi
@arunreigns8585
@arunreigns8585 2 жыл бұрын
Excellent service anna👌
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,3 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 68 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 75 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,6 МЛН
Lemon Rice easy recipe | Chithranna | Quick & Tasty Lemon Rice Recipe | Lemon Pulihora | Lemon Rice
8:39
Nawab’s Kitchen Food For All Orphans
Рет қаралды 90 М.
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,3 МЛН