నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేనే లేరయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితం లో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా (2) నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్దానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2) " అద్భుతం "