నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా… నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షకా నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకు నా యేసయ్య ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా పడిపోతున్నా - పాడైపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥ నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షకా నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకు నా యేసయ్య సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥ నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షకా నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకు నా యేసయ్య
@shalomsurya6759Күн бұрын
Yltnq soo much brother 🙏
@jayannasjayannas8919Ай бұрын
Super 🎉🎉🎉
@shylakumari2644Ай бұрын
Thank you so much sir
@b.manoharpaul79905 ай бұрын
🎉GOOD SONG TQ BROTHER VAMDHANAMULU 🎉
@pallebabu19905 ай бұрын
Thank you brother God bless you
@pallebabu19905 ай бұрын
Nannu ఆదరించిన తండ్రి
@SingingforJesus5 ай бұрын
Brother Song name koncham clear ga pettandi
@pallebabu19905 ай бұрын
ఇలాటి వి ఇంకా ఎన్నో చేయాలి brother
@KeerthanaVasamsetti-gf7dj5 ай бұрын
Meru track yala chestharu bro chappandi chela baga chestharu 👌👍keep it up