హాయ్ సినిమా పాటలన్నీ చాలా హాయిగా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టం ❤️❤️
@K.NagadeviK.Nagadevi4 ай бұрын
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం 😘😘😘😘😘i love so much this movie ♥️♥️♥️tq so much 👍👍👍👍
@kanneboinanareshyadav52713 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tejasagar40004 ай бұрын
Super song 👌🏻👌🏻 90s kids Childhood memory 🥰❤
@AnnoyedCave-yy9iu4 ай бұрын
Konni patalu anthe mana manasugundela nida nidipothy❤
@RameshShukalthire3 ай бұрын
నాది వన్ సైడ్ లవ్ ఈ పాట వింటే ఇంకా నా లవర్ గుర్తొస్తుంది😢 na love fail😢
@devibodupu255Ай бұрын
Prema appudu fail avvadhu manushu le fail avutharu . Final ga oka nijam estam ante oka daani paina kaluguthundhi Prema ante srusti lo unna prathi jeevi payina oke bhavana kaligi undatam that means help, manchi korukovatam ,manchi cheyadam that's it anthe kani aa manishi ni pelli chesukovayam ledha aa manishi mana ki dakkaledhu ane badha kadhu so beautiful happy and healthy Mee parents and family members ni Baga chusukondi jai sree ram hare Krishna
@Ruben139-cr27 күн бұрын
Am kadu bro antha kante manchi ammiy ni life Loki vastundhi
@phaniakella52974 ай бұрын
Lovely song 💚💚💚💚
@slrworld6864Ай бұрын
One of my favourite song..... I like Koti sir.music and songs...my childwood memories......🎙️🎤🎧📻❣️❣️❣️❣️❣️
@venkatakrishna1314 ай бұрын
please upload kaliyuga pandavulu movie hd please. So many times we asked.
@joshiniDarling4 ай бұрын
My favourite song
@adarshkalgantwar18388 күн бұрын
Best of best song I like this song
@sudheere28282 ай бұрын
Thank you for uploading this song❤
@rajuyedida80924 ай бұрын
Super 😍😍
@gundellibalamani8578Ай бұрын
Nannu na bavaku daggara chesina song... Kani ippudu... 😢😢.... I love song.... Sentiment..,
@shaikhaziz6836Ай бұрын
Ma bava tho e move chusa miss you bava 😢😢
@AnjineyuluAnji-nm4bk2 ай бұрын
Nice song ❤❤❤❤❤
@NikhilMaruthi-p8e3 ай бұрын
I imagination allari naresh this song .
@KommojuSairagamalika4 ай бұрын
Super song
@mercybangari58172 ай бұрын
I❤ song sweet memories
@howtolive4886Ай бұрын
Malliswari song
@sajidsajid-he4xm23 күн бұрын
2025 attendence ❤🎉
@Neelima-t8z2 ай бұрын
Zodica😊😊
@PremKumar-sv6bhАй бұрын
నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా... నా మనసుకి తెలుసా ఏమైనా.... నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా..... నా మనసుకి తెలుసా ఏమైనా..... నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన నా మనసుకు తెలుసా ఏమైనా తనలోనే ప్రేమ పుడుతుందో ... తను ప్రేమలోని పడుతుందో ... అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో.... మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో.... నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా నీ మనసుకు తెలుసా ఏమైనా చూపులతో.. చెప్పుకొనే... భాషే ఇది.. ఊపిరితో.. అల్లుకొనే బంధం ఇది.. ఇద్దరికే సొంతమయే లోకం ఇది ముద్దులతో ఏకమయే... మైకం ఇది ఏ జాతి అని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో సరిహద్దులని చల్లి పొద్దులని కరిగించని వెచ్చని కోరికతో ఎంత మధురమో..... ప్రేమ అన్నది అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో నిన్ను చూసిన ఆ తొలి నిమిషానా నీ మనసుకు తెలుసా ఏమైనా నా మనసుకు తెలుసా ఏమైనా నిన్ను చూసిన ఆ తొలి నిమిషాన ఎన్నటికీ తీరననే.. దాహం ఇది చేరి సగమూ పంచుకొనే... ప్రాయం ఇది ఏ రుణమో తీర్చుకొనే స్నేహం ఇది... ఇష్టపడే పెంచుకొనే... భారం ఇది... ఈ చెలిమి నిజం ఈ క్షణము నిజం అణువణువున మీటిన హాయి నిజం ఈ వలపు నిజం మైమరపు నిజం ఎడబాటుకి అందని మనం నిజం కోటి కలలతో..... కొత్త జీవితం అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో నిను చూసిన తొలి నిమిషానా నా మనసుకు తెలుసా ఏమైనా తనలోనే ప్రేమ పుడుతుందో .. తను ప్రేమలోని పడుతుందో ... అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో... మృదువైన భావనలోన మది ఎంత మురిసిందో న న నా న న నా న న నా నా నా న న న న నా న న నా నా నా న న నా న న నా న న నా నా నా న న నా న న నా న న నా నా నా
@StylishCuts-f7e2 ай бұрын
2024 lo chustunara like
@SHALOMRIYA-v4dАй бұрын
Na intermidiet exam morning 4 Am ki vini chala happyga anipinchindi e eppudu vinna ah time gurthuku vasthundhi bro..
@YAjay-df9rk3 ай бұрын
Hi
@Neelima-t8z3 ай бұрын
Sci fi BNP😊
@YAjay-df9rk3 ай бұрын
UET
@YAjay-df9rk3 ай бұрын
College
@YAjay-df9rk3 ай бұрын
UTE
@YAjay-df9rk3 ай бұрын
87 7
@gundellibalamani8578Ай бұрын
Nannu na bavaku daggara chesina song... Kani ippudu... 😢😢.... I love song.... Sentiment..,