నిన్ను ఇబ్బంది పెట్టే బాధ ఏదైన ఈ ఒక్క మాట పలుకు// SHALEM RAJU ANNA SHORT MESSAGE

  Рет қаралды 430,892

AJAYUDU SR⭐

AJAYUDU SR⭐

Жыл бұрын

#THANDRISANNIDHI #SHALEMRAJU #AJAYUDU

Пікірлер: 590
@komaramradha1611
@komaramradha1611 Ай бұрын
నాకు కూడా గర్భ ఫలం దేవుడు దయచేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
@sandhyathalapudi3300
@sandhyathalapudi3300 11 ай бұрын
నాకు ఈ month పెగ్నెసీ confrom అవ్వాలని అందరూ నా కోసం ప్రార్ధన చేయండి 😭😭..... Amen
@allapatisreenivasulu8994
@allapatisreenivasulu8994 11 ай бұрын
Congrats confirm thalli God bless you
@Ganesh-gf7bf
@Ganesh-gf7bf 9 ай бұрын
Amen
@Ganesh-gf7bf
@Ganesh-gf7bf 9 ай бұрын
Don't cry thandri Pai nammika vunchi sthuthimchu, definitely nee asa thiruthumdhi
@arunajyothi1058
@arunajyothi1058 9 ай бұрын
God will bless you 🙏
@NaniNani-ct1xt
@NaniNani-ct1xt 9 ай бұрын
Nalo unadhe bayamu tholigi poyalea prathana chayndhi
@JrojaJroja
@JrojaJroja 2 ай бұрын
మీమల్ని లైవ్ లో చూడాలి అన్న రోజు ఉదయం మీ వాక్యం విన్నకే నేను పనులు చేస్తాను 🙏🙏🙏🙏మీ వాక్యం లో ప్రతి మాట నన్ను ఓదార్చినట్టు అనిపిస్తుంది 🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@jeevamani9495
@jeevamani9495 2 ай бұрын
GAMANIKA , AMMA , CHRISTU BHODHA MAATRAMEE PARALOKAM VELTHAMU 2 VA JHON CHADHAVANDI MEERU OKA SANGAANIKI VELLI ENKOKA PASTER MAATALU VINATAM ANTE MEERU VELLE SANGAMULO ATHMIIYAAHARAM LEEDHANI ANIPISTUDHI. CHRISTU BHODHA JESUS IS THE CHRIST YOU TUBE CHANNEL LO PRAKATIMPA BHADUCHUNDHI. PLEASE DON'T FORGET GOD BLESS YOU ITLU ATHMALA SREYOBHILAASHI V R MURTHY VSP
@janapatlapragathi4206
@janapatlapragathi4206 20 күн бұрын
8 TV😅😅i don't hear ​@@jeevamani9495
@rajunn8969
@rajunn8969 17 күн бұрын
Praise the Lord Anna 🙏🙏🙏
@dayamlazar9428
@dayamlazar9428 Жыл бұрын
ఆమేన్ ప్రైజ్ ద లాండ్ వందనాలు బ్రదర్ మా కుటుంబము కొరకు ప్రార్దించండి అన్న పిల్లలు చదువుల నిమిత్తము. అప్పుల బాధల నుండి మమ్ములను విడిపించులాగున ప్రార్దించండి బ్రదర్ ప్రైజ్ ద లాండ్ వందనాలండి
@kalakotlasravan6922
@kalakotlasravan6922 7 ай бұрын
Mana devudu nammadagina devudu nee prati baadanundi vidudala kalugajeyunu gaaka.AMEN
@sarojinigunji4551
@sarojinigunji4551 9 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@anjithchinthakuntla8418
@anjithchinthakuntla8418 9 ай бұрын
Yes యెహోవా చుచుకొనును.న నా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయును🙏
@gnandhu7011
@gnandhu7011 7 ай бұрын
Praise the lord annayya 🙏e వాక్యం విన్న తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది అన్నయ్య మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి మా ఇంటిలో చాలా శోధనలు తో నలిగిపోతున్నాయి plzzz ప్రేయర్ చేయండి
@seetaratanam8370
@seetaratanam8370 7 ай бұрын
Praise the lord Annaya అమ్మ నాన్న ఆరోగ్యం బాలేదు ప్రార్థన చేయండి అన్నయ్య
@raniyeddu
@raniyeddu Жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య🙏🙏🙏 మెర్సి ఉలవపాడు . దేవునిలో ఎదుగుతుంటే దుష్టుడు నా ఆరోగ్యం మీద దాడిచేస్తున్నాడు. ఆయన మీదే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్న నేను విశ్వాసం లో పడిపోకుండా నాఆరోగ్యం కోసం ప్రే చెయ్యిండి. ప్లీజ్
@agnesmiriam6545
@agnesmiriam6545 Жыл бұрын
Naaku ravalasina amount ravalani prayer cheyandi brother plz
@rajualupana4210
@rajualupana4210 Жыл бұрын
¹¹
@SyamalaManda-ru6bd
@SyamalaManda-ru6bd Жыл бұрын
Praise the lord annayya na bartha atta mamalu devuniloki marali pradhinchandi annayya mee msgs chustanu natho devudu matladinattu vuntundhi🙏
@PalaBharathi
@PalaBharathi 14 күн бұрын
​@a😊gnesmiriam6545
@BodduriJyothsnarani-bo1zi
@BodduriJyothsnarani-bo1zi 6 ай бұрын
దేవుడే చూసుకుంటాడు నాకేమి కొదువా Amen Amen Amen
@SivakumariKokkera
@SivakumariKokkera 4 күн бұрын
అద్భుతమైన మెసేజ్ దేవుని ఇంకా దీవించి పరిపూర్ణంగా వాడుకోవాలి శాలెం నీ అనుభవం దేవుడి మీద ఎలా అనుకోవాలి చక్క చక్కని మెసేజ్ ఇచ్చారు వందనాలు అన్న వందనాలు
@kmahalakshmi7064
@kmahalakshmi7064 Жыл бұрын
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు🙏🙏🙏🙏👏👏👏👏
@sureshmarkapudi1305
@sureshmarkapudi1305 9 ай бұрын
Praise the lord Brother. Thanks Your Faithful Message .
@rsujathapandu4986
@rsujathapandu4986 7 ай бұрын
Amen my lord thankyou Jesus hallelujah 🙏
@NaniNani-vj6qn
@NaniNani-vj6qn Күн бұрын
Praise the Lord daddy 🙏🙏🙏👏👏👏🤲🤲🤲 amen
@jsrinivas8574
@jsrinivas8574 Жыл бұрын
Praise the lord annaya 🙏🏻🙏🏻🙏🏻 amen
@user-gn3bd7wp5n
@user-gn3bd7wp5n Ай бұрын
Amen dhevunike Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏
@user-gn3bd7wp5n
@user-gn3bd7wp5n Ай бұрын
Dhevunike aasadhyam ienadi emi ledu amen dhevunike Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-gn3bd7wp5n
@user-gn3bd7wp5n Ай бұрын
అవును నిజమే దేవుడే గొర్రె పిల్లను చుడుకొనును దేవునికే మహిమ కల్గును గాక అమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@anithak9295
@anithak9295 Жыл бұрын
Amen thank you Jesus ❤️
@UyyalaMani-kr9xn
@UyyalaMani-kr9xn Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా నీకు వందనాలు నా కుటుంబం చాలా ఇరుకులో ఉన్నాము ఆ బాధలు అన్నిటి నుంచి నా పిల్లల్ని నన్ను నా కుటుంబాన్ని విడుదల కలగాలని దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@swadeshiirigi316
@swadeshiirigi316 Жыл бұрын
Praise the Lord Annaya garu yeffova eere Devudu chuchukonunu Amen 🙏🙏
@marybejjenki1159
@marybejjenki1159 11 ай бұрын
Praise the Lord pastor garu 🙏 wonderful message 💟 Amen 🙏🙌
@mothamuralikrishna4974
@mothamuralikrishna4974 Жыл бұрын
అన్నా నేను కుటుంబ సమస్యలు ఇరుక్కున్నాను అన్న నా కొరకు నాకు బిడ్డలు కొరకు ప్రార్థించండి అన్న వందనాలు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@vijaykpaleti7187
@vijaykpaleti7187 Жыл бұрын
I don't know who you are, but We'll also pray for you
@HANNA-2014
@HANNA-2014 11 ай бұрын
We will pray for u 🙏
@anjaiahnimmakuri8491
@anjaiahnimmakuri8491 11 ай бұрын
Ayyagaru naku nadumu sajjari jariginadhi nadumu noppi kandarallu noppi nadumu nundi watarla karuthunnadhi 🙏🙏🙏🙏🙏🙏preyar reaqest Bro
@maddylety775
@maddylety775 11 ай бұрын
Anna nenu famliy samasyalato ebbanidi padutunamu anna chala.......krungipotunamu ma koraku prartan cheyandi anna vandanalu anna
@Estherrani143
@Estherrani143 10 ай бұрын
Amen
@shemanthkumar604
@shemanthkumar604 9 ай бұрын
Amen Amen Amen praise rhe lord podhupu vishayamlo thandri repu naku vidudhala esthavani nammakam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏
@sureshmarkapudi1305
@sureshmarkapudi1305 9 ай бұрын
Praise the lord Brother .Thanks for your Faithful Message.
@user-ut1ji4ib3f
@user-ut1ji4ib3f 2 ай бұрын
యే సయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
@user-tp5zn3be1m
@user-tp5zn3be1m 11 ай бұрын
Praise the Lord amen🙏🙏🙏
@g.annapurnag.annpurna9484
@g.annapurnag.annpurna9484 11 ай бұрын
Praise the lord brother ❤
@snehalatha3569
@snehalatha3569 4 күн бұрын
Praise the lord annaya ❤💜🧡💚💙
@prashanthkommu.1697
@prashanthkommu.1697 10 ай бұрын
Sir meru cheppe mata na manasuki chala vurataga undhi .anna naakoraku kuda pradhinchandhi Naa bhartha ki job ravalani na kutumbham happy ga undalani .na devudu e karyam na jivitham lo neraverindhani nenu nammuthunnanu amen.gevuniki stothram.
@ashokyadav5039
@ashokyadav5039 11 ай бұрын
Prize tha lord 🙏🙏HALLELUJAH Amen
@srinivaspotula211
@srinivaspotula211 11 ай бұрын
PRAISE THE LORD 🙏🙏✝️✝️
@laxmiuddamarri88
@laxmiuddamarri88 Жыл бұрын
తండ్రి నీ నామము నాకే మహిమ కలుగును గాక తండ్రి నాభర్త విషయంలో నా దేవుడు నాకు సహాయము చేయాలి నా భర్త ను పూర్తిగా మార్చాలి తండ్రి
@Saasassrt
@Saasassrt 2 ай бұрын
😢😢😢😢
@sujathakagitala5967
@sujathakagitala5967 4 күн бұрын
Amen Hallelujah
@kusumatirumalapalli1866
@kusumatirumalapalli1866 Жыл бұрын
Praise the Lord Anna Glory to God
@raianitha1726
@raianitha1726 11 ай бұрын
Amen 🙏 🎉😊 please prayer for my family annaya 🙏 praise the lord annaya 🙏🙏💐💐😊
@sunitham2441
@sunitham2441 Жыл бұрын
Yes amen praise the lord thank you Jesus
@dpadma1368
@dpadma1368 Жыл бұрын
Thank you Jesus 🙏
@koteswararaos5265
@koteswararaos5265 Ай бұрын
Amen hallelujah 🙏🔥🔥🔥
@malleshwarikadapatinty1168
@malleshwarikadapatinty1168 26 күн бұрын
Praise the lord Annaya ee message dwara devudu na tho matladadu
@lilly-ff7xd
@lilly-ff7xd 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@nagalakshmim5208
@nagalakshmim5208 Жыл бұрын
Praise the Lord pastor garu
@Unknown-tw5kb
@Unknown-tw5kb 7 ай бұрын
Praise the Lord brother ❤ ❤
@rohitkumarangadi3665
@rohitkumarangadi3665 Жыл бұрын
Amen ✝️🛐 amen 🙌🙏 amen ✝️🛐
@sridevinalli2344
@sridevinalli2344 7 ай бұрын
Praise the lord brother 🙏 pls pray for my son sujai about his studies for Master's in US 🙏
@Inthenamofjesus
@Inthenamofjesus Жыл бұрын
Amen hallelujah
@RaviShankar-vo4ni
@RaviShankar-vo4ni Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 ma appula barann dinchi tanri masamasyalanu teerchutandri satruvula nundi raksana kalpinchu tandri vandanalu tandri vandanalu amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunak6965
@arunak6965 2 ай бұрын
నా దేవుని కి సమస్తము సాధ్యమే ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు నా ఆత్మీయ కుటుంబం అందరికీ ప్రేమపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@gayathridarsanam7931
@gayathridarsanam7931 9 ай бұрын
Praise the Lord daddy ❤
@narendrakumarberuku9719
@narendrakumarberuku9719 Жыл бұрын
🙏prise the Lord father garu wonderful masage Amen Amen
@pidupaliemamullu-fn8oi
@pidupaliemamullu-fn8oi 10 ай бұрын
Praise the Lord yesayya na tappulu kshaminchu tandri kulaibabanu ne rakshana loki teesuko prabuva ne kannula chaluvalo vunchuko tandri deva darya biddato kalupu deva kulaibaba appulu neevy ehova neevy amen amen amen amen amen amen amen😂😂😂😂😂😂
@SandhyaPunuri-sw5fo
@SandhyaPunuri-sw5fo Жыл бұрын
ప్రైస్ లార్డ్ అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక
@LalithammaL-nd2xj
@LalithammaL-nd2xj 4 ай бұрын
Praise tha lord anna
@janumalachennaiah8820
@janumalachennaiah8820 7 ай бұрын
Praise the Lord anna
@HANNA-2014
@HANNA-2014 11 ай бұрын
Praise The Lord Brother
@kandulabhargau9881
@kandulabhargau9881 Ай бұрын
Amen 🙏 🙏 🙏 🙏 🙏 amen 🙏 🙌 👏 ❤️
@rsshedrashed9858
@rsshedrashed9858 Жыл бұрын
🙏🙏🙏Amen🙏🙏🙏yehova nev nannu chuddu thandri 🙏🙏🙏
@sukuripradeepkumar8521
@sukuripradeepkumar8521 Ай бұрын
Amen Amen Amen 🙏🏼
@baby-qy2rq
@baby-qy2rq Жыл бұрын
Praise our LORD Brother 🙏🏼🙏🏼🙏🏼
@gangadharisunitha177
@gangadharisunitha177 Ай бұрын
అన్నయ్య వందనములు .దేవుడు మీ కుటుంబము దీ వించునుగాక. ఆమేన్
@laxmiadigarla6107
@laxmiadigarla6107 Жыл бұрын
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍💒
@user-lk8mk6jf9v
@user-lk8mk6jf9v 2 ай бұрын
Praise the Iord🙏🙏🙏🙏🙏🙏 Thank you brother🙏🙏🙏🙏🙏🙏
@user-kw8dp4ph7q
@user-kw8dp4ph7q 8 ай бұрын
Pray the lord ❤
@ramyasuthari464
@ramyasuthari464 8 ай бұрын
Dheva na chevii niii vakyamki చెవియొగ్గును గాక na pedhavulu ni vakyamunu dhyaninchunugaka purna Hrudhayamtho purna Manusuthooo ni midha adharapadi nen jivinchunugaka atti krupa nakdhayacheyyumugaka amen Amen Amen🙏🙏
@vijaykumar-no9jf
@vijaykumar-no9jf Жыл бұрын
Amen praise the lord 🙏
@priyabaddipudi1014
@priyabaddipudi1014 Жыл бұрын
Amen
@ismartvachalyavlogs151
@ismartvachalyavlogs151 7 ай бұрын
Amen amen amen
@rajeshamudalapally7062
@rajeshamudalapally7062 3 ай бұрын
Praise the Lord
@sivakuncham6635
@sivakuncham6635 2 ай бұрын
Praise the lord ucnle 🙏🙏🙏
@sunithasuresh2152
@sunithasuresh2152 7 ай бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏
@lalithadevi913
@lalithadevi913 2 ай бұрын
Praise the Lord Brother garu
@vasugeddavalasa8011
@vasugeddavalasa8011 2 ай бұрын
Praise the lord annaya
@KumariKumari-bd1vu
@KumariKumari-bd1vu 10 ай бұрын
థాంక్స్ అన్నయ్య మీ వాక్యం నాకు ఓదార్పునిచ్చింది నేను ఉన్న పరిస్థితి కూడా ఇదే నా అన్నయ్య దేవుని అనుకుని ప్రార్థన చేసుకుంటాను
@VijayKumar-hg7eq
@VijayKumar-hg7eq Ай бұрын
Praisetha lord 🙏🙏🙏
@user-zu6km3be1p
@user-zu6km3be1p Ай бұрын
Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaveniketha6236
@krishnaveniketha6236 Жыл бұрын
Praise the lord anna
@daravathchinni7257
@daravathchinni7257 Жыл бұрын
Praise the lord anna amen amen amen amen amen
@pratnarathna2764
@pratnarathna2764 2 ай бұрын
దేవుని నామములో అందరికీ వందనాలు అండి. అన్నకు అన్న సంగతులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుట వస్తున్నాను దేవుని మహా కృపను బట్టి ఇది నాన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుటకు వస్తున్నాను నాకు మ్యారేజ్ అయింది . నా భర్త నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అండి మాకు మ్యారేజ్ దేవుడు చిత్రంలోని జరిగింది చర్చిలో నా జరిగింది కానీ అతను అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ఈ నెల 25వ తారీఖున ఫైనల్ అన్నారు డైవర్స్ పేపర్స్ చేస్తామన్నారు కానీ కానీ నాకు డైవర్స్ ఇవ్వాలని లేదు నాకు దేవుడు నా భర్త నా దగ్గర తీసుకురావాలని ఎంతో ఆశతో మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను దేవుడు ఈ మూడు సంవత్సరాలు మరి ఎందుకు ఆలోచించడం చేస్తారో తెలియదు ప్రతి ఆలస్యం ఇంకా దేవుడు గొప్ప కార్యము ఉంటుందని అన్నారు నేను ఆయన మాట కోసం నమ్మకంతో ఎదురు చూస్తున్నాను కానీ నెల 25న డైవర్స్ ఇచ్చేస్తాను అన్నారు నాకైతే ఇవ్వాలని లేదు ఈరోజుకి మూడు సంవత్సరాలవుతుంది దేవుడు నా భర్తను తిరిగి తీసుకొస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తున్న ఎందుకంటే ఆయన జతపరచుకోవచ్చును ఆయన జతపరచి వారిని మనుషులు ఎవరు వేరు పరచలేదని నా దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆయన వచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని నమ్మకంతో ఇప్పటివరకు జీవిస్తున్నారు కానీ ఈ నెల 25న డైవర్స్ ఇచ్చేస్తామని అంటున్నారు నాది కుటుంబం కష్టపడాలి నా కుటుంబం సాక్షిగా నిలబడాలి నా యేసయ్య కోసం నిన్ను నిలబడతాను నా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ రిక్ ప్లీజ్ రిక్వెస్ట్ అన్న సిస్టర్స్ అందరికీ మీ ప్రార్థనలో మీ కుటుంబ ప్రార్థనలో నేను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయి లాగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కట్టబడును నా భర్త మనసు మారాలని ప్రేయర్ చేయండి
@saraswathi.k9457
@saraswathi.k9457 16 күн бұрын
Praise the lord anna 🙏🙏🙏
@kannaKanna-oo8dm
@kannaKanna-oo8dm 2 ай бұрын
Praise the lord తండ్రీ
@bujjiturumella8145
@bujjiturumella8145 Жыл бұрын
Praise the lord brother please maa family gurinchi and daughter and son education gurinchi and financial problems gurinchi prayer cheyandi please brother 🙏🙏🙏🙏
@narenderjakkula511
@narenderjakkula511 Жыл бұрын
Praise the lord brother devuniki mahima kalugunu gaka amen na family koraku na sangam koraku na arthika paristhithula koraku na job koraku prardana cheyandi brother devudu ninu divinchunu gaka amen
@shanthidey4658
@shanthidey4658 8 күн бұрын
Hallelujah
@karunat3675
@karunat3675 7 ай бұрын
Praise the Lord annayya 🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏
@madhurinune9782
@madhurinune9782 Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏
@g.chandrashekarg.chandrash6066
@g.chandrashekarg.chandrash6066 2 ай бұрын
ప్రైస్ ద లార్డ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి ప్రతిదానికి భయాందోళనలో గుండెల్లో దడ నా గురించి ప్రార్థన చేయండి
@muralikrishna3101
@muralikrishna3101 3 күн бұрын
Amen amen amen thanks you Jesus amen amen amen thanks you Jesus ❤❤❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balukanaparthi6374
@balukanaparthi6374 Жыл бұрын
Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏
@rajinisrinivas7212
@rajinisrinivas7212 Жыл бұрын
Praise the Lord brother 🙏🏼🙏🏼🙏🏼🌹🌹💐💐💐💐tq deva 🙏🏼🙏🏼na life marale Anni prayer cheyandi 🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭amen
@varaasandyarani7935
@varaasandyarani7935 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 Ayyagaru
@devigompa3547
@devigompa3547 Жыл бұрын
Praise the Lord brother and please preyar for my family brother 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@girijac8401
@girijac8401 11 ай бұрын
Praise the lord annayya aayane choochu konunu nannu kuda thandrii 🙏🙏🙏🙏🙏🙏😭😭😭
@ThirupathiraoT-wf6qu
@ThirupathiraoT-wf6qu Ай бұрын
Praise the lord annaya, super message,tq lord.
@prabhakarkuchipudi2693
@prabhakarkuchipudi2693 9 ай бұрын
Praise the lord pastor garu and MINISTRIES, good Message and sweet song ,GoD bless you and MINISTRIES thank you 🙏🙏🙏
@MureshKamale
@MureshKamale 2 ай бұрын
Praise the lord annaiya good message naa elder daughter kosam prartthinchandi
@jackiekannadagaming6868
@jackiekannadagaming6868 25 күн бұрын
💐💖🌹🙏AMEN AMEN🙏🌹💖💐
@user-bt5ky4yb3u
@user-bt5ky4yb3u 6 ай бұрын
Praise the lord 🙏 ayya garu
@user-bt5ky4yb3u
@user-bt5ky4yb3u 6 ай бұрын
Please pray 🙏 fr me and my family naa chaduvuloo thodivundandi 5handri please pray for me and my family
@sukuripradeepkumar8521
@sukuripradeepkumar8521 Ай бұрын
Praise the Lord Brother 🙏🏼 Super song 0ld Amen
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 Жыл бұрын
Praise the Lord Brother🙏🙏🙏
@nagamanibasavani9356
@nagamanibasavani9356 6 ай бұрын
ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు
@bhavanigowri9268
@bhavanigowri9268 Ай бұрын
Praise the lord paster garu Please pray for our family health issues & financial problems...
@anitha3299
@anitha3299 Жыл бұрын
Annaiah praise the Lord 🙏🙏mee message roju chustunnanu chala balapadutunnanu
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 28 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 27 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 121 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 2,6 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 8 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 18 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 1,6 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 729 М.