Ninnu Nammina Nayedala Song|నిన్ను నమ్మిన నా యెడల|Mugdha manoharuda|Pastor B.Jeremiah|Sadhna Sargam

  Рет қаралды 27,114

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Күн бұрын

Sadhna Sargam గారు మొదటిసారి పాడిన తెలుగు సువార్త గీతం
👇 Lyrics(పాట యొక్క Lyrics క్రింద ఇవ్వబడినవి )
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies
/ @emmanuelmelodies
______________________________________________
Songs Credits
Singer Sadhna Sargam
Music Dr KennyChaitanya
Flute Pramod
Shehnai Pandit Ballesh Chennai
Harmonies
Revathi Mannava
Sudharshini Karem
Tabala Dholak and Percussions
Anil Robin
Rhythms Kalyan DSP
Additional Rhythms
KennyChaitanya
Mixed and Mastered by Anil Vemula
Recorded at
Kenny Studios Pro Hyd
Sreekanth Studios Chennai
Latha Mangeshkar Studios Mumbai
Recordists
Sreekanth
Bhavesh Liye
Music Incharge
Hari Mumbai
--------------------------------------------
పల్లవి : నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యా
నిను ప్రేమించువారికి ఆశ్రయమై ఆదుకుంటివి
దాటి వెళ్లని దయగల దేవుడవు ||2||
దారిచూపే - దయామూర్తివి
నీవే మాకు ఆధారమైతివి - అంధకారలోయలో అభయుడవై ||2|| || నిన్ను నమ్మిన||
చరణం : మహోన్నతుని చాటున నన్ను దాచితివి
ఏ హాని సమీపించనియ్యక - బలమైన బాహువును చూపితివి
నా భారమైన భాద్యతను భరించుటకే
కల్వరిగిరిలో కార్చిన రక్తమే - నా రక్షణకు కారణమాయెనా ||2|| || నిన్ను నమ్మిన||
చరణం : శ్రేష్టమైన వాక్కుతో నను పిలచితివి
నీ ఘనమైన పరిచర్యకోసమే
ఆనాధి సంకల్పమును నెరవేర్చుటకే
ఆనాధనైన నా యెడల కృప చూపితివి
తల్లి గర్భములో రూపించక మునుపే
నన్నెన్నుకున్నావు నీ సాక్షిగా ||2|| || నిన్ను నమ్మిన||
చరణం : నీ నిత్యమహిమకు నను నిర్మించితివీ
కడగబడిన పాత్రగా నే ఉండుటకు
అఖండమైన విజయమును నాకిచ్చుటకే
ఆనంత ప్రేమ నా యెడల చూపించితివి
యెహోవా బాహువా లెమ్మూ రమ్మూ
మేఘమువలె నన్నావరించుము ||2|| || నిన్ను నమ్మిన||
విజయవీరుడా నీకే ఆరాధన - మృత్యుంజేయుడా నీకే ఆరాధన
మహిమాన్వితుడా నీకే ఆరాధనా - అత్యున్నతుడా నీకే ఆరాధనా
---------------------
ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
----------------------------------------------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
----------------------------------------------------------
2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
forms.gle/U6hN...
----------------------------------------------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
-----------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
B.Jeremiah,
Account No- 31474316447,
Bank: state bank of india,
Branch: Jeedimetla
IFSC code- SBIN0005321
GooglePay,PhonePe: 9440147146
-------------------------------------------------------------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
 This video has no negative impact on the original works (It
would actually be positive for them)
 This video is also for teaching purposes.
 It is positively transformative in nature.
 It only used bits and pieces of videos to get the point across where necessary
-------------------
#EmmanuelMinistriesHyderabad #SadhanaSargam #NinnuNamminaNayedala#kennychaitanya #kennychaitanyasong
#teluguchristian #teluguchristianmessage
------------
Telugu christian/Christian video latest/ christian Christian Devotional songs/ Telugu Worship Christian audio latest Jesus songs/Telugu christian/Christian video /latest christian/Christian Devotional

Пікірлер: 35
@rklincy256
@rklincy256 2 жыл бұрын
చా లా ఆత్మీయంగా ఈ పాటలున్నాయి Super music wonderful singjing
@SingerSwetha
@SingerSwetha 2 жыл бұрын
Outstanding music 👌👌Sadna Sargham ji Wonderful singing 😇🥰🤗
@challakeerathana5975
@challakeerathana5975 2 жыл бұрын
Thanks pastor g song ñannu adarichid God bless you pastor g
@tappitaboazruthtappitaboaz6229
@tappitaboazruthtappitaboaz6229 2 жыл бұрын
Chala bagundi song, Glory to Jesus
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 2 жыл бұрын
Yehova yesayya ke mahima kalugunu gaaka amen amen amen
@sugunkonda4942
@sugunkonda4942 2 жыл бұрын
Wonderful song Anna sahityam bagundhi Music excellent
@ajaygujjula1974
@ajaygujjula1974 2 жыл бұрын
Music super amen🙏🙏🙏
@yarraguntlakalyanrao3319
@yarraguntlakalyanrao3319 Жыл бұрын
Praise the Lord annayya, Heart touchable song🙏🙏🙏
@jaganadhammohankumar3494
@jaganadhammohankumar3494 2 жыл бұрын
Fabulous singing. Medam
@princyb1928
@princyb1928 2 жыл бұрын
Praise the lord pastor garu ee patalu aneka athmalanu yesayyadaggaraki nadipinchunu gaka
@subramanyeswararao9630
@subramanyeswararao9630 2 жыл бұрын
Super what a music super song
@ravinelapati4079
@ravinelapati4079 2 жыл бұрын
Wonderful song 🙏🙏🙏🙏
@ambedkar560
@ambedkar560 Жыл бұрын
Super Song Glory to God God bless you Emmanuel minstries
@ramadeviv2485
@ramadeviv2485 2 жыл бұрын
Praise to God, he blessed with beautiful songs 🙏
@rajas7929
@rajas7929 2 жыл бұрын
May the Lord glorify his name. Song is helping to grow spiritually. Voice, lyrics, music & visual are outstanding..🙏🏻🙏🏻
@santusantosh6684
@santusantosh6684 Жыл бұрын
super wouderful song praise god ....
@bharathibantumilli5417
@bharathibantumilli5417 Жыл бұрын
God Bless you Chaithanya!
@rohitgalanki7830
@rohitgalanki7830 2 жыл бұрын
Na kosam e song praise the lord,,
@rajukandakatla7903
@rajukandakatla7903 2 жыл бұрын
Pata challa bagundi
@prasadaraokativarapu7657
@prasadaraokativarapu7657 2 жыл бұрын
Very good song 👌 glorious to God
@RajaRaoKatragadda-b1e
@RajaRaoKatragadda-b1e Жыл бұрын
Super song ayyagaru Lyrics pettandi ayyagaru
@sharonchoppala1172
@sharonchoppala1172 2 жыл бұрын
Amen praise the Lord
@ambedkar560
@ambedkar560 Жыл бұрын
Super song Glory god
@stephenpaul8807
@stephenpaul8807 2 жыл бұрын
Praise the lord pastor garu
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 жыл бұрын
Chala baagundi song
@rojakumari6802
@rojakumari6802 2 жыл бұрын
Glory to God 🙏
@bsfjayasri8480
@bsfjayasri8480 2 жыл бұрын
Praise the Lord
@anoopindershergill
@anoopindershergill Жыл бұрын
🙌🙌
@calvarysimonrajarao6699
@calvarysimonrajarao6699 2 жыл бұрын
Nice
@rajukumarglory9988
@rajukumarglory9988 2 жыл бұрын
Nice song👌👌👌
@gaddamdhinadhina8836
@gaddamdhinadhina8836 2 жыл бұрын
🕎👑👑👑👑👑🕎
@elipritypathuri1067
@elipritypathuri1067 2 жыл бұрын
Cinema songs paade vallatho enduku paadincharu pastor garu
@palletiraju7506
@palletiraju7506 2 жыл бұрын
👨‍👩‍👧‍👦👏🙏🏻🛐🛐✝️
@thotapurushothamrao948
@thotapurushothamrao948 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 4,1 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 27 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 4,1 МЛН