For song track please click this link kzbin.info/www/bejne/fmWUm4N8hJ6JjrMsi=gvH9fnIaxgphQyUo
@Joshuaalladi8 ай бұрын
దేవుడి పాట ద్వారా అనేక మందిని ఇంకను బలపరచు గాక
@maheshvammi85928 ай бұрын
ఆమెన్
@DavidEmmanuel-tm7fo11 ай бұрын
నిన్ను స్తుతించాలనే తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యము "2" స్తుతి నీకే యేసయ్యా స్తోత్రము నీకే యేసయ్యా "3" ఎవరికి పనికిరాని వాడనైతిని ఎందరికో హేళనగా నే మారితిని పనికొచ్చే పాత్రగా నను నీవు మలచితివి హేళనైన నన్ను నీవు హెచ్చించావు " నిన్ను స్తుతించాలనీ" స్తుతి నీకే యేసయ్యా స్తోత్రము నీకే యేసయ్యా "3" నిను ఎరుగని వానిగా నే తిరిగితిని పాప ఊభిలోనే పడిపోతిని మరువని నీ ప్రేమ నను తాకేనే నీ చేయి నాకు తోడై నన్ను లేపెనే "నిన్ను స్తుతించాలనీ" స్తుతి నీకే యేసయ్యా స్తోత్రము నీకే యేసయ్యా "3" నీకు సాక్షిగా నను నిలిపితివి నీ పని కొరకై నన్ను ఏర్పరచితివి అర్పణమయ్యే పాత్రగా నను నీవు చేసితివి నీ సేవలో నన్ను నిలబెట్టితివి స్తుతి నీకే యేసయ్యా స్తోత్రము నీకే యేసయ్యా "3" "నిన్ను స్తుతించాలనీ"
@TechInsightsByVinhodkumaarr11 ай бұрын
Superb @DavidEmmanuel, ఇంకా ఎన్నో గొప్ప పాటలు రాయడానికి నీకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రేమగలిగిన ఆ ప్రభువును కోరుకుంటున్నా…. God bless you.
@aravamanikanta645411 ай бұрын
⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DavidEmmanuel-tm7fo11 ай бұрын
@@TechInsightsByVinhodkumaarr ఆమెన్
@rajasekhar166611 ай бұрын
Glory to God 🙏
@dhanrajgattugattu178910 ай бұрын
❤ninnu sthuthinchalani unnadi yesayya❤
@jayarajsalla86079 ай бұрын
దేవునికి మహిమ క్షలుగును గాక నీ సాక్షము గొప్పది దేవుడు నిన్న గొప్పగా వాడుకుంటున్నాడు
@kjayaraju39415 ай бұрын
నిన్ను స్తుతించాలని ఆశతో ఉన్నాను నిన్ను మహిమ పరచగలవానిగా చేయగల దేవా నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగానే మారదు నా జీవితము స్తుతి పాత్రగా నిన్ను చేసిన విధము చూడగా తెలుగు దానాలో ఆశ్చర్యము స్తుతినీకే యేసయ్య స్తోత్రము నీకే యేసయ్యా -4 ఎవరికి పనికిరాని వాళ్ళ నైటిని ఎందరికో హేలన్ గానే మారుతిని -2 పనికొచ్చే పాత్రగా నన్ను నీవు మలచితివి హేళనైనా నన్ను నీవు హెచ్చించావు-2 నిన్ను ఎరుగని వానిగా నే తిరుగుతున్న పాప ఊరిలోనే పడిపోతుంది మరువని నీ ప్రేమ నన్ను తాకిన నీ చేయి నాకు తోడే నన్ను లేపును నీకు సాక్షిగా నన్ను నిలిపితివి నీ పని కొరకై నన్ను ఏర్పరిచితివి -2 అర్పణమయ్యే పాత్రగా నన్ను నీవు చేసితివి మీ సేవలో నన్ను నిలబెట్టితివి -2
@balajin81676 ай бұрын
నిన్ను స్తుతించాలనే తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యమూ అ.ప: స్తుతి నీకే యేసయ్యా స్తోత్రము నీకే యేసయ్యా ||4|| ||నిన్ను స్తుతించాలనే|| 1. ఎవరికి పనికిరాని వాడనైతినీ ఎందరికో హేళనగా నే మారితినీ ||2|| పనికొచ్చే పాత్రగా నను నీవు మలచితివి హేళనైన నన్ను నీవు హెచ్చించావు ||2|| ||స్తుతి నీకే యేసయ్యా|| 2. నిన్ను ఎరుగని వానిగా నే తిరిగితినీ పాప ఊభిలో నేను పడిపోతినీ ||2|| మరువాని నీ ప్రేమ నను తాకెనే నీ చేయి నాకు తోడై నన్ను లేపెనే ||2|| ||స్తుతి నీకే యేసయ్యా|| 3. నీకు సాక్షిగా నన్ను నిలిపితివీ నీపని కొరకై నన్ను ఏర్పరచితివీ ||2|| అర్పణమయ్యే పాత్రగా నను నీవు చేసితివి నీ సేవలో నన్ను నిలబెట్టితివి ||2|| ||స్తుతి నీకే యేసయ్యా||
@RamMathematicsEducation8 ай бұрын
Praise the Lord brother Great lyrics With nice voice God is Good all the time
@MerimeriKwt224 күн бұрын
✝️✝️✝️🙏🙏🙏
@davidjaya95411 ай бұрын
చాలా చాలా బాగుంది ఈ యొక్క సాంగ్ ఆత్మీయంగా బలపడటానికి చాలా సహాయ పడుతుంది........ ఈ సాంగ్ మన మినిస్ట్రీస్ కి అందించినందుకు చాలా ధన్యవాదాలు......🎉
@rmohanaraodukkipati8804711 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక.హల్లెలూయా🎉 మంచి పాట ఆత్మీయముగా బాగున్నది మీటీమంతటికీ నావందనములు.
@ishmailkaturi4810 ай бұрын
చాలభాగుంది వందనములు
@Prakashjohn70011 ай бұрын
దేవునికి స్తోత్రం.
@murrambhaskar510411 ай бұрын
Blessed song దేవుడు ఇంక అనేకమైన నూతన పాటలు రాయడానికి మంచి జ్ఞానం దయచేసి వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@GhGh-dj2fv10 ай бұрын
K.. bujjidora..... Moshe
@muvvalabhaskarrao347613 күн бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది 🙏👍👍👍
@GandhamVinayBabu11 ай бұрын
చాలా బాగుంది పాట దేవునిలో ఎదగటానికి
@yesup787011 ай бұрын
Gundelu pindelavundi song chala ఆత్మీయంగా వుంది సాంగ్
@DavidEmmanuel-tm7fo11 ай бұрын
Thank you brother
@EzraKumar-v8b11 ай бұрын
సార్ ఈ పాట చాల బాగుంది 👌👌
@kuppaiahchitra859611 ай бұрын
Enni sarlu vinna vinalanipistha undhi brother ma john wesly ayya gariki meku 🙏🙏 thanks
స్తుతి చలనీ పాట ఎంతగనో కదిలించింది నేను ఎవారికి పనికి రానీ నన్ను ఆయనను స్తుతి చలని ఘనపరచ లనీ మీ అనుభవం నా జీవితంలో జరిగిన బాధలు గుర్తుకు వచ్చయి ఆమెన్ ఆమేన్😢😢😢😢❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@maheshvammi859210 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో అవమానాలు,ఎన్నో బాధలు,శ్రమలు వచ్చిన మనము ఇంకా బ్రతికి ఉన్నాము అంటే ఆయన నామమును ఘనపరచడానికి మాత్రమే బ్రదర్
@SudhaGadde-dr4du8 ай бұрын
Amen ❤@@maheshvammi8592
@gandhamveerababu628511 ай бұрын
superb lyrics ❤ best of 2024 albums🎉
@vinaykiran.n510110 ай бұрын
చాలా అద్భుతంగా ఆధారణ కలిగే విధంగా ....దేవునికి మహిమకారంగా ఉంది బ్రదర్..... మీరు ఇంకా ఇలాంటి పాటలతో దేవుని ఘణపరచాలి ... God bless you andi.....ఈ పాట ట్రాక్ ఉంటే మేము కూడా మా చర్చలో దేవుని ఘనపరచాలని ఉంది....❤❤❤
God bless you brother.. chala Athmiyamaina pata padinanduku devudu ninnu ayana sevalo vadukovalani ashisthunanu..
@lifewithoutjesusishell456010 ай бұрын
చాలా బాగుంది అన్నయ్య సాంగ్ 👍👏👏👏👏👏🙌
@Calvarypremaholyspiritminister11 ай бұрын
దేవునికి మహిమ 🎉🎉
@Josh-zf9dx11 ай бұрын
Very very good song heart touching lyrics and music bluefutll and God bless you all Annayya
@kalyani182411 ай бұрын
Chalachala bhagudhi brother very nice song🎵 brother super taleni brother dheudu mimalani inka bhaga vadukuvalani mansupurithiga korukuttonanu brother mey god bless you brother
@rampal-12010 ай бұрын
పాటలో పరమార్థం ఆ గొంతులో మాధుర్యం వెలకట్టలేనిది పాట రాసిన వారికి పాడిన సహోదరునికి నా వందనాలు
@DJBalli-xq8du9 ай бұрын
HOPC
@Korramahi-b3f8 ай бұрын
ఈ పాట దువ్వ రా నేను మరితిని అన్న ❤❤❤❤
@maheshvammi85928 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ❤🎉@@Korramahi-b3f
@historyade737310 ай бұрын
Exlent GOD BLESS YOU pullaiah
@kranthikumardubbaku598211 ай бұрын
God bless you thammudu ......devuni sthuthi patraga prabhu ninnu divinchunu gaaka
@bhaskarmanda9721Ай бұрын
Praise the Lord brother. Very nice. Good lyrics. Glory to the almighty God. God bless you. Amen.
@VinayGudivada-wn6sh10 ай бұрын
నిన్ను స్తుతించాలనే...ఆశతో... ఉన్నాను....నిను మహిమ పరచగల వానిగా చేయగల దేవ.... నిను స్తుతించాలనే తలంపు పుట్టగా...... మారదా...నా జీవితము స్తుతి పాత్రగా.... నన్ను చేసిన విధము చూడగా..... కలుగదా... నాలో... ఆశ్చర్యము.. స్తుతి నీకే...యేసయ్య.... స్తోత్రం నీకే...యేసయ్య .... - 4 "నిను స్తుతించాలనే తలంపు" ఎవరికి పనికి రాని.. వాడనైతిని.... ఎందరికో హేళనగా...నే మారితిని...-2 పనికొచ్చే పాత్రగా.. నను నీవు మలచితివి... హేళనైన నన్ను నీవు హెచ్చించావు.... -2 స్తుతి నీకే... యేసయ్య... స్తోత్రం నీకే...యేసయ్య...-2 "నిను స్తుతించాలనే తలంపు" నిన్ను ఎరుగని వానిగా నే తిరిగితిని.... పాప ఊభిలో నేను పడిపోతిని.. -2 మరువాని నీ ప్రేమ నను తాకేనే... నీ చేయి నాకు తోడై నను లేపెనే....-2 స్తుతి నీకే...యేసయ్య... స్తోత్రం నీకే...యేసయ్య...-2 "నిను స్తుతించాలనే తలంపు" నీకు సాక్షిగా నన్ను నిలిపితివి..... నీ పనికొరకై నన్ను ఏర్పరిచితివి..-2 అర్పణమయ్యే పాత్రగా నను నీవు చేసితివి.... నీ సేవలో నన్ను నిలబెట్టితివి....-2 స్తుతి నీకే... యేసయ్య... స్తోత్రం నీకే...యేసయ్య...-2 "నిను స్తుతించాలనే తలంపు"
@madampullaiah749116 күн бұрын
Praise the LORD❤❤
@JohnMurram11 ай бұрын
Very nice song Anna God bless you
@MerellaRajeswari2 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏 super voice super song 🙏
@bro.stephenpaul364210 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక.పాట అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభు తట్టుతిప్పబడునుగాక..waiting for 100k views ❤❤❤
@SreenuMadala10 ай бұрын
Nice song. God bless you and all...
@pilliyellaiah98813 ай бұрын
Super excellent💯 good song God bless you brother🙌🙌 👍👏👏🙌🙏
@karamsrinu1862 ай бұрын
దేవుని సోత్రం ఆమెన్
@kunchamnarasimha180110 ай бұрын
Amen ❤🎉Tankq God ❤🎉Yes Jesus ❤🎉
@tsai42319 ай бұрын
Glory to God ✝️🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
@jedidiahm367010 ай бұрын
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY GOOD MUSICIAN 🎊🎸🎷🎺🎤🎉🪗🪘🙇🙋🪕🎻🤲🕎✝️🛐🙏🧎🫶🤝💅🤗🎹👏👋🙌
@sravanisaggurthi16133 ай бұрын
Super song Annya Heart' touching
@prasanthkumar856410 ай бұрын
Super Praise the lord
@srinivaskukkunuri71229 ай бұрын
Chala bagundi song bro
@jutkechantibabu804816 күн бұрын
Verynicesong
@anurani630011 ай бұрын
Suoer anayyaa
@maheshvammi85928 ай бұрын
Thanks for 1,00,000views
@JithukaIshu5 ай бұрын
Praise the lord for gad super song bro🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@TeluguChristianmessages2024311 ай бұрын
God bless you brother 🙏🙏🙏🙏
@kittug28399 ай бұрын
Praise the lord 🙏 brother 🙌 god bless you ❣️ I love this song 💗
@JagadamRahabu11 ай бұрын
God bless you brother's 🙏🙏
@syedmirhassim64410 ай бұрын
I’m very much delighted to listen to the song which is very much meaningful and soothing to the hot. This is the song full of devotion and worship to the Almighty. Keep creating such reflective songs for the benefit of believers.
@bethasthamiraclecentervpt914611 ай бұрын
Glory to God 🎉🎉🎉
@SrinuPathipato11 ай бұрын
Very good song
@Rajkumar-hd4fe11 ай бұрын
❤❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you. All glory and honor be to God I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤
@thimothiccgm544011 ай бұрын
ఆమెన్ వందనాలు అన్నయ్య ❤❤
@CHeipilliASHOK6 ай бұрын
Praise the lord 🙏
@rajasekhar166611 ай бұрын
God bless you brother,, 🙏 praise the lord amen 🙏
@PremKumar-ez6df11 ай бұрын
బేతనియ మినిస్ట్రీస్ నూతన సంత్సరంలోకి మ్యాజికల్ వాయిస్ సింగర్ని గొప్పవరంగా మాకు పరిచయం చేసిన మంచి యేసయ్య అద్భుతమైన సాహిత్యం వాయిద్యం గ్లోరీ....💐💐💐🙌🙌🙌🙌🙌🙌
@kiranmarepogu49936 ай бұрын
praise the lord 🙏🙏🙏
@neeradiyellaiah496310 ай бұрын
Wooooow wonderful song
@kuppaiahchitra859611 ай бұрын
Excelent 🙏
@GandhamVinayBabu11 ай бұрын
God bless you 🙏 Anna
@Innocent-h1e10 ай бұрын
Song chala chala bagundhi bro
@simonkumarg296710 ай бұрын
❤❤❤ Superb song sir..
@hephzibahkatumalla10474 ай бұрын
AMEN AMEN AMEN 🙏🙌
@PrakashaPrakasha-ev5gg10 ай бұрын
Chala.bhagundhy
@shivalilakampalli288510 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏
@Joshuaalladi11 ай бұрын
God bless you 🙏🙏 bro
@ThirupathiraoT-wf6qu11 ай бұрын
Super song bro
@narsimaharao12mugatha692 ай бұрын
Super song anna thankyou god
@kiranmarepogu49936 ай бұрын
praise God 🙏🙏❤🎉
@kalyanganta902511 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు ⛪🌹🤝
@kalyanganta902511 ай бұрын
అన్నయ్య గారు. చాలా సంతోషం గా ఉంది. నిజంగా. దేవుడు ఈ పాట తో. నాతో మాటలు అడుతున్నడు. హ్యాపీ గా ఉంది. మీ పాట ద్వారా. మీ సంఘము కి. పరిచర్యకులకు. మీ అందరి కుటుంబలకు. ⛪దేవుడు దీవీయించును గాక ⛪కళ్యాణ్ 🤝