తండ్రీ మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం తో మీరు నాతో మాట్లాడుతున్నారు.అయ్యా నా శత్రువులు ముందు అయ్యా మీ శక్తి కోసం నేను మీ మహిమార్థం ఎంతో గొప్పగా చెప్పెను అయ్యా కానీ నా శత్రువులు బలం జయించిన నట్లు పరిస్థితులు మారిపోయావి అయ్యా నీ నామమునకు మహిమ కలుగులాగు పరిస్థితి మార్చండి.ఆగిన వివాహం మరలా జరుగులాగ కృప దయచెయ్యండి.ఆమేన్
@NeerajVemanda-wf4lk3 ай бұрын
Manava nithi muruku gudalantidi vandraful msg praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏
@illurilukashubli8143 ай бұрын
Praise The Lord🙏🙏🙏🙏 Hubli Karnatak❤❤❤
@BhavaniDbbhavani3 ай бұрын
Praise the lord ayyagaru God bless you
@sridevinalli23443 ай бұрын
Thank you Jesus for blessing my son sujai
@sridevinalli23443 ай бұрын
Thank you Jesus 🙏 Hallelujah 🙏 Glory to GOD 🙏
@VIJAYASAMUEL-o9d3 ай бұрын
Vandanalu ayyaagaru. Amen amen amen
@gopikrishnaarempula-rq2wm3 ай бұрын
Prayer my family members my besiness praithelold amen 🙏🙏🙏🙏🙏
@RamuRamu-gd8ox3 ай бұрын
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
@ravinallamothu-e8o3 ай бұрын
Vandhanalu ayyagarandi ayya Naku bayam povali Ani manchi arogyam ravali Ani prayer cheyandi ayyagarandi please
@deevenastephen30623 ай бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannapaul93113 ай бұрын
Praise the Lord
@YESSAIAHPRAPANCHAANNIPRE-cq3jy3 ай бұрын
Amen anna
@MajjuriRamana3 ай бұрын
Praise the Lord Ayyagaru🙏❤🙏
@puvullavijaysaikumar93183 ай бұрын
Praise 🙏 the lord 🙏 ayyagaru.
@laxminunna36133 ай бұрын
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
@chandrap3875Ай бұрын
దేవునికి మహిమ కలుగు లాగున రక్షణ కార్యములు జరుగును.సంతానభివృద్ధి కలుగును.ఆమేన్
Praise the Lord Pastor Garu, Please Pray for my son Vineeth for to get seat in NEET PG(MD/MS) by getting good rank in the exam to be held on 11.08.2024, Thanks a lot Pastor garu for your Prayers.
@JohnSamue.k3 ай бұрын
Jai maseehki ❤❤❤
@merugugodsonjoshua50383 ай бұрын
Aman 🙏
@rameshdubbarameshdubba31223 ай бұрын
प्राइस था लार्ड अय्यागरु☦️
@sridevinalli23443 ай бұрын
Praise the lord brother 🙏 pls pray for my son sujai about his career 🙏
@shankararaovarri88483 ай бұрын
Dayagala Deva mammalini kanikarinchu tandri ma landnu house nu makudayacheyava ma pillaluku manchi bavishyattu nu chaduvunu bahukrinchu tandri
@shamalanadhindla15993 ай бұрын
Sorry Yeseyya Inka Potaladanu Shiksha Iyyandi
@ranieada56153 ай бұрын
😂
@anandmedari25893 ай бұрын
నీతికొరకు ఆకలిదప్పిక గలవారు ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తువారు అన్నారుగా ! లూకా సువార్తలో దరిద్రుడైన పేదలాజరు పరదైసుకు వెళ్ళారుగా ! మీరెందుకు ఇంకా పాతనిభందనలోని సందర్భాన్ని ప్రామానికముగా తీసుకొని భోదిస్తున్నారు ? ఆవిషయాలను ఇప్పుడున్న ఈ క్రొత్త నిబంధన సమర్ధిస్తుందా అని పరిశీలన చేయరా మీరు.... యేసుక్రీస్తు వారు ఈలోకములో పుట్టినప్పుడు సత్రములో స్థలములేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు, యేసుక్రీస్తు పెద్దవాడైనప్పుడు ఆయనగారు అన్నటువంటి మాటలు : నక్కలకు బొరియలున్నవి ఆకాశపక్షులకు గూళ్ళున్నవి మనుష్యకుమారుడైన నాకు తలవాల్చుకొనుటకు స్థలము లేదని చెప్పలేదా ! అంతేకాదు భీదలైన మీరు ధన్యులని, ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ఒకరోజున తృప్తి పరచబడతారనే మాటలు గుర్తుకురావటం లేదా ! ధనవంతులను చూసి ఇదిగో కడుపునిండిన వారలారా మీరొక దినమున ఆకలిగొందురని ప్రభువు చెప్పలేదా ? నన్ను దేవునిగా నమ్ముకున్న మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కాని అప్పుతేసుకునే వారుగా ఉండరని, తలగా ఉంటారు కాని తోకగా ఉండరను మాటలు ఈక్రొత్త నిబంధన కాలములో చెల్లుబాటు అవుతాయ ! సత్యవాక్యమును సరిగా విభజిస్తే తప్పా Bible అర్ధం కాదనే సత్యం ప్రతీ క్రైస్తవుడు తెలుసుకునేంత వరకు ఈ అన్యజనుల ముందు దేవుని నామం హేళన చేయబడక మానదు.
@anandmedari25893 ай бұрын
ధనవంతుడైన యవ్వనస్తుడు 10 ఆజ్ఞలు పాటించినప్పటికిని నీవు పరిపూర్ణడవుటకు నీకొకటి కొదువుగా ఉన్నదని, నీఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పలేదా ! ఒంటె సూదిబెజ్జములో దూరుతుంది కాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశింపడని ప్రభువు చెప్పలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు New testment నుండి గుర్తు చేయవచ్చు... దేవునిలో Bible లోని 66 పుస్తకాలను గూర్చిన జ్ఞానమనే ధనమును ప్రతీ క్రైస్తవుడు కలిగి ఉండాలే కాని, లోక సంబంధమైన ధనము కాదు గ్రహించాలి.