Praise the lord amma. Ayya garu maku chala chala eshttamu and songs vinttunttene dukkamu and ayya garu ma daggara unttulu unttunddi t q 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ratnakumarongole10186 ай бұрын
రాజ బాబు గారు, నేను , రుద్రపాటి అబ్రహాం గారు చందోలు లో ఒకరి ఇంట్లో సహవాసం చేశాము. ఇది 30 సం. ల ముందు జరిగింది. మా గాన తలాంతు లు ఒకరితో ఒకరు పంచుకొని ఆనందంగా గడిపాము. తర్వాత చుండూరు వచ్చారు. మహానాడు గ్రౌండ్ లో కృష్ణా నది దగ్గర కూటాలకు వచ్చారు. నా పాటలు మెచ్చుకున్నారు. మరపు రాని రోజులు
@bezawadarani51466 ай бұрын
నాకు రాజబాబు గారి పాటలు అంటే చాలా చాలా ఇష్టం
@KAPARISWARAM3 ай бұрын
మీ నాన్న గారి అభిషేకం నీమీదకు వచ్చుగాక 🙌
@vijayalakshmimajeti49694 ай бұрын
దేవుని కి స్తోత్రం అందరికీ మా వందనములు రాజబాబు గారి రచించిన, పాడిన పాటలు అంటే మాకు చాలా ఇష్టం మేము మా గృహంలో ఇప్పటికీ పాడుకుంటాము
@rajab22516 ай бұрын
మంచి తండ్రి .మంచి సేవకుని . కమార్తెలు లోకానికి చిన్నవాడు దేవునిలో పెద్దవాడు .ఆమెన్
@pilakavenkataramanamurty68823 күн бұрын
ప్రైజ్ ద లాడ్ సిస్టర్
@deepakchandgajulavarthi59866 ай бұрын
వందనాలు అమ్మ మాది చిన్నగా జులూరు నేను చిన్నగ వున్నప్పుడు ప్రతి మీటింగ్స్ కి రాజబాబు గారు వచ్చేవారు దేవుడు మీ సంఘ మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించెను గాక
@rajababubeulahministriesof83246 ай бұрын
ఆమెను.. వందనాలు అండి..
@Rajasekhar714756 ай бұрын
Praise God sister మీ నాన్నగారికి బోజనం వడ్డించిన వారిలొ నేనొకడిని.
@rajababubeulahministriesof83246 ай бұрын
Praise the lord brother..
@rakadavani59145 ай бұрын
Maadi Nidadavole sister. Raja Babu Anna gariki. 3 times cooking chesanu. Clothes wash chesanu. By God's grace...Anna songs Baga padathanu.....
@godservant76446 ай бұрын
తల్లీ..దేవుడు నిన్ను బహుగా దీవించాలనీ...సేవలో వాడు కోవాలనీ ..దీవిస్తూ అంకుల్.అమృతరావ్.బి నాని బాబుకు వందనములు.
@rajababubeulahministriesof83246 ай бұрын
వందనాలు అండి దేవునికి మహిమ కలుగును గాక..
@InjetiSekhar766 ай бұрын
మీ నాన్న గారు నాకు చాలా ఇష్టం సిస్టర్ మా రాజమండ్రి అనేకసార్లు వచ్చే వారు వెర్రి సింపుల్ మెన్ అన్నపాడిన పాటలు రచనలు వండర్ఫుల్
@rajababubeulahministriesof83246 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక..
@RNHanumantharaju10825 ай бұрын
Praise the lord akka.. గొప్ప దైవజనులు.... అయన పాటలో ఉండే శైలి, అర్థంతో చాలా బాగుంటాయి..❤❤❤
@vargisraju93264 ай бұрын
Praise the Lord. .. Glory to God. ,,..Rajababu ayya garu prabhuvari tho kalusukuntaru. ।।amen
@Krupasampathiofficial6 ай бұрын
సిస్టర్ మీరు ఇలా వాడబడడము దేవుని ఉన్నతమైన కృపయే 👏👏
@rajababubeulahministriesof83246 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక..
@jesuschristprayerhouse13bn376 ай бұрын
👍🏿నైస్ వాయిస్. సూపర్ సాంగ్
@sirikondasiloyachurch84386 ай бұрын
Akka garu good song good vocie 🙏
@KambhampatiNagaraju-g3s5 ай бұрын
Vunnatha chaduvulu ivvanni kaadu emoley Amma!! Mee naanagaaru , rajabaabu tataya gaaru challa manchi sakshyam kaligina oka niradambara viswaasi cum sevakulu!! Mee naana gaaruni nenu choodaleydu kaani, Mee naanagari paatalu oka adbutham, oka goppa vujjevamtho koodina alochanathmakamaina rachanalu!!! Ayana sakshyam naa lanti yavanasthulaku , seva cheyaboye naa lanti biddalaku enthagani margadarsam!!! Tataya gaari paatalalalo naaku baaga istamaina paata "ninney ninney ne koluthunayya" enni saarlu vinnanu, enni nindalu avamaanalu nastaalu trunikkaram apahasyam Gunda velthunna naaku tataya gaari e paata Naku entho aadarana!! Devunikey mahimaa!!! Vandanalu thalli!!
@satishgospel.m.b75696 ай бұрын
First Glory to God alone🙏 Rajbabu uncle inspired me a lot Three times I have seen him, once i spoke with him he spoke very nicely and encouraged me a lot🙏 Because of his songs I got transformed and doing ministry in Ballari Karnataka ❤️
@rajababubeulahministriesof83246 ай бұрын
All glory to God ...
@jayakarvelpula14446 ай бұрын
AMEN AMEN AMEN 🙏 ❤❤❤
@vikasvicky41196 ай бұрын
Amen 🙏
@PRISCILLA019376 ай бұрын
Chall happy ga undi mali pata rojulu gurutuku vachi God bless you maa
@prasadkasimalla68066 ай бұрын
Sister ayyagarini gurtuchecharu praise the lord good voice sister
@santhoshkumarsavarapu89005 ай бұрын
Praise the lord sister Good singer Raju Babu garu his songs nice He written how people are living now
@Prabhu-q3x6 ай бұрын
A good singing praise the Lord AMEN
@joshuaayyappa7786 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@vlakshmir72646 ай бұрын
Praise the Lord 🙏🙏🙏అండీ Sister గారు. to every one 🙏🙏🙏🙏🙏అండీ..
@danielpadisettifatherslove6 ай бұрын
అక్కా చాలా బాగా పాడారు. Glory to God 🙏 God bless you.
@ravisekhargalinki70946 ай бұрын
Praise the lord JESUS CHRIST hallelujah 🙏
@charlesvijayakumar61066 ай бұрын
Praise the lord sister. You are so blessed, because of the daughter of wonderful God' servent Raja Babu anna garu. Okaroju Paralokamulo kuda anna garu Aaradisthu unte enjoy chesthamu.
@rajababubeulahministriesof83246 ай бұрын
All glory to God brother...
@MallelarajuJesusfire-nn4uv6 ай бұрын
Akka praise the lord I Miss you Rajababu Anna
@marykalavathiirripothula956 ай бұрын
Glory to God Amen Hallelujah 🙌🙌🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏. Soooooo Many times listened Rajababu Gari Songs beautiful owesom amazing meaningful songs.Thanq Sister Sung the Beautiful owesom Song.praise the Lord
@praveenkumarua6035 ай бұрын
Praise be to God great song by Raja babu garu now it you've given us that great vibes we had back in day when Raja babu garu came to Hyderabad for a wedding and a meeting. Thanks sister for this amazing song.God be with you!
@kancharlamalathi2006 ай бұрын
Thank god
@sureshvudumula3126 ай бұрын
Rajababu anna my fan amma thank you so much
@ivanboss10926 ай бұрын
praise the lord
@nageswararaochuttugulla19336 ай бұрын
Praise the Lord, hallelujah sister. 🎉
@parimalasukumari31545 ай бұрын
I like Rajababu garu and songs
@vinodhabraham36716 ай бұрын
I like Raja babu pastor garu ❤ I fallow Raja babu sir songs since year 1998, Sister please continue the Beulah ministry ❤❤❤❤❤
@rajababubeulahministriesof83246 ай бұрын
All glory to God . Thankyou brother
@PrajuHarllapur5 ай бұрын
God bless you all Jesus Christ amen amen amen amen amen 🙏🙏🙏👏👍
@sujathayeddla74816 ай бұрын
Amma me nannagaru ammagaru naku telusu God bless you amma
@vijayavardhanrajudeta8316 ай бұрын
Amen Amen Amen Hallelujah Kalugunugaaka.🎉🎉🎉❤❤❤
@leenakumar26376 ай бұрын
praise the Lord akka garu
@sujathagundala30616 ай бұрын
praise the lord Sister Amen 🙏
@pinipaydaveedu53606 ай бұрын
Praise the Lord.
@gaddamaseervadam12476 ай бұрын
Very good thalli.god bless you nana.ayyagarini gurthu chesavu .
@rajababubeulahministriesof83246 ай бұрын
వందనాలు అండి..
@mandaprabhakar33776 ай бұрын
కంచికచర్ల లో సభలు జరిగిన్నాయి అప్పటి నుండి తెలుసు రాజబాబు అయ్యగారు
@thegoodshepherdhelpingmini90876 ай бұрын
అక్క good song thank you Jesus
@ravindradonepati6 ай бұрын
Thank you for your kind words sister and Bro. Vijaya Kumar garu.... Thank you for visiting us and extending your greetings.... Also, I praise God for this beautiful and meaningful song. Glory be to God!
@rajababubeulahministriesof83246 ай бұрын
May the lord help you in the ministry brother ..
@faithfellowshipchurch28346 ай бұрын
Very good singing sister.. May God bless you
@pastor.shyamsunder-jeedime10105 ай бұрын
Akka🙏🙏🙌🙌🙌🙌
@solomonrajuvadla71595 ай бұрын
Amen
@sujatha70616 ай бұрын
PRAISE THE LORD SISTER 🙏
@bpfministries5 ай бұрын
Praise the lord God is with you
@jyothiyeripilli69466 ай бұрын
Praise the lord
@pastordavidraj76554 ай бұрын
God bless you Amma
@mendusuresh61586 ай бұрын
Prisedthalord.
@venkatpopuri9936 ай бұрын
Praise the Lord 🙏🙏 chala chakkaga Padaru sister
@EswarRajapu6 ай бұрын
బ్రతికేదా నీకోసమే చావు అయినా లాభమే
@GaneshA56186 ай бұрын
🙏🙏🙏🙏
@rajun61076 ай бұрын
God bless you akka ❤🎉🎉🎉😊
@sureshkolla51866 ай бұрын
Praise the lord sister
@VirendarKumar-wb7pd6 ай бұрын
Praise the lord akka such a wonderful song glory to God (hyd)
@rebecaveernapu5066 ай бұрын
Good 👍 praise the Lord sister 🙏
@isaacb64636 ай бұрын
Praise the LORD Akka Glory to GOD. Allagadda
@kspaul4christ6 ай бұрын
Praise the Lord sister మీ నాన్నగారు అంటే అందరికి ఇష్టం...... బళ్లారి లో చాలాసార్లు మీటింగ్స్ లో కలిసాము నేను వారికీ పరిచర్య చేశాను.... పాటలు పాడాను
@rajababubeulahministriesof83246 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు అండి..
@SATTIBABU-vj8bs6 ай бұрын
❤🎉
@paramjyothi276 ай бұрын
Praise the Lord Akka 🙏🙏🙏 Glory to God and thanks for sharing Raja Babu garu songs, we use to rejoice in his vocals and same feeling from your vocals also and Glory to God!
@rajababubeulahministriesof83246 ай бұрын
All glory to God ...Amen
@powrojurajesh61266 ай бұрын
Sister preise the lord
@kedukondalu23544 ай бұрын
Sister గారు నాన్న గారు రాజబాబుగారు ఏలేటి పాడు సభలకు వచ్చిన పండు హర్ మని వాయించుచు ఈ పాట పాడరమ్మ
@SureshRamoji-dd6fs2gi1d6 ай бұрын
Prise The Lord sister 🙏🏻🙏🏻🙏🏻 from Allagadda,,,, Pray My Village,,,,, please 🥺
@rajababubeulahministriesof83246 ай бұрын
Sure brother
@anilburgu.6 ай бұрын
రాజబాబు గారి కోసం నా ఆత్మీయ తల్లీ తండ్రులు నతనియెల్ అయ్యగారు , బ్యూలా అమ్మగారు... తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొణిజర్ల లో సేవ చేసి నా ఆత్మీయ తండ్రి గారు ప్రభు యొద్దకు వెళ్ళినారు.... రాజబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే అంతగా ప్రేమించే వారు.. నా ఆత్మీయ తల్లి తండ్రులు.. మాకు రాజా బాబు గారి పాటలు నేర్పించి.. మమ్ముల్ని ప్రభులో బలపరిచేవారు..