నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song||

  Рет қаралды 184

Joel STEEVEN messages

Joel STEEVEN messages

Күн бұрын

నిను పొగడిన చాలునయ ఆత్మీయ గీతం || ninnu pogadina chaladaya song|| fmjc ministries song
Fmjc ministries official contact:- 7095315005
Lyrics:- Bro. Steeven gaaru
Music:- Gidion katta
Vocals:- sis.sucharitha
మొదట మన కన్న తండ్రియైన దేవునికి .. మన ప్రభువైన క్రీస్తు యేసు ప్రభువుల నామంలో తలవంచి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను...
అలాగే...ఈ పాట వింటున్న మీకు అందరికీ యేసు క్రీస్తు ప్రభువుల పేరట వందనాలు తెలియజేస్తున్నాము...
దేవుని మహా కృపను బట్టి ఈ ఆత్మీయ గీతం మీరు మనసార విని.. మీ బందువులకు, స్నేహితులకు, ప్రతీ ఒక్కరికీ share చేసి ప్రభువు పనిలో సహకరించ వలసిందిగా ప్రేమతో కోరుచున్నాము...
Fmjc ministries KZbin channel and what's app channel లోని సహోదర, సహోదరీ మణులందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము... మీరు చూపిన ఈ ప్రేమను నేను ఎప్పటికీ మరచిపోను.మీరు ఇంతగా సహకరిస్తారని నేను అనుకోలేదు... ఒక సొంత అన్నలా..తమ్మునిలా భావించి...మీరు పంపించిన దాతృత్వంతో మీ ముందుకు ఈ పాటను తీసుకొచ్చాను...మీరు పంపిన ప్రతీ రూపాయి ,నేను కచ్చితంగా ప్రభువు పనిలోనే వాడాను...
#teluguchristiansongs
#teluguChristianspritualsongs
#teluguChristianemotionalsongs
#teluguChristianhearttouchingsongs
#teluguchristianlifechangingsongs
#hosannaministries
#hosannaministriessongs
#latestteluguChristiansongs
#latestteluguchristiansongs2024
#latesttelugusongs
#latest2024songs
#2024songs
#newteluguchristainsongs
#newteluguChristiansongs2024
#newchristiandevotionalsong
#newchristiansong
#iforgodvijayprasadreddy
#iforgodsongs
#bouisongs
#newjesussongs
#teluguworshipsongs
#latestworshipsongs
#newworshipsongs

Пікірлер: 4
@Sis_mamatha
@Sis_mamatha 12 күн бұрын
నా జీవితమంతా నిను ప్రకటింతును నా జీవితమంతా నీకర్పింతును.."2" వర్ణించిన చాలదు.. నీ ప్రేమ ఎన్నడూ వివరించిన చాలదు నీ త్యాగము ఎన్నడూ.. "2" నిను పొగడిన చాలదాయ.. నిను ప్రకటించిన చాలదాయా.. 1. మాలికాలమున మదమెక్కి నేను జారుడనై తిరిగాను జ్ఞాపకమే ప్రభువా.. యెదలో ముల్లులా నా పాప దోషం ఎడారి ముల్లులా నీ శిరమున గుచ్చెను... "అదరాలు దాటని యెదలోని ప్రేమతో రక్తమిచ్చి కొనుటకు నేనర్హుడనా "... యేషువా.. నా ప్రాణమా.. నీతి సూర్యుడా.. నా యేసయ్య.. ఒక క్షణమైన విడువలేనయ.. గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ... "నిను పొగడిన " 2. ఏకంత వేళలో భయము విడిచి నేను.. సాహసించి చేసాను మన్నించు దేవా.. గుండెలో గుణపంల నా నీచ పాపం ప్రక్కలో బల్లెముల నీ తనువునే గ్రుచ్చెను.. కనుపాప దాటాని కన్నీటి ప్రేమతో.. ప్రాణమిచ్చి పిలుచుటకే అర్హుడనా.. యేషువా.. నా ప్రాణమా.. నీతి సూర్యుడా.. నా యేసయ్య.. ఒక క్షణమైన విడువలేనయ.. గుండె ఆగిన నీ స్మరనే ఆగదయ.. "నిను పొగడిన "
@Sis_mamatha
@Sis_mamatha 12 күн бұрын
Chala baga padaru sis.. Heart touching song..🙌
@SureshKumar-ji1hj
@SureshKumar-ji1hj 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@JOELSteeVenMESSEGES
@JOELSteeVenMESSEGES 11 күн бұрын
Vandanalu brother
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,1 МЛН
YESAYYA (యేసయ్య)
5:50
Release - Topic
Рет қаралды 636
Adam Ali - Lo Algah | آدم علي - لو ألقاه
8:10
Adam Ali
Рет қаралды 258 М.
اختبار المرنم الجميل مينا فرج ❤️❤️
12:18
المرنم مايكل سامي
Рет қаралды 12 М.
YAHWEH - The Worship Medley | ROBERT ROY | Tamil Christian Songs
15:17
كُلّي لكِ - ترانيم مريمية | كريستيان نجار
15:00
اجمل ترانيم ابونا جوزيف جون (كروان السودان)
53:46
قناة ابونا جوزيف جون
Рет қаралды 609 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,1 МЛН