Ayyagaru ee song ante naku chala istam , ee song vintunte na jeevitham kosame annattu undhi ❤️😭✝️🙌
@siddurams33203 ай бұрын
నిను తాకినంతనే నా ప్రభువా నా తనువే మారెను నా దేవా ||2|| తీరేను నా కోరిక మారెను నా బ్రతుకిక ||2|| || నిను తాకినంతనే|| చీకటి బ్రతుకు నాది చీదరి తనువు నాది ||2|| ఎదురుగ నిను చూడలేక ఏమి చేయ గతి లేక || నిను తాకినంతనే|| వింటిని నీ దివ్యశక్తి కంటిని నీలో విముక్తి ||2|| లోకాశలన్ని విడచి లోకేశ నిన్నే మది తలచి || నిను తాకినంతనే|| మహిమను చూచి నేను మరుగైనేనుండలేను ||2|| మరువను నీ అనురాగం మదిలో నీవే నా ధ్యానం || నిను తాకినంతనే||
@kalmukavitakavi639919 күн бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😮😮😅😮😮😮😮😮😮😮😮😮
@ParnaParna-s5i10 ай бұрын
థాంక్స్ అన్నయ్య చాలా బాగుంది సాంగమళ్లీ మళ్లీ మళ్లీ వింటున్నాను థాంక్యూ సో మచ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
@SivasaiC17 күн бұрын
Best of lyrics and write. Wonderfully
@shivacherry777810 ай бұрын
Wonderful song ayyagaaru shalom
@Merry-ke9lx6 ай бұрын
,,,,HAMPlkAcHAPlkA and a couple weeks 🎉😢😢😢😢😢
@metharidanya902911 ай бұрын
Ayyaaaaaa nanu bagu chesinandhuku vandhanalu na jeevitham lo mi chitha me jrugugaka amen amen 💖 na jeevitham mi kosamy yesayya miru Leni roju roje kadhu yesayya 🌹 Love you Jesus 🙏✝️🛐🙏
@pallatlabhasker7 ай бұрын
అయ్యగారు థాంక్యూ యువర్ ఈ పాటకి నా జీవితానికి ముడిపడి ఉన్నది
@kommalikomali Жыл бұрын
I love ❤️ Jesus bless you All shalom Anna 😊😊❤ lord bless 🙏
@Nagamani9866921 күн бұрын
నిజం ఎందుకు ఇ బాధలు అప్పులు ఎదిగిన బిడ్డలు తాగుబోతు భర్త ఏమి చేయలేని నిస్సా ఆయురాలిని నిసహాయురాలిని అన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎదిగిన బిడ్డ బ్యాక్ జాబ్ గురించి ఎదురు చూస్తున్నా నా కొడుకు గురించి ప్రార్థన చేయండి నా అప్పుల గురించి చాలా బాధలు ఆరోగ్య పరిస్థితి బాలేదు ప్రార్ధన చేయన్నా 🙏🙏🙏🙏
@tejaswini203710 ай бұрын
Shalom Brother⛪🙏🙏🙏💐
@moligerilaxmi132Ай бұрын
Amen ❤❤ yesus you are my strength please pray for my result gurinchi bro pass avalani
షలోమ్ బ్రదర్ మీరు చేసిన ప్రార్థన నాకెంతో ఓదార్పునిచ్చింది నా బంధువులు గాని తల్లిదండ్రులు గాని నాకు శ్రమలో తోడు లేరు ఈ ప్రార్థన వలన నాకు యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నా నా సమస్యను దేవుడే పరిష్కరిస్తాడని యేసయ్య అడుగుతున్నాను సతీష్ అయ్యా గారికి నా నిండు వందనాలు నాకోసం ప్రేయర్ చేయండి నా భర్త మారి లాగున మా అత్తగారు పెట్టే శ్రమ నుంచి దేవుడు విడుదల ఇచ్చి లాగా మా కుటుంబం కోసం ప్రార్థించండి 🙏🙏
@ThoramJyothi Жыл бұрын
మా కోసం ప్రార్థన చేసినందుకు థాంక్యూ దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@suhasprinceworshipchanel565911 ай бұрын
Amen దేవుడు ఆయనని నమ్మిన వారిని విడచిపెట్టేవాడు కాదు అండి దేవునికే మహిమ 🙌
@ThoramJyothi11 ай бұрын
@@suhasprinceworshipchanel5659 Tq
@PosiBabu-jp7ww11 ай бұрын
Super song annaya
@chilakapatisuvarnaraju897810 ай бұрын
Yes😢😢😢
@KrishnaMurthy-qb3mk11 ай бұрын
Wonderful song Praise the lord Amen
@BotlaCharan-po8us9 ай бұрын
Amen🙏🙏💐💐
@BhavaniAshwinHealthBeautyVlogs Жыл бұрын
Shalom annaya super song brother 🙏
@PodiliJyothi-p5z3 күн бұрын
Ayyagaru ma akka koduki brain offeration aesnthe koncham help cheyyanddy
@princedubaivlogs30067 ай бұрын
షాలోమ్ బ్రదర్ 🙏🙏🙏🙏
@HymavathiKatapogu4 ай бұрын
Sholom song super 😊😊
@ravigangaputra9836 Жыл бұрын
Love u jesus
@ShaliniB-kx5dz4 ай бұрын
Devunike mahima ganatha prabhavamu chellunu gaka
@Bapaiahsunitha Жыл бұрын
Anna ya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤
@praveenlutukurthi6959 Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏
@Galaxy05Kwt-f5o9 ай бұрын
Chala bagapadaru na korake pardana Cheshire devunike ma hima kalugunugaka amen
@lakshmimathi353 Жыл бұрын
Exlent song brother 🙏🙏👏👏👏👏 LK don 👍
@SavithriThudumSavithri4 ай бұрын
Shalom annaya nakoseme chestunatu vundhi prair
@raizelkusuma67074 ай бұрын
Beautiful song brother 🎉🎉
@Lurdhu773 ай бұрын
❤ Amen 🙏💞🛐💒🙌☦️
@bhavanibolleddu800 Жыл бұрын
Amen"""""🥰💗ఆమెన్
@prabhakarpalleti55997 ай бұрын
Prise lord ❤
@swaruparani8575 Жыл бұрын
Shalom brother song chala bagundi
@ramesh.n71 Жыл бұрын
Praise the lord Brother 🙏🙏🙏🙏
@Rahul14-w4c9 ай бұрын
Salom annya
@vamsypamarthy52328 ай бұрын
What a song and voice? God is great. Shalom to Satish sir. Thanks for Sunil garu
@katruvasu8080 Жыл бұрын
chalachala thankyou. annya ea song la unaadhi maa family pristhi plesepleseplese prayer chyendi 😭😭😭😭😭 apulu samasya nudi vidipichumu daddy amen
@mallula.suresh4849 Жыл бұрын
Prise the lord sir
@usharanivishal38045 ай бұрын
What a melody
@santhip90666 ай бұрын
SHALOOM ANNAYYAAAA
@rock91768 ай бұрын
Super message brother
@Jmneelu9 ай бұрын
🙏🙏🙏prayerforme
@T.ANJANEYULUTHAMMMISETY.ANJANY3 ай бұрын
Aleleraihamen,🙏🙏🙏🛐🛐🛐
@babuBaburaothota9 ай бұрын
Shalom brother🤝🤝
@dimpudega5941 Жыл бұрын
PRAISE THE LORD HALLELUJAH.SHALOME BROTHER SUERB SONG DEVA YESAIAH APADAMASTAKAMU NEEKE ANKITHAMU AMEN.THANK U BROTHER AYYA GARU.