నిరోధక వ్యాయామాలు part 7 Dr.P V Satyanarayana

  Рет қаралды 975

Dr. Pv Satyanarayana

Dr. Pv Satyanarayana

Күн бұрын

Пікірлер: 2
@ravuriramabrahmanandam8967
@ravuriramabrahmanandam8967 2 жыл бұрын
ఉపయోగకరమైన విషయాలు తెలిపారు. ధన్యవాదాలు. వ్యాయామం చేస్తున్నవారూ, అది అవసరం అని భావించే వారూ, అవసరం లేదనుకునే వారూ అందరూ తెలుసుకోవలసిన అవసరమైన విషయాలివి. 1) వ్యాయామం చేస్తున్నవారికి ఇట్టి శాస్త్రీయ జ్ఞానం తరుగైనందున, చాలా సమయాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు. డబ్బు సైతం ఎక్కువగా ఖర్చు చేసుకుంటున్నారు. ఆశించిన ఫలితం పొందడంలో వైఫల్యం చెందుతున్నారు. 2) వ్యాయామం అవసరం అని భావించే వారికి ఏ వ్యాయామం వలన ఏ ప్రయోజనాలు ఆశించ తగునో తెలస్తున్నది. సరైన వ్యాయామం ఏమిటో బోధపడుతున్నది. 3) వ్యాయామం అవసరం లేదనుకునే వారికి దాని ఆవశ్యకత తెలుస్తున్నది. సరైన వ్యాయామం లేని కారణంగా, ఎక్కువమంది 80 ఏండ్ల తర్వాత మంచంలో కూర్చుండి, ఆధారం లేకుండా లేవలేక పోతున్నారు. ఈ విధంగా అందరికీ అవసరం అయిన వీడియో ఇది.
@satyanarayanaponangi9619
@satyanarayanaponangi9619 2 жыл бұрын
Thanks for your appreciation
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
#WeshouldTalk Kieran
13:38
Ian McCausland
Рет қаралды 437
EPOC - వ్యాయామాలు  part 17 Dr.PVSatyanarayana
8:47
Dr. Pv Satyanarayana
Рет қаралды 793