స్వామి నమస్తే జీవితము పూర్తిగా పూర్వజన్మ కర్మ ఫలితం అయితే గత జన్మలలో లేని ఆధ్యాత్మిక వాసన ఈ జన్మలో ఎలా లభిస్తుంది నా ఉద్దేశం ఏమిటంటే ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు ఆధ్యాత్మికత వైపు పయనించాలి కదా అప్పుడు గత జన్మ లలో లేని వాసన ఇప్పుడు ఎలా వస్తోంది ?
@VandanaPolepeddi2 ай бұрын
Sat sangatyam
@bmuthyalaiah55562 ай бұрын
Gopiyon namah
@lg50622 ай бұрын
Eni venna adi follow avalekapothunamu Karanam emiti
@vijayachandrasekhargunturu15842 ай бұрын
Oka sadguru shahayam chala avasaram🙏
@anuradhapentakota78092 ай бұрын
Sadana, sankalpamu main
@Venkataramana-m7n2 ай бұрын
వేల మంది భక్తులు స్వామివారిని ప్రత్యేకంగా సమావేశమై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కోరుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కాలం గడపాలి.n.venkataravana.oolavadi.chintamani.taluku.karnataka