గురువు గారికి నమస్కారాలు ఒకసారి గురువుగారిని చూడాలని పాదాలకు నమస్కారం చేసి తరించాలని ఉంది
@sasirekhamachiraju3751 Жыл бұрын
ధన్యవాదాలు రవి శాస్థ్రి గారు. నేను ఐదు రోజుల క్రితం మూలాధార చక్ర సాధన మొదలు పెట్టాను. నాకు తోచిన విధంగా చేస్తున్నాను అమ్మా, సరైన అవగాహన కల్పించమని అమ్మని ప్రార్థించానో లేదో, ఈ మీ వీడియో నా ముందుకు వచ్చింది. సత్ సదానంద బాబా గురువులకు సాష్టాంగ ప్రణామములు.
@ramesh.gorijavolu911311 ай бұрын
Sadanaelavundi
@chitra9123 Жыл бұрын
7.14 to 8.40 excellent త్రిమూర్తి గ్రంధుల కలయిక మన శరీరం లో ఉంది అని చెప్పిన వివరణ....పరబ్రహ్మ swarupamey...మన సహస్రారం లో teliyavasthundi అని చెప్పటం ఎంత ఎంత గొప్ప భావన🌷🙏
@dornalacreations9965 Жыл бұрын
మీ పాదాలకు వందనాలు గురువుగారు మాకు ఇంత చక్కగా నేర్పపిచ్చినదుకు 🙏🙏
@anjaneyulukota5510 Жыл бұрын
ఎందరో గురువుల దగ్గర జ్ఞాన ప్రసాదాన్ని తీసుకుని మాకు పంచుతున్నారు మిమ్మల్ని ఏమని పొగడాలి రవి శాస్త్రి గారు మాటలు లేవు మౌనమే తప్ప
@bharathidevibhumireddypull83473 ай бұрын
🙏🙏🙏
@manoharkumarbattu3958 Жыл бұрын
గౌరవనీయ పెద్దలు పూజ్యలు చాలా చాలా బాగా సెలవిచ్చారు..🙏🙏
@gadarlamallesham65113 ай бұрын
గురువు గారికి మరియు మీకు వందనాలు మనిషికి కావలసిన జ్ఞానాన్నిమి ద్వారా తెలుసుకొన్నాము ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆహార వ్యవరాలు తెలువగలరు.
@kamakshimallampalli8429 Жыл бұрын
శ్రీగురు భ్యోన్నమః🙏 నమస్కారాలు రవి శాస్త్రి గారు.. మంచి కార్యక్రమం చేసారు..గురువుగారు చాలా చక్కగా షట్చక్రధ్యానం గురించి చెప్పారు....ధన్యవాదములు...🙏
@dornalacreations9965 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనం చెక్రాస్ ఎలా చేయాలో మాకు మా దగ్గర ఉండి మాకు నేర్పించి నదుకు గురువుగారికి పాదాభివందనాలు ఈ ప్రోగ్రామ్ మా అందరికోసం చేసిన ఛానల్ కి వేల వేల కృతజ్ఞతలు 🙏🙏🙏
@gorususrinivaasreddy486011 ай бұрын
గురుభ్యోనమః, చాలా చక్కగా వివరించారు, ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర విన్నాం అని అనుకుంటే చాలా కోల్పోయినట్టే. మీ వలన ఎంత మంది జాగృతి అవుతున్నారో అదృష్టవంతులు
@rekhaharinath2725 Жыл бұрын
గురువుగారు అధ్భుతం ..జ్ఞాన గంగా సముద్రం..అధ్భుత సాగరం. అనంత ఆనందం. గురువు సత్ సదానంద గిరి బాబా జి గారు చాలా బాగా అధ్భుతంగా వివరించారు. నీరవి టీవీ రవి గారికి నమస్కారములు.
@raviinderreddysama1857 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు గురు గారు.. మీ పాదాలకు శతకోటి వందనాలు🙏
@సఖీ-sweety-777 Жыл бұрын
గురువు గారితో ముద్రలతో చక్రస్ ఓపెన్ అయ్యే ప్రోగ్రాం అండ్ ఆహార నియమాలు,, చేయండి sir plzz.. అలానే ఆడవాళ్ళు ఋతు స్రావం లో ఉన్నప్పుడు చేసేవి చేయకూడనివి,, తెలుపగలరు ,,స్వామి
@RamRaam-bb3xn6 ай бұрын
Miru sadhana chestara
@apparaobollapragada20803 ай бұрын
గురువు గారికి హృదయపూర్వక పాదాభి వందనాలు చక్రసాధన అధ్బుతంగా చెప్పారు
@gobbaka25 күн бұрын
చాలా చక్కని వివరణ 🙏
@madakamabbaidora16516 күн бұрын
Thank you for your valuable time 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@ch.thirupathithiru48102 ай бұрын
చాల రోజులు నుండి యోగా సాధన కోసం చూస్తున్నాను మంచి గురువు గారి చిరునామా చెప్పండి 🙏🙏🙏🙏
@ramakrishnayadav897220 күн бұрын
ಗುರು ❤👌🏻👌🏻🙏🏻 Anna 🙏🏻🙏🏻
@NagarswarNagu16 күн бұрын
స్వామి మీరు చెప్పే్ ది చేసి సాధిస్తే ప్రయోజనం ఏమో కాలం వృదా ఆధ్యాత్మిక విద్య వృథా చేస్తున్నారు
@Baskarbavya94Ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@santhibhimavarapu844621 күн бұрын
Guru vandanam
@narendrasaidaya60572 ай бұрын
ఈ గురువుగారు మా ఇంటికి వచ్చారు మా గుడి వార్షికోత్సవానికి కూడా వచ్చా ధన్యవాదాలు
@udaykumarsomu35884 күн бұрын
సార్, గురువు గారు ఎక్కడ వుంటారు
@DeepaP-u9q10 ай бұрын
Om Shree Gurubhyom Namaha 🙏❤️ Mangalam Nithya Shubamangalam 🙏❤️
@sugunamarket61302 ай бұрын
Thank you sir
@ch.thirupathithiru48102 ай бұрын
దయచేసి ఎవరైన గురువు గారి చిరునామా చెప్పండి యోగ సాధన నేర్పుకోవడానికి
Swamiji's narration through his enormous experience in spiritual path is highly commendable.🙏🙏🙏🙏
@guthulatrimurthulu54893 ай бұрын
కుండలి యోగ ఈరోజు నుండి ప్రారంభించాలని కోరుకుంటున్నాను గురువుగారు
@bestbeats30717 күн бұрын
Poorrhi ayyinda
@radhikavemula41648 ай бұрын
Excellent no words I want meet you how to approach swamiji pls give permission
@sharadn34858 ай бұрын
Om namah shivaya Guruvugariki padabivandanalu
@chandrashekarg.sahukar9977 Жыл бұрын
Om namah shivaya Om sri guru basavalingaya namaha Andaraki saranu saranarthi swami 🙏🙏🙏🎉🎉🎉
@parvegariraju Жыл бұрын
Nice s 👌
@venkateswarlumudamanchu672611 ай бұрын
రవి శాస్త్రి గారు నిజంగా ధన్యులు. శ్రీ సదా నంద గురూజీ గారి సన్నిధిలో గడిపారు కనుక మీరు అదృష్ట వంతులు... మమ్ములను కూడా ధన్యులను చేశారు...
@kashinalakshminarayana2707 Жыл бұрын
Super
@shankerbonaili6253 Жыл бұрын
Super explanation 👌👌👌🙏🙏🙏
@narasimham503 ай бұрын
ఓం గురుభ్యః
@bhagyalakshmi-bg1vg8 ай бұрын
Namaskaram guru garu root chakra sadana chese time period vasthe sadana cheyocha dayachesi vivarinchagalaru🙏🙏
@dhanushdhamodarpattila8321 Жыл бұрын
మీకు నా హృదయపూర్వక నమస్కారములు స్వామిజి
@vallinadiminti30828 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@sitaparamkusham90 Жыл бұрын
Chaala adbhutam Guruvu garu. Mee Iddariki Namassulu
@saranappaka8794 Жыл бұрын
చాలా. బాగుంది😮🎉
@namthabadshekar39208 ай бұрын
జై గురుదేవ్ గురుదేవ
@sitaatluri12atluri915 ай бұрын
🙏ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🌿🌸🍎❤🙏
@mandavilliravikiran2989 Жыл бұрын
Ala activate aeithe emina pramadama
@gangadharkasala90078 ай бұрын
Nice to know all these information Guruvy gaaru.. I want meet you Guruji as I want to discuss few things with you.. Please help me with your contact details... I request the tv channel also to help to get the contact details of Guruji.. In future I want to go Himalayas...