Mata sindhu mata talliki naa hrudayapoorvaka vandanamulu. I beg her blessings.
@GaneshGanesh-qc4hh6 ай бұрын
ఈ తల్లి మానవ రూపంలో పుట్టిన శక్తి స్వరూపిణి ఏ ప్రశ్న అయినా గాని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినట్టుగా చెప్తుంది ఏ ప్రశ్న నేను కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి👏👏👏
@srimathaadhyatmikam41767 ай бұрын
జై శ్రీరామ్.మా రవిశాస్త్రి గారు ఒకదివ్య యోగ శక్తిని మాకుచూపించినందుకు అనేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు. రాంపల్లి శ్రీవర్థని హైదారాబాద్.
@neelakantaashok48872 ай бұрын
శ్రీ మాత్రే నమః . ఓం నమశివయ అమ్మ కు పదాలకు నమస్కారం niravi tv. కి వందనాలు. ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నను నమస్కారం.🙏🙏
@godvediosteluguchanal6300Ай бұрын
అవును తల్లీ 👍👍👍 హరే కృష్ణ మంత్రం ఇంపార్టెంట్!!!!! హరే కృష్ణ ❤️🙏🙏
1. గురువు గారు నాకు కలలో భూమిలో నుండి త్రిశూలం పైకి వస్తున్నట్లు కనిపించింది 2. ఒకసారి ఒక గుట్ట లోపల శివ లింగం పూర్తిగా బంగారంతో ఉంది ఈ కలలకు అర్థం ఏమిటి కొంచెం చెప్పండి
@AmbicaDevi-x3g3 ай бұрын
నమస్తే అమ్మ ♥️🙏
@gpvenkatappapyramidyadav80677 ай бұрын
Excellent
@sreeniravitv7 ай бұрын
Thanks
@madhusudhanaraotadinada62087 ай бұрын
Namaskaaramulu🙏🏽🙏🏽
@satyanarayanabhogireddy83717 ай бұрын
Amma 🙏🙏🙏💐
@Opff-r6g5 ай бұрын
S Andi mundhi ga nay koni pradesalu chusi nattu ga repeat ainatuga untadi avida chepinavi Naku koni jarguthu untai 🙏
@mycreations136 ай бұрын
జగద్గురు ఆదిశంకర మూవీ లో ఉంది 12:53
@amudalaprathap7 ай бұрын
Good information
@Opff-r6g5 ай бұрын
Naku ye guruvu kuda layru Andi kani koni places Naku ala kanapadadam anadi jaruguthu unday di
@AmbicaDevi-x3g3 ай бұрын
🙏🙏🙏🎉
@padmavathykunapareddy7127 ай бұрын
Amma gaari Paadapadhmamula ku namassulu .Amma nenu married.Family vundi..age 56 years..nenu Rudrakha maala dharincha vachaa?dharisthe ye niyamaalu Aatinchaali.Dayachesi visadeekarinchadi maa. It will useful so many Ladies who have same doubt 🙏
@AjayKumar-ul6wd7 ай бұрын
🕉️🙏🕉️🙏🕉️🙏
@GaneshGanesh-qc4hh6 ай бұрын
ఆ తల్లి ఎక్కడున్నావ్ నా హృదయపూర్వక నమస్కారం
@LokeshLokesh-nu9nt7 ай бұрын
Super
@sreeniravitv7 ай бұрын
Thanks
@karetineelakanta43442 ай бұрын
🙏🌹🙏🌹🙏
@a12-b7v8c7 ай бұрын
👌
@geetaganesh24357 ай бұрын
Jai. Sriram
@umadevi84317 ай бұрын
రవి గారు,ప్రస్తుతం పరిస్థితి లు దేశం లో అనేక సమస్యలు హిందూ ప్రభుత్వం వ్యతిరేకంగా శతృత్వము దేశాలు దేశం లో opposition చేస్తున్నారు, ఇటువంటి గురువులు దేశం కోసం స్ట్రాంగ్ రక్షణ చేయాలని ప్రార్థి స్తూ 🙏 చెప్పండి
@sarojinimanne157 ай бұрын
అమ్మ మీకు మరియు మీ లో ఉన్న శ్రీ మాతకు శతసహస్ర కోటి కోటి వందనాలు చక్రాల గురించి తెలియని మాలాంటి వారికి ఎన్నో విషయాలను మీ సందేశం ద్వారా తెలుసుకునే అవకాశం దొరికింది మీ కు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా మరియు రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు,🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@valivetinageshwarao71522 ай бұрын
భిన్నమైన మెప్పుగల బోధన విభజించి, అన్నీ ఒకదగ్గరకు చేర్చి నెమరు వేయండీ మీరెంత గొప్పవారో తెలుస్తుంది మీకు మిరే సాక్షి రవి శాస్త్రీ గారు ఇదీ భూ ఆవరణము వరకే మంత్రం తంత్రం సత్యము దైవము దీని ముందు పేరున్నపేరుమాళ్ళు కూడ నాకు తెలియదు అంటాడు
@srinubabu30717 ай бұрын
ee maataji kundalini yoga deeksha istaara.teliyacheyandi
@ChandrikaBaddam7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vemurigayatri62727 ай бұрын
🙏
@majjimadhavi72367 ай бұрын
🙏🙏🙏 s
@gangavarapuvenkateshwarlu797 ай бұрын
🌹🙏🌹
@parvegariraju7 ай бұрын
👍🏻
@renukaprodduturi63955 ай бұрын
Ammani kalavalante ela
@GVB.199723 күн бұрын
మధ్య మధ్యన గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు వారితో మాట్లాడిస్తూ సౌండ్ వినపడకుండా చేయడం కరెక్ట్ కాదు కదా ఇదేం పద్దతి అండి
@chekreswariayurveda45295 ай бұрын
kundali ledu kunda ledu, adi kudali, devata kudalni, stanam mooladharam kadu ,maladwaram, anus in English, 4parts ga untundi, mere test jesukondi. Rasandanadha
@User-chinni9993 ай бұрын
Video link pettandi
@nagajapatikommana68096 ай бұрын
Niravi tv....పిచ్చి పిచ్చి వీడియో లు ఎందుకు చేస్తారు. వ్యూస్ కోసమా.... ఆచరణ సాధ్యంమా.... అన్నీ ఊహలే కదా....
@adapaveerabhadrarao39517 ай бұрын
She does not know ABCD Of tantra sastra.
@vlogsintelugu40957 ай бұрын
Mari neruga Vishudhhi, Ajna mariyu Dahasrara sahjamga sidhiste emantaaru? Adi kuda guru parampara lekunda.
@Varthali4677 ай бұрын
దైవ కృపా అంటారు.
@syamalabhanu77317 ай бұрын
Poorva janmala lo sagam lo aagipoyina sadhana ...e janma lo aa sagam nundi modalavutundi
@nagapushkal96 ай бұрын
Evarni interview chestunaaro Konchem telusukuni cheyandi. Ilaanti vaallani highlight cheyadam valla meedhi, mee channel reputation pothai.
@rajendersaini40336 ай бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE