భారతదేశం యొక్క గొప్ప తనం యోగ విద్య ధ్యానం, మీ లాంటి యోగులను కనీసం టీవీ లలో చూడడం మీ మాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏
@vmurthyyadavvmurthy94333 ай бұрын
ಬಾಗಾ ಚೆಪ್ಪಾರು ಗುರುವುಗಾರು
@vmurthyyadavvmurthy94333 ай бұрын
❤🙏🙏🙏❤️
@kasiraopagidi123Ай бұрын
Ravi sastri garu meeru ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులతో మంచి మంచి సాధనాలు తెలియ చేస్తున్నారు many many thanks
@upenderponnagani2269 Жыл бұрын
సనాతన మన ఋషి సంప్రదాయ యోగ విద్యలను చాలా సులభముగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు అందించినందుకు గురుదేవులకు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదములు . ఇలాంటి ఇంటర్వ్యూ ఇలాగే మరిన్ని కొనసాగాలని ప్రార్ధన.
@meetsudhanva Жыл бұрын
A very good. Programme
@subbarayudusc1863 Жыл бұрын
Excellent
@pamalavenkateshpamala8726 Жыл бұрын
L . /6
@chjithendra7199 Жыл бұрын
Thanks
@lalithavenkatesh3341 Жыл бұрын
@@meetsudhanva y777⁷7777777777
@gopalamvijaimohanraju2525 Жыл бұрын
స్వామీజీ గారు జీవనవిధానం గురించి చాలా మంచి సందేశం ఇచ్చారు వారికి తమ ద్వారా నా ప్రణామం , మీకృషికి మా ధన్యవాదాలు. స్వామీజీ వారిని నేను ఎక్కడ దర్శించు కోవచ్చు తెలుపండి.
చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము గురువుగారి నుండి 🙏 ఇవే మన భగవద్గీత లో కూడా చెప్పారు. ఈ ఆహార నియమాలు, ఇంద్రియాల నియంత్రణ, ముఖ్యంగా జిహ్వ నియంత్రణ (ఉప్పు వాడకం) ఎప్పటికప్పుడు ప్రయత్నిద్దామను కుంటాము. కానీ మళ్ళీ మామూలే. పదే పదే ఇలాంటి మహానుభావులందరి సందేశాలు వింటే మెల్లిగా మారతామేమో 🙏
@ramachandraraokompalli Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ఇవి ఆచరించి నేను కూడా అభివృద్ధి చెందాలని ేేే ఆశీర్వదించ వలసిందిగా ప్రార్థన
ఇటువంటి అంశాలను యోగుల ద్వారా పరిచయం చేస్తూ వవునందుకు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@madhavirani2737 Жыл бұрын
చాల విలువైన విషయాలు తెలియచేశారు.బాబా గారికి నమస్సులు
@prakashreddytoom3807 Жыл бұрын
మానవుని కోరికలు అనంతము.
@prakashreddytoom3807 Жыл бұрын
సంతోషము.నిరాశ.
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.టైం కు తినడము లేదు.టైం కు నిద్ర పోవడము లేదు.
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.కోరికలు లేనప్పుడు.
@prakashreddytoom3807 Жыл бұрын
కోరిక తీరితే సంతోషము.కోరిక తీరక పోతే దుఃఖము.
@kvnnb9913 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali6937 Жыл бұрын
ధన్యవాదములు స్వామి 🙏💐
@naralajanardhan3635 Жыл бұрын
మీకు ముందుగా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏 మంచి విషయాలుతో మీ సంభాషణలు చాలా అద్భుతంగా ఉంది. మాటలకు అందని ఆనందాన్ని కలిగిస్తుంది. మానవజన్మ మనుగడకు ఇది అనుసంధానమైనది. ఇంకా ఇటువంటి అంశాలను మరిన్ని అందించగలరని ప్రార్ధిస్తున్నాను 🙏. ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏
@VShankarchary Жыл бұрын
Monamasevayya ❤
@joyousride3702 Жыл бұрын
I really appreciate the way the anchor spoke. It was really a wonderful lesson for all the people of today.
గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు
@prasadyelleti52654 ай бұрын
గురువు గారికి పృణామములు
@maddikerafakruddin2041 Жыл бұрын
Pujya Swami guruji thanks very good motivation.
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏
@FathimaBee-k6h2 ай бұрын
Chala chala dhanyavadalu guru garu chala dhnyavadalu Ravi sastri garu
@bhogeswaraprasadgorti3231 Жыл бұрын
AYYA RAVISASTRY GARU THIS PROGRAM IS EXCELLENT, YOUR EXTRACTION AND SWAMY JI ANSWERING IS BEYOND IMAGINATION. KINDLY START CLASSES WHICH ARE NECESSARY TO ELIMINATE OURS IGNORANCE AND CHOOSE RIGHT PATH
🙏🙏 చాలా ఉపయోగ మైన, మంచి విషయాలు చర్చించారు! గురుభ్యో నమః 🙏
@sriharim4565 Жыл бұрын
You are more than thousands of scientists swamy.
@malleshbabun5410 Жыл бұрын
sadanadha guru gari padapadmamulaku ma anda danda sastanga namaskaramulu adbhuthamu amuruthma ga chepparu Dhanyosmi Dhanyosmi Niravitv sasthrti garu pranams om sairam
@PM-tl2siАй бұрын
Thanks for an excellent interview. You are serving the community in a great way Ravi garu 🙏
@sreeniravitv29 күн бұрын
Thank you so much 🙂
@dodlabalakishan484911 күн бұрын
చక్కని గొంతు అమ్మ చాలా బాగా పడి నారు
@kubhaskarrajukubipolarraju5226 Жыл бұрын
Niravi tv మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@sudeeshkumar4984 Жыл бұрын
Guvugaru inthaku mundhu video lo 3 bandhalu chepparu uddyana bandham lantivi but vatini practical ga chesi chupesthe chala adrustam kalugu hundhi maku 🙏🙏
@anithasrinivas5487 Жыл бұрын
Beautiful explanation 🙏🙏🙏🙏
@yadagiriyadagiri3116 Жыл бұрын
Om gurubhyo namaha Om guruparamparabhyo namaha Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
@chilkaarundhathi2359 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswaranune2296 Жыл бұрын
సనాతన గురు పరంపర జయహో ఈ సాంప్రదాయం నభవిష్యతి 🙏👌🙏
@rajimadhu2390Ай бұрын
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಮಾತು ನಿಜ
@ramakrishnakukunuri7901 Жыл бұрын
Gurujii ki namaste. Ravisastry గారికి kruthagnathalu
@spandanapatha6678 Жыл бұрын
Wonderful episode @ Ravi Shasthri Gaaru. Thank you so much for sharing this. It’s inspirational to see this videos and change our lifestyle to be healthy in physical, mental and spiritual levels. Even a small life style will have a huge impact on our health for sure in this present conditions. You introduced us a very great tool🙏. Special thanks to Santh Sadhananda Giri ji for sharing precious life changing content with the scientific explanation 😊🙏👏💗
@chinnabhumanna5547 Жыл бұрын
Oo
@ramadevi2345 Жыл бұрын
😮 the
@anithamerugu2597 Жыл бұрын
శ్రీ గురుబ్యోనమహ ఈ అనంత విశ్వంలో ఎంత తెలుసు కున్నా oka అణువంత కుడా వుండదు మీరూ మీ వీడియో ద్వారా entha మాంచి గురుపదేశాన్ని గురువులను పరిచయం చేస్తు న్నాధుకు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు
@anjaneyus.r6081 Жыл бұрын
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️ శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rakeshmehra6321 Жыл бұрын
Thank you! Thank you! Thank you! For bringing this wisdom from Maha Gnani!! We are fortunate to listen to him.. 🙏🙏🙏
@subramanyamgajula7722 Жыл бұрын
Super ga uvndi swamyji ne Ravi sastryji go head🎉
@lakshmaiahbalusa436 Жыл бұрын
Super super super guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgakedareswari6196 Жыл бұрын
నమస్కారం గురూజీ గారు చాలా మంచి.విషయాలు.తెలియచేస్తున్నారు.ఆచరణలో పెట్టిన.వారు మహనీయులు🙏🙏
@prahaladega3408 Жыл бұрын
Nice explanation Guru jee 🙏
@guggillasampurna7660 Жыл бұрын
Guruvugariki padabivandanamulu
@sscreationstelugu9397 Жыл бұрын
swamy ji mee pada padmalaku maa sastanga pranamalu naku correct way for sadana ani naa manasu aanandamlo muniginattu anipistundi maromaru meeku maa mranamalu mee asissulu sada maaku vundali🙏🙏🙏🙏🙏
@anr8423 Жыл бұрын
Ravi garu me interview lo chinna prashnallaku kuda javabu dhorukuthundhe🙏🙏thanq
@surenrarasipogula7360 Жыл бұрын
Iam from Dhone sir mee videos maku chalabaga istam sir
TQ u so much Ravi sir giving excellent pranayamam practice from maharaj
@Navneetharts Жыл бұрын
సూపర్ సార్ మంచి గురూజీ తో వీడియో చేశారు
@Gannavaram_Indian Жыл бұрын
అయ్యా, మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@sureshbabuyed1289 Жыл бұрын
మంచి సూచనలు చేశారు
@sujatha3953 Жыл бұрын
Guruvugaariki paadabhivandanalu🙏
@raghumuddada328 Жыл бұрын
Chala chakkaga yoga gurinchi chapparu guruv garu
@surenrarasipogula7360 Жыл бұрын
Namaste swamy and Ravi sir
@cnmreddy8974 Жыл бұрын
Thanks for video.
@lakshmimettu383110 ай бұрын
Chala chala kruthagnathalu 🙏🏻 gurivu gaaru...
@nationalisthub2227 Жыл бұрын
Jai sri ram..Guruvu gariki dhanyavaadaalu... Dhyanam ela cheyali ani oka video post ravi garu
@gajjelasrinivas8487 Жыл бұрын
ధన్యవాదాలు గురూజీ శతకోటి ప్రణామములు🙏🙏🙏
@venkataramana2832 Жыл бұрын
I like one thing in his speech.....i.e started with mentioning his guru and his wishing him.....
@sitaatluri12atluri915 ай бұрын
ధన్యవాదాలు,నమస్కారములు గురువుగారు 🙏
@chenmillaumadevi6402 Жыл бұрын
ధన్యవాదాలు గురు జీ 🙏🙏
@prakashreddytoom3807 Жыл бұрын
ధన్య వాదాలు గురువు గారు.
@krishnakumarimalugu9632 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@Chitti0143 Жыл бұрын
Tq Ravisastri garu and guruji good information
@sureshpujari8109 Жыл бұрын
ప్రహిమాం.. ప్రహిమామ్.. శరణు శరణు... స్వామీ.. కలియుగం అజ్ఞాన oలో.. మీ దివ్య జ్ఞాన ప్రసాదం.. మాకు ఎంతో మేలు.. వస్తున్నాం.. మీ బాటలో.. నడిపిద్దాం.. నవ భారత్ నీ.. మోక్ష మార్గం లో..
@gangadharreddyt2 Жыл бұрын
🙏Thank you sir Thank you Masters Thank you Swamiji.🙏
@pantuluraghupathi8348 Жыл бұрын
thank you dear Ravi shastri garu, for bringing this great swami ji and enlightening us.
@himabindug Жыл бұрын
Ravi Ga ru nakemi anumanam vachindho meeru baga adigaru naku 1:4:2 ardham kaledhu mee valla naku samadhanam dhorikindhi
@namapasupathi2629 Жыл бұрын
Super jai gurudev, guruvu gari ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.renukaaravpalli1919 Жыл бұрын
Thank you so much Guruji🙏🙏🙏🙏🙏
@lakshmanachargp8774 Жыл бұрын
Super message
@umadevim18697 ай бұрын
Simple nd informative ga chepparu guruvugaru 🙏🙏
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
ఓం శ్రీ గురుదేవుల దివ్యపాదపద్మముల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏
@MrRamojirao3 күн бұрын
చాలా ధన్య వాదములు
@shashikalaravindra5489 Жыл бұрын
Super lovely speech guruji thank you so much also thank you ravi sir 👏👏👏👌💐🙏
@pavan_talluri6540 Жыл бұрын
Thanks
@sreeniravitv Жыл бұрын
Welcome
@rsgangidi Жыл бұрын
@Pavan What is this 20 Rupees? Please
@vamsim9511 Жыл бұрын
@@rsgangidi we can donate to them using the join button
@mayurimilksupply653 Жыл бұрын
20.00
@ramyap0929 Жыл бұрын
నమస్కారం గురువు గారు🙏🙏 చాలా చాలా మంచి విషయాలు చక్కగా తెలియచేస్తారు గురువుగారు ..
@dandusunitha4797 Жыл бұрын
Tq sir
@hrmodding Жыл бұрын
Wow, We need more of like this from this same guru.
Superb programmes of sadaanand guru kindly continue...swaasa Vidya fentastic.iam very much impressed...thank you for your covarage..... Peruri venkateshwer Rao alias rudraksha Swamy..hyd... boduppal
@sreeniravitv Жыл бұрын
Thanks and welcome
@panibattlavindhya8917 Жыл бұрын
Pranamalu Gurudeva🙏🙏🙏🌹🌹🌹
@nimminagaraj9207 Жыл бұрын
Splendid explanation and presentation by the Great Master.