నాగార్జున గారి పాటలలో నాకు బాగా నచ్చిన పాట ఇదే మీకు కూడ నచ్చితే ఒక లైక్ వేసుకోండి
@srikanthgmk45464 жыл бұрын
ఈ పాట ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైకు వేసుకోండి ఈ పాట లిరిక్స్ అండ్ ముసిక్ అధ్బుతం నా favorite సాంగ్.
@srinivasgoud32533 жыл бұрын
Super sang
@shaiksalam58083 жыл бұрын
Ishtam Kani nanu like kotanu ga
@harshaganesh42693 жыл бұрын
@@shaiksalam5808 w wee w
@rajujoseph89942 жыл бұрын
@@shaiksalam5808 and
@abhi_photography76522 жыл бұрын
@A.I.N.C TV Telugu full
@nazeerch32232 жыл бұрын
కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను కట్టుకోను ఒట్టు పెట్టుకున్న బెట్టు చేయకే ఈ పదాలు ప్రయోగించడం super
@kanakarajunandavarapu2904 ай бұрын
నా చిన్ననాటి తీపి గుర్తు ఈ పాట ❤love you sr
@pavankumarbhattaram480Ай бұрын
Nijamugane kattukunnadu kada.
@RaviKumar-yj8zd2 жыл бұрын
తెలుగు చలనచిత్ర చరిత్ర లో ఎప్పటికీ నిలిచి పోయే పాట
@madhumandli4 жыл бұрын
ఇంత అద్భుతమైన పాటలు మనకందించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోన దూరం చేసింది ఆ బాలసుబ్రమణ్యం గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ😌😌😌
@shaikibraheem76973 жыл бұрын
😭😭😭😭😭😭😭😭
@nagasadhu98163 жыл бұрын
Super song
@schandu61583 жыл бұрын
Dydyydydd DD to uddhaar dp d
@bryantkristopher12083 жыл бұрын
Instablaster...
@devisridevi52653 жыл бұрын
@@schandu6158 v c xD fb gd v
@Mallesh-3012 жыл бұрын
చాలా అద్భుతమైన పాట....ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావేమో అనిపిస్తుంది.......గ్రేట్ sp b sir...🙏👌👌
@nirmalakumari5425 Жыл бұрын
🙏🙏
@Mallesh-301 Жыл бұрын
@@nirmalakumari5425 tq 👍
@trivenivadama72683 жыл бұрын
Song చూస్తూ comments chadivina vallu oka like kottandi 😉 my fav song
@maatemantram80585 жыл бұрын
హల్లో గురూ ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో అడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే, కాదంటుంది నన్నే..మాహా మహా సుందరాంగులే పోందలేని వాడ్ని ఉంగరాల జుట్టు వడ్ని ఒడ్డు పొడుగు వునవాడ్ని... చదువు సంధ్య గల్గినొద్ని చౌక బేరమా... గొప్ప ఇంటి కుర్రవడ్ని అక్కిణెని అంతటోడ్ని.... కోరినిన్ను కోరు కుంటె పెద్ద నేరమా.... నాకన నీకున్న తాకీదు లేంటమ్మ?? నా ఎత్తు నా బరువు నీకన్న మోరమా... నేనటె కాదన్న లేడీసే లేరమా.. నాకంటె ప్రేమించె మొంగాడు ఎవరమ్మ.. ఐ లవ్ యు డార్లింగ్,,బికాస్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె కట్టుకుంటె నిన్నె తప్ప కట్టుకొనె కట్టుకోను... ఒట్టు పెట్టు కుంటినమ్మ బెట్టు చేయకే.. అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన.. అల్లుకోవె నన్ను నేవు మల్లెతీగల... నీచెతీ పాడిస్త లవ్ సాంగు డూయట్ట్లు... నా చెత్తొ తినిపిస్త మన పెళ్ళి బొబ్బట్లు.. అహా న పెళ్ళంట...ఓహో నా పెళ్ళంట... అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట..... అఛ్ఛా మైనే ప్యార్ కియా .. లుచ్చ కాం నహీ కియా.. అమి తుమీ తేలకుంటె నిను లేవ దీస్కు పోతా... Are you ready ...! maatemantram.com/
@srinivasuluu637811 ай бұрын
Thanks for the lyrics
@LavanyaShastri8 ай бұрын
Manchi pata
@rajratan85737 ай бұрын
Lyrics rasinanduku thanx
@shasankreddy46284 ай бұрын
2025 lo chusthunna vallu oka like
@anuradha39143 ай бұрын
2025 Loki vellaka kooda vinta 😂😂
@AkhandaAkhanda-p2h2 ай бұрын
2050 lo kuda vinta
@NallagorlaAnithaАй бұрын
2025 year vachhindha
@sribujjipspk721315 күн бұрын
Me
@tirupatimedi379110 ай бұрын
నా ఫీవరిట్ సాంగ్ ఇ పాట గుర్తుకు వస్తే పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని అ రోజులే బాగున్నాయి అనుకుంటున్నాను ❤❤❤❤
@hemanth71197 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గణేష్ పాత్రో గారి అర్థవంతమైన శృంగార గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగార్జున గారి నటి అమల గారి అభినయం వర్ణనాతీతం.
@vasamsettipolarao31505 жыл бұрын
Super Songs
@multiviewtelugu4 жыл бұрын
Old are gold
@hemanth71194 жыл бұрын
@@vasamsettipolarao3150 గారు ధన్యవాదాలు.
@hemanth71194 жыл бұрын
@@multiviewtelugu గారు ధన్యవాదాలు.
@Duckeydoo7013 жыл бұрын
mee vivarana kooda adbutham
@kishorekumar86922 жыл бұрын
అక్కినేని ఫ్యాన్స్ అందరు ఒక లైక్ వేసుకోండి 🥰🥰🥰❤❤❤
@rajavanapu64153 жыл бұрын
అసలు ఏ పాటలో ఏ మేజిక్ ఉందొ తెలీదు రోజంతా విన్నా విసుగు రాదు
@shabashrbhai78583 жыл бұрын
90's bangalore Nagarjun Amla looks very beautiful, wonderfully sang by SPB, NO over ya heavy sound, pure melody song composition by Raja sir
@venkatgosangi77305 жыл бұрын
1991 rilase ayyi ippativaraku craze taggani song idhi ee song istamayna vallu oka like vesukondi
@bhavanim62174 жыл бұрын
💛😍😍🍧💜💙💚🧡🧡💚💙💜💕💓💕💓💓
@multiviewtelugu4 жыл бұрын
True
@mdilyaskhan66604 жыл бұрын
super song
@chandrakalamalyala26314 жыл бұрын
Really
@kram86434 жыл бұрын
Zg
@arjunbyrapuneni43667 жыл бұрын
I got first prize to this song in my college solo singing competition... among 23 people....I never forget that moment.....
@manbahadurraja87706 жыл бұрын
Congratulations
@ASWHOLEPictures6 жыл бұрын
evadu adigadraa ninnuuuu
@polurimanicharan6 жыл бұрын
Super song bro adi.
@సుధీర్కుమార్పోలవరపు6 жыл бұрын
Arjun Byrapuneni congrats
@MahiMahi-jh8xp6 жыл бұрын
Yes bro
@ganugapentaramachandra9342 жыл бұрын
ఈపాట చల చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ నాగర్జున కాంబినేషన్ లో వున్న వారికి సూపర్ హిట్ వుంటుంది
@wnenu1142 жыл бұрын
Chinnappati nundi entho ishtam ga chuse Telugu patalo e pata okati Ilayaraja Sangeetham, SP Balasubramanyam Gari Gathram Adbhuthamainavi, Nag n Amala garu abhibayam tho pranam posaru
@bheeshmacharyvarukolu10684 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
@brahmaiahchinna69662 жыл бұрын
నిజానికి హలో గురు ప్రేమకోసమే నో ఈ జీవితము మగాడితో ఆడదానికేలా పవర్సము అంటే నిజంగా మగవాడు అంటే ఆత్మ ఆడవారు అంటే శరీరము శరీరం యొక్క గుణాలు ఆత్మ యొక్క గుణాలతో పవరసంగా పవర్ ఫుల్ గా అహంకారంగా ఆత్మ యొక్క గుణాలతో వ్యతిరేకంగా ఉండకూడదు ఆత్మ చెప్పినట్లు ఆత్మ యొక్క గుణాలు చెప్పినట్టుగా శరీరం యొక్క గుణాలు వాటికి లొంగి ఉండాలి అని గూఢర్ధము అంతరార్థము పరమార్థం అని పరమాత్మ తెలియజేశారు అంతేకానీ ఆడవారు మగవారు అనేది శరీరం యొక్క లింగభేదములతో కూడుకున్న అర్ధాలతో సంబంధించింది కాదు స్థూలంగా కలియుగం ప్రకారంగా అలాగే ఉంటుంది కానీ సంఘము ప్రకారంగా సూక్ష్మ ఆత్మజ్ఞానం ప్రకారంగా తీసుకుంటే ఈ అర్థం వస్తుందన్నమాట మనం ఆత్మ కాబట్టి నిజంగా సూక్ష్మంగానే తీసుకోవాలి శ్రీశ్రీ గారు అంతేకానీ మీరేదో అహంకారంగా ఉన్నారు అని చెప్పి మేము మీ మీద కోపం ఇంకొకరకంగానో అలా మనసులో పెట్టుకొని అలాంటి పాటను ప్లే చేయలేదు మేము జ్ఞానం ఆధారంతో జ్ఞానపరంగా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా లేకపోతే కలియుగం ప్రకారం తీసుకుంటారా అనే దాని కోసం ప్లే చేసాము అంతే మీరు మై స్టేటస్ ఏంజెల్ అన్నారు కదా మీరు ఏంజెల్ గా అయ్యుంటే దానిని పాజిటివ్ గా తీసుకుని ఉండాలి మారి దాని యొక్క ఎఫెక్ట్ మరియు ప్రభావముమీరు మళ్ళీ మాకు పెట్టిన వీడియో ద్వారా............ పాజిటివ్గానే తీసుకున్నారు అని అర్థమైంది వెరీ గుడ్ అలాగే ఉండాలి థాంక్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఎక్స్ల్లెంట్ వెరీ వెరీ క్లారిటీ క్లియర్ అండ్ క్లీన్ 👍 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ మాస్టారుశ్రీశ్రీ గారు అంటే ఇంకా శ్రీశ్రీ గారి ఇంకెవరిని పోల్చడానికి లేదు అని సాగర్ శ్రీశ్రీ గారు కూడా చెప్పారు👍👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శ్రీశ్రీ గారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ సేమ్ టు యు అలాగే మానసిక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్దాము పరిస్థితులు అనేవి మన అందరికీ కూడా మానసిక శక్తిని స్థితిని పెంచడం కోసం ముందుకు తీసుకెళ్లడం కోసం వస్తాయి అని బాబా తెలియజేశారు ❤️👍👍👍👍👍👍👍👍👍❤️ వందేమాతరం వందేమాతరం వందేమాతరం థాంక్యూ జై జన్మభూమి సై సాత్విక భూమి సైతం మహాత్మ సై సాకేత రామన్న సైలెన్స్ శక్తి సైసద్గురు జై పరమ జగద్గురు 👍👍👍👍👍 పతితాత్మల పావన గురువు ❤️🙏👍 పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాశివస్మరామి
@adhiadhi97346 жыл бұрын
2:15 నుంచి 2:45 వరకు నా రింగ్ టోన్ 2009 లో సెట్ చేసాను ఇప్పుడు 2018 ఇ పాట అంటే నాకు చాల ఇష్టం
@mesasuman4934 жыл бұрын
Inka ring tone vunda
@chvishnu29303 жыл бұрын
Ippatiki undhaa
@revathikamanuru46663 жыл бұрын
😂😂
@rajukarrirajukarri95943 жыл бұрын
నేను ఇప్పుడు పెడుతున్న అధి గారు
@rajukondapalli77933 жыл бұрын
Plz send me that timing
@Rathasaradhi13 жыл бұрын
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, ఆర్ని హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం… మగాడితో ఆడదానికేలా పౌరుశం… ఉంగరాల జుట్టు వాన్ని… ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని చదువు సంధ్య కలిగినోన్ని… చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాన్ని… అక్కినేని అంతటోన్ని కోరి నిన్ను కోరుకుంటే… పెద్ద నేరమా నా కన్నా నీకున్న… తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు… నీకన్నా మోరమ్మా, ఆఆ నేనంటే కాదన్న… లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే… మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్… బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే… లక్కు చిక్కినట్టే, వై నాట్ హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం… మగాడితో ఆడదానికేలా పౌరుశం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, య య హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం… కట్టుకుంటే నిన్నే తప్ప… కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా… బెట్టు చేయకే అల్లిబిల్లి గారడీలు… చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు… మల్లె తీగలా నీ చేతే పాడిస్తా… లవ్ సాంగు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా… మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంటా… ఓహో నా పెళ్ళంటా అభిమన్యుడు శశిరేఖ… అందాల జంటంటా అచ్చా మైనే ప్యార్ కియా… లుచ్చా కమ్ నహీ కియా అమి తుమి తేలకుంటే… నిను లేవదిస్కుపోతా, ఆర్ యు రడీ హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, హ హా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం … I love song....💖🥀🎸🎼🎹
@dospecialnew34902 жыл бұрын
2:04 nundi vere level 😍😍😍
@lavanyapochaboina2909 Жыл бұрын
2024 లో వింటున్న వాళ్ళు like వేస్కోండి
@vishalreddy956611 ай бұрын
ఆణిముత్యం
@RANJITHKUMAR-lg2uo11 ай бұрын
Ok
@kvreddy101610 ай бұрын
A¡A❤@@RANJITHKUMAR-lg2uo
@harsha39238 ай бұрын
Kaadu anedi evarru brother.. How it's get projected matters for normal people.. Also it is a team effort.. Credit for all.. But team leader presentation highlights the contribution
@SidduAnimations6 ай бұрын
Nakem Pani
@maniyadavtokala28384 жыл бұрын
2021లో చూసే వాళ్ళు ఒక్క like vesukondi నాగార్జున అక్కినేని ఫ్యాన్స్👍😁😁❤️🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 nice Song 😎❤️🥰🥳😘😘😘😘😘😘😘😘😘
@bhavyasree87343 жыл бұрын
2022
@billapavan43513 жыл бұрын
Cfvfxh
@vittalkumarbs3 жыл бұрын
Correct bro. Ilaanti songs malli raavu. SP gari andamaina voice.......and Nagarjuna + Amala combination......adaragottesindi.
@bangaram15433 жыл бұрын
Me 2021 old is gold
@ramutulasi31463 жыл бұрын
Super
@dmnlr-26896 жыл бұрын
Music Maestro Ilayaraja's wonderful Orchestra......what a Music
@mukherg44482 жыл бұрын
AR Rahman works under Raja sir as a keyboard player for 'Nirnayam' movie & for 'Thalapathy' (1991) too......
@janhavipraha7 жыл бұрын
I was a student at govt science college when this song was shot at cubbon park and close by locations. Now there's no such charm in same place. Wonderful composition from illiyaraja
@ksrinivas17296 жыл бұрын
ಪ್ರಹ್ಲಾದ್ ರಾವ್ ಕುಲಕರ್ಣಿ yes
@anjibathala74516 жыл бұрын
I love this song
@arunlalarunlal73574 жыл бұрын
Oh. Nice to hear. Bangalore lost its charm. Full of Pollution and Traffic
@asheshadri99054 жыл бұрын
@@ksrinivas1729 a as globe cl monk book book n
@bparimala13 жыл бұрын
Nice to c shooting old bangalore and cubbon park
@poojapatwari82482 жыл бұрын
Balu sir meeru great sir....! Meelaanti gayakudu ledu, raabodu....!!
@vintagehype72063 жыл бұрын
Just cannot find any words to praise this song. Great . Ilayaraja Sir , made humor as a everlasting master piece by this song.
@13kartheek4 жыл бұрын
without SPB all movies in 80s and 90s wouldnt have their magic. Power of Music and Songs
@agninandana4 жыл бұрын
@Avinash Hero absolutely! I am disappointed the Film industry or even Government did not create a lasting memorial for him. All top heroes owe their success to him. I hoped to see a statue or a memorial... very disappointing. :(
@narasimhareddycheruvu33502 жыл бұрын
U r absolutely correct
@dineshau62797 жыл бұрын
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టువాణ్ణి ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా ఆర్ యు రెడీ హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం👌........
@venkataramana16326 жыл бұрын
Good..one
@prardhikaishuu74436 жыл бұрын
BHANU PRAKASH d
@prardhikaishuu74436 жыл бұрын
BHANU PRAKASH v
@prardhikaishuu74436 жыл бұрын
BHANU PRAKASH g
@muralimohan44516 жыл бұрын
BHANU PRAKASH hi
@venkateshkosaraju82836 жыл бұрын
"Goppa Enti Kurra Vadini Akkineni Andagada Ni" ani antunadu mana Manamadhudu...🌷🌹😎
@prakashreddy3014 жыл бұрын
Andhagadu kadhanukunta bro.. anthatodini
@kalivarapuramacharan3 жыл бұрын
Akkineni anthatodni
@kondaiahmaddu95114 жыл бұрын
ఈపాట షూటింగ్ బెంగళూరు లో జరిగింది అదినేను చూశాను సూపర్ సాంగ్ 🌹🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌹🌹🌷🌹🌹🌷🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹
@anjaneyulu88903 жыл бұрын
ఈ పాట ఒక మధురానుభూతి. ఒక చక్కని పరవశం. ఒక తేనె తుట్ట.
@lilcutiee25 Жыл бұрын
Entha bagundii ee pataa. ❤ Old is gold abba chala bagundi enni sarlu vinnano ee song aslu 🥰🙈
@chinny77422 ай бұрын
Yes u are right. Song marvelous
@panikarasatyamyadav6345 жыл бұрын
Nagarjuna & amala made for each other...beautiful song.. nagarjuna inspiration our generation..90' s are golden days..those days missing.
@avenkatasubbareddy87827 жыл бұрын
1000 times vinna aena inka vinalanipisthundhi great song
@gurramsravan41406 жыл бұрын
S bro
@kavithaboya71115 жыл бұрын
Super song👌👌👌👌👌
@rajunannapu91135 жыл бұрын
I am a mad fan of Nagarjuna and his movies he is simply legend
@kranthipeddini84214 жыл бұрын
2000 times vinna but enka so many times vinnaplipistundi.... I love this song in this life
@Jay-hr4eo4 жыл бұрын
Very very very true ...all time favorite song... Entha baagaa voice modulation iccharandi SPB gaaru.. voww... Legend ... Legend...
@newvideos60394 жыл бұрын
One more feather to SPB sir's crown.. even in 2020 this song has the same charm .. one of evergreen songs.. Bangalore looks so beautiful in this song 😘😍
@anilakiran7595 Жыл бұрын
This song is sung by Mano...
@nebcateringservices24875 жыл бұрын
When I was studying 6the I saw this song and movie I can never forget now I am 35years old still when I want to listen some songs first songs comes to my mind now I am 35years old
@multiviewtelugu4 жыл бұрын
Hmm nice
@shivakumarr88844 жыл бұрын
Even u got 35 likes😂😂
@srinivasulumachavarapu48994 жыл бұрын
Super
@landagayatri61995 ай бұрын
2024 lo chusina valu oka like veakondhi🎉😊
@praveendg8413 ай бұрын
బ్రో బ్రతికుంటే 2050 లో కూడా చూస్తా
@praveendg8413 ай бұрын
ఐ లవ్ కింగ్ నాగార్జున
@johnsonbhaskar4387 жыл бұрын
i was searching for tamil ilayaraja songs and i saw this 4 million views for this song and heard it.. my god this song is awesome i love illayaraja and nagarjuna his charm is awesome.. this song is shooted in namma bengaluru.. i love illayaraja nagarjuna and bengaluru.. this song brought old memories of my old bengaluru when i was a 4 year old child this song was shoot..
@dmnlr-26894 жыл бұрын
The film is blend of All emotions. All Rise for Priyadaeshan' s Director Taking the visuals, Sets, Costumes. Ilayaraja sir is no match to any one in the world.
@prasadk77927 жыл бұрын
My favrt actor nag n woww Bangalore in 90's 👌👌
@wnenu114 Жыл бұрын
2009 varaku FM lo vintu Mayamarachipoye Vanni, Ippudu KZbin lo video chusthu entho anubhuthulu chavichustunna, Kudos To Ilayaraja, SP Balu Garu. Nag & Amala Garu. Wt a beautiful love story
@BhanuRiya5 ай бұрын
విడియో సాంగ్ కంటే ఆడియో సాంగ్ చాలా బాగుంటుంది కళ్ళు మూసుకుని వింటే అసలు అన్నీ మర్చిపోతాం❤❤❤❤❤❤
@nameerasultana98606 жыл бұрын
Superb .....Awesome. .We Can say no one replace gold as it is shining even in 2018 I love Nagarjuna Likers all come this side..
@madhugoud45433 жыл бұрын
నా కంటే ప్రేమించే మొనగాడు ఎవరు అమ్మ 😍
@nandruannapurna87806 жыл бұрын
# ఈ ఒక్క పాట కొన్ని లక్షల పాటలకు సమానం.....
@bangarinaidunaukotla78596 жыл бұрын
R r currect...
@kaleshvalli9285 жыл бұрын
Ssss
@multiviewtelugu4 жыл бұрын
True
@dempalavijay99674 жыл бұрын
Super I love this song
@denjaralekya58534 жыл бұрын
Yes
@yarrasurendranath99657 ай бұрын
It's a nice movie. I watched it in two languages (Vandanam -Malayalam & Nirnayam - Telugu). Priyadarshan was director of both.
@jahnavikurmana21384 жыл бұрын
2020 Listerners like vesukondi😍😄
@multiviewtelugu4 жыл бұрын
Kk
@manokumarigurram78204 жыл бұрын
2021 😂
@nithyapunithmedia10117 жыл бұрын
i love this song with my old banglore city... memories
@krishnakuparala43147 жыл бұрын
dhanunjaya athmakur sirdisaibaba
@mohandaschoudam62636 жыл бұрын
Old bangalore is very nice
@srinukethavath75916 жыл бұрын
dhanunjaya athmakur haiii
@anandgarage33845 жыл бұрын
Athmakur lo Athmalu untaya
@vamsibujji4953 жыл бұрын
Antysex
@srivenkataakkineni50226 жыл бұрын
This is not just a song to me it’s a breathe I feel very happy listening to this
@objectivism89376 жыл бұрын
nagrjuna ki real life lo 100 persent set ayena song.........veturi sir super
@arjunreddy3596 жыл бұрын
Varma GR cljsd
@Kanae_kocho124566 жыл бұрын
Varma GR 2
@nagasudhameesala94166 жыл бұрын
Avunu nijame
@haripriyatnc60655 жыл бұрын
Not veturi, Written by Ganesh Patro
@akbarkadarbar5 жыл бұрын
@@haripriyatnc6065 you are Right
@aravindvlogger41842 жыл бұрын
Remember in Gemini TV...Every day morning they used to ply this song......No..KZbin ..No facebook those days...Amazing days..Never come back..And every day i used to travel in these locations..in Bangalore...Even now also some times...
@GUDISELAPALLIBHARATH3 ай бұрын
ఇళయరాజా స్వరకల్పన బాలు గారి స్వర మాధుర్యం ఈ పాటకు అందం
@eversunnyguy7 жыл бұрын
Mano sang this song in IR concert and it was terrible. See how Balu has so majestic voice. We miss you Balu and your modulations. You live in the song. You put your soul while singing and you have such a melodious voice.
@rameshjayarajan98456 жыл бұрын
Ilayaraja.......magical. makes anybody to fall in love..
@anupamavanapala91126 жыл бұрын
Balu garu entandi aa voice asalu ufffff.....getting mad by listening to your voice all the time ..... #heavenlyvoice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗
@笨蛋-p9b5 жыл бұрын
పాట చాల బాగుంది కాని పాటలో చిత్రీకరించిన విధంగా ఇప్పటి సమాజంలో చేస్తే పొట్టు ఊడేదాక కొడతారు....జాగ్రత్త మరి...
Cubbon park , Bangalore in 1990.. Look how beautiful it was at that time 😍
@nunnasrinivasababu53593 ай бұрын
Super song kada nenu youth lo unnapudu pichi pichi padukuntanu TQ ❤❤❤🌹🌹🌹
@valmikinaveenkumar87323 жыл бұрын
Naga and Amala made for each other
@bonagirisadanandam25273 жыл бұрын
Ever green song. After many years it looks like toady s latest song. It never get old Ilayaraja God of music. Balu singing totally excellent no words to explain greatness of this song hero heroine location everything......infinite
@AnjanaHarinadhMeher7777 жыл бұрын
nag acting super...super song
@allurevarma97056 жыл бұрын
Wonderful it's my favourite song ❤️❤️❤️
@hbgd71935 жыл бұрын
Manchi songu ra babu... Enti stylu.. Chala bagunthi..
@rameshthanniru60972 жыл бұрын
నాకిష్టమైన పాటల్లో ఒకటి చాలా బాగుంటుంది👌👍
@mintuaug186 жыл бұрын
This version of Amala is really beautiful
@mrmd79296 жыл бұрын
Nice couple combination superb song 🤗🤗 still listening in 2018😄😄 And no one else can replace old. Because old is gold😊🤗😃
@kanakam_manojkumar8 күн бұрын
2025 విన్నవారుంన్నారా
@mareduchennaiah77372 жыл бұрын
సరిలేరు బాలుగారు మీగాత్రానికి మహా అబ్దుతం
@panjalanaraharibabu67232 ай бұрын
Ilayaraja & SBP Garu at their Prime Times💥
@udaykolusu16427 жыл бұрын
My all time favorite song.
@Kumars-d1c5 жыл бұрын
Nag ilayaraja veturi combination rocked always in those days
@raj824kumar6 жыл бұрын
I love 80's... Old is Gold.
@sravani272 жыл бұрын
90s
@raj824kumar2 жыл бұрын
@@sravani27 yep 90's also 🙂
@sravani272 жыл бұрын
@@raj824kumar This Movie 90s
@raj824kumar2 жыл бұрын
@@sravani27 ya I knew it but Instead of typing 80's n 90's I have typed only 80's... Ok 🙂
@sravansai2950 Жыл бұрын
1991
@chinnamdurgarao60647 күн бұрын
నా ఫేవరెట్ సాంగ్ ఇది🎉❤
@ksvprasad30413 жыл бұрын
Film Lo ee song aina padi nimishala Varaku deeni impact Podu..... Song antey ila vundali ... Ganesh Patro gari excellent and simply superb lyrics
@anjappagopinolla30723 жыл бұрын
Super song sp Balu sir nuvu lekapoyina nee patalu yeppudu marumogutuntai 😭😭
@akhilkumarreddy25977 жыл бұрын
one of the Golden song
@dhivyah54876 жыл бұрын
This is ever green song no matter how many times you listen you won’t get bored 😀😍
@poojapatwari26592 жыл бұрын
sp balu adbhutanga paadaaru....alanti gayakunni malli vinalemu...
@sridhar09057 ай бұрын
ఈ పాట లో ఉన్నది నా జీవితం లో జరిగేది అంత ఒకే ల ఉంది
@gainisudheer21858 жыл бұрын
one of the my best song...I started this listing in my childhood day's I think 14 years old back Nd still now all so ....
@kalpanakondoju66836 жыл бұрын
Baalu Sir Ur always awesome Ur God gift
@raovangipurapu66744 жыл бұрын
SP Balu really Great. Super melody singer. Hats off to to Balu !
@dr.anjireddymultispecialit9003 жыл бұрын
WHAT A SONG............................
@sureshkaruppasamy62573 жыл бұрын
This song on bigg Boss avinash act like nag both are nice especially nag, amala ,bala sir and illayaraja combo superb அருமையான பாடல் வரிகள் புரியவில்லை எனினும் பாடல் அருமை இசை தேன் போல் இனிமை
@chillbro6564 жыл бұрын
This song look like 2020 song🥰😘😍 after 28 years its look like new hatsoof to those music directors👏👏👏
@6484mohan8 жыл бұрын
Great to see 90's old bangalore
@vinodvarma2287 жыл бұрын
Movie 1989 lo vachindhi
@p-ostvoluntaryorganization7387 жыл бұрын
mohan s katisean
@Aditya_Valluru7 жыл бұрын
I think it is cubban park
@crazyboy-dl7ln7 жыл бұрын
its mysore not blore.
@ramub1256 жыл бұрын
This song love ram
@srikanthsri34935 жыл бұрын
Awesome music for illayaraja Garu... King 😘 Acting
@kvmanojkumar17365 жыл бұрын
This film remake from malayalam movie "vandhanam "..... watch song "kavilinayil kunkumamo "....
@leelalakshminarayana38304 жыл бұрын
EVER GREEN SOOOOOPER HIT SONG.. 🎶🎤🎶.. FANTASTIC MUSIC...🎶🎶 AWESOME PLAY BACK SINGING... ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶EVER AND EVER... 😁
@srinivas85203 жыл бұрын
Hello Guru prema kosamaey a roie Jeevitham...👌
@SatishKumar-yr8kq6 жыл бұрын
This song dedicated to my find srikanth schoolmate he is no more now his sole rest in peace he use to sing during school days we miss him
@kumaranagarjuna83208 жыл бұрын
my favourite songs. thanks to KZbin
@sandeepjoshua30197 жыл бұрын
still watching in 2017... this song will never get old..
@maheshdubbasi56206 жыл бұрын
Yeah and i Will watch till 2071
@HarryPotter-nc6yl6 жыл бұрын
I guess you died by now. Who is waching in 2019? stupid fellows
@MBHemanthacharyuluMBhema-hh1vn6 ай бұрын
ఈ పాట గొప్పదనం ఏమిటంటే పెద్ద పెద్ద లైన్స్ తో పాట ఉండడం కాదు,అంత పెద్ద లైన్స్ ఉన్న పాటను ప్రతి పదంను అక్షరంను స్పష్టంగా,చిన్న మిస్టెక్ కూడా లేకుండా బాలు గారు పడడం.అది కేవలం బాలు గారికే సాధ్యపడింది...
@MahaMayaKaali4 жыл бұрын
Classic Romantic teasing song...only it suits to Decent Guy Nagarjuna........what a pair Nagarjuna and Amala garu... Remembering my 1990s....