నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై పాట 🔥 | Legend Tv

  Рет қаралды 153,581

Legend Tv

Legend Tv

Күн бұрын

Пікірлер: 191
@muralivinjamoori7722
@muralivinjamoori7722 Жыл бұрын
నాటి ఉద్యమ రోజులు గుర్తుకు యదికి వస్తున్నాయి అన్నగారు,2004 ఉద్యమములో ఎన్నో గ్రామాలు తిరిగాను అయిన ఈ రోజు ఒక్క న రాజ కియ నాయకుడు మనల పట్టించుకునే నాథుడే లేడు,ఇప్పటికీ అయిన మనము దొరల గడీని అడ్డంగా పగల కొట్టాలి,ఈ సారి అయినా రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఉనతమైన వ్యక్తినీ , చదువుకున్న వారికి మనం సపోర్ట్ చేయాలి
@8dinakaran8
@8dinakaran8 Жыл бұрын
Anna maku ye party avasaram ledu manami kotladudham
@nagabhushanam4423
@nagabhushanam4423 Жыл бұрын
Great bro
@venkateshpaka786
@venkateshpaka786 Жыл бұрын
లాల్ సలామ్ అన్న గారు ✊
@saiswaero3410
@saiswaero3410 Жыл бұрын
Rsp ki support chedham
@shankerthandra4260
@shankerthandra4260 Жыл бұрын
Wwww veeee veeee veeee mmmmmmmm
@nagularamesh2860
@nagularamesh2860 Жыл бұрын
నీ లాంటి కళాకారులు తెలంగాణ లో ఉన్నందుకు చాల సంతోషిస్తున్నాము అన్న 🙏🙏🙏
@sekharsekhar7615
@sekharsekhar7615 Жыл бұрын
🙏🙏🙏
@shivakumarnarimalla4895
@shivakumarnarimalla4895 Жыл бұрын
ఉస్మానియా గడ్డమీద మల్లి విప్లవ పాట పుట్టిందంటే.. నిప్పు కనికలు ఏకమై అగ్గి రాజేసే సమయం దగ్గర పడ్డది. మరో ఉద్యమానికి పునాది ఇది
@battushivakumar9409
@battushivakumar9409 Жыл бұрын
అవును అందరం ఏకం కావాలి కాని ఏ ఒక్కరూ చావకూడదు ఏ ఒక్కరూ కూడా జాలిపడి కరిగిపోయి చావకూడదు ఎందుకంటే ఆ నాయకుడు పెట్రోల్ పోసుకుండు ఈ నాయకుడు పోసుకుండు అని బ్రమ పడితే పోయేది మన ప్రాణాలే బాగా ఆలోచించండి🙏🏻🙏🏻
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
1:53
@malleshyadav2603
@malleshyadav2603 Жыл бұрын
నాటి ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి brother
@mogulalkaveti2246
@mogulalkaveti2246 Жыл бұрын
తమ్ముడు మంచి పాట మారో ఉద్యమానికి నాంది
@pradhanisaikumar8502
@pradhanisaikumar8502 Жыл бұрын
ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలి అన్నలు అందరూ ఈ కచర ప్రభుత్వానికి
@reniguntasatheeshr.sathe-yv6gv
@reniguntasatheeshr.sathe-yv6gv Жыл бұрын
Brs ku vote veyakadi
@dasariajay3533
@dasariajay3533 Жыл бұрын
విజ్ఞాన వంతమైన ప్రశ్నలతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి✊
@ravulamahesh6680
@ravulamahesh6680 Жыл бұрын
మరో ఊపు కోసం తెలంగాణ పాట ఈ పాట తెలంగాణ పౌరుషం ou ఉద్యమాల గడ్డ అని మరోసారి నిరూపిస్తున్నారు జై ou jai nizam college
@swamyk5323
@swamyk5323 Жыл бұрын
కామెంట్ ఎవరు చూస్తారో తెలియదు మనం తెచ్చిన తెలంగాణ లో ఎవరు వెళుతున్నారు తెలుసు కాని mla, mlc, by ఎలక్షన్ వస్తే వెంటనే ఫిలప్ చేస్తారు job వేకెన్సీ వస్తే ఎందుకు ఫిలప్ చేయడం లేదు అని మనం భారీ ఎత్తున ఉద్యమం చేయాలనీ ఆశిస్తున్నా
@ravinderbanothu2172
@ravinderbanothu2172 9 ай бұрын
కెసిఆర్ అరాచక పాలనా అయితే పోయింది అన్నా చాలా సంతోషం
@kljchnd5622
@kljchnd5622 Жыл бұрын
గాయం ఒకరికి ఐతే తేలియదు , అందరికి అవుథె నొపి తెలుస్థధీ , పారదర్శకగ జరిగినై అన్ని 🌼
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
Shaik.kalam.tailor.suryaet.dist.o
@s.nr..6293
@s.nr..6293 Жыл бұрын
TSPSC Notifications రద్దు చేయలని డిమాండ్ తో త్వర లోపాదయత్ర. police అభ్యర్ధి Nagaraju.
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
మనం సమైక్యంగా ఉన్న వాళ్ల లో చిచ్చు పెట్టి, తన కుర్చీ కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ఎంతో మంది విద్యార్థులను బలి చేశాడు. మీరు పాట పాడుతుంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. సమైక్యంగా ఉందాం అని ఎన్ని సార్లు చెప్పినా వినకపోయితిరి. ఇపుడు మిమ్ములను చూస్తే నాకే బాధ అన్పిస్తుంది.
@yacharamjagan7980
@yacharamjagan7980 Жыл бұрын
నీలాంటి కళాకారుడు ఉండాలయ్యా యాకన్న
@goratiraju566
@goratiraju566 Жыл бұрын
నాటి ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి తమ్ముడు...
@Rajendra-m2g
@Rajendra-m2g Жыл бұрын
Telangana వొచినట్లు anpistalede, ఆంధ్రోళ్ల పాలనల మన నౌకర్లు కోల్పోయినాం, నీళ్ళు నిధులు కోల్పోయినం. ఆత్మ హత్యలు చేసుకున్నాం, మనోడు వొచ్చిండు కదా మన బత్కులు మార్తయ్ కదా అనుకున్నమే. హాస్టల్ లల్ల ఉంటు, రెండు బుక్కు లు శేతిల పట్టుకుని కోచింగ్ సెంటర్ లల్లా, ఆన్లైన్ class లళ్ల ఫీజులు అమ్మనో, అయ్యానో అడిగి, ఆలు రెండు మాటలన్నా కూడా నౌకరచినంక మావోల్లే మస్తు ఖుష్ ఐతారని, ఉద్యోగాలకు notification lu ఎస్తే సంకలు గుద్దుకుంట వేళల్లో ఫీజులు కడుతున్నం. ఒకటి కాకపోయినా ఇంకోటి అస్తది అని ఆశనే మనకు.. పిచోల్లం కదనే అందుకే అన్నిటికీ apply జేసినం. కానీ ఎవర్కి ఏర్కనే.. దొర పాలనల కొలువులు అమ్ముడు వోయినయి అని...
@ranidasam1467
@ranidasam1467 Жыл бұрын
Kannillu ochinai mee msg ki
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
Well.come......
@youvalokam
@youvalokam Жыл бұрын
దరువు ఎల్లన్న పాట 👌👌❤❤❤❤
@srinivasjaligam-g7d
@srinivasjaligam-g7d Жыл бұрын
J, srinivas
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
నిరుద్యోగులకు శుభవార్త రేపు అనగా సోమవారం నాడు జరగబోయే టీ సేవ్ షర్మిల గారు నిర్వహించబోతున్న సమావేశానికి నిరుద్యోగులందరూ హాజరుకావాలని మా మనవి చేస్తున్నాము
@samdhralakarunakar4684
@samdhralakarunakar4684 Жыл бұрын
అన్న nv పాట పాడుతుంటే నా రక్తం మర్గుతుంది సూపర్
@chimnanaikbanoth4596
@chimnanaikbanoth4596 Жыл бұрын
మరో ఉద్యమం ప్రారంభం అవ్వాలి ✊
@yugendhar5543
@yugendhar5543 Жыл бұрын
Super song anna Salute anna neku ou university great
@rameshyadav937
@rameshyadav937 Жыл бұрын
తెలంగాణ రావడం వల్ల కెసిఆర్ ఫ్యామిలీ a baagu పడ్డది
@saihachalamsaihachalam8015
@saihachalamsaihachalam8015 Жыл бұрын
ఏదయినా ఉద్యమాలకు తెలంగాణ పుట్టినిల్లు సెల్యూట్ స్టూడెంట్స్.
@Nari676
@Nari676 Жыл бұрын
హయ్ బ్రో.. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉండాలి 🌹👌🙏...
@Howtostarsinlife123
@Howtostarsinlife123 Жыл бұрын
అన్న మల్లి ఉద్యమించే సమయం వచ్చింది జై జై తెలంగాణ
@mahankalifolkarts1187
@mahankalifolkarts1187 Жыл бұрын
యకన్న చాలా బాగా పాడినవ్ అన్న
@rajumydri3995
@rajumydri3995 Жыл бұрын
అన్న ఈ పాట యొక్క మొత్తం lyrics ఉంటే సెండ్ చెయ్యండి అన్న pls
@deekondasailu6075
@deekondasailu6075 Жыл бұрын
ఆ నాటి ఉదయ్యేమ్ యాదికి వాసుతున్నాయి 🙏🙏🙏👍👍
@gbaswaiah7345
@gbaswaiah7345 Жыл бұрын
అందరి పరిస్థితి ఇట్లనే మనకు జాబులు రావు మనం బాగుపడేది
@kottelaxman111
@kottelaxman111 Жыл бұрын
రాజ్యాంగాన్ని సవరించి అయినా పేపర్ లీక్ చేసిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలి
@youvalokam
@youvalokam Жыл бұрын
నిరుద్యోగ యువ లోకం చైతన్యం ❤❤❤❤❤❤❤❤❤
@vollalakishore3272
@vollalakishore3272 Жыл бұрын
నిరుద్యోగులు సత్తా ఏమిటో చూయించవలసిన సమయం వచ్చింది తాడక ఏమిటో చూయించండి కామ్రేడ్స్ రెడ్ సెల్యూట్
@mothilalnayak123
@mothilalnayak123 Жыл бұрын
Nirudyogula baadhalu yevvariki pattavu 😢😭😭
@GopiTalari
@GopiTalari Жыл бұрын
Heartbreaking to see my hardworking brothers are on the road even after Telangana's separation😭
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah Жыл бұрын
మిత్రులారా మన ఓట్లు మనం వేసుకుందాం మనం అది కావాలి ఇ ది కావాలి అని వేరే వాన్ని అడిగేది ఏంది అంబేడ్కర్ కల లు కన్న సమాజాన్ని నిర్మిద్దాం Jaibeem
@NagelliMariya
@NagelliMariya 5 ай бұрын
This is suitable song for present situation.
@msaibaba7416
@msaibaba7416 Жыл бұрын
స్టేట్ లో అన్ని ఎగ్జామ్ పేపర్స్ లీక్ తెలంగాణ బిడ్డల కష్టం కెసిఆర్ కుటుంబ సభ్యుల విలాసం
@gangadharisrinivas7193
@gangadharisrinivas7193 Жыл бұрын
Good annalu i sopport
@vijayabhaskar1266
@vijayabhaskar1266 Жыл бұрын
Tspsc chairman ను తొలగించి strict ga unde IAS ను commision chairman గా నియమించాలి cbi enquiry వేస్తే ఈ కుంభకోణం back ఉన్న వాళ్ళు బయటపడతారు
@velpulapavankumar541
@velpulapavankumar541 Жыл бұрын
Our next CM of telangana ma rsp sir 😎 🙏 and our next PM of India 🇮🇳behenji mayavathi garu 🇮🇳 jai bsp jai jayaho rsp sir 😎 🙏 jai BHEEM 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣
@upenderm594
@upenderm594 Жыл бұрын
we support
@sudarshangandu303
@sudarshangandu303 Жыл бұрын
తెలంగాణ వచ్చిన నుంచి 1.50.000 ఉద్యోగాలు వచ్చినవి. వాళ్ల నంబర్స్ ఆన్లైన్ లో పొందు పరిచి ఉన్నాయి.
@padmachevulamaddi1882
@padmachevulamaddi1882 Жыл бұрын
Mee patatho marikontha Mandi munduku vstaru super 👌👌👌 brother s
@divanprabha4188
@divanprabha4188 Жыл бұрын
Anna song very level Anna ✊
@naveend5924
@naveend5924 Жыл бұрын
K c r garu malli galiste telangana 💯💯💯 katham ,
@vijaykumarkanchi6355
@vijaykumarkanchi6355 Жыл бұрын
Supar song anna ....🙏🙏😢😢
@vinnivlogdiary1586
@vinnivlogdiary1586 Жыл бұрын
Superb
@chukkallochandrudu70
@chukkallochandrudu70 Жыл бұрын
Super ans
@veera977
@veera977 Жыл бұрын
వద్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత ✊✊
@user-vt1sh7te3t
@user-vt1sh7te3t Жыл бұрын
Supper song ❤❤❤❤❤
@gnaneshwarsuryavamshi3733
@gnaneshwarsuryavamshi3733 Жыл бұрын
తెలంగాణ కోసం పోరాడి ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి పాటలు వింటే తెలంగాణ కోసం మనం పోరాడితే పరిపాలన చేతగాని ఒక పని దొంగకు తెలంగాణ అప్పగించిన అని ఈరోజు సిగ్గుగా అనిపిస్తుంది నిధులు నీళ్లు నియామక దాన్ని మనం మాట్లాడితే ఈరోజు డబ్బులు పదవులను కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుతుంది జైల్లో చిప్పకూడు మనకు ప్రగతి భవన్ లో రాజభోగాలు వాళ్లకు ఎందుకు తెలంగాణ వచ్చిందని ఈ రోజు సిగ్గుగా తల కిందికి దించు కుంటున్నాను
@sureshmuchumari6462
@sureshmuchumari6462 Жыл бұрын
Super song anna
@pramodmulguri7056
@pramodmulguri7056 Жыл бұрын
Papam e pata 2010 nundi adhey nota nundi 2023 varaku idhi chala dha nirudhyigam
@sayannagadusandula3756
@sayannagadusandula3756 Жыл бұрын
Super song
@santhoshnicetips6142
@santhoshnicetips6142 Жыл бұрын
Inka chala inka praja nayakula draham ik naina udyaminchali manchi leader ki vote vesi gelipichukovali
@ShivaKumar-hh3ql
@ShivaKumar-hh3ql Жыл бұрын
Telangana poratala puritigadda Yaadhiki osthundhi anna... Yentho mandhi prana thyaagam idhi Nirviyram avthunte Gunde tharukku pothundhi 😭
@palepusreenivasarao3280
@palepusreenivasarao3280 Жыл бұрын
Super brother
@harithab22
@harithab22 Жыл бұрын
Super
@velpulapavankumar541
@velpulapavankumar541 Жыл бұрын
Our next CM of telangana ma rsp sir 😎 🙏 and our next PM of India 🇮🇳behenji mayavathi garu 🇮🇳 jai bsp jai jayaho rsp sir 😎 🙏 🇮🇳 jai BHEEM 🐘🐘🐘🐘🐘🦣🦣🦣🦣🦣
@youvalokam
@youvalokam Жыл бұрын
యువ లోకం ఉద్యమ నమస్కారాలు✊✊✊✊✊✊✊✊
@Sai8945
@Sai8945 Жыл бұрын
All people please support..Osmaniya university..and unemployed students..
@shirshasiri301
@shirshasiri301 Жыл бұрын
Yes we have to fight.
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Жыл бұрын
Super. Anna
@yugendhar5543
@yugendhar5543 Жыл бұрын
1.Kulam aane mata povali mundu Aapude lokam sagam marthadi kulam medha Rajakiyam akkuva inai ,andhardi okate kulam manshi kulam 2.prabuthvalu ,rajakiyalu marakunte e lokam appatki maradu, 3.chattalanu marchali
@kalyanguggilla7769
@kalyanguggilla7769 Жыл бұрын
Start
@athapubheemraj4642
@athapubheemraj4642 Жыл бұрын
Super Anna 👌👌👌
@rameshnaik1331
@rameshnaik1331 Жыл бұрын
Anna super kcr ki karindi kinda
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs Жыл бұрын
Good job
@kanakareddy1871
@kanakareddy1871 Жыл бұрын
మీ OU నుండి పోయినూల్లు తెరాస లో ఇప్పుడు ఎం చేస్తున్నారు
@neelamswamy3544
@neelamswamy3544 Жыл бұрын
ఉచితంగా ఏది వద్దు ఉద్యోగం ఇవ్వండి చాలు 🙏🌳🙏
@abdulimroz9585
@abdulimroz9585 Жыл бұрын
మరో పోరాటానికి సిద్దం అవుతున్న ఉస్మానియా కూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగ ఉంటది
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy Жыл бұрын
Super !
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 Жыл бұрын
అన ఉద్యమం ప్రభావంతో రాష్ట్రంలో వున్న యువత కణిక అవేశం తో ప్రాణం తీసుకోవద్దు 🙏🙏🙏🙏🙏
@madhukarembadi1998
@madhukarembadi1998 Жыл бұрын
We want justice
@lingaswamygudipati4786
@lingaswamygudipati4786 Жыл бұрын
Sir 🙏🙏🙏🙏🙏
@routhumadhu3915
@routhumadhu3915 Жыл бұрын
Mana gathi e govt ravali
@malleshdobbala1838
@malleshdobbala1838 Жыл бұрын
Jai Bheem vidyarthi U unarcity medavullara dc sc st la Ikyatha vardillali
@murthymurthy2199
@murthymurthy2199 Жыл бұрын
అన్నా మళ్ళ ఉద్యమం స్ట్రాట్ చేయాలి భయపడాలి నా కొడుకులు
@mahicreations5094
@mahicreations5094 Жыл бұрын
సలాం వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత
@bahujanabooks5933
@bahujanabooks5933 Жыл бұрын
ఓట్లు వాళ్ళ కు వేసి ఇప్పుడు చప్పట్లు పాటల వలన ప్రయోజనం ఏమిటి
@patakotavenkateswararao2360
@patakotavenkateswararao2360 Жыл бұрын
KTR took this incident lightly He has forgotten student’s power
@megavathravimegavathravi8914
@megavathravimegavathravi8914 Жыл бұрын
Nijam anna chala kastam avutundi preparation avvadam vellu emo Ela cancal chesthunaru bathaku baram avthundi bro
@Tejaideasvolgs
@Tejaideasvolgs Жыл бұрын
Ayyo Telangana
@vaddeboinakrishna1258
@vaddeboinakrishna1258 Жыл бұрын
Edupuvasthundhi chadivi chadivi just miss avuthunthi enni sarlu rasanu exams .
@radhakrishna6261
@radhakrishna6261 Жыл бұрын
కెసిఆర్ కు యీ పాట పంపియ్యండి
@maddiraveendar2817
@maddiraveendar2817 Жыл бұрын
👍👍👍👍👍
@prakashmalyala3632
@prakashmalyala3632 Жыл бұрын
ఇట్లా పాటలు పాడి మళ్ళీ ఎంత మందిని చంపుతారు మన అమ్మ అయ్యా ఎలాగూ దొర కె ఓట్లు వేస్తారు గా.ఎం సుఖం
@rajushekar5474
@rajushekar5474 Жыл бұрын
🔥
@vasutelugutv1585
@vasutelugutv1585 Жыл бұрын
Jai Telangana
@msathish4684
@msathish4684 Жыл бұрын
Jai telangana
@shekarerra3588
@shekarerra3588 Жыл бұрын
Anna andariki oodyama vandanalu Next elections lo Telangana state lo unna prathi okkaru namination veyali a ✊✊✊✊✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@anantapuramushaikshavali3123
@anantapuramushaikshavali3123 Жыл бұрын
Medavulu mounam vedale, galam vippale, telanga nanu kapadale
@routhumadhu3915
@routhumadhu3915 Жыл бұрын
Mana bathukulu maruthayi anukuni amaraveerulotho telangana techukunte kasim rajiv pallanna aipaye
@JNRyadav3615
@JNRyadav3615 Жыл бұрын
✊️👊
@pramodmulguri7056
@pramodmulguri7056 Жыл бұрын
Anna inkonni rojuluy inka ou lo induku tuu i patalu padadadu
@vijaykumarkanchi6355
@vijaykumarkanchi6355 Жыл бұрын
Anna ..😢😢
@aggiramudusangadi7459
@aggiramudusangadi7459 Жыл бұрын
లక్షల మంది నిరుద్యోగుల భాధ
@swarupaguthikonda6
@swarupaguthikonda6 Жыл бұрын
💐💐
@routhumadhu3915
@routhumadhu3915 Жыл бұрын
Cbi tho enquiory chesethadake mana udyammam appavandu
@swamyorre6677
@swamyorre6677 Жыл бұрын
2024 lo brs nu odinchakapothey Mana bathukulu maarayi Anna
@kurranarsimlu9933
@kurranarsimlu9933 Жыл бұрын
Yes odinchaliii
@villageporagadu-
@villageporagadu- Жыл бұрын
udyamam lo chala kastapaddam... kaani gurthimpu ledhu
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 14 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
رسالة الى كل لبناني عنصري / شكرا مصر
8:08
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 14 МЛН