No video

నిరుద్యోగులను రెచ్చగొడితే మర్యాదగా ఉండదుMahipal నీకు దమ్ముంటేOU Libraryకి రండి Chanagani Dayakarఅన్న

  Рет қаралды 27,006

PMR TV

PMR TV

Ай бұрын

#pmrtv #dscaspirants #dsc #cmrevanthreddy #mahipalyadav #chanaganidayakar
నిరుద్యోగులను రెచ్చగొడితే మర్యాదగా ఉండదుMahipal నీకు దమ్ముంటేOU Libraryకి రండి Chanagani Dayakarఅన్న
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 561
@CHARY-6190
@CHARY-6190 Ай бұрын
అసలు ఈ దయాకర్ గాడు ఎవడు.. వీనికి ఎం సంబంధం
@naniladdu5467
@naniladdu5467 Ай бұрын
Lucha puku sulli gadu bro
@babugasikanti259
@babugasikanti259 Ай бұрын
వీణ్ణి దగ్గరుండి 55 పుస్తకాలు 20 రోజుల్లో చదువుమని, చదవకపోతే తన్నుకుంటా చదివిస్తే తెలుస్తుంది... కొంచమైనా పరిణితి లేనివాడిగా మాట్లాడుతున్నాడు...
@HarishHarish-kk1ls
@HarishHarish-kk1ls Ай бұрын
5 years nundi gaddi pikinava
@babugasikanti259
@babugasikanti259 Ай бұрын
@@HarishHarish-kk1ls intha migilindhi . Adhi kuda peekudhaamani
@naveenkumar-im5je
@naveenkumar-im5je Ай бұрын
రాబోయే రోజులలో కాంగ్రెస్ పతనం ఖాయం..
@HariKumar-vo8no
@HariKumar-vo8no Ай бұрын
Bjp
@sbabu1884
@sbabu1884 Ай бұрын
తూ
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
మహిపాల్‌ యాదవ్‌ అన్న .. మా డీయస్సీ నిరుద్యోగుల పక్షాన మీ పోరాటానికి పాదాభివందనాలు 🙏
@sathishthallapalli6817
@sathishthallapalli6817 Ай бұрын
బొక్క చేస్తున్నాడు...
@user-of2gl5qh7i
@user-of2gl5qh7i Ай бұрын
కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది
@shekeryemulas7950
@shekeryemulas7950 Ай бұрын
M.p 8 seats vacchinappudey start ayindi..BRS kanna gram ga vetherekhata vasthadi..inka koddi rojullo
@anjaneyulujukuri2797
@anjaneyulujukuri2797 Ай бұрын
Exactly!
@gandisrinivas6733
@gandisrinivas6733 Ай бұрын
ఎంత పాపం చేసినం కాంగ్రెస్ కు ఓటు వేసి .
@HariKumar-vo8no
@HariKumar-vo8no Ай бұрын
Bjp.. My vote
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
ప్రతిపక్షాల మీద ప్రతికారం తీర్చుకోవడానికి మా నిరుద్యోగుల గొంతు కోస్తున్నారు..😢😢
@baikanivenuyadav9965
@baikanivenuyadav9965 Ай бұрын
అరేయ్ దయాకర్ నువ్వు మహిపాల్ అన్న జోలికి వస్తె ఊరుకునేది లేదు ఇన్ని రోజులు postpone kosam silent గా ఉన్నాం ఇప్పుడు నువ్వు దొరుకు బిడ్డ..
@t.nainasree847
@t.nainasree847 Ай бұрын
Postpone dsc😢
@appusri7384
@appusri7384 Ай бұрын
మహిపాల్‌ యాదవ్‌ అన్న .. డీయస్సీ నిరుద్యోగుల పక్షాన మీ పోరాటానికి పాదాభివందనాలు
@thammishettigopi2187
@thammishettigopi2187 Ай бұрын
దమ్ముంటే library ki vachi matladu
@rakondanaresh5902
@rakondanaresh5902 Ай бұрын
నిరుద్యోగులు చాలా బాధ పడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి
@b.nareshkumar1840
@b.nareshkumar1840 Ай бұрын
డీఎస్సీ ఎట్లా పోస్ట్ ఫోన్ కాలేదు కనీసం గ్రూప్స్ ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ అయ్యేటట్టు చూడండి అన్న మనం పడ్డ కష్టానికి ఫలితం ఉంటది లేకపోతే నెక్స్ట్ ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం పట్టించుకోదు
@gyararekha6765
@gyararekha6765 Ай бұрын
Dsc postpone avutundi me alantti cements pettakandi please🙏 Manamandaram nirudyogulam Ok matamidaundali Okokkaru okkorakanga matladavvadu please
@srikarp376
@srikarp376 Ай бұрын
Group 2 గురించి క్లారిటీ ఇవ్వండి...
@omnamahshivaya5776
@omnamahshivaya5776 Ай бұрын
2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడ పోయింది దయాకర్ గాడు ఎవడు asalu deside చేయడానికి
@heshwithworld
@heshwithworld Ай бұрын
5 year's తరువాత కాంగ్రెస్ కు నేనైతే ఓట్ వేయను, కాంగ్రెస్ వల్ల నాకు నష్టం జరిగింది, 3month's టైం ఇవ్వడం లేదు ఇది బాలేదు
@vankudothjaisriramlavanyas8137
@vankudothjaisriramlavanyas8137 Ай бұрын
విడితోటి వూడేది లేదు పికేది లేదు బొంగుగాడు విదితోటి సంభాషణ ఏంటన్న
@naveendharbastu2238
@naveendharbastu2238 Ай бұрын
అసలు ఎవరు ఈ దయాకర్. నిరుద్యోగుల సమస్యల గురుంచి తెలియదు
@rajashekarbhukya7161
@rajashekarbhukya7161 Ай бұрын
మీరు మాత్రం BRS పార్టీ MLA లను మీ పార్టీ లో తీసుకోవచ్చు... కానీ మాకు ప్రతిపక్షం సపోర్ట్ ఇస్తే అడ్డా కూలీలు, ట్రాప్ అంటారా??
@prabhakartadur5183
@prabhakartadur5183 Ай бұрын
మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టండి. పిల్లల జీవితాలతో ఆడుకోకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.
@madhumahesh9844
@madhumahesh9844 Ай бұрын
అరె మహిపాల్ గా brs ఉన్నపుడు ఎన్ని బుతులు తిట్టుకుంటూ మాట్లడినవు.... ఇప్పుడు అన్నా, ఆన్న అని మాట్లాడుతున్నావు
@devenderprasad123
@devenderprasad123 Ай бұрын
ASHOK SIR ని కూడా స్టూడెంట్స్ పట్టించుకోలేదు అని అన్నాడు గా Sir లకూ సంబందము లేదనీ కదా అర్దం ... మరి ఈ ప్రభుత్వం స్టూడెంట్స్ ని రోడ్డు మీదకు ఎందుకు లాగుడు ... Ammesukunnaremo అడుగు అన్న...ఓవర్ యాక్షన్ స్టార్ ని
@ashoka536
@ashoka536 Ай бұрын
Chepputho kottandi anna dayakarnu
@nareshyadav10977.k
@nareshyadav10977.k Ай бұрын
వేస్ట్ గాలు కాంగ్రెస్ తు తు తూ...
@jyoshnad1405
@jyoshnad1405 Ай бұрын
RIP revanth Reddy
@001srinath
@001srinath Ай бұрын
దయాకర్ అన్న Dsc ఎగ్జామ్ కి ఇంకా ఈరోజు నుంచి 5 రోజులు ఉంది మీరు dsc అభ్యర్థన పిలిపించి చర్చించండి
@srinathmyadaji6928
@srinathmyadaji6928 Ай бұрын
మహిపాల్ అన్న దయాకర్ వస్తా అంటుండు కదా మరి ఓయూ లైబ్రరీ కి రమ్మను నిరుద్యోగులతో లైవ్ పెట్టమని చెప్పు
@tvrvinny32
@tvrvinny32 Ай бұрын
అస్సలు వీడు ఎవ్వడు, వీన్ని ఎందుకు అడుగుతున్నావు మహిపాల్ అన్నా, వీని వలన ఒరిగేదేమి లేదు, వదిలేయ్ అన్నా, రాబోయే రోజుల్లో చూసుకుందాం వీని సంగతి, వీని పార్టీ సంగతి ✊✊
@shanesainath2158
@shanesainath2158 Ай бұрын
Postponed DSC immediately
@vishwanathkota8957
@vishwanathkota8957 Ай бұрын
DSC postpone cheyali
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
చేతగాని దయాకర్‌ కి నీకు విషయ పరిజ్ఞానం లేదు...,మా జీవితాలను నాశనం చేశారు.. మా పెళ్లాల, పిల్లల ఉసురు తగులతది 😢😢😢
@krishnavenik5706
@krishnavenik5706 Ай бұрын
Dsc postpone sir please
@MdAnwar-fm9ek
@MdAnwar-fm9ek Ай бұрын
Pls postpone DSC
@sathwikshaganti
@sathwikshaganti Ай бұрын
DSC postphone , increase group 2 పోస్టులు
@kethavathnehru7658
@kethavathnehru7658 Ай бұрын
విడి ఇంటికి వెళ్లి వీపు సాప్ చేయాలి ....
@rakondanaresh5902
@rakondanaresh5902 Ай бұрын
దయాకర్ వన్ సైడ్ గా మాట్లాడుతున్నాడు
@ShivaniSiri.....Chuty2795
@ShivaniSiri.....Chuty2795 Ай бұрын
Worst Government
@sundersatyala
@sundersatyala Ай бұрын
postpone group2
@ashokgadipelly817
@ashokgadipelly817 Ай бұрын
దయాకర్ నీకు ఏం తెలువదు.పిడివాదం చేస్తున్నావు మిమ్మలను గెలిపొయ్యడం మాది బుద్ధి తక్కువ.
@rameshetukuri8728
@rameshetukuri8728 Ай бұрын
ఓం శాంతి కాంగ్రెస్ పార్టీ
@mashok2659
@mashok2659 Ай бұрын
Postpone group 2
@UPSCAspirants288
@UPSCAspirants288 Ай бұрын
Thank you mahipal anna..miru villa nijaswarupam iroju baita pettincharu..thank you..makosam intha struggle face chesthunna mimmalni nirudyogulam yeppatiki marchipomu🙏🙏🙏🙏🙏
@ramakrishnabhumikakurva1031
@ramakrishnabhumikakurva1031 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకొని పనిచేయడం లేదు దేశంలోని పార్టీలు అన్ని కళ్ళు మూసుకొని పనిచేస్తాయి అంతే కదా దయకరన్న😂😂😂
@srikanthvadlakondajgl2701
@srikanthvadlakondajgl2701 Ай бұрын
కష్ట పడి చదివి తె నే తెలుస్తోంది.. అలాంటి వారే రాజకీయ నాయకులు కావాలి
@user-wm8nv2sp5o
@user-wm8nv2sp5o Ай бұрын
Super mahipalanna
@saibabakamatam10
@saibabakamatam10 Ай бұрын
మహిపాల్ అన్న మాకోసం నువ్వు ఎవ్వరికైనా ఫోన్ చెయ్యి. కానీ వీనికి చెయ్యకు. వాడు, వాడి వెదవ మాటలు
@user-ud4ee8gl8k
@user-ud4ee8gl8k Ай бұрын
Avunu dayakar 90%Dsc vaddani maa DSC aspirants me aduguthunte congress party vaallu evaru maa abhiprayam thelusukunnodu evadura Bhai...
@rakudubheemudu
@rakudubheemudu Ай бұрын
Atleast grp 2 should be in December
@kothavijyalaxmi6387
@kothavijyalaxmi6387 Ай бұрын
Rip congress
@pmahesh7992
@pmahesh7992 Ай бұрын
Telangana lo waste fellows evvaro Baga clarity vachindhi
@shekardayala1999
@shekardayala1999 Ай бұрын
Anna group2 ki dsc ki time ki ledhu. Postpone cheyyandi
@vairagadipraveen6015
@vairagadipraveen6015 18 күн бұрын
నిజం బ్రో
@user-tq5kz5fe2x
@user-tq5kz5fe2x Ай бұрын
group 2 postpone cheyali
@user-nz8fn4qc8l
@user-nz8fn4qc8l Ай бұрын
Postphone dsc
@maheshnarumalla5487
@maheshnarumalla5487 Ай бұрын
We want mega dsc 25000
@anushanichakola3099
@anushanichakola3099 Ай бұрын
Correct annav anna machiga matladinav
@truthofvoice5391
@truthofvoice5391 Ай бұрын
మహిపాల్‌ యాదవ్‌ అన్న ప్రశ్న కి ఆ రోజు మీరు రెచ్చగొట్టినారా..? అన్న ప్రశ్న కి సమాధానం చెప్పు చేతగాని దయాకర్‌ 😢😢
@rajeshwarichatla697
@rajeshwarichatla697 Ай бұрын
Postpone cheyandi 🙏
@rameshetukuri8728
@rameshetukuri8728 Ай бұрын
ఓం శాంతి గుంపు మేస్త్రి
@mirzaanwar3524
@mirzaanwar3524 Ай бұрын
Group 2 exam should be in December
@KOTAKISHOREBABU
@KOTAKISHOREBABU Ай бұрын
రెండు మూడు రోజులు లేదా ఒక వారం లోపే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు...ఇప్పటివరకు ఇవ్వలేదు
@mandadivinod8058
@mandadivinod8058 Ай бұрын
మనుషులు పోతారు,మాటలు మిగిలిపోతాయి ఇ మాటల ఫలితం చూద్దాం
@SPH-l7g
@SPH-l7g Ай бұрын
Tq sir. November nundi waiting sir exam kosam. Vaddu anukunna vallu rayaru vadileyyandi.
@shivaramakrishnakota5417
@shivaramakrishnakota5417 Ай бұрын
డీఎస్సీ పోస్ట్ పోన్ చేయడానికి ఎందుకు ఇంత అభ్యంతరం ఎందుకు ఇంత రాజకీయం చదువు కోవడానికి టైం కావాలి అని డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతుంటే
@RajireddyDamma-us4mi
@RajireddyDamma-us4mi Ай бұрын
Dayakar nivvu goranga chadthav ma husuru thalugithadi
@thogarlanaresh4384
@thogarlanaresh4384 Ай бұрын
Postpone cheyali DSC postpone cheyali
@Nammpally-Krishna
@Nammpally-Krishna Ай бұрын
గొప్ప మేధావి అనుకుంటున్నారా .. దయాకర్ గారు ఏమి మాట్లాడుతున్నా రాయ్యా . ఈ.. మేధావి కి .. వినే ఓపిక లేదు .. మహిపాల్ అన్నా మల్లయ్య .. దయాకర్ .. మహా మేధావులు .. ఏం కర్మ .. ఇది ... మహిపాల్ .. అన్న .. మీకైన .. జ్ఞానోదయం .. అనిపిస్తలేదా
@PowerPower-st7lf
@PowerPower-st7lf Ай бұрын
దయాకర్ సార్ నిజాలే మాట్లాడిండు..DSC పోస్టుపోన్ అయితే చచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.....పోస్టులు పెంచమనండి చాలు.
@user-cc2sw5bs7v
@user-cc2sw5bs7v Ай бұрын
Rip కాంగ్రెస్
@tvrvinny32
@tvrvinny32 Ай бұрын
అరేయ్ "చేతగాని దయాకర్ " నీ వల్ల ఏమి కాదు, అది తెలుస్తూనే ఉంది, రాబోయే రోజుల్లో చూసుకుందాం, నీ సంగతి, నీ పార్టీ సంగతి
@kkkitchen7567
@kkkitchen7567 Ай бұрын
S u r best మేధావి in కాంగ్రెస్
@syedamair1726
@syedamair1726 13 күн бұрын
We demand group1: 100
@nareshnoone1632
@nareshnoone1632 Ай бұрын
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 8:10
@jeevanyadav0789
@jeevanyadav0789 29 күн бұрын
అసలు ఈ దయకర్ ఎవడు విడిని ఎందుకు అడుగుతున్నారు వాడు ఎమైనా విద్యాశాఖ మంత్రి ఆ... వాడు కాంగ్రెస్ కార్యకర్త
@kranthikumarkadechur4325
@kranthikumarkadechur4325 Ай бұрын
KCR వెలమ దొర పోయిండు, రెడ్డి దొర వచ్చిండు, కాంగ్రెస్ కి ఓటు వేసినారు అందరు రేవంత్ రెడ్డి సంక నాకండి
@Harish-fs1lw
@Harish-fs1lw Ай бұрын
Dayali dayakar matladaku
@jawaharnaiks4604
@jawaharnaiks4604 Ай бұрын
Ammukunadu postlu andukey ... postpone cheyatlyyy
@u.harshith
@u.harshith Ай бұрын
Telangana educational minister chanagani dayakar
@srisai7695
@srisai7695 Ай бұрын
ఓన్లీ బి ఆర్ ఎస్ వాళ్ళు తప్ప నిరుద్యోగులు ఈ ఉద్యమంలో లేరా
@pravalika3855
@pravalika3855 Ай бұрын
Arey miru saduvukunnara asalu ? Papam time aduguthunte okate sodi cheptharenti ra baabu...age aipoyina vallaki malli age thechi isthara ? Job calendar job calendar antunnaru evadi kosam aa job calendar
@Allu_vlogs7798
@Allu_vlogs7798 Ай бұрын
Case pettandi anna vella meda dsc post pone
@tappetlasunilkumar-cb8qy
@tappetlasunilkumar-cb8qy Ай бұрын
Dhayakar meru dhonga prabuthvam chesthunnaru
@latharlatha3499
@latharlatha3499 Ай бұрын
Vammo asalu e dayakar evaru eyana bildap enti
@suma616
@suma616 Ай бұрын
Postpone dsc plz 🙏
@zhadepavana8762
@zhadepavana8762 Ай бұрын
Chanagani dayakar Dsc postlu Anni ammukunnaru anthaki ammukunnaru
@jessicaabhi8076
@jessicaabhi8076 Ай бұрын
S vidu vaadu balmuri gadu and riyazgadu villu postes ammukunnaru
@rajeshvangari6679
@rajeshvangari6679 Ай бұрын
మీకూ చాత కాదు అస్సలు మీ ఓడిని అడుగు మీ రేవంత్ ని... వీడు TDP. BJP కాంగ్రెస్... నువ్వు చెప్పు దయాకర్... సిగ్గులేదు రా దయాకర్ ఇండియా Top లో వున్నా రాష్ట్రం లో 7 నెలలు అవుతుంది ఎవడు ఏ మంత్రి clear లేదు... అయ్యినా ఏమైనా మినిస్టర్ ha
@nukalamahesh3114
@nukalamahesh3114 Ай бұрын
ఇంత అహంకారం ఏంది వాడికి... అమ్మో మన ఓటు విలువ చాలా ఎక్కువనే.... మళ్ళీ ఎన్నికలు రాని కాంగ్రెస్ సంగతి
@yugandheryadav4u
@yugandheryadav4u Ай бұрын
Group2 group3 day by day pettandi exam
@MVN686
@MVN686 Ай бұрын
అసలు విని నంబర్ పెట్టు అన్న వానికి చదువు అంటే ఏంటో చెప్తాము
@mgmrmani8279
@mgmrmani8279 Ай бұрын
Dayakhar brother nuvvu marava 😊
@SangukomalaSangu
@SangukomalaSangu Ай бұрын
Thank you Mahipal Anna 🙏🙏👍
@olivayash.worlds6364
@olivayash.worlds6364 Ай бұрын
రేవంతన్న అధికారంలోకి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాం కానీ నిరుద్యోగుల పట్ల అనే వ్యవహరించే తీరు ఇంటికి పంపించేది దాక తెచ్చుకుంటున్నారు కరెక్ట్ కాదన్న
@nevilkaran3397
@nevilkaran3397 Ай бұрын
నిరుద్యోగులు ఇప్పుడు పోరాడాలి వాయిదా పక్క next vaadu తంతే వీడి కాడికి వీడు తంతే వాడి కాడికి పోకండి pls చాలా డెప్త్ pondi pls idharu cheyaru ముగ్గురు చెయ్యరు pls ekkuva pondi e చెంచాలు మనకు ఏం చేయరు Next think చేయండి pls
@UPSCAspirants288
@UPSCAspirants288 Ай бұрын
Gvt midha matlade ryt prathi okkarki undhi..
@SamrakshakSarpe
@SamrakshakSarpe Ай бұрын
Failure congress
@suryakanthjadhav5234
@suryakanthjadhav5234 Ай бұрын
Dsc 3 months postpone cheyandi plz
@dabbetajyothi8964
@dabbetajyothi8964 Ай бұрын
మీకు కాలం చెల్లింది, నీకు భవిష్యత్తులో పొలిటికల్ గా బతుకు ఉండదు దయాకర్గా నికి వీనికి పదవి ఉంటె చాలు
@ashokgadipelly817
@ashokgadipelly817 Ай бұрын
అరేయ్ బాబు మీరు ఒకసారి లైబ్రరీ కి వచ్చి మాట్లాడండి దయాకర్ నువ్వు ఒకసారి లైబ్రరీ కి వస్తె తెలుస్తాడి.
@AKHIRA750
@AKHIRA750 Ай бұрын
నాకు డౌట్ dsc వాయిదా వేస్తలేరు ఇంత జరిగిన అంటే dsc అమ్ముడు పోయినట్టు ఉంది
@gadevenkatesh6267
@gadevenkatesh6267 Ай бұрын
RIP congress
@gandisrinivas6733
@gandisrinivas6733 Ай бұрын
కాంగ్రెస్ ఔట్
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 63 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
Live: Times Network India Health Awards 2024
2:29:09
TIMES NOW
Рет қаралды 2 М.
Debate Live : The Bangladesh Insurgency And What It Means ? | V6 News
3:28:56
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 63 МЛН