NIT ల కంటే.... మెరుగైన 9 EAMCET COLLEGES ! ||TOP 9 ENGINEERING|| HYDERABAD|| PLACEMENT||SBR TALKS

  Рет қаралды 11,750

BHARATHIYA VIDYA # SBR talks #

BHARATHIYA VIDYA # SBR talks #

Күн бұрын

Пікірлер: 40
@shivaji877
@shivaji877 6 ай бұрын
Hyderabad లో VNR కాలేజ్ చాలా బాగుంటుంది.చాలా మంది students (90% above) IIT long term coaching తీసుకుని కొడతారు వీళ్ళకంటే VNR, CBIT లో మంచి ర్యాంక్ తో (5000 రాంక్ లోపు)జాయిన్ అయిన వాళ్ళు మంచి స్టఫ్ వున్న స్టూడెంట్స్ వుంటారు. వీళ్ళనీ చాలా కంపిణీలు NEGLECT చేస్తున్నాయి.ఇంకో విషయం ఏమిటంటే ఆఫ్ క్యాంపస్ సెలక్షన్ లో ఎక్కువ ప్యాకేజీ కొట్టే వాళ్ళు వీళ్ళే.IIT,NIT లలో CSE లో కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు అయితే ప్యాకేజీ ఎక్కువ ఏమీ వుండదు.VNR లాంటి కాలేజ్ లలో సెకండ్ ఇయర్ నుండే టాపర్స్ ను మొదటి ,రెండవ,మూడవ గ్రూప్ లా లో పెట్టీ వాళ్లకు తగిన స్థాయిలో కోడింగ్ మీద, స్కిల్స్ మీద బాగా పట్టు వచ్చేటట్లు చేస్తారు. ఇలాంటి కాలేజీలు యూనివర్సిటీ లకంటే MUCH BETTER. ఇది నేను ఎనాలిసిస్ చేసి చెబుతున్నాను GOOD ఫ్యాకల్టీ, అందరూ(100% స్టాఫ్) సబ్జెక్ట్ లో డాక్టరేట్ చేసినవాల్లె. ఇందులో CSE,AI,DETA SCIENCE,.....ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ కోర్సు లే అన్నింటికీ CSE SUBJECT మొత్తం వుంటుంది.హాస్టల్ కూడా బాగుంటుంది .OVER ALL గా చూస్తే.IIT రాకపోతే VNR సెలెక్ట్ చేసుకోండి.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాద్ లో కార్పొరేట్ కాలేజ్ లలో చదివే స్టూడెంట్స్ VNR లో సీట్ కొట్టడానికే ఎంసెట్ రాస్తున్నారు . ఆ స్థాయిలో VNR వున్నది ఈ రోజు.
@EshwarGuguloth-p5e
@EshwarGuguloth-p5e 3 ай бұрын
Anna VNR best aaa ledha Vasavi na?
@mdzakir65
@mdzakir65 3 ай бұрын
Where is vasavi college of engineering
@bonelaraviraju1545
@bonelaraviraju1545 6 ай бұрын
Andhra pradesh లో కూడా ఇటువంటి colleges ఉంటే చెప్పండి
@ashokreddy502
@ashokreddy502 6 ай бұрын
అంతా అస్సాం
@mr.shahid_9
@mr.shahid_9 6 ай бұрын
​@@ashokreddy502🤣🤣🤣
@yerukolasudhakar8532
@yerukolasudhakar8532 6 ай бұрын
శుభోదయం సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదములు
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Thank you
@byadhaiahgoud8521
@byadhaiahgoud8521 6 ай бұрын
సార్ నా అభిప్రాయం సిబిఐటి కంటే vnr ఇస్తే బాగుండేదేమో ఎందుకంటే ఎందుకంటే సి ఎస్ కట్ ఆఫ్ లో కూడా వి ఎన్ ఆర్ ఏ ముందు ఉంది కాబట్టి విఎన్ఆర్ ఇచ్చి ఉంటే బాగుండేది
@sripadashyamsunder8413
@sripadashyamsunder8413 6 ай бұрын
Sir maa abbayi aeronautical engineering lo చాల ఇంట్రెస్ట్ వుంది , దయచేసి దానికి సంబంధించిన కాలేజీలు మరియూ సమాచారం తెలుపగలరు
@venkateswarraomeruga7349
@venkateswarraomeruga7349 6 ай бұрын
Cute అప్లై ceyandi. అందులో మంచి కాలేజ్ లు వున్నాయి AERONAUTICAL కి
@banothpapa2530
@banothpapa2530 6 ай бұрын
Tq sir, good information given by you🎉
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Thank you
@sripadashyamsunder8413
@sripadashyamsunder8413 6 ай бұрын
సార్ శుభోదయం! మీరు ఇచ్చిన ప్రతి సమాచారం చాలా అద్భుతంగా మరియు ఉపయోగాలు ఉన్నాయి చాలా ధన్యవాదాలు
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Thank you
@RamgopalThandra
@RamgopalThandra 2 ай бұрын
Sir IARE CSE vachindi hostel private hostelee inkhaa or special phase lo bhojreddy pettukovaala
@RamyaD-c5y
@RamyaD-c5y 3 ай бұрын
bvrit vs kmit which is best
@nagarajuavula8326
@nagarajuavula8326 6 ай бұрын
గీతాంజలి కాలేజీ top 10 లో లేదా సార్. ప్లీజ్ ans
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Top 10 to top 15 college
@mallikarjunkatkam7700
@mallikarjunkatkam7700 6 ай бұрын
Reddy garu sutti ekkuva avuthundi mater thaggu thundi Epudina direct mater chepandi
@rajuvenkat9810
@rajuvenkat9810 6 ай бұрын
సర్ 9 class పిల్లలకు మాథ్స్ సమ్మర్ క్రాష్ కోర్స్ ప్లాన్. చెయ్యండి
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Definitely
@venkateswarraomeruga7349
@venkateswarraomeruga7349 6 ай бұрын
9 th class ki NAVODAYA, SAINIK SCHOOL LA ENTRANCE BOOKS VUNTAYI, AVI PREPARE AYITE SARIPOTUNDI.
@vishnuvardhan2816
@vishnuvardhan2816 6 ай бұрын
Intermediate 1st year ..2nd year different colleges lo chadivite enganering joining time lo emanna problems vastaya ??
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
No problem
@ashokreddyjg1039
@ashokreddyjg1039 6 ай бұрын
నమస్తే జీ,వరంగల్ కిట్స్, sr గురించి ఇక్కడి లోకల్ వారి కోసం ఒక వీడియో చేయండి 🙏
@m.varshini365
@m.varshini365 6 ай бұрын
Me top 10 lo Vasavi college ledha sir
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Undi
@lokeshwar-b6b
@lokeshwar-b6b 6 ай бұрын
Sir I am from ap. Ts eamcet lo below 10k vasthe ece lo seat vasthundha sir
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Definitely
@lokeshwar-b6b
@lokeshwar-b6b 6 ай бұрын
@@bharathiyavidyasbrtalks9109 thank you sir
@lokeshwar-b6b
@lokeshwar-b6b 6 ай бұрын
Bvrit narsapur lo vasthundha sir ece
@janithshorts7532
@janithshorts7532 5 ай бұрын
Sir naku jee main loo 90 percentile vachindhe sir can i get ,"IT"branch in vasavi, vnr or cbit sir
@adinarayanaboddana9465
@adinarayanaboddana9465 6 ай бұрын
Sir, AP and Karnataka lo kuda cheppandi.
@mr.j.m.sivakumar9840
@mr.j.m.sivakumar9840 6 ай бұрын
Sir namaskaram vasavi college girls hostel available
@Dsr8796
@Dsr8796 5 ай бұрын
Cbit good college
@laxminarsimhareddy3838
@laxminarsimhareddy3838 6 ай бұрын
Nxtwave vallu కొత్తగా పెట్టే ఇంజనీరింగ్ కాలేజ్ cherochaa . దయచేసి చెప్పండి
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
bit.ly/Free-Counseling-Session-SBR-Talks
@bharathiyavidyasbrtalks9109
@bharathiyavidyasbrtalks9109 6 ай бұрын
Please register yourself in this link..
@SudheerMadala-w9z
@SudheerMadala-w9z 6 ай бұрын
Sir kL
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 19 МЛН
Student Testimonial
1:45
IGNITE JUNIOR COLLEGE
Рет қаралды 1,5 М.
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН