నిత్య జీవితంలో భగవద్గీత Part-2 | Nitya Jeevithamlo Bhagavad-Gita | Garikapati Narasimha Rao Latest

  Рет қаралды 182,108

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

8 ай бұрын

Buy online: bit.ly/3MTG6pd
"చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZbin channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZbin: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #bhagavadgita #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 100
@babylifeorganic9459
@babylifeorganic9459 8 ай бұрын
18:30 నుంచి, ఆహార పద్ధతి గూర్చి చెప్పారు🙏...
@sivabhaskarrao1829
@sivabhaskarrao1829 7 ай бұрын
Good work thanku
@chinthaaravind2163
@chinthaaravind2163 9 күн бұрын
గురువు గారికి వందనాలు
@nnrao1836
@nnrao1836 4 ай бұрын
SRI GARIKIPATI IS HIGHLY EFFICIENT VERY CLEVER MONEY MINDED TELUGU SPEAKER WELL KNOEN TO ALL TEUGU PEOPEL IN THE WORLD
@keshavgowda4785
@keshavgowda4785 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు
@vmohanrao16vmohanrao8
@vmohanrao16vmohanrao8 8 ай бұрын
Guruvu gariki namaskaralu ❤❤❤❤❤ Andhra Pradesh krishna Distirc challapalli
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
మీరు ఇలా చెప్పడంలో కొంత శ్రమ ఉంది.ఆ శ్రమానుబవం జీవాత్మలైన మీరు పొందుతున్నారు.
@aswathakumarnr6909
@aswathakumarnr6909 8 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏🙏
@sobhav390
@sobhav390 8 ай бұрын
Om namaste Guruji 🙏
@djyothi4158
@djyothi4158 8 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
@reddymohanreddy.n304
@reddymohanreddy.n304 8 ай бұрын
18:45 to 19:01
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 7 ай бұрын
మిమ్మలని విమర్శిస్తూ ఉన్నవారికి అందరికీ మీ ఒక్క sentence తో సమాధానం చెప్పారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
ఇప్పుడు ఉన్నది రాజకీయం కాదు సర్.నీచకీయం.రాజ అంటే పెద్ద కీయం అంటే పని.మనిషికి పెద్దపని ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మం ఆచరించడమే రాజకీయం సర్
@ramprasadl6461
@ramprasadl6461 8 ай бұрын
Thebest
@venkateshamkona4963
@venkateshamkona4963 5 ай бұрын
​😂m😂😂Aa😂aaa😂a😂aa😂Aa?aaAaaaaaala😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👏😂😂😂
@manojprabha8853
@manojprabha8853 8 ай бұрын
సర్వేశ్వరుడు పరమేశ్వరుడు జై శ్రీ కృష్ణ❤💞💞💞💞💞💞
@CG_SQUAD8
@CG_SQUAD8 8 ай бұрын
🙏🙏Om Namah Shivaya.Guruvugaaru 🙏🙏💐💐🍌🍌🍌🍌🍎🍎🍎🍇🍇🍇
@FIGHTER130
@FIGHTER130 8 ай бұрын
Om namo bagavathe vasudevaya ❤
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
మరణం అంటే మళ్ళీ రణం అంటే మళ్ళీ జీవిత యుద్ధం ప్రారంభం అని అర్థం అనుకుంటున్నాను సర్
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
భగవద్గీతా జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో వివరించమని మనవి చేస్తున్నాను సర్
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 8 ай бұрын
namaste guruvugaru
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 8 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏.
@sramanaidu1646
@sramanaidu1646 8 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@venkatanarayanakopparapu2080
@venkatanarayanakopparapu2080 8 ай бұрын
జై శ్రీ కృష్ణ
@sathyanarayan8744
@sathyanarayan8744 8 ай бұрын
🙏 Thindibothodu antunnaaru intlo!
@realbheem6721
@realbheem6721 8 ай бұрын
Ome namo bhagavate vasudevaya🙏🙏🙏
@rbadventuretngaming1705
@rbadventuretngaming1705 7 ай бұрын
GURUVU GAARIKI NAMASKARAMULU 💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkataramireddymuli9989
@venkataramireddymuli9989 8 ай бұрын
Om Namo Bhaghave vasudevaya super sir
@lakshmipv8547
@lakshmipv8547 8 ай бұрын
13:55 to 15:55 it's amazing Guruvu garu🙏
@dharsisuneelkumar9968
@dharsisuneelkumar9968 8 ай бұрын
jaivivakanandha🎉
@bhaskark1349
@bhaskark1349 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@androidphone6972
@androidphone6972 8 ай бұрын
Om namo bhagavate vadudevaya Nama sivaya Namo narayanaya Sri Matrenamaha 🙏
@aswathakumarnr6909
@aswathakumarnr6909 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@Lathasrininva
@Lathasrininva 8 ай бұрын
Jai shree krishna
@patakotisrinivas1918
@patakotisrinivas1918 8 ай бұрын
Guruvugariki paadabhivandanam
@bhavsinghbhukya4256
@bhavsinghbhukya4256 8 ай бұрын
Ohm namaha shivaya🙏🏽🙏🏽🙏🏽
@ramanakumari6943
@ramanakumari6943 8 ай бұрын
Hare Krishna
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
ఏ శరీరంలో ఉన్నా జీవాత్మలైన మనం చేయగలిగేది ఏమీ లేదు సర్.అశక్తులం .అస్వతంత్రులం.జీవులమైన మన ప్రారబ్ద కర్మానుసారంగా శరీరంలోనే ఉన్న దేవుడైన ఆత్మ పనులు చేస్తున్నారు.జీవాత్మలైన మనం ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాలు మాత్రమే అనుభవిస్తున్నాం.ఇప్పుడు ఈ విధంగా చెపుతున్నానని అనుకొంటున్నారు కానీ ఈ మాటలు జ్ఞాన సంబంధమైనా,అజ్ఞాన సంబధమైనా మాట్లాడుతున్నది ఆత్మ దేవుడు.శరీరమే దేవాలయం అన్నారు కదా ఆ దేవాలయంలో ఉన్న దేవుడే ఆత్మ ‌సర్
@sarathchandramnv3234
@sarathchandramnv3234 8 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@Spiritualliving034
@Spiritualliving034 8 ай бұрын
Jai Bhagavad Gita
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 8 ай бұрын
Omnamasivaya🙏🙏🙏
@psnmurthy4877
@psnmurthy4877 8 ай бұрын
Namaskaramandi
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
దయచేసి త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి సర్
@satishbabu1183
@satishbabu1183 8 ай бұрын
జై జగన్మాత 🙏
@kameshraao4191
@kameshraao4191 8 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@kusumakanumarlapudi1073
@kusumakanumarlapudi1073 8 ай бұрын
గురువు గారికి అనంత కోటి పాదాభివందనాలు
@srinukankatala9397
@srinukankatala9397 8 ай бұрын
🙏🙏🙏
@gantarama3964
@gantarama3964 8 ай бұрын
super
@kirankondamidi1942
@kirankondamidi1942 8 ай бұрын
Super🌸🌺🌻🌹🌷🌼💐 sir
@kanakaiahakkinapalli2416
@kanakaiahakkinapalli2416 8 ай бұрын
Om sri guru bhyo namah
@MrAmarnath003
@MrAmarnath003 8 ай бұрын
ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః
@justdoit4frineds
@justdoit4frineds 8 ай бұрын
Food related talk starts at 25 min. Thank me later.
@hemalathapenjarla
@hemalathapenjarla 8 ай бұрын
🙏🙏
@eswararaojogi451
@eswararaojogi451 8 ай бұрын
Nice 👍
@Nikhil-rs8ni
@Nikhil-rs8ni 8 ай бұрын
🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదాలకు నమస్కారాలు🙏
@vipanchip534
@vipanchip534 8 ай бұрын
Oka chinna request.. Please advt teseyandi... Pravachan madyalo disturbance ga unaye..
@shobharani937
@shobharani937 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@yalamanchilitelapudi1313
@yalamanchilitelapudi1313 8 ай бұрын
సార్ నమస్తే గీతను ఆచరిస్తే అనుసరిస్తే నీ రాత మారుతుంది అని అర్థం
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 8 ай бұрын
🙏🏼👌💐💐💐💐👌🙏🏼
@kmadhavi9763
@kmadhavi9763 8 ай бұрын
🙏👌🌺🌺
@jagannadharao42
@jagannadharao42 8 ай бұрын
🕉️🙏🙏
@pushpavathivallivarthi7982
@pushpavathivallivarthi7982 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
యోగ క్షేమం వహామ్యహం అంటే నాకు అర్ధమైన ఆత్మ జ్ఞానం ప్రకారం శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానంలో మూడు ధర్మాల్ని మూడు యోగాలుగా చెప్పారు.ఆ యోగం చెడిపోకుండా క్షేమంగా ఉండేట్లు నేను బాధ్యత వహిస్తానని చెప్పారు కానీ భౌతిక క్షేమం కాదు సర్.
@mohanguggilam6227
@mohanguggilam6227 8 ай бұрын
🇮🇳🌹
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
భగవద్గీతలో చెప్పిన ఆహారం ఏమిటంటే మాంస కృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, లవణాలు అని నాలుగు రకాల ఆహారాలు తీసుకోవడం జరుగుతోంది అని చెప్పారు
@ankamramesh4204
@ankamramesh4204 8 ай бұрын
Hare Krishna 🎉❤
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
అక్రమంగా సంపాదిస్తే పిల్లలు కూడా అలాగే అక్రమార్జన చేస్తారు అని చెప్పలేం సర్.ఎవరి కర్మలు వారివే
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 8 ай бұрын
🎉🎉🎉🎉🎉
@narayanamallesh9369
@narayanamallesh9369 8 ай бұрын
subba rao subba rao subba rao is highlight
@kirang2605
@kirang2605 8 ай бұрын
Na life lo jarigindi Kona lo ki velli vachenu matladina prathi patta na manasu no takindi
@KVRRao_02
@KVRRao_02 5 ай бұрын
Dharmam kosamu bandhutwalanu chudaledhu aanaadu (Dharmam is benchmark) Bandhutwala kosamu Dharmam chudatledhu eenadu. (Self is benchmark). ధర్మం కోసము బంధుత్వాలను చూడలేదు ఆనాడు (ధర్మం మూలం) బంధుత్వాల కోసము ధర్మం చూడట్లేదు ఈనాడు. (స్వయం మూలం).
@Enjoyschooling
@Enjoyschooling 8 ай бұрын
Time 18.38 towards
@Vrreddygaming
@Vrreddygaming 8 ай бұрын
❤❤❤
@PriyaM-xl4zt
@PriyaM-xl4zt 8 ай бұрын
Depama alla velagaligalli
@frankbarone630
@frankbarone630 8 ай бұрын
Sir, I like most of your teachings. Except in two cases. 1) there are many good people who go through hardships till they die. No god or prayer gives them relief, except death. 2) you give examples of wife and husband but there are so many people who are not heterosexual and live life of loneliness, humiliation, torture. They can’t marry. Till recently they were treated as criminals. They can be most kind but does not matter because they are not heterosexual.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
కురు క్షేత్రం ఏ విధంగా ధర్మ క్షేత్రం అవుతుంది సర్? రక్తం ఏరులై పారిన ప్రదేశం ధర్మ క్షేత్రం అనవచ్చా? జూదంలో అన్నీ పోగొట్టుకుని చివరికి భార్యని కూడా జూదంలో ఒడ్డి ఓడిపోయిన ధర్మరాజు ఏం ధర్మాలు ఆచరించాడు?ఆస్తుల కోసం యుద్ధం చేసి లక్షలాది మంది సైనికుల మరణానికి కారణం అయిన ప్రదేశం ధర్మ క్షేత్రం లేక పుణ్య క్షేత్రం అనవచ్చా?పుణ్య క్షేత్రాలు ఉంటే పాప క్షేత్రాలు కూడా ఉన్నాయా? అవి ఏవి? విజ్ఞులైన,విద్యావేత్తలైన,శతావధానిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగిన మీరు ఈ సందేహాలు తీర్చమని మనవి చేస్తున్నాను
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
చనిపోయారని డాక్టర్లు చెప్పిన తర్వాత తిరిగి బ్రతుకుతున్నారు కదా? ఇది ఎలా సాధ్యం అంటే మరణాలు నాలుగు రకాలుగా ఉన్నాయి.1)కాలమరణం అంటే ఎంత కాలం జీవించాలో అంత కాలం జీవించి మరణించడం.2) అకాల మరణం అంటే ఇంకా జీవించే కాలం మిగిలి ఉన్నా హఠాత్తుగా మరణించడం.ఇలా మరణించిన వారు సూక్ష్మ శరీరంతో కాలమరణం వచ్చే వరకు జీవిస్తారు.వాళ్ళనే మనం దెయ్యాలు అంటున్నాం.3)తాత్కాలిక మరణం అంటే కొంత సమయం వరకు పూర్తి శ్వాస,రక్త ప్రసరణ మొదలైన అన్ని వ్యవస్థలు నిలిచి పోయి తర్వాత బ్రతకడం.(ఇటువంటి ఉదంతాలు వార్తలు, టివిల్లో చూస్తూనే ఉన్నాం.ఇక 4) ఆఖరి మరణం లేక శాశ్వత మరణం.అంటే జీవలమైన మనం అనుభవించవలసిన అన్ని కర్మలు అనుభవించి ఏ ఒక్కటి మిగలకుండా ఉంటే అప్పుడు ఇక జన్మలు లేని శాశ్వత మరణం పొందడం.ఈ మరణం అంత తొందరగా లభించదు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
నమస్కారం సర్.మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి చాటుగా చెప్పిన మాటలు,సంజయుడికి ఎలా తెలిసింది? అర్జునుడికి చూపిన విశ్వరూపం జ్ఞాన చక్షువులు లేని సంజయుడు ఎలా చూశాడు? పరమాత్మే విశ్వరూప సందర్శన యోగంలో 48 వ శ్లోకంలో వేదముల వల్ల గానీ యజ్ఞముల వల్ల గానీ దానములుల వల్ల గానీ ఉగ్ర తపస్సులు వల్ల గానీ ఈ రూపం గల నన్ను తెలియలేదని, జగతిలో నువ్వు తప్ప నన్ను చూసిన వారు ఎవరూ లేరని చెప్పారు కదా.మరి సంజయుడు ఎలా చూశాడు?
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
పోలీసు అధికారి అలా వెళ్ళవలసిన కర్మ అలా ఉంది కనుక వెళ్ళిపోతారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
మీరు చెప్పినట్లు మరణించి మళ్ళీ బ్రతికిన వాళ్ళు ఏం చెప్పినా అవి ఇంద్రియాలకి చేరవని చెపుతున్నారు కదా మరి ఎలా గుర్తు వచ్చి చెపుతున్నారు సర్?
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
హెడ్డింగ్ లో చూపినట్టు నిత్య జీవితంలో భగవద్గీత చెప్పలేదు సర్.నిత్య జీవితం వారి వారి ప్రారబ్ద కర్మానుసారంగానే ఉంటుంది తప్ప భగవద్గీతతో సంబంధం లేదు సర్
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
క్షేత్రం అంటే శరీరం సరే మరి క్షేత్రజ్ఞుడు ఎవరు సర్
@rrrchannel91
@rrrchannel91 8 ай бұрын
క్షేత్ర క్షేత్రజ్ఞనుడను నేనే నేను నేనే అయి ఉన్నాను ఏకం నిత్యము విమలమచలం సర్వధీ సాక్షీభూతం
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అర్జునుడిట్లనియె :- శ్లో|| 1: ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ । ఏత ద్వేదితు మిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ! || (ప్రకృతి, పురుషుడు) భావము : ఓ కృష్ణా! ప్రకృతి అనగా ఏది? పురుషుడెవడు? క్షేత్రము అనగానేది? క్షేత్రజ్ఞుడెవడు? జ్ఞానమేది? జ్ఞేయమైనదేది? వీటన్నిటిని తెలియవలెనని కోరిక కల్గినది తెలియజెప్పుము. వివరము : ఇక్కడ అర్జునుడడిగినవి ఆరు ప్రశ్నలు గలవు. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు మూడు జతలుగనున్నవి. 1) ప్రకృతి, పురుషుడెవరు? 2) క్షేత్రము ఏది, క్షేత్రజ్ఞుడెవరు? 3) జ్ఞానము, జ్ఞేయము లేవి? ఈ ప్రశ్నలలో కొన్నిటికి వెనుక జవాబులు చెప్పబడివున్నవి. తనకున్న అనుమానములు నివృత్తికోసము తిరిగి ప్రకృతి, పురుషుల గురించి అడిగాడు. అట్లే జ్ఞానము జ్ఞేయమును గురించి అడిగాడు. ఇకపోతే ఇందులో క్రొత్త ప్రశ్నలు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎవరు అన్నవే. వీటిని గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏమి చెప్పుచున్నాడో క్రింద చూచెదము.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 ай бұрын
​@@rrrchannel91 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము శ్రీ భగవంతుడిట్లనియె :- శ్లో|| 2: ఇదం శరీరం కౌన్తేయ ! క్షేత్ర మిత్యభిధీయతే । ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || (ప్రకృతి, పురుషుడు) భావము : అర్జునా! ఈ శరీరమే క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనిని పూర్తిగ ఎవడు తెలిసివున్నాడో వానిని జ్ఞానులైనవారు క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు.వివరము : క్షేత్రమనగ భూమి అని అర్థము. క్షేత్రజ్ఞ అనగ భూమిని తెలిసినవాడని అర్థము. ఒక ఇంటి యజమాని తన ఇంటి వివరములన్ని తెలిసివుండును. తన ఇంటికి వెనుక తలుపు ఉన్నది లేనిది, ఆ ఇంటి అధిపతికే తెలుసును. అట్లే ఎన్ని కిటికీలు, ఎన్ని తలుపులు, ఎన్నిగదులున్నది పూర్తిగ తెలిసినవానినే ఆ ఇంటిని గూర్చి తెలిసిన వాడందుము. అట్లే ఒక ఎకరము పొలము ఒకనికి ఉన్నదను కొందాము. ఆ ఎకరములో ఎన్ని గుంతలున్నది, ఎక్కడ గట్టున్నది, ఎక్కడ కాలువవున్నది ఆ ఎకర క్షేత్రము యొక్క యజమానికే తెలుసును. అలాగే మన శరీరము కూడ ఒక పొలములాంటిదే. దీనికొక యజమాని ఉన్నాడు. వానికి దీని సవివరమంతయు తెలిసియున్నది. పొలములో ఎచటైన పని చేయుటకు యజమానికి అధికారముండును. యజమాని అధికారము పొలమంతా ఉన్నట్లు, శరీరమను క్షేత్రములో శరీరమంతట శరీర యజమాని యొక్క అధికారము వ్యాపించివుండును. శరీరమంతట అధికారము వ్యాపించి ఉన్నవాడు, శరీరమంత అణువణువున తెలిసివున్నవాడు, శరీరమునకు అధిపతియైన ఆత్మయనువాడు ఒకడున్నాడు. సంపూర్ణ జ్ఞానము తెలిసినవారు శరీరములో అధిపతిగ ఉన్న ఆత్మనే క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా? జీవాత్మ ఆత్మల విభజన తెలియనివారు గీతను వ్రాయడములో క్షేత్రజ్ఞుడనగా జీవాత్మ అని వ్రాశారు. అది పూర్తి ధర్మవిరుద్ధమైన విషయము. క్షేత్రజ్ఞుడు జీవాత్మ ఏమాత్రము కాదు. ఆత్మయే క్షేత్రజ్ఞుడని గ్రహించవలెను.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 ай бұрын
​​@@rrrchannel91 ఓం నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం ద్వంద్వాతీతం గంగను సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీ భూతం భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి భావం:- నిత్యము ఆత్మానుభవము అను ఆనందంతో కూడిన వాడు.జీవుని కంటే వేరుగనన్న ఆత్మ సుఖం కలుగచేయువాడు,కేవలం ఆత్మజ్ఞానమే స్వరూపంగా కలవాడు,పాప పుణ్యములైన ద్వందములకు అతీతుడు,ఆకాశము వలె వ్యాపించి దేనినీ అంటనివాడు తత్వమస్యాది వాక్యముల ధ్యేయము కలవాడు, ఎప్పటికీ ఏక స్వరూపుడైన వాడు,పాప పుణ్యమనే ఏ మాలిన్యం లేని వాడు, చలనము లేని (మార్పు లేని) వాడు,సమస్త జీవరాశుల బుద్ధికి సాక్షిగా ఉన్న వాడు,ఏ భావమునకు అందని వాడు,మూడు గుణములందుండినా వాటికి అతీతుడైన వాడును అయిన సద్గురువుకు నమస్కరించుచున్నాను.
@SitamahalakshmiAlla
@SitamahalakshmiAlla 8 ай бұрын
You are a bhogi not yogi .Rama krishna Parama Hamsa is real yogi
@nnrao1836
@nnrao1836 4 ай бұрын
SRI GARIKIPATI IS HIGHLY EFFICIEN VERY CLEVER MONEY MINDED TELUGU SPEAKER WELL KNOWN TO ALL TELUGU PEOPEL IN THE WORLD
@realbheem6721
@realbheem6721 8 ай бұрын
Ome namo bhagavate vasudevaya🙏🙏🙏
@nallenivaishnavi7578
@nallenivaishnavi7578 8 ай бұрын
🙏🙏🙏
@naresh.kanakanaresh.kanaka2845
@naresh.kanakanaresh.kanaka2845 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 8 ай бұрын
🙏🙏🙏
@sasikalabathina9395
@sasikalabathina9395 8 ай бұрын
🙏🙏🙏
@sumithrajeereddy5321
@sumithrajeereddy5321 8 ай бұрын
🙏🙏🙏
@ashokreddykamepally8489
@ashokreddykamepally8489 8 ай бұрын
🙏🙏🙏
@eedararanga2906
@eedararanga2906 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@eswarpulluri8820
@eswarpulluri8820 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rkilambi8896
@rkilambi8896 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Guru purnima leda Vyasa purnima Visistatha in Telugu
5:00
eswari gudimetla Devotional chanel
Рет қаралды 1,9 М.
Nitya Jeevithamlo Vedantham | Part #4 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
27:37
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 153 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН