ఎంత బాగా చెప్పారు అమ్మ, ఈ రోజు na జీవితంలో గొప్ప రోజు ఎందుకంటే మా ఇంట్లోకి విష్ణుమూర్తి వచ్చారు ఎలా అంటే భగవద్గీతా రూపంలో అది e పవిత్రమైన ఏకాదశి రోజు నేను చాలా చాలా చాలా చాలా సంతోషంగా ఉన్న, ఈ రోజు నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంట, ఇది meku చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
@sprakashrao39335 ай бұрын
జై శ్రీ కృష్ణ. ఎంత భయ పెడితే అంత లా మన మతాన్ని వదిలేసి మరో మతం కి మారిపోతున్నారు. మీ మాటలు భయాలు, శంకలు తీర్చేవిగా వుంటున్నాయి.
@seethamahalakshmi76628 ай бұрын
సత్యభామ గారు ఎంతో చక్కగా చెప్పారండి.ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే తెలుసండి. నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు మాది ఉమ్మడి కుటుంబం.ఇంట్లో అత్త,మామ,మరిది ఉంటారు.మావారికి ప్రతిరోజు క్యారేజ్ కట్టాలి.ఇంట్లోవారందిరిని సవిరించి అంట్లు,బట్టలు,పాచి పని,తడుపుడు,అన్నీ అయిపోయాక స్నానం చేసి అప్పుడు దీపారాధన చేసేదాన్ని అప్పటికి దగ్గర దగ్గరగా పన్నెండు అయిపోయేది.క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి.గత నాలుగు సంవత్సరాల నుండి ఆరోగ్యం సహకరించక ఇప్పుడు మీరు చెప్పినట్లు ఓపికను పట్టి దీపం వెలిగించి ధ్యానం స్టాట్ చేశాను.
@vijayalakshmigosika61158 ай бұрын
ఒకప్పుడు నాది అలానే ఉండేది.ఇప్పుడు పని అమ్మాయి ఉంది.దీపం పిల్లలు,మావారు దీపం పెడ్తారు.ప్రాణానికి హాయిగా ఉంది(నడుం,మొకాళ్ళ నొప్పులు ఉన్నాయి😃).
@DhruvaKumari-ex1dw7 күн бұрын
Same
@ramcharan22928 ай бұрын
చాలా బాగా చెప్పావు తల్లి ధైర్యంగా 60 ఏళ్ల వయసులో ఏం చేయగలను అనుకుంటున్నాను నువ్వు చెప్పాక ధైర్యం వచ్చింది నా సత్యాన్ని సారం పూజ చేసుకుంటా
@renukagattu49528 ай бұрын
Meeru 100years happy ga undali Ani korukuntunnanu.
@prasannach32018 ай бұрын
Ee పరిస్తితులలో మనం ఆ పరమాత్మకు మనస్పూర్తిగా చేయగలిగేవి నామస్మరణ ఇంకా నమస్కారము. Jai shree Radhe Krishna🙏♥️
@venkatramareddy-hp7ww8 ай бұрын
చాలా థాంక్స్ అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఎప్పుడు నుంచి సందేహం ఉంది ఈ రోజుకి ఇది తీరింది అమ్మ చాలా చాలా థాంక్స్ మీకు చాలా శతకోటి ధన్యవాదములు అమ్మాయి ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆ గోవిందుడు ఎప్పుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాం🙏🙏🙏
@rajyalakshmidevik23198 ай бұрын
ఇంత చక్కగా చెపారు అక్క చాలా భయం వేసేంది ఇలా అలా లేకపోతె నష్టం జరుగుతుంది. అని భయపేటారు.😢 పూజ అంటేనాకు చిరకు వచ్చింది. మీరు ఇంత సింపులుగ చెప్పారు. నేను ఎక్కువ పోటోలు పెట్టాలేదు అక్క ఒక లక్ష్మిదేవి గోవిందుడు మాత్రం మే చాలు భగవద్గీత ఇజన్మకి స్వామి పాదాలు చాలు నిజంగా మీ పరిచయం ఒక వరం😃😃😃😃 భగవద్గీత చదువు 'తుంటే నాకు భయం పోయింది. నాకు భయంచేసానప్పుడు గోవు భగవద్గీత చదువుతా😢🙏🙏🙏🙏🙏🙏🙏
@kaparthipreetham65108 ай бұрын
Chaala chakkaga strong ga chrpparu 🙏🙏
@supriyashyam976419 күн бұрын
మా చిన్నప్పుడు మా నానమ్మ అమ్మ వాళ్ళు శుక్రవారం లేకుంటే పండగ రోజు మాత్రమే ఇల్లు తుడిచేవారు, లేకుంటే నీళ్ళు పోసి కడిగేవారు ,ఏంటో దేవుడు అంటే భయపెడుతున్నారు
@vasundaradevi15118 ай бұрын
నిజంగా ఈ రోజు ఈ వీడియో రావడం శ్రీ కృష్ణ పరమాత్మ మీతో ఇలా చేపించాడు సత్యభామ గారు ఏకాదశి రోజు
@charanmaradani29079 күн бұрын
Namaskar Roma chala Baga chepparu Na samajhti Hindi
@vijayalakshminadella64313 ай бұрын
మగవాళ్ళు దీపంపెడితే మంచిది పూజ చేసిన మంచిది అన్నారు
@BLSJyoti8 ай бұрын
Yentha Baga cheppaxu thalli,Thank u Bangaruthalli,noorellu santhisanga jeevinchu ma
@sangeethabrahmaroutu85318 ай бұрын
100% correct andi... as a working women...I understand these.
@Kruthivastrolleditz8 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ. పూర్వం నుండి మన ఇంట్లో ఏ పద్దతి ఉందో అలా చేసుకుంటే చాలు. కొత్త కొత్త పద్ధతులకు పోయి సమయం , శ్రమ, మనశ్శాంతి పోగొట్టుకోవదు.చెపేవాళు డబ్బులకోసం చాలా చెబుతారు. మీకు ఉన్న ధైర్యం ఆ దేవుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ 😊😊😊🙏🙏🙏🙏🙏🙏
@kvrao20203 ай бұрын
అమ్మ నా పేరు వాణి మేము పేడ తో అలికితే మళ్లీ 2 ,3 నెలలకి అలికే వాళ్లము పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళే వాళ్లము మరి you tube channel చూసి మనసు పాడుచేసుకుంటునాము
@HangoutsChittiКүн бұрын
You are the reason all doing Poojas with out any Bayam ... thank tou andi
@laxmipenimitcha53638 ай бұрын
Jayasriram🙏🙏🙏🙏🙏
@saradapothireddy36788 ай бұрын
సత్యభామ గారు మీరు ఇలాగే అందరి సందేహాలు తీర్చుకుంటూ మాలాంటి వారికి ఎంతో స్పూర్తిగా ఉంటూ మీరు ఇలాగే ధైర్యంగా ముందుకు వచ్చి ఇంకా ఎన్నో విషయాల గురించి మీరు చక్కగా మాట్లాడాలి అని మేము కోరుకుంటున్నాము👌👌👌👌👌
@kakarlasunithakakarlasunit86638 ай бұрын
Tq sooooooo much andi TQ sooooooo much nake health bagodu andi Puja cheyalante chala ishtam kani illantha thuduchukoleka ukkosari manesthunna ippudu bayam lekunda chesukunta Puja tq andi
@sarojinipalepu80928 ай бұрын
బాగా చెప్పారు అమ్మాయి జై శ్రీ రామ్
@Lathapundla8 ай бұрын
hare krishna jai sriram 🙏🙏🙏
@padmadesaraju98853 ай бұрын
Ee kalam vallaki kavalsinattuga Douts clear chesaru. Santhosham🙏
@vasavig41948 ай бұрын
Madam meru cheppe maatalu Naku poina strength thirigi koddi koddi ga vasthundi.Thank you madam🎉
@vasavig41948 ай бұрын
Madam ayodya nundi akshanthalu vachai kada. Avi eavari thala meda Aina vesinapudu padipothe eam cheyyali. Kids ki vesthe eakkadekkado padestharu kada madam.appud eam cheyyali madam.porapaatuna mana kaliki thagilipothayemo Ani bhayam vesthundi madam.please eado oka solution cheppandi madam.Today ma papa birthday madam.eam cheyyali cheppandi please
@bharghavikalluri83668 ай бұрын
చాలా చక్కగా వివరించారు సిస్టర్👌👌👌ధన్యవాదాలు🙏🙏💐💐💐 జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ🌹🙏
@boreddyvenkatakondareddy9838 ай бұрын
Chala baga chepparamma.intha vivaramga mana gurinchi nijamga ivanni patinchali ante rojulo chala time dinike saripotundi.tuduchukodM kuda baga chepparu.
@Jayashree.reddy.678 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@Chandhana7118 ай бұрын
❤❤🎉దయచేసి. ఆధ్యాత్మికత లో ఒక మెట్టు పైకి ఎక్కటానికి ప్రయత్నించండి దీపాల దగ్గర దీపం లో వత్తుల దగ్గర ఆగిపోకండి మహాశయులారా
@nagalakshmigali6165Ай бұрын
Well said👍
@AdilakshmiVarikuti-ui2ck8 ай бұрын
Waiting for this video akka
@srujanasandhupatala548522 күн бұрын
👌👍🙏Thank you chillye 🌹🙏Jai sri ram🙏 🌹
@Meena557088 ай бұрын
చాలా బాగా చెప్పారు అక్క 🙏
@jdprasad24898 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🙏🏻🙏🏻🙏🏻
@bakkathatlanarsimhayadav23068 ай бұрын
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🌹🙏
@rachapallinambachary85858 ай бұрын
🚩🙏🙏🙏🙏🙏🚩🇳🇪 JAI SRI RAM 🙏
@bhavaniammu13148 ай бұрын
Chala baga chepparu. Maku unna అపోహలు anni poyai🙏
@geethachakriАй бұрын
😊ఎంత practical గా చెప్పారు...పెళ్లన కొత్త లో ,అలా, బయటపడిన రోజులు ఉంది.. spiritual books చదివి, మూలాని, అర్థం చేసుకుని, మీరు చెప్పిన విధంగానే , ఎప్పటి నుండి చేసుకుంటున్న ? టున్నాను
@kalyanigangisetty74488 ай бұрын
Chaalaa clear gaa cheppaaru.Krutagnatalu
@illangoadigal47388 ай бұрын
Chaala baaga chepparu...Thanks
@narayanamurtykarukola28098 ай бұрын
thank you media respected madam garu correct well said today we touched what mixed in we don't know then where is our formalities thank you God bless you name is in our mind that's very powerful 🙏
Mi rupamlo ammavaru vchhi cheppinattu undhi.... Chala baga chepparu... Puja ante bayanga undedhi epudu chala santhosham....
@geetharam93668 ай бұрын
జై శ్రీ కృష్ణ 🌷🌷
@durgabhavani50698 ай бұрын
Excellent ma’am ❤🙏
@duddasathyamsathyam8 ай бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@arunakumari84478 ай бұрын
Namaste amma Chala Baga chepparu Hatsoff thalli
@arunaswamy951526 күн бұрын
Hare rama hare hare Hare krishna hare hare 🙏💐🙏💐🙏
@sunitharachapalli71463 ай бұрын
చాలా హాయిగా ఉంటుంది మీ మాటలు వింటుంటే
@HarsithaHarsitha-cf3sx8 ай бұрын
Jai shree ram akka
@duddasathyamsathyam8 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@DhanaLakshmiGonaboyina-pr1jl8 ай бұрын
Chala chakka chepparu dhanyavadamulu
@srichandanasuthram22 күн бұрын
Hare Rama Hare krishna
@Lalli-papa-diy8 ай бұрын
చాలా థాంక్స్ అక్క, నా సందేహాలు అన్ని ఈ Video లో తీరిపోయి. ఆడవాళ్లు Problems బాగ అర్థం చేసుకుని చెప్పారు. రోజూ పూజ చేసుకోవాలని ఉంటది. కానీ అన్ని clean చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 దాటి పోతుంది. ఈ టైంలో చేస్తే ఫలితం ఉండదు అని మానేస్తునాను.
@jogaiahjilla906Ай бұрын
Very well explained.. practical solutions.
@arunasurala103315 күн бұрын
Amma ❤❤
@sreevidyachodavarapu90308 ай бұрын
Entha baga chepparandi meeku ma dandyavadalu , pooja ante manasanthi kosam chesukunedi ani Chala chakkaga chepparu. Andaru anni poojalu chesukokudadu ante leniponi hayarana avi ela cheyalo telidu chesi bada paddadu. Satyabama garu nijam ga pooja ante bayam nundi pooja ante ela chesukovali veeluga ani chakkaga chepparu
@teegalashivanishivani737828 күн бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@sagarikarakeshjonnadula21288 ай бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@pagidakulakalyani29822 ай бұрын
Neeku nijamga dandalamma🙏 na badalu chala varaku teerchavu talli.
@csujatha63838 ай бұрын
Govinda Seva ko dhanyvad
@KrishnaVeni-qt7ml17 күн бұрын
Meeku shatha koti danyavadhalu 🙏🙏🙏
@Rojarainbow8 ай бұрын
Love you mam from karnataka i am gayithri super
@Oletisatya8 ай бұрын
Amma sathokoti vandhanalu
@tekunmaharaj-bz1rk8 ай бұрын
Jai srikrishna❤❤❤
@anithasaikumar40018 ай бұрын
Thank you so much Akka❤. Miku thulusa nenu kuda mi lagane aalochisthanu. Inka miru cheppina vidhangaane nenu roju chesthanu Akka. Manasu manchidhy aa Paramatmanu thalichi Dheepaaradhana chesukunte chaalu ani bhavisthanu. Naku chala santhoshanga undhi. Oka sontha akka laga vivaristharu miru. Mana aadavaalla viluva yento ardham kani vaallaki baga chepparu. Mana badhalu. Thank you a lot Akka❤
@GundarapuVenkatesh-vd8wv16 күн бұрын
Amma chala Baga chepparu padabivandanalu❤❤
@bandarulakshmi22378 ай бұрын
Amma e samsyatho 4 nela garbavathiga unna nenu dhepam pettukovadam manesanu me video naku chala vupayogam
@munagalamounikajoshna8 ай бұрын
చాలా బాగా చెప్పారు అక్క 🌹 హరే కృష్ణ 🙏🙏🌿🙏
@jagannadharaoayyagari45968 ай бұрын
నాకు 77 సం. వయస్సు. నా చిన్నతనంనుంచి రెండేసి వత్తులు ఒకటి తూర్పు ఇంకొకటి ఉత్తరం వైపు రెండు కుందెలలో దేముడు దగ్గర వెలిగించడం మా ఇంట్లో వస్తున్న ఆచారం. ఇదే విషయాన్ని బ్రహ్మ శ్రీ షణ్ముఖశర్మ గారు కూడా వివరించారు. కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు, దీపం కొండెక్కితే ఆ ఒత్తులు నూనె తీసేసి మరల కొత్త వత్తులు నూనె వేసుకుని దీపం వెలిగాంచాలని వివరించారు. ఇది శాస్త్ర సమ్మతం.
@gayatridevikasa92108 ай бұрын
Jai shree ram... Jai shree krishna..🙏🙏🙏🙏🙏
@konarupa33618 ай бұрын
Super amma 👋🙏🏻
@vasanthalakshmi8628 ай бұрын
Veryuseful video for busy wives jobholders who can't do with uncooperative family members servants rude behaviour thxmadam for yourvaluable information ❤
@NaveenKumar-mf3eo8 ай бұрын
Super ga cheparu akka
@govadanarasimhaswamiadbhut5531Ай бұрын
చాలా చక్కగా వివరించారు అక్క జై శ్రీకృష్ణ ప్రభు కృష్ణం వందే జగద్గురు
Tq అమ్మ ఈ వీడియో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఈ మధ్య కామెంట్ కూడా చేశాను ఈ వీడియో నా కోసమే చేసినట్టు అనిపించింది తల్లి నా చాలా సమస్యలు మీరు వివరించాకే బాగా తెలిసాయి యూట్యూబ్లో చెప్పినవన్నీ విని అలా చేయాలి ఎలా చేయాలని చాలా కంగారు పడే దాన్ని ధన్యవాదాలు తల్లి