Nityatmudai undi Annamayya Keerthana by singer srikrishna

  Рет қаралды 327,482

Srikrishna vishnubhotla

Srikrishna vishnubhotla

Күн бұрын

Пікірлер
@shantv3758
@shantv3758 3 жыл бұрын
Hi sir, hi medam, I am Muslim. I don't know perfect English. I'm some thing telling you. This annamacharya keertana you are signing, I am 💯 of times lisenig.why I don't know I am very happy.allah hamesha aap donoku kush rakhe.ameen.
@EKOTERIAN
@EKOTERIAN 3 жыл бұрын
That's the power of keerthana where you don't have to understand anything the sounds will mesmerize
@dachasvenkat
@dachasvenkat 2 жыл бұрын
👌👌👌👌👌👆🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaygopal5819
@vijaygopal5819 2 жыл бұрын
That's the power of Music, any music.... Some people gets connected to certain raagaas irrespective e of religion.....
@venkymama2665
@venkymama2665 2 жыл бұрын
🙏🙏
@shantv3758
@shantv3758 2 жыл бұрын
@@vijaygopal5819 నమస్కారం!మీరిచ్చిన అభిప్రాయం నాకెంతో సంతృప్తి ని ఇచ్చింది.మీకూ అనేకానేక ధన్యవాదాలు.
@rbentertainments1415
@rbentertainments1415 Жыл бұрын
నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు Charanams 1.ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ- డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ- డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు 2.యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు 3.యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు
@pasupulatinagaraja1123
@pasupulatinagaraja1123 4 жыл бұрын
వెతికి వెతికి వినవల్సిన పాటలు పడతావేమయ్యా కృష్ణా
@svrxerox7501
@svrxerox7501 2 жыл бұрын
సోదరా మీరు చేస్తున్న వీడియోస్ రెగులర్ గా వాచ్ చేస్తుంట మీ టాలెంట్ అమోఘం మీరిరువురు పడిన శ్లోకాలు కీర్తనలు అత్యద్భుతం మీరు ఇలాంటి శ్లోకాలు పాటలు మాకోసం చేస్తూ ఉండగలరని మా మనవి . మీకు ఆ పై వాడి దీవెనలతో పాటు బాలు గారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడు మీతో ఉండాలని కోరుకుంటూ మీ ప్రియా సోదరుడు
@varanasipadmaja2368
@varanasipadmaja2368 3 жыл бұрын
Good job sri krishna garu.anni annamayya keerthanalu padutunnaru
@radharamanivasam7269
@radharamanivasam7269 3 жыл бұрын
Lovely, and the girl and SriKrishna are excellent, and you would not believe this young girl looks exactly like me when I was a young girl myself, :) added bonus
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 Жыл бұрын
Very nice future to Srikrishna &Ramya behra.....
@lovelynani8075
@lovelynani8075 4 жыл бұрын
Thousands of time I'm listening this song 🙏🏼 ur the future Balu sir
@smiledentalindia
@smiledentalindia 3 жыл бұрын
Yea
@kk12181
@kk12181 Ай бұрын
I am a pure atheist. I like the literature of Ammnnamacharya and voice of Sri Krishna.
@selvarajkannan9923
@selvarajkannan9923 11 ай бұрын
Phenomenon 💅 Totally l love it song and stay million music lovers heart and Gods most brilliant discoveries of you and your voice enduring for ever 👏🙏🇮🇳.
@anushatatta8800
@anushatatta8800 6 жыл бұрын
Ayya Sri Krishna gaaru! Amma...mee peru ento naku telidu. Daasoham mee iruvuraki👌👌👌 Mee paata vintunte takshanam saakshattu Sri Krishna anubhavamu.
@hanumathprasad854
@hanumathprasad854 7 жыл бұрын
What a singing, what a song, what a dedication and involvement in singing .......Srikrishna garu u r one of the persons who born for continue annamacharaya songs... Thanks finally u r amazing
@hemalthachowdaiah2195
@hemalthachowdaiah2195 6 жыл бұрын
J
@sriram3200
@sriram3200 Жыл бұрын
Chala Bagundi sir🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 Жыл бұрын
Very much impressive song both are nicely... God blessings to both of you... super 🌟
@saikumarnelavalli5123
@saikumarnelavalli5123 6 жыл бұрын
It's great to see u both again.......best voices ever,please continue these type of devotional songs.om Hari hara
@vasukitm9094
@vasukitm9094 2 жыл бұрын
Soooper 👌👌 Krishna n Ramya...God Bless U Both 🙌🙌
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 3 жыл бұрын
Hi e synchronization.. Harekrishna harekrishna..
@VenkiDas
@VenkiDas 2 жыл бұрын
So nice and beautiful....challa bagundhi. Challa baga padaru vra meeru. Beautiful hearts. Beautiful minds. Beautiful people.
@ramswaroopbaggam9844
@ramswaroopbaggam9844 3 жыл бұрын
Marvelous voices of singers
@vijaygopal5819
@vijaygopal5819 6 жыл бұрын
This song is driving me crazy. భావం, రాగం, పాడడం అన్నీ బాగున్నాయి. 2వ చరణం కూడా పాడుంటే బాగుండేది. పాడి అప్లోడ్ చేసినవారికి దండాలు....
@RamGundapu
@RamGundapu 6 жыл бұрын
I feel the same. 2nd charanam has some extremely tough words. May these guys would have felt that it's too much to handle at one stretch.
@vishwanadhsrinivas3121
@vishwanadhsrinivas3121 4 жыл бұрын
kzbin.info/www/bejne/i6ndl2erfc9klZI
@vijaygopal5819
@vijaygopal5819 2 жыл бұрын
@@vishwanadhsrinivas3121 Thank you..
@indianvoice3116
@indianvoice3116 5 жыл бұрын
నా మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకున్న చాలా బాగ పాడారు . ఇంకా చాల కీర్తనలు పాడాలని కోరుతు మీ పాటల శ్రోత మీ చారి
@harishbabumanchuri
@harishbabumanchuri 3 жыл бұрын
పాట ఎక్కడ డౌన్లోడ్ చేశారు లింక్ పెట్టండి
@revsimha
@revsimha Жыл бұрын
God bless you both ! Listened to this for numerous times but leaves me with great feeling every single time!
@krishnap4746
@krishnap4746 7 жыл бұрын
ITs my humble request, Please sing this complete keerthana. I am listening this song daily 6 times before and post breakfast,lunch and dinner. Please sing the complete keerthana with your combination only.
@saikiranhero
@saikiranhero 5 жыл бұрын
Aha. Both are amazing singers. Bhale padaaru.
@ShivaPanchakshari
@ShivaPanchakshari 2 жыл бұрын
Ok. I heard many versions by many singers. This is the best. The very best
@Jadaprolu
@Jadaprolu 3 жыл бұрын
Yemi cheppena, yentha cheppina thakkuve avuthundhi.... Touch every heart❤
@leelaarts2824
@leelaarts2824 5 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంటుంది శ్రీకృష్ణ గారు
@satishbabu5579
@satishbabu5579 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 no words to say exellent singing this is my favorite keerthana Thank u
@sirivennelasastry
@sirivennelasastry Жыл бұрын
రమ్య... శ్రీకృష్ణ... దేవదేవుడిని శ్రోతల హృదయాల్లో పునః ప్రతిష్ట చేశారు ❤❤
@vamsikrishna5667
@vamsikrishna5667 7 жыл бұрын
chala baaga padaru... can't control tears in my eyes while listening... daily listening n number of times...TQ so much
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 10 ай бұрын
All singers farming society or trust I will protect all Bharth Mata territory muddu Biddalu it's MAA SAKTHI promise❤❤❤❤❤❤❤❤❤ extremely excellent
@ravinder7794
@ravinder7794 3 жыл бұрын
Thousands of time iam listening this kirthana. Super singers both as good future 👍👍
@unchangingawareness535
@unchangingawareness535 7 ай бұрын
God bless you both!!!
@adipudi
@adipudi 7 жыл бұрын
ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ- డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ- డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు
@rajeshsatrashala2084
@rajeshsatrashala2084 7 жыл бұрын
super
@ramukandikonda3489
@ramukandikonda3489 7 жыл бұрын
adipudi venkata siva Sairam
@madhavireddy320
@madhavireddy320 7 жыл бұрын
Super Sri Krishna Garu Om namo Venkatesh shaya
@baswarajkarnakar5756
@baswarajkarnakar5756 7 жыл бұрын
tq sir
@shriramswaminathan940
@shriramswaminathan940 7 жыл бұрын
Hi sir, can you please post the lyrics in english please?
@Jadaprolu
@Jadaprolu 3 жыл бұрын
Yedhooo thyliyani feeling after listening this song from you .... I connected With heart... From Tirupati.
@kishor22
@kishor22 4 жыл бұрын
Gold bless you both..namo venkateshaya 🙏🙏
@Vasudevkrishnamohan
@Vasudevkrishnamohan 3 жыл бұрын
అన్నమాచార్య రచనలు కీర్తనలు కావవి, పరమాత్మ తత్వాన్ని కీర్తించేడి, కదిలించేడి, రమించేడి, పాలించేడి, లాలించేడి మంత్రమ్ములవి. భక్తి కి పరాకాష్టగా శ్రీహరి అన్నమయ్య , అనంత ఆళ్వార్ , హాథిరామ్ లాంటి భక్తులతో ఆడి ఓడిన స్మృతులు. అలాగే భక్తి కి ఉన్న శక్తిని లోకానికి తెలియ చేయటంలో శ్రీహరికి మరింత మక్కువ, చిన్న బాలకుడిలా తాను కాదు గొప్ప భక్తుడే గొప్ప అంటూ ఒక మెట్టు దిగి ఉండటం పరమాత్మ కు అలవాటే. ఎలాగైతే విద్య నేర్చేవాడు కాదు గొప్ప, ఆ విద్య బోధించే గురువే గొప్ప అని సత్యాన్ని తెలియయచెప్పటం. కానీ ఈ కాలంలో విద్య నేర్చినవారు గొప్ప, వారికి నేర్పిన వారు అంతకన్నా అల్పులని భావించడం పరిపాటి.
@prajwalthapa117
@prajwalthapa117 2 ай бұрын
I am here after listening to your song Yaara from the movie Salaar ❤
@chandhuv007
@chandhuv007 2 жыл бұрын
Super,extrardinary and fantastic mindblowing
@వసబ్సజశ్వస్సార్
@వసబ్సజశ్వస్సార్ 3 жыл бұрын
Sir iam biggggggggggggggggg fan of ramya behara
@prasannanarahari5712
@prasannanarahari5712 2 жыл бұрын
Very very beautiful composition 😇😇😇of Annamacharya, with nice singers 👍👍
@abhi4ytb
@abhi4ytb 7 жыл бұрын
Awesome! It captures the mind and heart of the listener from the very first second of the song.
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 7 жыл бұрын
Thanks for uploading nd pls continue
@pattabhiramireddy6723
@pattabhiramireddy6723 2 жыл бұрын
You rendered this keertana beautifully God bless both of you
@AbhiCrickstar
@AbhiCrickstar 5 жыл бұрын
The rendition is superb and mesmerizing. Kudos to Srik Krishna and team for bringing out such gems in such a beautiful way. Love this song very much.
@creativeeventmanagementcom3811
@creativeeventmanagementcom3811 7 жыл бұрын
super krishna and iam big fan of ramya
@santoshreddy1803
@santoshreddy1803 5 жыл бұрын
Thanks for your singing annamacharya Keerthanalu... Its one of the favourite song.
@etnews2022
@etnews2022 Жыл бұрын
చాలా బాగా పాడారు. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@risheramana989
@risheramana989 7 жыл бұрын
9s song brother...... and suparb......... voice both of them very good
@punnareddy7842
@punnareddy7842 7 жыл бұрын
Excellent singing... thank you both..
@vishwakarmak7356
@vishwakarmak7356 5 жыл бұрын
100th time Very nice srikrishna garu Thank u It became morning matra for me#2019
@seetharamaiahmacherla6957
@seetharamaiahmacherla6957 Жыл бұрын
Pl.release some more కీర్తనలు through KZbin.
@bookskoffee5567
@bookskoffee5567 3 жыл бұрын
Amazing singing! this song is amazing I am trying to learn :) No words sufficient to describe here on your singing
@vbsvs3573
@vbsvs3573 2 жыл бұрын
Om namo venkatesaya namaha ll Om namo venkatesaya namaha ll Om namo venkatesaya namaha ll Om namo venkatesaya namaha ll Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@oggusrikanth808
@oggusrikanth808 5 жыл бұрын
Excellent bro 👌👌👌 Expecting more rare songs like this
@krishnakumarpairakula210
@krishnakumarpairakula210 4 жыл бұрын
Meeku dhanyavadalu without instruments tho padukunnaru kabatti naku nerchukovadam easy avutundi.
@eprasadgoud6340
@eprasadgoud6340 7 жыл бұрын
Super song brother elanti songs inka inka padali aa pata valla maa janma tharinchali andariki aa tiruvenkataadri voice isthadu kani andaru aa voice ni verey akkarleni vatiki viniyogistharu kani meru mathram aa voice ni venkateswaruniki samarpincharu meku maa hrudaya purvaka danyavadalu
@pvbsharma4312
@pvbsharma4312 Жыл бұрын
Super Sri Krishna garu
@anaghachavali9162
@anaghachavali9162 2 жыл бұрын
God bless you 🙏 hare srinivasa
@sahithgottiparthi8598
@sahithgottiparthi8598 10 ай бұрын
Wahhhh 😍😍😍
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 6 жыл бұрын
Super singer start ithe bagundu Krishna Anna garu
@yogithap4989
@yogithap4989 7 жыл бұрын
Thank u so much sir. You are doing great project by singing annamacharya keerthanas. It is so peacefulnes to listen keerthanas in your voice. Thank u so much.
@sriram3200
@sriram3200 Жыл бұрын
కళ్లలో నీళ్లు tirugutunni sir🙏. Chala Bagundi sir
@65366533
@65366533 5 жыл бұрын
Let swamy bless world by your valuable gifted song
@srivallimylavarapu2747
@srivallimylavarapu2747 4 жыл бұрын
So soothing krishna garu
@sreenivasareddyk5872
@sreenivasareddyk5872 5 жыл бұрын
I love this song the most , of all songs
@bhukyaseva4699
@bhukyaseva4699 3 жыл бұрын
i can not make a speech ..... it s awesome keep going
@ArjunBale
@ArjunBale 4 жыл бұрын
అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ చాలా బాగా పాడారు సార్, అల వైకుంఠపురంబులో పద్యం మీ నోట వినాలని ఉంది
@sreefashiontrends7107
@sreefashiontrends7107 2 жыл бұрын
🙏🙏🙏 Om namo venkatesaya
@renukak8133
@renukak8133 2 жыл бұрын
Sir please VADALA VADALA VENTA VADAVOO song Annamacharya .... please
@gowthamkrishna21
@gowthamkrishna21 Жыл бұрын
❤❤❤❤❤😊 woe superd
@venkattirumala
@venkattirumala 5 жыл бұрын
Sri Venkateswara kruba katakshem... Om namo Venkateshaya....
@phanip8117
@phanip8117 3 жыл бұрын
Excellent song Excellent Singing But 2వ చరణం కూడా పాడుంటే బాగుండేది.
@ragaviswetha0261
@ragaviswetha0261 5 жыл бұрын
My recent favourite of you both😍
@ragaacpt224
@ragaacpt224 3 жыл бұрын
Sri కృష్ణ meru సంగీతం nerputaaraa
@manojkalyan1363
@manojkalyan1363 7 жыл бұрын
wow when i close my eyes and listen this song really i feel the presence of kaliyuga daivam sri venkateswara swami
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 3 жыл бұрын
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత- డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత- డేమూర్తి లోకైకహితుడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత- డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము- డామూర్తి తిరువేంకటాద్రివిభుడు చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె నేదేవుదేహమున నిన్నియును నణగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవు డీజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార- మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు- డాదేవుడీ వేంకటాద్రివిభుడు చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పునిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు- డేవేల్పు భువనైకహితమనోభావకుడు యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు
@bushanyadhav9398
@bushanyadhav9398 3 жыл бұрын
Excellent voice.......excellent pair
@sairamn2863
@sairamn2863 5 жыл бұрын
Wow.. awesome ... Pleasant voice 😍👌🙏
@brainlabhandwriting
@brainlabhandwriting 6 жыл бұрын
We would like to listen total 32k keerthanalu from you. All the best and God bless you dear.
@GiridharVedula
@GiridharVedula 7 жыл бұрын
Superb performance... good combination.
@ChandanaPabbi
@ChandanaPabbi Жыл бұрын
Entha baga paadaaru andi..
@aravindkumar2810
@aravindkumar2810 6 жыл бұрын
Anna and akka. You maid my brain to vibrated.
@sachinphatangade6066
@sachinphatangade6066 3 жыл бұрын
srikrisna garu great singing
@ravitejabittu3585
@ravitejabittu3585 4 жыл бұрын
పల్లవి: నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు | సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు || ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం | స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు || ||నిత్యాత్ముడై|| చరణం1: యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత | డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత || డేమూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత | డేమూర్తి లోకైక హితుడు || యేమూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు | యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత || డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము| డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు || ||నిత్యాత్ముడై|| చరణం2: యేదేవు దేహమున నిన్నియును జన్మించె | నేదేవు దేహమున నిన్నియును నణగెమరి || యేదేవు విగ్రహంబీ సకల మింతయును| యేదేవు నేత్రంబు లిన చంద్రులు || యేదేవుడీ జీవులన్నింటిలో నుండు| నేదేవుచైతన్య మిన్నిటికి నాధార || మేదేవు డవ్యక్తుడే దేవుడద్వంద్వు || డాదేవుడీ వేంకటాద్రి విభుడు || ||నిత్యాత్ముడై||
@gadelavijayababu8367
@gadelavijayababu8367 6 жыл бұрын
Super annaa
@manojkalyan1363
@manojkalyan1363 7 жыл бұрын
please continue uploading more videos OM NAMO NARAYANAYA
@giriprasadhbjp
@giriprasadhbjp 4 жыл бұрын
ఓం నమో వేంకటేశ యా
@venkateshthatikonda7362
@venkateshthatikonda7362 6 жыл бұрын
Super krishna anna and ramya
@veerraju206eee
@veerraju206eee 7 жыл бұрын
Complete album cheyyochuga srikrishnagaru
@nagavaraprasadpuppala6715
@nagavaraprasadpuppala6715 7 жыл бұрын
Sri Krishna garu, you both are singing 🎶 very well.please could you try one more song in your combination..Nityatmudai ***** thanks
@surendrasurendra2606
@surendrasurendra2606 4 жыл бұрын
We song original kanna meru padindede bagundi
@sureshbabu-jc5jy
@sureshbabu-jc5jy 7 жыл бұрын
sri venkatesaya namh... super.....thanks for this.... nice idea.... i like annamacharya keertanas... mee swaram to inka adbutam ga ayinadi.... inka tyagaraya keertanalu kuda cheyya korutunnam main thing is no background soo bagaa ardam avutunnai padalu 👌👌👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏
@vanapallimahesh6496
@vanapallimahesh6496 6 жыл бұрын
Thanks for a wonderful song
@EKOTERIAN
@EKOTERIAN 3 жыл бұрын
I wish I can also sing like you ppl
@madhavijalla50
@madhavijalla50 4 жыл бұрын
Srikrishna garu. Ee taraaniki annamayya paatalu annintini parichayam chese saamardhyam vundi meeku. Garimella Balakrishna prasad gari Laaga chaala adbhutanga vuntunnayi mee paatalu. Please meeto kalisi paade singer's name kooda teliya cheyandi. Meeru dhanyulu.
@manasathakkallapelly9810
@manasathakkallapelly9810 5 жыл бұрын
Super, awesome singers
@jyothivuddagiri553
@jyothivuddagiri553 5 жыл бұрын
Sri krishna anthayu neeve keerthana padagalaraa... Please
@narenreddi
@narenreddi 7 жыл бұрын
Great.. Awesome
@haripriya3499
@haripriya3499 4 жыл бұрын
Super Chala baga padaru
@jalapathikunta7540
@jalapathikunta7540 5 жыл бұрын
Awesome sir and madam
@jyothiyalamanchi186
@jyothiyalamanchi186 3 жыл бұрын
I am trying to learn this cong
bramha kadigina paadamu annamayya keerthana by singer srikrishna
4:06
Srikrishna vishnubhotla
Рет қаралды 229 М.
bramhamokkate tandananahi annamayya keerthana by singer srikrishna
3:32
Srikrishna vishnubhotla
Рет қаралды 290 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Narayanathe Namo Namo - Carnatic Fusion
5:28
V Janardhanan
Рет қаралды 13 М.
Namo namo Dasaradha Nandana.. Annamacharya keerthana ..Sahiti chaganti
4:08
Srikrishna vishnubhotla
Рет қаралды 22 М.
Nithyatmudai - Priya Ganam - Priya Sisters (Full Verson)
5:04
Amutham Music
Рет қаралды 173 М.
Enni tapambulu chesi ..Annamacharya Keerthana
4:58
Srikrishna vishnubhotla
Рет қаралды 24 М.
Vinaro bhagyamu Annamayya Keerthana by singer srikrishna
3:15
Srikrishna vishnubhotla
Рет қаралды 53 М.
alara chanchalamaina annamayya keerthana by singer srikrishna
4:01
Srikrishna vishnubhotla
Рет қаралды 153 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН