వెలకట్టలేనటువంటి తెలుగు భాషా సంపదని నిలబెట్టుతూ జాగ్రత్త పరుస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@balakrishnareddygovula96514 жыл бұрын
ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పాడటం అది శ్రీనివాస్ రెడ్డి గారికే చెల్లింది 🏹👍✌🙏💐
@naralasambasivareddypet52763 жыл бұрын
2019 మార్చి 15 అంకమ్మతిరునాలలో శ్రీనన్న వారణాసి,నేను కాటిసీను తొలి ప్రదర్శన బనిగండ్లపాడులో చేయడం నా అద్రుష్టము.
@fy8xp4 жыл бұрын
మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా మేళ్ళచేర్వు మండలం,, శ్రీనివాస్ రెడ్డిగారి హరిశ్చంద్ర నాటకం ఆ రోజుల్లో మా ఊరిపక్కన గణపవరంలో వేస్తుంటే నాకు ప్రత్యక్షంగా చూసే అద్రృష్టం దక్కింది 🙏,ఆ రోజులు మళ్లీరావు 🙏
@NNRDramaPadyalu4 жыл бұрын
మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు,నాటకం పట్ల మీకున్న ఆప్యాయతకి,హృదయపూర్వక ధన్యవాదాలు రామారావు గారు
@fy8xp4 жыл бұрын
@@NNRDramaPadyalu మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి... శ్రీనివాస్ రెడ్డి గారి అలనాటి రికార్డింగ్ మాకు అందుబాటులోకి తెచ్చినందుకు🙏🙏🙏... మీకు నా కళాభివందనాలు🙏
@kiprasadrao4 жыл бұрын
Excellent voice!ఈబాబుకు గురువెవ్వరో తెలియజేయగలరు.మరియు ఇతని నివాసప్రాంతము,ఇతర వివరాలుతోకూడా
నేను ఇతని నాటకం చూసాను.అప్పట్లో అగ్గిపిడుగు వలె,చాలా బాగా ప్రజల మన్ననలు పొందిన బాల ఘనుడు.
@raghubabu86114 жыл бұрын
Chirutha puli🐯🐯vetaadinattu undi... mind-blowing performance 🙏🙏🙏meeru continue cheyavalasidi sir
@Teneteluguanjanappa4 жыл бұрын
మంచి మంచి కళాకారుల గానామాధుర్యాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదములు సార్.
@NNRDramaPadyalu4 жыл бұрын
మీరు కూడా మమ్మల్ని చాల బాగా ఆదరిస్తున్నారు .మీ లాంటి కళాభిమానులు ప్రోత్సాహం మరువలేనిది
@Teneteluguanjanappa4 жыл бұрын
@@NNRDramaPadyalu నాకు పౌరాణిక నాటకాలంటే చాలా ఇష్టం.నాకు tene telugu అనే చానల్ ఉంది .స్వీయ రచన గీతాలు, పద్యనాటక వీడియోలు upload చేస్తుంటాను సార్.కళాకారుల బాధలు కళాకురులకే తెలుస్తాయి కదా సార్.
@s.hanumamthareddys.hanuman1514 жыл бұрын
ఇద్దరు చిన్న వాళ్ళు అహో వాళ్ళుకు నాదన్యవాధములు ఇప్పటికి 65సంవత్సరాలఅయిఉటుంది చాలా బాగాపా డినారు
@pullaiahgundapaneni81187 ай бұрын
నేను నా చిన్నప్పుడు శ్రీనివాసరెడ్డి 14 సం బాలుడు నాటకం ఆడుతున్నాడు అంటే మా ప్రక్క ఊరు వెళ్లి చూచినాను అప్పుడు బాగుంది నాటకం తర్వాత రోజుల్లో అతని గాత్రము మారి పోయినది
@kotiuppala8912 Жыл бұрын
Very very good & pantastic song ❤❤❤❤ your song is very nice
@spraokothuru18784 жыл бұрын
Very sharp voice and good singing 👌👍👍🌹🙏
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Nnr drama padyaalu chaala baaga paduchunnaru tks for the collection of this type of vedios.venkateswarrao
Dear NNR Team, Thank you for uploading great video. Like wise please upload his latest videos also
@koteswararao27554 жыл бұрын
Superb voice 👌
@nageswarreddy3739 Жыл бұрын
Super.sreenivas
@ToobMee3 жыл бұрын
Amazing at such an young age!
@patelramalingareddy91064 жыл бұрын
Baga padinavu idharu god bless you
@sudhakarippili42874 жыл бұрын
Wohhh.... Awesome, excellent
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks for commenting Sudhakar garu
@sankarm13903 жыл бұрын
Excellent👍👍👍 👌👌👌👌👌
@satyanarayanapavuluri32534 жыл бұрын
Super. video కావాలి సార్
@RAMANAREDDY-lt6py4 жыл бұрын
Super Reddy
@pradeepvarma82683 жыл бұрын
Appudu memu intermediate chadhuvutunnanu, 1987, MAA vooru viziangaram outskirts lo vundhi, vzm nookalamma festival ki 12 years kurrodu, programme erpatu chesaru, some Reddy Ani chepperu, d v Lage padedu annaru atanu srinivareddenemo, MAA vooru Mike set atanu record chesi, pellillu, functions lo d,v ki badhulu ee record vini pinche varu, ippudu anipistundhi, hatsof srinivasa Reddy 👌👌👌
@pradeepvarma82683 жыл бұрын
Atanu palikinche gamakaalu, d v ni Poli vunnai, aa gonthulo madhuryam adbhutam, it's God gift, taruvata kooda paadi vunte, atanu kyathi kandantaralu dhati vundedhi
@dgssrinivas667Ай бұрын
అతడే
@venkatakrishnareddy37814 жыл бұрын
Suuuuper Reddy garu
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks VenkataKrishna Reddy Garu for listening and commenting
@katari.satyanarayana3 жыл бұрын
చాలా బాగా పాడినా రు
@swathigorle48014 жыл бұрын
Super exlent
@villageworld31954 жыл бұрын
Very nice
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks for watching.
@jangamsiva65534 жыл бұрын
Superb excellent pronounce
@NNRDramaPadyalu4 жыл бұрын
Thanks for watching and commenting Jangam Siva garu
@putlurivenkatareddy30864 жыл бұрын
చాలా బాగా పాడినారు.ఈ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నా రు.
@adhishankarreddy56233 жыл бұрын
At Rentala ,Rentachitala ,Guntur
@bellamkondaassrinivasarao69824 жыл бұрын
Super🎉 cute voice
@amarnathsharma29864 жыл бұрын
In 1970, he is twelve means at present he may be in sixty and above. What development or he left the feild. Kindly let me know.
@e.rangaratlugoud9596 Жыл бұрын
Supar
@kasiviswanadham31234 жыл бұрын
Super, super, super.
@NNRDramaPadyalu4 жыл бұрын
Thank you very much
@varaprasadrao2 жыл бұрын
Simple supper
@sudhakarippili42874 жыл бұрын
Please upload some more of this boy padyalu
@venkatarathnamm32674 жыл бұрын
What a marbles voice.
@NNRDramaPadyalu4 жыл бұрын
Venkata Rathnam garu Thanks for sharing your emotion
@madathalasrinivasareddy6742 жыл бұрын
Supar. Gayakudu
@oletinageswararao62524 жыл бұрын
N NR Namaskaramande dannyvadamulu purab viewbogam guruthuchesenamduku oll the best 👍👍 God bless you 🙏🌹🙏🌹🙏🌹 🙏🌹🙏🌹🙏🌹🙏
@NNRDramaPadyalu4 жыл бұрын
NAGESWARARAO garu chala thanks andi. Melanti kalabhimanula support maku Eppudu untundani asistunanu.
P. Srinivasareddy voice expression, way of singing marvellous, melodious and praiseworthy.pl give details of the boy place of birth and address.......Annadata Talpasai, Gagularamaram, HYDERABAD.
@NNRDramaPadyalu4 жыл бұрын
SAI garu we posted his mobile number in our channel community tab. Kindly check it once
@mahi211713 жыл бұрын
Dear NNR garu thank you so much for your mind-blowing contribution to the Drama lovers.... Is SrinivasaReddy acting now a days?.. Pl update... Tried to talk to him but not get him...
@madathalasrinivasareddy6742 жыл бұрын
Jaiho. Reddy
@torah2454 жыл бұрын
Excellent, well trained. What about his rendering in his youth?
@KondaruKoteswarraoKondaruKotes3 жыл бұрын
P. Srinivasareddy 83,90years madyalo menu 84 Lo ma vurulo pradharsana chusanu. Appudu athani vayassu 12years.
@abmk90334 жыл бұрын
సార్ ఇందులో చంద్రమతి పాత్రధారిని చిన్న వయసేన గాత్ర ము అలానేవుంది...
@NNRDramaPadyalu4 жыл бұрын
యశోద గారు పాడారు . పాడినప్పుడు ఆవిడకి 30+ ఉండొచ్చు
అహో ! బాలకా ఏమి నీ పద్య రాగ ఛాయల ప్రతాపము, బహు చక్కని ప్రతిభతో ఉద్దండులు మరిపించు చున్నావే, కుహూకుహూ యను కోయిల మృదు మధుర పదములతో బహుమతివై వర్ధిల్లుదువుగాక తెలుగు నాటక రంగానికి!!
@satyanarayanatirumuru59063 жыл бұрын
Sopr
@edukondalukothapalli37333 жыл бұрын
Nenu varitho matlaadanu.varu palnadu vadi.guntur dt. ,rentachintala md, rontala village. Senior dv ni maripincaru. Dv ku nijamyna varadudu veeru.