Meamu kuda elage chesthanu chala bagundi heppy camets pattinchuko vaddhu ok all' the best
@Varanasivantillu2 сағат бұрын
Thanks ma 😊
@kalyanitalupuru26536 сағат бұрын
Me recipes chala baguntayi andi
@Varanasivantillu4 сағат бұрын
Thanks ma
@laxmiparvata4602Сағат бұрын
👌👌👌
@VaranasivantilluСағат бұрын
😊
@vvsyaji25354 сағат бұрын
Neyyi pappu koora chaalu trupthiga tinataniki. N mee bujjidanni chupistaranukunna.ok.. both food items looking great......
@Varanasivantillu4 сағат бұрын
Thankyou so much
@subhadraturaga96933 сағат бұрын
hay chanti ne vantalu super nuvvu kuda super
@Varanasivantillu3 сағат бұрын
Thankyou so much 😊
@visalakshisista69594 сағат бұрын
Tq andi eppudo chesevallam assalu eemadyakalamlo marchipoyanu meevedio choosaka manchi ga gurthuchesaranpinchindi mee vedios chala livelyga vuntayi naku nachuthundi tq❤
@Varanasivantillu3 сағат бұрын
Thankyou soooo much ma. మా అమ్మ, అమ్మమ్మ చెయ్యడం చూసి నేర్చుకున్నదే అండి. మీ కామెంట్ చాలా ఆనందాన్ని💃😊 ఇచ్చింది అండి మరింత ఉత్సాహంగా చేయాలి అనిపిస్తుంది🙏
@udaykumarvaranasi11275 сағат бұрын
Chala baga chesaru,
@Varanasivantillu4 сағат бұрын
Thankyou😊
@vithalaharshith44104 сағат бұрын
Papulo ఉప్పు వేసిన కూడా బాగానే ఉదకింది మాకు వుండకటం లేదు మాగాయ పాలకూర పప్పు 👌👌👌
@Varanasivantillu4 сағат бұрын
చాలా బాగా ఉడుకుతుంది. ఈసారి ట్రై చేయండి. Thankyou so muchu😊
@visalakshisista69593 сағат бұрын
Nalage vuntundi mee matatheeru alochimche vidanamu nenukooda inguva jeelakarr ekkuvaga vadathanu both flavours naku chala ishtam inka opikaga ishtamga manasupetti chesthe thinnavallKi vandinavallaki iddariki happy idi nijam all the best👍😊
@VaranasivantilluСағат бұрын
Thankyou soooo much💃😊 చెప్పలేనంత ఆనందంగా ఉందండి🙏😃
@Krishna-kc1yf6 сағат бұрын
Super mam
@Varanasivantillu4 сағат бұрын
Thankyou😊
@durgamokkapati287550 минут бұрын
మాకు జీలకర్ర కారం కచ్చా బిచ్చా వేసేతే బాగుంటుంది
@Varanasivantillu13 минут бұрын
Yes 👌
@blnreddy58132 сағат бұрын
Hi andi me vantalu bavuntai andi cooker brand name cheppandi
@Varanasivantillu2 сағат бұрын
Thankyou😊 Prestige stainless steel andi
@sailajamarepalli37815 сағат бұрын
Mdm మీ వంట చేసే విధానం చూస్తూ ఉంటే నన్ను నేను వీడియో లో చూసుకుంటున్నట్లుగా ఉంది.నేను కూడా మీలాగే fast గా హెల్తీ గా రుచి గా వంటలు చేస్తూ ఉంటాను.చేసే వంటలు అచ్చం మీలాగే ఉంటాయి. ప్రతి రోజు ఏమి వంట చేయాలి అనే సమస్య ఉండట్లేదు.హాయి గా 930 కి మీ vlog chusi అదే వంట చేసేస్తున్నాను.ప్రాణానికి హాయి గా ఉంది.గుడ్డ లక్ mdm.ఇలాగే వంటలు చేస్తూ మాకు చూపిస్తూ ఉండండి.bad కామెంట్స్ పట్టించుకోకండి.
@aadhyakrishna4 сағат бұрын
Chala genuine ga chepparu madam. Thanks for your support and encouragement.
@sailajamarepalli37814 сағат бұрын
కాకినాడలో ఉండే వారణాసి వారు మీకు బంధువులా
@Varanasivantillu4 сағат бұрын
నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నందుకు చాలా సంతోషంగా 😊💃వుందండి. ఇలాంటి encouragement ఉంటే మరింత ఉత్సహం గా చేయాలనిపిస్తుంది👍. Thankyou soooo much🙏
@Varanasivantillu4 сағат бұрын
రావులపాలెం దగ్గర ర్యాలీ ఉంది కదండి అక్కడ వారణాసివాళ్ళము. కాకినాడలో ఉన్నారేమో తెలియదు అండి 😊