Praise the lord Amen 🙏🙏🙏🙏Hallaluya Amen 🙏🙏 miku vondhanalu prabuva Amen 🙏🙏🙏🙏🙏Na పిల్లలను దీవెంచు దేవా Na భర్త ఆరోగ్యం బాగుండాలని pradhana chaiyyandi అయ్యగారు Amen 🙏🙏🙏
Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alakinchavaya Deva prabuva thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏Nannu swasthaparichindhuku vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya🙏🙏🙏🙏🙏 Nannu karuninchinandhuku Vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Na pai karuna jali chupaya thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏Na thalli pai karuna jali chupaya thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏nu chesina goppa mellake vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏🙏Na yesayya ke mahima ganatha prabhavamulu chellunu Gaka🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌
@lakshmirayudu25479 сағат бұрын
యేసయ్యా ఈ వాగ్ధానం మా కుటుంబంలో నా జీవితంలో నెరవేరును గాక...నా భర్త జీవితంలో నెరవేరును గాక...నా భర్తకి మారు మనసు దయ చేయండి యేసయ్యా... తమ్ముడు ఈశ్వర్ కి job కొరకు సహాయం దయ చేయండి యేసయ్యా..
గుడ్ మార్నింగ్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు సంఘ సభ్యులకు హృదయపూర్వక వందనాలు మా ఫ్యామిలీ కొరకు ప్రార్థించిన వారందరికీ దేవుని పరిమాణ వందనాలు తెలియజేస్తున్నాను ఏసుప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@nanganadivyaraju123410 сағат бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం నా మ్యారేజ్ కోసం మొన్న చూసిన సంబధం వాళ్ళు ఫోన్ చేయడానికి ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
@chantibandela96909 сағат бұрын
Praise the lord brother and sister 🙏 earoju ఈ vagdhanamu na jivithalalo yesunamamulo neraverunu gaka Amen Amen Amen 🛐🛐🛐 హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻dhevunike mahima ganatha kalugunu gaka Amen Amen Amen 🛐🛐🛐
Amen praise the lord ayyagaru 🙏🙏🙏 devaa maa akka jevithani nilabettu devaa krupa dayacheyandi prabhuva 😭😭😭maa akka jevitham gurinchi prayer cheyandi pastor garu 🙇♀️🙇♀️🙇♀️
@SaharadaKumar9 сағат бұрын
Ameen TQ Jesus praise lord e vardhanam na jevithamlo niraverchabadunughaka Ameen
@rebeccanibandhana339510 сағат бұрын
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ తోడు గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@siriaarav26538 сағат бұрын
ప్రభు ఏసుక్రీస్తు నామములో అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరికి వందనాలు ప్రభు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి కుటుంబంలో నెరవేర్చి ఆశీర్వదించి మమ్మల్ని ముట్టివాడు నా కనుగుడిని గుడ్డును ముట్టినట్టే అన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీవు మాకు తోడుగా ఉండగా మమ్మల్ని ఏది ఏమాత్రం హాని చేయదు యేసయ్య నీకు స్తోత్రాలు ఈ దిన వాగ్దానం నెరవేస్తున్నందుకు నీకేమైనా చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐
@johndevid39335 сағат бұрын
Amen 🙌🙌🙏
@sureshkondeti716310 сағат бұрын
దేవా.... నాకు హాని కలిగించే ఏ ఆయుధం కూడా వర్డిల్ల కుండా నీ కృప నాకు తోడుగా ఉంచుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్...... ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏నా కొరకు ప్రార్థించండి.......
@josephrajumangam31289 сағат бұрын
Hallelujah 🙌🙌🙌Devuniki Stotramulu 🙏🙏🙏Thank you Jesus 👏👏👏Mana Rakshakudaina yesu cristu prabhuvu sarvonnathamaina naamamuna meeku naa hrudayapoorvaka vandanamulu Ayya 🙏🙏🙏Dayachesi naa kosam naa kutumbam kosam Maa Aatmeeya sareerika Maanasika Aarogyam kosam prardhinchandi please pray for my daughter's health and for a good job and marriage Meeku naa pratyeka hrudayapoorvaka krutajnatalu my dear Beloved preacher Brother Dr Stephen Paul Ayya garu ❤❤❤Mangam Joseph Raju Chinnaya gudem Devarapalli Mandal East Godavari District Andhra Pradesh Devunike Mahima kalugunu Gaaka Yesayya sarvasakthi gala naamamuna Amen 🙌🙌🙌👏👏👏🙏🙏🙏💞💞💞🌹🌹🌹🌺🌺🌺
@veeravenipasupuleti7688 сағат бұрын
దేవాది దేవునికి మహిమ ప్రభావములు చెల్లును గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబ కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JodiJodi-h1o6 сағат бұрын
Praise the lord ayyagaru nakosom pray me
@johndevid39335 сағат бұрын
Amen 🙌🙏
@rajakumariRajakumari-e2r10 сағат бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఈ వాగ్దానము నా కుటుంబానికి ఆశీర్వాదం ఆమెన్,,🙏🙌🙌🙌👏👏✝️✝️✝️🙏🙌
Yesayamiku stotram thandri Amen amen ❤️ Jesus Tq Jesus Evagadhanamu prakaramu nakutubamulolo neraveralani blesschyedi prabuva miku stotram thandri Amen amen amen nabidalanu nikrpa kapudhala nu yevadi prabuva miku stotram thandri Amen amen Deva deuda miku stotram thandri makutubalu ninamamu ganaparichinatuchyAmen amen amen ❤️ Jesus Tq Jesus 🙏 🙏🙏🙏 Amen 🙏🙏🙏
@kalluriaruna318610 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా మరనాత ఈనెల ఐదో తారీకు emi కట్టాలి 3000 రూపాయలు దేవుడు ధనం ఇచ్చే లాగా ప్రార్థన చేయండి నా ఇద్దరు పిల్లలు మంచి ర్యాంకులు రావాలని ప్రార్థన చేయండి బాబు టెన్త్ క్లాస్ పాప సెకండ్ ఇయర్ నా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి నేను చాలా అప్పుల్లో ఉన్నాను నా అప్పులన్నీ తీరేలా ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ నా నిండు వందనాలు
@mohanmohan537710 сағат бұрын
ఈ దినం దేవుని వాగ్దానం ప్రకారం ప్రతి రోజూ ప్రతి ఒక్కరి కోసం సైతాన్ శక్తులని తొలగించి జ్ఞానమనే వెలుగును నువ్వే ప్రసాదించు తండ్రి ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@johndevid39335 сағат бұрын
Amen 🙌🙏
@princeking745813 сағат бұрын
Amen deva e vagdanamu na jevethamulu neraverstunaduku amen deva
@bollavaramprasad640310 сағат бұрын
Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam Yesu raktme jayam
@bollavaramprasad640310 сағат бұрын
Yehova nabalama ydardhmina the nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam pari Purna minadi nee margam yehova nabalama ydardhmina the nee margam pari Purna minadi nee margam amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
@joshnamohan360113 сағат бұрын
Vandanalu yesayya 🙏 Vandanalu Pastor garu 🙏 ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 please pray for my sister's son Marshal Steve's health 🙏 Thank you 🙏
@boyaravi214212 сағат бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
@yangalamaryswarnakumari389311 сағат бұрын
-- Praise the Lord Brother , Karuna gala Deevaa !! Neeti Vaagdhanamu Naa Patla , Biddala Patla , Vinuchinna Vaari Patla , Neraveerchumu Thandry . Amen . Hallelujah . 👏👏.
@JagadamDurga8 сағат бұрын
ఆమెన్,, ఆమెన్,, ఆమెన్,, 🙏🙏🙏❤
@NagamaniAmbati-h4j14 сағат бұрын
Ayyagaru nakosam preyar cheyandi
@varanasisatyavati941610 сағат бұрын
ఈ వాగ్దానం నా పట్ల నా కుటుంబం పట్ల నెరవేరాలని ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం సంతోషం ఉండాలని ప్రార్థన
@GALINKIsatyanarayanaSatyanaray4 сағат бұрын
Amen
@usharanivallabhaneni108213 сағат бұрын
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu brother garu amen please pray for my family brother garu amen TQ andi amen please pray for my son sai krishna dentist brother garu dental college lo professor ga job cheyuchunda ga job lo devudu todai vundalani prayer cheyandi brother garu amen mariyu tana dental clinic bagarun avaalani health gurichi journeylonu devudu thodai vundalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏🙌🙌
@prasadreddygym41329 сағат бұрын
AMEN 🙏🙏🙌 Praise the lord 🙏🙏🙌 Thank you lord Jesus 🙏🙏🙌 God bless you ayyagaru and all 😇🙏🙏🙌
@kotipalliparashuramudu71379 сағат бұрын
Amen praise the lord Amen smily Amen RamBaBu Amen AMen Amen 🎉
@syamalaponnati933511 сағат бұрын
అమ్ము తల్లి కి జ్ఞానాన్ని ఇచ్చి కాపాడు తండ్రి ఆమెన్ యేసయ్య అమ్ము తల్లి నిశ్చితార్థం...... పెళ్ళి...... రిసిప్షన్..... నీ చిత్తము తో కృప లో జరిగే భాగ్యం దయ చేయండి ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏🙏
@VijayammaVv-fm8rj14 сағат бұрын
ప్రైస్ లార్డ్ అయ్యాగారు అమ్మాగారు 🙏నాభర్త త్రాగుడు మాని రక్షణలోకి వసునట్లు అభిషేక్ అభిషేయ్ కు దేవుని కాపుదల జ్ఞానం కొరకు అత్త కు క్యాన్సర్ విడుదల రక్షణ కొరకు కుటుంబ రక్షణకొరకు 🙏😭😭😭
Praise the Lord ayyagaru praise the Lord ammagaruఈ వాగ్దనం కుమారుల జీవితాలలో దేవుడు నెరవేర్చును గాక ఆమెన్🙏✝️
@rebeccanibandhana339510 сағат бұрын
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్.అమ్మా నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@GloryGlory-gx2xn10 сағат бұрын
ఈ వాగ్ధానం మా జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@Komarapumani-n8u7 сағат бұрын
వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐🙌🙌
@karemsrikanth104311 сағат бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagammaarigela641514 сағат бұрын
Jesus naku DSC JOB VACHU LAGA DEEVIMCHANDI AMEN DEVINIKI GANATHAMAHIMABRABHAVAMULU KALUGUGAKA AMEN
@andharuammailatho13 сағат бұрын
Praise the Lord...... Ee vagdanam nalo, na kutumbam lo inka ma andari jeevitham lalo neraveralani korukuntunnam thandri amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkannababu24169 сағат бұрын
Amen 🙏
@harshadirisam10 сағат бұрын
Amen 🙏 hallelujah 🙏 praise the lord ayyaguru eeorju divine vagdhanam ma kutumbam pattla andhari gevetaolo naravarunu gaka Aman amen 🙏🙏
@santhadevipuli703214 сағат бұрын
Untimely deaths nundi all curses nundi yesayya Kiran Joel David Christy radhika ni yesayya kaapaadunatluga deerghaayush aarogyamutho dayacheyunatluga plz pray ayyagaru me my husband ministry pls pray ayyagaru
@SheikBajibabu11 сағат бұрын
యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు
@VijayakumariPodapati14 сағат бұрын
Praise the lord 🙏Nannu kuda alane annaru,bhayapadaku, nenu niku unnanu annaru yesayya. Kalalo.stotram yesayya 🎉
@umathota4627 сағат бұрын
అమ్మగారు అయ్యగారు ప్రైస్ లాల్ నా కూతురు గర్భఫలం కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారు నా అల్లుడు జాబ్ కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మగారు అయ్యగారు మీ ప్రార్థనా సాయం కోరుకుంటున్నాను అమ్మగారు అయ్యగారు 🙏🙏
@induguggilla640510 сағат бұрын
Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@renukabeevanapelly827412 сағат бұрын
Praise the lord ayyagaru 🙏 ma papa Pavani kutumbam kosam pray cheyandhi ayyagaru ma papa mounika kutumbam kosam pray cheyandhi ayyagaru na ku super veyjar job kosam pray cheyandhi ayyagaru ma kutumbam rashana margam lo undali Deva maku appulu unnaee please pray cheyandhi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen
@janni.Appanna13 сағат бұрын
దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు అలాగే అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@rebbauma19611 сағат бұрын
Priase the Lord ayagarnde ammagarndi vandanamulu Babu ke job kawalane korukuntunnau priase the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 ayya garu Amma garu 🙏 maa Papaa kosam prayer cheyandi please 🥺 e vagdhanam na jevitham loo anndhari jevitham loo nera vyrunu gaa kaa amen 🙌
@shanthiesther921214 сағат бұрын
Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 blessed your family and ministry 🙏 Amen 🙏
Praise the lord 🤝 ayyagaru e roju vagdhanam ma kutubamlolo neraverunugaka amen 🙏 ayya nenu mackat lo unnanu nakosam preyar cheyamdi pls.naku iddharu abbayilu peddabbayi 10th class chadhuvuthunnadu.chinnnabbayi 7th class chadhuvuthunnadu.names jashuva jaswanth.na bhartha udyogam lo devudu thoduga undulaaguna preyar cheyamdi pls ayyagaru ❤
@rajanitera76113 сағат бұрын
Praise the lord pastergaru Evagdanam najeevitamlo makutumbamlo neravetunugaka amen
@gayathrikoyalkar665814 сағат бұрын
Pray for my marriage ,court case , financial problem
@SanjayKumar-mw3mz10 сағат бұрын
Amen Na Thandri E Dhina Vagdhanamu Ma Jeevithamulo Neraverchumu Ma Thandri Yesayya Namamulo Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saimanasaharika21526 сағат бұрын
Amen yesayya 🙏 praise the lord Jesus 😢 thank you yesayya 😢🙏😭😭
@rsrapaka91379 сағат бұрын
ఆమేన్ ❤జీసస్.✝️🛐👏🙏👏 ప్రైస్ ది లార్డ్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు 🙏 నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. 🙏👏🙏
@saraswathisaraswathamma449413 сағат бұрын
Amen hallelujah tqq Jesus praise the lord brother and all e vagdhanamu ma andharu jeevithamulo nerverunugaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏 plzz brother naa kannuluku swasthatha kavali infection ayindhi normal report ravali prayer me brother Amen 😭😭😭😭😭😭😭
@ramyajessy354210 сағат бұрын
దేవాది దేవునికి నా వందనాలు 🙏😭💐💐 praise the loard 🙏😭💐 అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అయ్యగారు కి నా వందనాలు 🙏😭💐 ఈరోజు vakhyam మా జీవితం లో నెరవేరాలని ఒక్కసారి gyapakm చేసుకోండి తండ్రి అమెన్ ఆరోగ్యం కాపుదల gynam బుద్ది కంచె చిత్తం కాపుదల దయచేయండి తండ్రి 🙏😭 నాని రాకపోకలు మంచి arideka సమస్య నుఁడి విడుదల కోసం bike ఫైనాన్స్ గోల్డ్ వీడిపించుటకు nee చిత్తం nee కాపుదల కంచె వేయండి తండ్రి అమెన్ అమెన్ 🙏😭💐💐😭😭😭😭 నాని పన్ను నొప్పి tagalani ఒక్కసారి gyapakm chruch కి velutaku drnking తాగకుండా ఉండాలని సాన్వి ప్రిన్స్ milostones కాపుదల చిత్తం కంచె వేయండి తండ్రి అమెన్ అమెన్ వెయిట్ and హెయిర్ గ్రోత్ కోసం baga తినడనికే milk తాగడానికే ఆదుకోవడానికి లావణ్య bindu శివ వివాహం కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం అప్పారావు సత్యవతి బీపీ tagalani ఇంటిలో సంతోషం శాంతి సమాధానం కోసం nee చిత్తం డ్యూటీ లో కాపుదల కంచె చిత్తం and స్కిన్ ఇన్ఫెక్షన్ నుఁడి విడుదల shaking drnking తాగకుండా ఉండాలని రాజు సత్తిబాబు కి ఆరోగ్యం కాపుదల gynam బుద్ది దయచేయండి తండ్రి అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ 🙏😭💐💐😭🙏😭😭 arideka సమస్య నుఁడి విడుదల కోసం. Bike ఫైనాన్స్ గోల్డ్ వీడిపించుటకు రమ్య fibroied problem నుఁడి విడుదల కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం నా జీవితం మారాలని ఒక్కసారి gyapakm చేసుకోండి తండ్రి అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ 🙏😭😭💐💐😭😭😭🙏🙏🙏🙏😭😭💐💐💐😭😭😭😭😭😭😭😭 రమ్య కి ఈరోజే అంత nee కాపుదల చిత్తం దయచేయండి 🙏😭😭😭😭 నాని మారాలని 🙏🙏😭😭😭🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 arideka సమస్య నుఁడి విడుదల కోసం ఈరోజ్ అంత nee కంచె వేయండి తండ్రి అమెన్ అమెన్ అమెన్ 🙏😭💐😭😭😭😭😭🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏😭😭🙏😭😭😭😭😭🙏🙏🙏😭😭😭🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭 అమెన్ అమెన్ అమెన్ అమెన్ amen
@tadurikrishnaveni726011 сағат бұрын
ఆమెన్ ఈరోజు వాగ్దానం నా జీవితంలో నా కుటుంబ జీవితంలో వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఈ వాగ్దాన నా పిల్లలు పిల్లల జీవితంలో నెరవేర్చ ప్రభువా మంచి జ్ఞానంతో నేను నింపు ఆరోగ్యం మాచర్ల కొడుకు పండు తనకు రక్షణ కలుగు లాగున ప్రార్థన చేయండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న విడుదల కలగాలని ప్రార్థన చేయండి ప్లీజ్ 😭🙏
@johndevid39335 сағат бұрын
Amen 🙌🙏
@joyandjay59416 сағат бұрын
Praise the lord aayagaru pls prayer for my family for good health and safety aayagaru for maku andharki devuni kaphudhala pls prayer cheyandi aayagaru
@janisdjani55537 сағат бұрын
Praise the lord brother E vagdanam ma jeevithamulo jariginchumu deva
@AnasuyaGidla11 сағат бұрын
🙏🙏🙏🤝men Amen Amen 🙏🙏🙏 Praise The Lord Ayyagaru And Ammagaru 🙏🙏🙏 Andhariki Vandhanalandi 🙏🙏🙏 Ma Papa Snehaku Hyd ESI Medical Collegelo Govt Seat Vachindhandi Thank Jesus 🙏🙏🙏 Makoraku Pradhinchina Me Andhariki Vandhanalandi 🙏🙏🙏 Inkanu Ma Koraku Pradhinchina Me Andhariki Vandhanalandi 🙏🙏🙏 Thank you Jesus 🙏🙏🙏🤝
@LavanyawilsonPolepaka14 сағат бұрын
Amen amen amen 🙏🙏🙏 praise the lord ayyagaru 🙏👏
@శ్రీదేవీఅల్లు14 сағат бұрын
తండ్రి ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@kudupudisrinivasarao34406 сағат бұрын
Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏🙏🤲🎄🤲
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, నిత్యము *శాంతి సమాధానం దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా * దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈ వాగ్దానం మన అందరి జీవితం లో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్
@kruparaokotapali56419 сағат бұрын
అయ్యగారికి అమ్మగారికి వందనాలు 🙏
@cynthiajoy7710 сағат бұрын
Praise the lord paster garu sunila and family
@PedapangaNisha14 сағат бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼 govt staff nurse job kosam prayer for Mee Anna 😭😭😭😭🙏🏼😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@VijayakumariPodapati14 сағат бұрын
Yesayya na Peru pilichi bhayapadaku ani cheppi nenu niku unnanani chepparu Ayyagaru.Nijam.🙏
@geethacharanya756214 сағат бұрын
Praise the lord 🙏🙏 TQ my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙌🙌
@trenathachakkatrenathachak68183 сағат бұрын
దేవునికి మహిమ కలుగును యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలని ఎముకలు నరాల బలహీన తగ్గాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹🙏🌹🎉🌹💯
@renukuntlaeharika311810 сағат бұрын
Thank You So So Much Lord Love You So So Much God Praise The Lord Ayyagaru Ammagaru E Roju Devuni Vakdhanam Mana Andhari Jeevithamlo Neraverunughaka Amen Amen Amen Hallelujah Hallelujah Hallelujah❤❤❤
@kalyanigadam751114 сағат бұрын
Thank you Jesus for your promise Amen Amen Amen 🙏🙏🙏
@satyakoti69314 сағат бұрын
Praise the lord brother and sister 🙏🙏🙏🙏🙏🙏🙏 God is great sister Sandhya karuku prayer for family members brother and sister
@shanthiesther921214 сағат бұрын
Praise the lord 🙏 to all 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏
మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అయ్య నా కుమార్తె కరుణ ప్రెగ్నెన్సీ 9వ నెల మంచి ఆరోగ్యం నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థన చేయండి అయ్య
@a.kanthamma693612 сағат бұрын
Na papaki naramal delivary avalani periyar cheyani bro
@eoprrdchinnaganjam11 сағат бұрын
అయ్యగారికి అమ్మగారికి వందనములు మా కుటుంబం కొరకు ప్రార్ధించండి మేము ఎంతో శోధనలో వున్నాము. ప్రార్ధించండి మా బాబు ఉద్యోగం కొరకు ప్రార్ధించండి మా పాప ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతములో ఉన్నది ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ప్రార్ధించండి. మా కుటుంబం అంతయు దేవుని బల్ల చుట్టు ఒలివమొక్కలవలె ఉండునట్లు ప్రార్ధించండి. ఈ దిన దేవుని వాగ్ధానం మన అందరి జీవితాలలో యేసయ్య నెరవెర్చును గాక ఆమెన్ ఆమెన్. వందనాలు అయ్యగారు అమ్మగారు.
@SanyasiraoD-f9j14 сағат бұрын
Naa pillalu gurenche peiyar cheyande 🙏💐
@satyakoti69314 сағат бұрын
Praise the lord brother and sister 🙏🙏🙏🙏🙏🙏🙏 God is great prayer for me ma Babu Prasanth Sudhakar Preeti jobs koraku Vivaha Koraku prayer for me ma Babu Prasanth Sudhakar Preeti health koraku financial problems koraku prayer for family members brother and sister
Deva neke mahema ghanatha prabhavamu deva Amen thank you Jesus Halo luya Amen Sutram Deva Amen yesayya nannu kshaminchinanduku Sutram Deva Amen ❤
@shantakodali92911 сағат бұрын
Amen🙏🙏🙏యేసయ్య prasannakumar కు తోడుగా ఉండి ప్రతి అవసరత తీర్చండి ప్రతి కీడు నుండి విడిపించండి నీ చిత్త ప్రకారము నడిపించండి మా కుటుంబములో నీవుండి ఆత్మీయముగా మమ్మును ఫలింపచేయండి యేసయ్య 🙏🙏🙏