సిరసంభు మహాదేవుని కి ఇద్దరు చెల్లెళ్ళు గాంధారి కోత్ము కుంతి వీరు ఇద్దరు దేవలోకం నరక లోకంలో జరిగే మంచి చెడులను గురించి చెప్పే ఈ పాట కౌరవులు పాండవుల పుట్టుక వృత్తాంతం గురించి చాలా చక్కగా వివరించారు మీకు చాలా ధన్యవాదాలు వచ్చే తరాలకు అందించటానికి బాగుంది