Sir meeru kohinoor vajramlantivaru aa yankar questions ni yenta patience tho answer chesaru sir hatsoff
@padmakarra13722 жыл бұрын
sir ఈసారి మీ స్థాయికి తగ్గ వారికి interview ఇవ్వండి...ఒక్కటి మాత్రం wonder sir.... doctor అవసరం రాకపోవడం...all the best sir
@venkatagudimetla53527 ай бұрын
ఇది చూసి నా టైం ను చక్కగా వాడుకున్నాను అన్న satisfaction వచ్చింది. Nice interview!! థాంక్స్.
@vadigisarada40442 жыл бұрын
చాలా రోజులకీ మీ సుదీర్ఘమైన intervew chusanu-విన్నాను.
@gangadharreddy46062 жыл бұрын
Chala intelligent answers, super sir meeru 👌
@vemulavenkatasubbarao85102 жыл бұрын
interview is like rambha dancing in front of a matured saint. he is very patient to talk with an immature lady for so long.
@RAMAKRISHNA-hl4ft2 жыл бұрын
Hahaha
@sriramteja95182 жыл бұрын
Recent times lo yandamuri gaariki manchi interview.
@ratnakumari98722 жыл бұрын
శ్రీ వీరేంద్రనాథ్ గారి ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అమ్మాయి ఏ మాత్రం సూటబుల్ కాదు, ఈమెతో అంతసేపు వేగి నందుకు వీరేంద్రనాథ్ గారు మీకు జోహార్లు, ఇక పైన అయినా వచ్చినవాళ్లు స్థాయికి తగ్గ వాళ్లతోటి ఇంటర్వ్యూ చేయించండి. ఐడ్రీమ్ అంజలి గారిని చూసి నేర్చుకోండి.
The final conclusion is perfect. Arishadvarga la gurinchi chepparu
@sudhadevi96662 жыл бұрын
దారుణమైన యాంకర్...ఛీ..అలానా అంత గొప్ప వ్యక్తి ని అడిగే తీరు...!!
@ravikishoremvk2 жыл бұрын
ఏంకర్ అన్ని పెంట కొశ్చన్లు అడిగింది. వీరేందర్ నాద్ ని తప్పుకు దొరికించి, పండుగ చేసుకుందా మనుకుంది. పాపం. She needs a lot of maturity and preparation when interviewing a man of encyclopaedia.
@LawofattractionwithHarish12 күн бұрын
😂😂🤣🤣🤣
@vallemrajeshbabu23912 жыл бұрын
సార్ ఆమె మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అనుకుంటే......మీరే ఆమెని ఎక్కువ ప్రశ్నలు వేశారు. హహ హా.....(రాజేష్)...
@vijayalaxmipenaganti47092 жыл бұрын
యండమూరి గారి టైమ్ చాలా విలువైంది..... అది మాకు కూడా... నెక్స్ట్ టైం ఇటువంటి యాంకర్స్ నీ రికమైండ్ చెయ్యకండి pls.....
@vhpsarma96932 жыл бұрын
Wonderful interview I liked it
@nagarajpamarti65552 жыл бұрын
Host is so energetic and interview was awesome I saw all the video....
@sobhanamarella47022 жыл бұрын
Silliest and the most indecent questions
@udayakiran.2 жыл бұрын
Anchoring good, straight forward questions.. Keep ask same type... Good anchering
@seshuu94622 жыл бұрын
అంతర్ముఖం , ఆనందో బ్రహ్మ వెల కట్టలేని నవలలు జీవితానికి మంచి రస విజ్ఞాన గుళికలు చప్పరిస్తూ ఉంటే శడ్రుచులు ఆస్వాదిస్తూ వున్న ఫీలింగ్
@akkayya24989 ай бұрын
Sarada garu mee saree bagundi. 😊 na frnd peru kuda sarada ❤
@madhukiranattivilli23212 жыл бұрын
@32:30 -- thought process same unna vaallu kuda friendship chesthaaru... thoughts ni appreciate chesukovadaniki... experiences knowledge share chesukovadaniki
@hydtechietalks36073 ай бұрын
EE PROGRAM KI ENTHA TEESKUNNARU yandamuri gaaru?
@seelamkamalakumari47862 жыл бұрын
Baaga chepparu writer garu
@vivekyagna42512 жыл бұрын
Super sir
@astrologervinod22272 жыл бұрын
the host wasnt prepared questions well for the interview... She intending to pull the discussion towards the sensationalism. she could have intellectually challenged the writer for he being conveniently Escaping.
@saubhagyalakshmi73282 жыл бұрын
Mee videos anni choostuntamu
@rajyalakshmihanumanthu71192 жыл бұрын
Same pinch Sir
@padmakarra13722 жыл бұрын
last ప్రశ్న సమాధానం రెండు సూపర్
@rajyalakshmihanumanthu71192 жыл бұрын
Me too
@karunapolmarsetty20082 жыл бұрын
Superbs sir.
@badrinath1102 жыл бұрын
42:00 logic 🔥
@rajeswarimadiraju96842 жыл бұрын
Chalaa baaga chepaaru
@rayapati50262 жыл бұрын
Super
@aparnarayala81322 жыл бұрын
యాంకర్ కు చికాకు పుట్టించగలిగారు. చివరికి యాంకర్ కూడా మీకు విసుగు తెప్పించాను అని చెప్పారు. ఇదే తెలుసుకుని,ఆచరించవలసిన ది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఉండాలంటే యండమూరి మాటలు ఆచరించాలి
@LawofattractionwithHarish12 күн бұрын
Eppudu
@ADITYARAJ-hk7ty2 жыл бұрын
Yendamoori still got his moves .. flirting at heights
@phanigopisetti85002 жыл бұрын
plz don't do another interview 🙏
@callravik2 жыл бұрын
I do not understand the line of questioning from this lady. Basically, she wanted YVN to confess that he is a womanizer and fancies all the girls that he meets. Totally disgusting. He was very patient, if it were any other celebrity he would have kicked her out. There is nothing else to talk to him about other than spending so much time on this subject? Seriously lady? You call yourself a journalist?
@srinikaganjihal85672 жыл бұрын
Disgusting! What a start of the conversation?
@ratnakumari98722 жыл бұрын
అవునండి చాలా కరెక్టుగా చెప్పారు ఒక జర్నలిస్టు ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు ఆవిడకి, వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలంటే ఎంత ప్రిపేర్ అయ్యి రావాలి, స్వతహాగా సాహిత్యం పట్ల పట్టు అవగాహన ఉండి ఉంటే బాగుండేది. నీ పైన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే పై షరతులు పెట్టండి వీరేంద్రనాథ్ గారు
@rvkrishna1 Жыл бұрын
ఇంత చెత్త ప్రశ్నలతో, ఇంత చెత్త ఇంటర్వ్యూని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యండమూరి గారు. కనీసం మీలో ఒక పావు శాతం నాలెడ్జ్ కూడా లేనివాళ్లకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటండీ.
@dvsjyoti5492 жыл бұрын
🙏🙏
@sudhakarnuti602 жыл бұрын
Nice sir
@vsrayuduguptachinni4846 Жыл бұрын
యండమూరి గారు తుంటర్ వ్యు కూడ educative గానే ఉంది.
@Sujatha_and_Saketh2 жыл бұрын
❤
@SravanthiItharajuMBPsS9 ай бұрын
అంటే ఏంటమ్మా నీకు ఆయన కంపెనీ కావాలా😊మరి ఆడ పిచ్చి ఉన్నవారి దగ్గర కు వచ్చేటప్పుడు చీరె కాస్త సరిగ్గా కట్టుకుని చక్కగా బ్లౌజ్ కవర్ చేసుకుని రావొచ్చు కదా! నువ్ ఇంటర్వ్యూకు వచ్చినట్టుగా లేదు.. మెంటల్ పారిటీ అంటే తెలుసుకో అది ఏ ఇద్దరినైనా కలిపి ఉంచుతుంది.అన్నిటికీ జెండర్ ఆపదిస్తూ మీన్ గా మాట్లాడుతున్నావ్..ముందు lifestyle అంటే ఏమిటో తెలుసుకో నువ్ కూడా అలవర్చుకో అప్పుడు వీరూ నీకు అర్థమౌతారు.
@LawofattractionwithHarish12 күн бұрын
Definitely she dint read a single book of him and not even a single video of him
@ramaratnakarv63012 жыл бұрын
చాల భాగ చే ప్పారు సార్ ఎదైన మంచి నవల రా యం డి
@potturisitamahalakshmi48612 жыл бұрын
Very clearly it appears that she has not at all prepared for the interview.
@saubhagyalakshmi73282 жыл бұрын
Abhimanamto nenu na pillalacheta mee novels anni ruchichoopi nchanu vallu chala vunnatamga all round devlopment to penchanu ippatiki valluchala dhairyanga samasyalaninu yedurkuntunnaru
@coconutbala2 жыл бұрын
Oka Pg ni kg student questions vesthe ఇలాగే untundi...
@kameswararaolaveti4057 Жыл бұрын
Journlist లాగా లేదు, ancher లాగా లేదు, వెరైటీగా, ఇంటిలో మామూలు మనిషి లాగే మాట్లాడుతుంది మొత్తానికి ఓవరాల్ బాగుంది.
@laxmirajyam60178 ай бұрын
నువ్వు ఆయన ముందు కూర్చుని మాట్లాడటం నచ్చలేదు.
@priyaskitchen78 Жыл бұрын
ఏవిటి ఈ యాంకరు 🙄. అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. కొంచం కూడా హోం వర్క్ చేసినట్టు లేదు ఇంటర్వ్యూ కి. తన తక్కువ స్థాయి ని చూపించుకుంది అన్నట్టు వుంది 🤦♀️
@vemurijyothsnakumari89282 жыл бұрын
Foolish questions by interviewer
@kalluripalavilli67422 жыл бұрын
Sir knowledge ki tagga questions kaadu assalu....
@Bhairavvvv10 ай бұрын
She has tattoos like a typical hot lady 😅
@saubhagyalakshmi73282 жыл бұрын
Memu mee abhimanulamu andrabhoomi lo mee navalalkosam intlo kottukunevallam ma intilo puttina adapillalaki mee navala heroins perupettukunnamu
@dezgames88152 жыл бұрын
8:03
@VunnavaKalyani Жыл бұрын
Inteligents Evvariki Neosho petting Evarino Antunnaru I know before how-to behave i Still iam stronng pme D... D... LI... N.... K... J..... S......I... K..... I
@anilkota8932 Жыл бұрын
4
@RamaSaladi-i9l Жыл бұрын
Sar. Yeankar. Broorut. Sar. Veest laday. Sar stop sar. You taim very. Costly sar please stop
Atmaviswasam niki ahankaraniki madhylo unnadu saru vadu.knowledge valla upayogam emiti antene ayana physchology ardam avutundi,vitandavaadam anni nake telusu lanti mind
@pragmatic_p82 жыл бұрын
Interviewer is not mature enough to understand deep thinker like yandamoori veerendranath...ppl like prema,anjali of idream can only interview well!! if you want to interview someone like yandamoori,rgv,rajamouli...first you need to be a deep thinker!!
@laxmirajyam60178 ай бұрын
ఇలా టి పెమ్ట ముమ్డలకి మీరు ఇంటర్వూ ఇవ్వటమే మిటి సారూ.
@reddy9urimindi2 жыл бұрын
ఏం ప్రశ్నలు ఇవి? కనీసం కాగితం మీద వ్రాసుకొని వెళ్ళొచ్చుగా?
@lakshmim38282 жыл бұрын
బాబోయ్ ఈవిడ కి చెత్త మసాలా కావాలి యండమూరి గారి దగ్గర దొరకవని తెలియటము లేదా
@UmaYasoda Жыл бұрын
The interviewer is not mature and not able to listen fully.
@l.n.rvlogs23122 жыл бұрын
Emeki baagaa budhi chepparu😂😂
@lakshmiperumallu14809 ай бұрын
యాంకరమ్మా మీ ముందు కూర్తొన్నది యండమూరి గారు మీ ఒంటి నిండా గుడ్డలు సరిగా లేవు చెత్త వీడియో ఆయన్ని ఏమి అడగాలో కూడా తెలియదా
@jalagamvaralaxmi90992 жыл бұрын
Eemitee ee interview. Aayana laanti vaarini cheesee paddati udeenaa
@lovelyvenky51372 жыл бұрын
Apu nayana nuvvu thanni line vesthunnav anukunt line vesuko ayya
@prasadgaddam72662 жыл бұрын
She wrongly interview to wrong person, please go to Dr. Samaram he will give correct answer to your questions.
@varasangam95762 жыл бұрын
Very bad low quality host presenter, she should learn how to interview, she is no match to the calibre of the guest.
@MunnA.9992 жыл бұрын
RGV matalu vinnattu undi...
@RAMAKRISHNA-hl4ft2 жыл бұрын
Hahaha what a comment
@durgasv97466 ай бұрын
Worst anchoring
@subbus14102 жыл бұрын
Lol
@gautamiyt55392 жыл бұрын
Veedu...veedi bondha sidhanthalu.... annitiki oka 'syndrome' ani peru pettesthadu pedda psychologist laaga. Moham choosthuntene vegatugaa untundi ithani ahankaram inka aa vaagudu choosthunte.
@durgaprasadmullu69412 жыл бұрын
Medhavulakii ahankaram alamkarame kada brooooo.......
Life lo ento sadinchi, entho mandini prbhvitam chesina person ni ila insult cheyadam dharm mena, meru insult chestunndi oka person ni kadu millions of people intrestni bro.
@venkataraovenkatarao30702 жыл бұрын
Complete man.yandamuri.ph.no.please.
@seshuu94622 жыл бұрын
అంతర్ముఖం , ఆనందో బ్రహ్మ వెల కట్టలేని నవలలు జీవితానికి మంచి రస విజ్ఞాన గుళికలు చప్పరిస్తూ ఉంటే శడ్రుచులు ఆస్వాదిస్తూ వున్న ఫీలింగ్