నృసింహస్వామి తో పెట్టుకుంటే ఇలా ఉంటుంది| Simhachalam Tummedala metta miracle | Nanduri Srinivas

  Рет қаралды 321,236

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 611
@kondarameshbabu7544
@kondarameshbabu7544 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు. నాస్తికులు సైతం నోరు మూసుకునేలా ఉదాహరణ సహితంగా చాలా చక్కగా వివరించారు. మహా ప్రభు మీలాంటివారు చేస్తున్న ఇలాంటి సేవను ఎంత పొగిడినా తక్కువే... మీరు చేస్తున్న ఈ సేవకి మీ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@J.gowridevi
@J.gowridevi Жыл бұрын
వరాహ లక్ష్మీ నరసింహ సనాతన ధర్మాన్ని రక్షించు స్వామి
@AL-xt9wn
@AL-xt9wn Жыл бұрын
🙏🏻
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
🙏💐
@DeemanthChakravarthy-bk8hw
@DeemanthChakravarthy-bk8hw Жыл бұрын
ಮನ ಸನಾತನ ಧರ್ಮಾನಿಕಿ ಎಪ್ಪುಡು ಏಮಿ ಅವ್ವದು.
@AL-xt9wn
@AL-xt9wn Жыл бұрын
😢
@user-zc24
@user-zc24 Жыл бұрын
ఇన్నాళ్లకు ఈ లీలని ప్రస్తావించారు. ఇంతకుముందు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గురువు గారు తప్ప ఎవరూ ఈ లీలను స్పృశించలేదు. అసలు ఇంత మహిమాన్విత క్షేత్రాన్ని ప్రభుత్వం కేవలం ఒక ఆదాయ వనరుగా తప్ప, అభివృద్ధి చేసే, ఆలయ చరిత్రను, స్వామి మహిమలు, లీలలు చాటే ప్రయత్నమే చేయట్లేదు. మొన్న చందనోత్సవం భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. భక్తులు ఆర్తితో వేడుకుంటే స్వామి ఖచ్చితంగా పరిస్థితులు చక్కదిద్దుతారు అనేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. జై అపనా స్వామి 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@weaverswold1636
@weaverswold1636 Жыл бұрын
ఈ ఒక్క దేవస్థానం అనే కాదు... తిరుమల కూడా అలాగే వుంది.... డబ్బులు వున్న వాళ్లకు ఒకలా.... డబ్బులు లేని వాళ్లకు ఒకలాగా....
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Жыл бұрын
ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని తెలీదు. మీకు ధన్యవాదాలు గురువు గారు మరుగున పడిపోయిన ఘటనలు తెలియచేసారు. 🙏
@sree5278
@sree5278 Жыл бұрын
Proof ఏమి వద్దు కానీ గురువుగారు ఇలాంటి మూర్ఖులకు దేవుడు ఏమ్ శిక్ష వేసాడో తెల్సుకోవాలి అని ఉంది గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
@englishexpress4540
@englishexpress4540 Жыл бұрын
నివురు గప్పిన నిప్పు మన భారతావని. మన దేశపు అద్భుత విషయాలు మనకు ఎక్కడా మనము చదువుకొనే పుస్తకాల్లో కనబడనివ్వకుండా చాలా జాగ్రత్తతీసుకున్నారు మన అతిధులు. ఇప్పుడిప్పుడే కొంతమంది ప్రవచన కర్తల మూలంగా గుప్తనిధుల్లాంటి విషయాలు బయటకి వస్తున్నాయి. నండూరి గారు చెప్పిన ఇలాంటి సంఘటనే భీమవరంలోని యనమదుర్రు శివాలయంలో జరిగింది.
@anithan9239
@anithan9239 Жыл бұрын
గురువుగారు మీ ద్వారా ఈ నరసింహ స్వామి కథ విన్నందుకు చాలా సంతోషించాము 🙏
@sowjanyareddy7061
@sowjanyareddy7061 Жыл бұрын
Sir please your address please
@vijaykrishna3981
@vijaykrishna3981 Жыл бұрын
I live in Visakhapatnam, whenever I visit Simhachalam i always used to wonder who destroyed these statues. Thank you for letting me know.Temple management should mention this to educate people.
@preetipreethi7224
@preetipreethi7224 Жыл бұрын
Can you please tell me where are that statues ?
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 శ్రీ వరాహ నరశింహ స్వామి వరద గోవిందా గోవిందా 🙏 స్వామీ కొన్ని వందల ఏళ్ల క్రితము పరాయి పాలనలో ద్వంసమయ్యాయి, చాలా బాధ కలుగుతుంది ... అయినా మనకు స్వాతంత్రము వచ్చాక కూడా అదే పరాయి పాలనలాగానే నష్టాలు విధ్వంసాలు అరాచకాలు అనంతముగా జరుగుచున్నాయి ... హిందువులు చూస్తే నీద్ర మత్తులో వున్నారు, అఙ్ఞానులై ముర్ఖులై తెగువ త్యాగము లేనివారై అచేతనులై వున్నారు ... ఇంకా BJP ఉన్నందుకు కాస్త మెరుగుగా వున్నది ... ఏమిటి మన హిందువుల పరస్థితి ఏమి జరుగబోతుందో భయానకంగా వున్నది ... భగవంతుని పట్ల మన హిందువుల తప్పిదం ఏమైనా వున్నదా? విచారము వ్యక్తము చేశాను అంతే అన్యదా భావించారని మనవి .... జై శ్రీ రామ్ ...
@shriharikulkarni07
@shriharikulkarni07 Жыл бұрын
Was extremely surprised when I discovered that you are Macafee Engineering Director. Your initiative to discuss these things is amazing... !! Wonderful Job.
@gantasanthoshkumar8667
@gantasanthoshkumar8667 Жыл бұрын
Yes Sir It's true, I was experience so many incidents in my life ,were swamy saved me so many times, Divya Simham Namami 🙏🙏🙏🙏🙏🙏
@rajeshwaripenukonda864
@rajeshwaripenukonda864 Жыл бұрын
Chala thanks andi Maaku prati దేవుడు గురుంచి చెప్పుతున్నారు, అలాగే రేసెంట్ గా వెలసిన ఎర్రవరం బాల నరసింహ స్వామి గురుంచి చెప్పండి swamy
@MuraliNandagiri-yp5og
@MuraliNandagiri-yp5og Жыл бұрын
Yes gurugaru khammam ki dhaggaralo kodada ku sameepamlo baalaugra narasimha swamini meru dharshinchi vivaralu maku telupagalaru gurugaru mi padhalaku namaskaralu
@tirupatistars8215
@tirupatistars8215 Жыл бұрын
మీ పాద పద్మములకు నమస్కారం గురువు గారు🙏🙏🙏ఆద్యంతం ఆసక్తికరంగా అనిర్వచనీయముగా వివరించారు🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
అనేక ధన్యవాదములు సార్ మీరు చెప్పే విషయాలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది భగవంతుని యందు భక్తి కలుగుతుంది, పెరుగుతుంది 🙏💐
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి యే నమః 🙏🙏🙏
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 Жыл бұрын
He is the my professor at IIT palakkad Dr. Subrahmanyam Mula intro of this video. Sri maathre namah 🙏🙏🙏
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహయే నమః 🙏🙏💐💐
@raki9827
@raki9827 Жыл бұрын
Adbhutam Swamy . Thank you very much for bring us this historical incident with evidences. It’s very very unfortunate that even after mentioning in his poems, these incidents are not being recorded as history in our history books or history texts. Thank you once again Swamy .
@rajumunjala6979
@rajumunjala6979 Жыл бұрын
శ్రీ నరసింహ స్వామి అంతా మీ దయా...🙏🙏🚩🚩💐💐
@nvsaryali6521
@nvsaryali6521 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు. ఆఖరిగా ఒక పిల్లవాడు నాన్నా నన్ను రక్షించు అంటూ కౌగిలించుకుంటే స్వామి దిగరాడు. అన్న మాటలకు నిజంగా గుండె అంత ద్రవించిపోయింది
@madetinageswararao
@madetinageswararao Жыл бұрын
ధన్యవాదాలు సర్, మీ సమాచారం కోసం మరియు మా కళ్ళు తెరిపించినందుకు
@sushmabhaskar5917
@sushmabhaskar5917 Жыл бұрын
ధన్యవాదాలు గురు గారు... మీ వల్ల ఇలాంటి విషయాలు మాకు ఎన్నో తెలుస్తున్నాయి.... మీకు పాదాభివందనాలు
@Hasini_2345
@Hasini_2345 Жыл бұрын
Namaskaram to all and my special namaskaram to our Guruji naduri Srinivas garu.... If you are reading my comment or not I don't know But I am saying that I want more and more situations that happened in the history and about Santana dharma when I know about these situations I feel happy But really I think that Nanduri Srinivas garu is the person who was sent by the Lord Shiva and lord vishnu to re-establish the Hindu Sanatana dharma in these earth.... and Thank you a lot Guruvu garu...
@venkeyramana3718
@venkeyramana3718 Жыл бұрын
జై శ్రీ మాల్యాద్రి మహా లక్ష్మీ నరసింహ స్వామి
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ 🙏🙏
@vanivemuri9650
@vanivemuri9650 Жыл бұрын
తండ్రి ఇంతవరకు మీ వీడియోస్ అన్ని చూసాను కొన్ని పూజలు కూడ చేసాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు లైక్ చేస్తాను కానీ ఇప్పుడు పెట్టాలని అనిపించింది నూరేళ్ళు మీ భార్య బిడ్డలతో చల్లగా ఉండండి🙏
@shasibhusanrao2471
@shasibhusanrao2471 Жыл бұрын
ParamaGuru Shri Nanduri srinivas garu Super &clear words to tell Our temple 🛕 screct to common People's ,all excellent work through your family & fore father's Sir u r the precious diamond to our country . 💎 my self shasi from Visakhapatnam
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
🕉శ్రీ లక్ష్మీనృసింహస్వామి నమో నమః!!💥💐🙏 మంచి వివరణ గురువుగారు💐🙏
@girijapappu5727
@girijapappu5727 Жыл бұрын
ఇంత గొప్ప విషయాలు మాకు తెలియజేసి నందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు
@noriumadevi2845
@noriumadevi2845 Жыл бұрын
ధన్యోస్మి స్వామి.. స్వామి వారి పాదాల చెంత నివశిస్తున్నాం.. తెలియని విషయాలు తెలుపుతున్నారు.
@pka1949
@pka1949 7 ай бұрын
Excellent information. Your analysis is super. Sir, in these busy days, volumes we cannot recite. Make videos on small size prayers to recite and seek protection from God. Your service to our Sanatana Dharma is praiseworthy.
@maneesh2921
@maneesh2921 Жыл бұрын
గురువు గారికి పాదాభవందనం మీ నోటి ద్వారా కాశీ కండం వినాలని ఉంది. దయచేసి నా విననపము మన్నించండి.
@venkateshbogavarappu
@venkateshbogavarappu Жыл бұрын
Narashimswamy antene power full sir.waiting for the series
@sridharchatla768
@sridharchatla768 Жыл бұрын
సిరీస్ నెక్స్ట్
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
🚩🌴🌅🪔🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏🙏
@parvathis1324
@parvathis1324 Жыл бұрын
స్వామీ proof adigentha మూర్ఖులు కాదు కానీ ఆలయాలు కూలిపోతే బాధాకరం చెప్పలేనిది భగవంతుడికి అందరూ ఒక్కటే అంటే పోతున్నది హిందూ కష్టార్జితం
@SakeParvathi-xv5ni
@SakeParvathi-xv5ni Жыл бұрын
గురువు గారు దక్షణా మూర్తి గురించి ఒక వీడియో చెయ్యిండి ఆడవాళ్లు కూడా చెసుకొవచ్చా
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Jai Nrusimha🙏😍💞💕😘 Jai Prahalladha🙏😍💞💕😘 Namah Shivaya🙏😍💞💕😘
@rajithanirmalkumar2986
@rajithanirmalkumar2986 Жыл бұрын
Guru Garu, it was so so beautifully explained by you, hat's off n bless you 🙏🙏🙏 thank you so much
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 7 ай бұрын
Temple walls meeda chekkaga raasi umdi evaru destroyed ani. Back side deep forest numchi jump chesi Temple lopaliki vacharu. Chala vigraha murthulu virigi unnaye, nenu chusanu and chadivanu Srinivasa garu.
@dashakantalanka9851
@dashakantalanka9851 Жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః వైరి హరిరంహ సింహాద్రి నారసింహ ---------------- మకుటమును సరిచూడ ప్రార్థన
@JaiShriKrishna-ig6hn
@JaiShriKrishna-ig6hn Жыл бұрын
గురువు గారు, దయచేసి కాత్యాయని వ్రతం ఇంట్లో సొంతంగా ఎలా చేసుకోవాలో వీడియో చేయండి ప్లీజ్! 🙏🙏🙏😊
@boddusurya
@boddusurya Жыл бұрын
Respected sir please do videos about Simhachalam temple guardian Thripuranthaka swamy temple and Jadalu Swamy ( Avadhootha) temple also. Still so many are there. Eagerly waiting for them. Only one in a crore like you to make aware us and to protect Sanathana Dharmam.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 🙏లక్ష్మీ నరసింహ స్వామి లీలలు భక్తులపై ఏ విధoగా చూపుతారో కళ్ళకి కట్టినట్లుగా వివరించారు.🙏 వింటుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి .🙏ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నే నమో నమః 🙏 భగవంతుని లీలలు ఎన్నో మీవల్ల తెలుసుకుంటున్నాము🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏 శ్రీ మాత్రే నమః 🙏🌹
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Bale surprising ga vastunay premiers😍😍
@ggsn6174
@ggsn6174 Жыл бұрын
Namo sree Lakshmi nrusimha swamiye namaha
@manojcreations8267
@manojcreations8267 Жыл бұрын
శృంగేరి మీద వీడియో చేయండి గురువుగార దయచేసి తొందరగా వీడియోలు
@sreeramamurthy5001
@sreeramamurthy5001 Жыл бұрын
🙏🙏🙏 గురువు గారికి ధన్యవాదములు ఇన్నో మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకుంటు న్నాము.🙏🙏🙏
@rajeshwaripenukonda864
@rajeshwaripenukonda864 Жыл бұрын
ఎర్రవరం నిజమేనా , ఆలాగే గండి ఆంజనేయ స్వామి గురుంచి చెప్పండి plz
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారూ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@pandugantla999
@pandugantla999 Жыл бұрын
ధన్యవాదాలు.. గురువుగారు.. ఆ స్వామి మీ నోట పలికించారు.. ఈ దాగివున్న నిజాన్ని.. తెలియాల్సి ఉన్న విషయాన్ని.
@beharaaramarao3249
@beharaaramarao3249 4 ай бұрын
Guruvugaru ki padabhivandanamulu guruji simhachalam Giri pradhikshana kosamu okka vedio chesthe baguntundi guruji🙏🏾
@rohinik7627
@rohinik7627 Жыл бұрын
భగవంతుడు కు తన భక్తుడు పైన గల ప్రేమను తెలియజేసారు, అదే భక్తుడు భగవంతుడు పై తనకు గల ప్రేమను శతక రూపం లో రచించిన రచనలు చూపించారు, కేవలం భగవంతుడు ఒక్కడే, అతను ను చేరుకోవడానికి భక్తి యే మార్గం అని అద్భుతం గా చెప్పారు, ఈ కాలం లో జనాలు కు భగవంతుడు యొక్క ప్రేమ ను అర్థం అయ్యేలా చెబుతున్నారు. మీకు పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏.
@prasadpolavarapu3882
@prasadpolavarapu3882 Жыл бұрын
Excellent Sir!! Mana Simhachalam kosam cheparu. Thanks for the very good information. Mi Padhalaki na namaskaralu!!
@rajs4373
@rajs4373 Жыл бұрын
Yerravaram bala ugra narshima Swamy temple Pina oka video cheyandi.. guruvu garu
@SaiKrishna-ft5oz
@SaiKrishna-ft5oz 5 ай бұрын
@NanduriSrinivas Garu Sir.. kindly clarify my small doubt I would like to do sapthaha parayana in ganagapur.. if I start the parayana on Thursday morning and end this on next week Wednesday evening.. 1) can I come back to home on Wednesday evening ? or do I need to stay Wednesday night in gangapur? .. kindly clarify my doubt 🙏🙏
@polmoor
@polmoor Жыл бұрын
గురువు గారు సుదర్శన ఉపాసన వైభవం గురించి వీడియో చేయండి...
@user-Ponnam-Venkata-Srinivas
@user-Ponnam-Venkata-Srinivas 12 күн бұрын
Kurma nadha kavi rasina Narasimha satakam Pi oka video cheyandi Pls...............................pls............pls.........pls...........
@nnajaykumar
@nnajaykumar Жыл бұрын
ఓం నమో లక్ష్మీ నారాయణాయ...🕉️🕉️🕉️🙏🙏🙏
@yarrampadmasree1576
@yarrampadmasree1576 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@burlemahesh7939
@burlemahesh7939 8 ай бұрын
Recent gaa kuda garbhagudi lo vigrahalu dwamsham chesina anavallu kanipistunnayi venakala ashwaniki kuda cement tho pai merugulu diddesi kanapadakunda chesaru....
@sreeharibaisani
@sreeharibaisani Жыл бұрын
Chala chakkaga teliya chesaru gurudeva 🙏 meeku satakoti vandanalu 🙏
@ShaikFareeda-mx4ik
@ShaikFareeda-mx4ik 6 ай бұрын
వురుకుంద ఈరన్న స్వామి గురించి ఒక వీడియో చేయండి గురువు గారు
@VLSNSUDHA-uf9ti
@VLSNSUDHA-uf9ti 11 ай бұрын
Dhayachesi videos complete cheyandi sir 6months nunchi wait chesthunam plz andi.... Srimathrenamaha
@giridharreddyyanamala
@giridharreddyyanamala Жыл бұрын
శ్రీ నృసింహ 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@PradeepKumar-eq6wl
@PradeepKumar-eq6wl Жыл бұрын
Hi @Nanduri Srinivas garu, dayadulu chanipothe pooja cheyagurada,could you please make a video on this?
@LakshmiLakshmi-ns3pl
@LakshmiLakshmi-ns3pl Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
గురువు గారు.ఇటువంటి..సంఘటనలు...ఇంకా..వివరించాలి🙏🙏🙏
@sujathadharmapuri6632
@sujathadharmapuri6632 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🏻సనాతన ధర్మాన్ని నాశనం చేసిన విదేశీ రాజుల గురించి,వాళ్ళ కట్టడాల గురించి గొప్పగా చెప్పుకునే syllabus మాత్రమే మన పుస్తకాలలో ఉంటుంది.ఒక social teacher గా నిజం చెప్పటానికి ప్రయత్నం చేసినా తరగతి గదిలో వున్న ముస్లిం,క్రిస్టియన్ పిల్లలు నన్నొక విలన్ లాగా చూస్తున్నారు.భారతదేశంలో వున్న క్రిస్టియన్ అని చెప్పుకునే వారిని పరిశీలిస్తే వారి మూలాలు ఖచ్చితంగా హిందూ మతంలోనే వున్నాయి.భగవద్గీత ఒక్కటి తెలుసుకుంటే జీవితంలోని అన్ని సమస్యలను ఎలా అధిగమించవచ్చునో తెలుస్తుంది.పిల్లలకు అర్దం అయ్యేలా ఎలా వివరించాలి దయచేసి తెలియచేయగలరు🙏🏻
@kerthanaguttapally9254
@kerthanaguttapally9254 Жыл бұрын
గురువుగారు నమస్కారం verabrmidraswami pooja విధానం demo చేయండి స్వామి కృతజ్ఞతలు
@anusuyaravoori317
@anusuyaravoori317 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@prasannakumarbhogapurapu-gq1qj
@prasannakumarbhogapurapu-gq1qj Жыл бұрын
శ్రీకూర్మం కోసం చెయ్యండి...నేను సహాయం చేస్తా మీకు
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
జై లక్ష్మీ నరసింహ స్వామి 🇮🇳🙏🇮🇳
@SandySiva999
@SandySiva999 7 ай бұрын
Sir, sree Veera Venkata Satya narayana swami vishistatha gurinchi cheppandi. 🙏🏻
@pakkisudharani8868
@pakkisudharani8868 Жыл бұрын
🙏🙏🙏💐💐 Shree Vishnu Roopaya Namah shivaya 🙏🙏💐 We are nearly to 🙏🙏💐Simhachalam🙏🙏💐TQ Guruji
@alleshmahi3804
@alleshmahi3804 Жыл бұрын
Guruji Please tell which is the highest level Dyanam or Nama japam in this Kaliyugam. Plz reply. Tq
@nagiah123thangella9
@nagiah123thangella9 Жыл бұрын
Guru garu do you believe in reiki healing if yes pls help us know about it
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Ayya books lo history eppudina maratayi marachu kani meru cheppe history eppatiki gurtu pettukovalasina gnapakalu ....ilantivi maku teliyachesi ma generation ki upcoming generation ki chala melu chesaru chala chala krutagnatulu andi😊😊
@theviewanddepiction4346
@theviewanddepiction4346 Жыл бұрын
Ee Vishayam ma parents cheparu Nanduri garu. Gani evariki ee vishayam teleedu anukune vadini, meeru epudu ee video cheyadam valla andariki avagahana ostundi🙏🙏
@sangeethamgangaiah7219
@sangeethamgangaiah7219 Жыл бұрын
మహర్షి!ప్ర నామములు.ఏంతగొప్ప విశేషాలు ఎంతగొప్ప వివరణ మదిపులకించిపోతుంది
@ranua3635
@ranua3635 Жыл бұрын
sai ram...jai bala ugra narasimha swamy.. E Telangana పాలకుర్తి నరసింహస్వామి టెంపుల్ లో.కూడా తేనెటీగలు కాపలా ఉంటాయి
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వరాహ నరసింహ స్వామీ నమో నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
@parupallyakhila5214
@parupallyakhila5214 Жыл бұрын
Yarravaram Bala ugra narasimha swamy gurunchi cheppandi guruvu garu🙏🏻🙏🏻🙏
@marrikavitha6761
@marrikavitha6761 Жыл бұрын
Guruvu garu namaskaram 🙏. please Lakshmi Narasimha Swamy Puja yla cheyalo demo video pettandi. a mantralu chadhavali etc please swami.
@amulreddy1798
@amulreddy1798 Жыл бұрын
ఖాద్రి లక్ష్మీనారసింహ దేవస్థానం గురించి ఒక వీడియో చేయవలసిన ది గా ప్రార్ధన
@rajithanuguri-ze1ol
@rajithanuguri-ze1ol Жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 shree maathre namah 🙏🙏🙏 admin group ki🙏🙏🙏
@sunilintro
@sunilintro Жыл бұрын
Ippatiki Simhachalam lo Darshananiki velthunnappudu akkada silala mokalu virichesi unnai evaraina vellinappudu gamaninchandi(Mughals destroyed 😬😤😡) series continue cheyandi sir vizag people are Waiting😊 u once said Poori Jagannath antha story undani chepparu Simhachalam ki
@preetipreethi7224
@preetipreethi7224 Жыл бұрын
Ekkada untai andi avi ? Entrance lo na
@ankitmohite9933
@ankitmohite9933 Жыл бұрын
Sri Gurubhyo Namah. Nanduri Srinivas gariki Paadabhi vadanam. Please do a video on Akalakota Swami Samartha. Sir its a humble request .
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
👍 baagundi 1 week nundi ee history kosam try chestunna ivala meeru chepparu 👍🙏 Alaage Srikantha krishnamacharya swamy gurinchi kooda cheppandi simhadri natha vachanaalu prashastyam aayanavi 👍🤗
@Adityamemesandvlogs10009
@Adityamemesandvlogs10009 Жыл бұрын
Please make a video on Bramha Kapalam and it's details in Badrinath
@kittukittu1995
@kittukittu1995 Жыл бұрын
Please make a video on Erravaram Bala ugra narasimha Swami, kodad, nalgonda dist, which is becoming popular these days. People are experiencing many miracles there. Please make a video on it guru ji
@Vicky-br3cw
@Vicky-br3cw Жыл бұрын
Yes Admin & Technical team please forward this issue Nanduri garu Asap soo many wants know about erravaram Bala ugra narshimha swamy temple
@wnenu114
@wnenu114 Жыл бұрын
Avnu Sir Okasari Nanduri Garu and Team okasari Akkada visit chesi Konchem information sekarinchi oka video cheyyagalaru
@venkataramana9533
@venkataramana9533 Жыл бұрын
నమో గురువర్యా..దయచేసి...మానస సరోవర కైలాస పర్వత రహస్యాలు..తెలియచేయగలరు..
@ujjwalac9656
@ujjwalac9656 Жыл бұрын
S varaha swami is very powerful here....he always blesses his kids.
@durgapraveenkumar2963
@durgapraveenkumar2963 Жыл бұрын
Guruvu garu ki vandanam, guruvu garu vizianagaram lo pydithallimma vari srimanu utsavam gurunchi cheppandi.
@akshithashrithm259
@akshithashrithm259 Жыл бұрын
Proof ఏమి వద్దు కానీ గురువుగారు ఇలాంటి మూర్ఖులకు దేవుడు ఏమ్ శిక్ష వేసాడో తెల్సుకోవాలి అని ఉంది గురువుగారు
@nharsimhharaju8456
@nharsimhharaju8456 Жыл бұрын
🙏 Thank you For knowing valuable information giving to this and future generations.
@mareduvannuruswamy
@mareduvannuruswamy Жыл бұрын
స్వామీ.. న్యూమరాలజీ గురుంచి వీడియో పెట్టండి ప్లీజ్
@LoukyaLashwik
@LoukyaLashwik Жыл бұрын
Guruvu gaariki padaabhi vandanaalu... Dayachesi... Nrusimha Swamy shodashopachara puja video cheyagalarani nayokka prarthana vinnapam... 🙏🏵️🌼
@tammanasatyavenkat1180
@tammanasatyavenkat1180 3 ай бұрын
Tummadala Metta is NOW CONEVETED INTO CHRITIAM church called GYANAPURAM as per our information pl update us
@sitaramarajuanisetti3132
@sitaramarajuanisetti3132 Жыл бұрын
We just want to go simhachalam tomorrow.thank u guruvu garu om narasimhaya
@shankarspirituals
@shankarspirituals Жыл бұрын
ఒక ప్రశ్న గర్భాలయంలో ఉన్న భక్తుడి కోసం మాత్రమే స్వామి ఈ లీల చేశాడా మరి ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కదా స్వామి కోసం .మరి వారికోసం ఎందుకు కపాడలేదు..వారి భక్తి పరిపక్వం కాలేదా ఇది ప్రశ్న మాత్రమే దయచేసి theliyacgeyya గలరు..
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
ఈ ప్రశ్న ఎలాంటిదంటే, స్కూల్లో 100 మంది పిల్లలు అదే క్లాసులో చదువుతున్నారు, ఒక్కడికే స్టేట్ ర్యాంకు వచ్చిందా? మిగితా వాళ్లకి ఎందుకు రాలేదు అన్నట్లుంది. ఒక ఒక సాలెపురుగికీ మోక్షం వచ్చింది . మన ఇంట్లో గోడలపైన ఎన్ని ఉంటాయో, ఎందుకు రాలేదు? ఆలయం అదే అయినా, విగ్రహం అదే అయినా , భక్తునికీ భక్తునికీ మధ్య ఆర్తి మారదూ?
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН