NRI Cute Baby Girl Funny Conversation With Her Father About Marriage Plans | Viral Videos | ABN

  Рет қаралды 3,952,920

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 3 700
@nagaratnam9474
@nagaratnam9474 3 жыл бұрын
అమెరికా లో ఉండి ఇంతా అచ్చమైన తెలుగు మాట్లాడుతున్న చిన్నారిని చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది, అలాగే చాలా నువ్వు కున్న. ♥️👌
@marnikalyani6629
@marnikalyani6629 Жыл бұрын
కాదు అండి లోకల్ పక్కా
@RajalxmiBathini
@RajalxmiBathini Жыл бұрын
😅 🎉😢😊😅
@boddasrimannarayana7346
@boddasrimannarayana7346 Жыл бұрын
Yes
@karthikk9823
@karthikk9823 Жыл бұрын
Soo cutei
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 11 ай бұрын
Achchamaina Telugu matladuthondaa? Rama Rama. Very poor accent. Pucca village accent.
@rareinfo334
@rareinfo334 3 жыл бұрын
చచ్చి పోవడం గురించి మాత్రం పిచ్చ clarity gaa ఉంది భయ్యా. 😂😂😂
@janakisankara5936
@janakisankara5936 3 жыл бұрын
మనం చావు గురించి భయపడతాము కానీ పిల్లలకు అన్నిటిలాగే అది కూడా ఒక పరిణామం.అంతే.
@durgasri9296
@durgasri9296 3 жыл бұрын
Mana India kosam kuda
@divyachinta7581
@divyachinta7581 3 жыл бұрын
Avunu.....😂🤣🤣
@sridevi.kakarla
@sridevi.kakarla 3 жыл бұрын
😂😂😂😂
@karis4476
@karis4476 3 жыл бұрын
🤣🤣🤣😂
@sudhasrinivas14
@sudhasrinivas14 3 жыл бұрын
పిల్లలని ఇంత ముదురు మాటలతో పెంచిన మీకు ఆ అమ్మాయి ముందే మీరు పోతారు అని చాలా చక్కగా చెప్పింది .
@mandasanjaykumar3057
@mandasanjaykumar3057 3 жыл бұрын
నువ్వు ఆడజాతి......జాతిరత్నం తల్లి నువ్వు 😊😅😂🤣
@tomsingertelugu1982
@tomsingertelugu1982 3 жыл бұрын
👌
@durgasri9296
@durgasri9296 3 жыл бұрын
Parents ki buddi undali navukuntunnaru chandalamga mogudu ayana antu chi
@iloveyoubangaramamsanthosh6790
@iloveyoubangaramamsanthosh6790 3 жыл бұрын
@@durgasri9296 chaa antaa senu ledhu ADI joke gaa try chesaru Medam 🤭🤭🤭😁🤭😁🤭😁😂😁😁😁😁😁😁😁
@anushamudhiraj879
@anushamudhiraj879 3 жыл бұрын
😂
@iloveyoubangaramamsanthosh6790
@iloveyoubangaramamsanthosh6790 3 жыл бұрын
@@anushamudhiraj879 anusha menu mudhiraj oka chapalu paduthunnara😋😋😋😋😋😁😁😁😁🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
@MySimpleSpace
@MySimpleSpace 3 жыл бұрын
ఈ చిట్టి తల్లి సీరియల్స్ బాగా చూస్తాది అనుకుంట super 👌 corona వల్ల స్కూల్స్ కి వెళ్ళక ఇలా తయారయ్యారు ఈ పిల్లలు........
@gowthamsagarg9292
@gowthamsagarg9292 3 жыл бұрын
!!!🤣😂😅
@janakismile1190
@janakismile1190 3 жыл бұрын
😂😂
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
😀😀
@havocproyt9152
@havocproyt9152 3 жыл бұрын
Exactly .. first parent should grow up to teach her what is important in life than marriage
@tupakulaanusha9421
@tupakulaanusha9421 3 жыл бұрын
S. Children should not be taught like this.
@pola.adhiripola.1696
@pola.adhiripola.1696 Жыл бұрын
So cute. పెళ్ళైతే భర్త తో వెళ్ళాలి, భర్తతో ఉండాలి అని జీవితసత్యం, చాలామంది ఆడ మేధావులకు తెలియదు తల్లీ. బుజ్జి తల్లి...నీకు మంచి క్లారిటీ ఉంది బంగారం.
@mrajesh7996
@mrajesh7996 Жыл бұрын
😄😄😄
@burriraja1670
@burriraja1670 3 жыл бұрын
అమెరికా లో వున్నా మమ్మీ,డాడీ అనకుండా అమ్మా నాన్న అని చక్కగా అన్నావురా తల్లి
@tomsingertelugu1982
@tomsingertelugu1982 3 жыл бұрын
👍
@durgasri9296
@durgasri9296 3 жыл бұрын
Sir telugu matladutunna papaki valla nanna tappu ela mataladakudadu ani cheppatam mansi mogudu ayana bartha mangaru antunnaru chinna papa tho tappu kadu
@burriraja1670
@burriraja1670 3 жыл бұрын
@@durgasri9296 @Tom Singer Telugu ఓకే బ్రో. ఆ అమ్మాయే నిజంగా మాట్లాడిందో, మాట్లాడించారో తెలియదు కాని వయస్సు కు మించిన పరిజ్ఞానం తో ముద్దుగా మాట్లాడింది. మనకే తెలుగు పూర్తిగా మాట్లాడటం రాదు, రాయడం రాదు.
@ramabhadraiah9479
@ramabhadraiah9479 3 жыл бұрын
@@tomsingertelugu1982 Oo
@chaitlogs7718
@chaitlogs7718 3 жыл бұрын
Amma nanna ani ante matram em laabam, baaga Telugu serials choopistunnattunnaru.. content choodandi ela undho.?
@Unemployedstill
@Unemployedstill 3 жыл бұрын
హ దిక్కుమాలిన సీరియల్స్ చూపించండం అప్పండి రా బాబు దాని ఎఫెక్ట్ చాలా వుంది 🤭🤭🤭
@Sai-gh9jc
@Sai-gh9jc 3 жыл бұрын
😂😂🤣😃😗
@SangeethaSangeetha-ut5cf
@SangeethaSangeetha-ut5cf 3 жыл бұрын
Emanna guess chesav bro anta nuvvu serial chustava enti
@Unemployedstill
@Unemployedstill 3 жыл бұрын
@@SangeethaSangeetha-ut5cf ఛీ ఛీ ఐ హేట్ 😠😠😠
@prakashsb1990
@prakashsb1990 3 жыл бұрын
@@SangeethaSangeetha-ut5cf serials affect ayina pillalu chustunnam
@sris6958
@sris6958 3 жыл бұрын
Anthega....anthegaa😂😂😂
@chantiyericharla5591
@chantiyericharla5591 2 жыл бұрын
నువ్వు super తల్లి అప్పుడే మోగుడు ante kuda telicipotundi time mari kaalam maripoindi good తల్లి God bless you
@padmasrim1073
@padmasrim1073 3 жыл бұрын
That girl after her mrrg:: nanna meeru inka chanipoleda🤣🤣🤣🤣🤣
@sulthansheik7213
@sulthansheik7213 3 жыл бұрын
Unfortunately he passed away 2 days back in US, May his soul RIP
@padmasrim1073
@padmasrim1073 3 жыл бұрын
@@sulthansheik7213 is it real.. How do u know
@pratyushak2603
@pratyushak2603 3 жыл бұрын
@@padmasrim1073 is that true
@mycreations7614
@mycreations7614 3 жыл бұрын
@@sulthansheik7213 ni abba rey!....likes kosam edanta adhi rastava ...Thu
@anj1583
@anj1583 3 жыл бұрын
@@mycreations7614 for likes her parents uploading such a worst videos ..then what if others write some random comments you shouldn't feel bad
@BhaskarPutamsetti
@BhaskarPutamsetti 3 жыл бұрын
అంతా సీరియల్స్ మహిమ..🤘
@tomsingertelugu1982
@tomsingertelugu1982 3 жыл бұрын
👌
@bhukyaramu5423
@bhukyaramu5423 3 жыл бұрын
Yes anna...
@rajesh1608
@rajesh1608 3 жыл бұрын
Yes
@rasagnyareddy1177
@rasagnyareddy1177 3 жыл бұрын
Yes
@mgurunadh6722
@mgurunadh6722 3 жыл бұрын
You are 100% correct
@premmetta9453
@premmetta9453 3 жыл бұрын
God bless u thalli baga aadukomma chitti thalli yi ageloney matladithey baguntundi chala navvukunnam ma chelli anthey good once again God bless u
@ragini.n2541
@ragini.n2541 3 жыл бұрын
పాప చాలా క్లారిటీగా ఉంది. ఈ వయసులోనే ఇంత ఆలోచన ఉందంటే పెద్దయ్యాక అద్భుతాలు చేస్తుంది.
@nagunaik4833
@nagunaik4833 3 жыл бұрын
7658953712. Congrat buji
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍🏻
@SivaKumar-wv1zm
@SivaKumar-wv1zm 3 жыл бұрын
Serials mayima
@ragini.n2541
@ragini.n2541 3 жыл бұрын
@@SivaKumar-wv1zm ya true 👍
@vara1879
@vara1879 3 жыл бұрын
Adbutham ante Nanna ku chukkalu chupinchatama ? 🤣😅🤣
@akcreators66
@akcreators66 3 жыл бұрын
ఈ వయసులో జీవితం అంటే ఏంటో నేర్చుకున్నావ్ బంగారు తల్లి నువ్వు సూపర్ రా తల్లి
@bvenkateswar8123
@bvenkateswar8123 3 жыл бұрын
yes valla amma abba lu kooda pettaddu koodu
@sandysandip4428
@sandysandip4428 3 жыл бұрын
Nijinga great
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
Great
@kanyakumarithummalagunta1287
@kanyakumarithummalagunta1287 3 жыл бұрын
Exactly
@raja-dz4oc
@raja-dz4oc 3 жыл бұрын
సీరియల్ ఎఫెక్ట్ భయ్యా 🙏🙏🙏🙏🙏
@suryakolla4327
@suryakolla4327 3 жыл бұрын
అర్జంటుగా తెలుగు సీరియల్స్ ఈ పిల్లకి చూపించడం మానేయండి
@RGV.muralikrishna5493
@RGV.muralikrishna5493 3 жыл бұрын
ఇంగ్లీష్ movies chupinchala
@medhadhrithi8914
@medhadhrithi8914 3 жыл бұрын
True
@suryakolla4327
@suryakolla4327 3 жыл бұрын
@@RGV.muralikrishna5493అయ్య బాబోయ్ వాటికంటే తెలుగు సీరియల్స్ బెటర్
@RGV.muralikrishna5493
@RGV.muralikrishna5493 3 жыл бұрын
@@suryakolla4327 🤣
@shalinichandra4259
@shalinichandra4259 3 жыл бұрын
Super nice ani encourage cheyyakapothe chalu pillalu yedhi chesina
@saraswathioomnamashivaaya7491
@saraswathioomnamashivaaya7491 3 жыл бұрын
అప్పుడే తల్లి తండ్రులను సంపెస్తుంది మా చిట్టి తల్లి.😄😄
@srinusrini6419
@srinusrini6419 3 жыл бұрын
Haha
@crazyfighter7386
@crazyfighter7386 3 жыл бұрын
😘😘😘 nice baby. Is sharp
@ravindraanimireddy7053
@ravindraanimireddy7053 3 жыл бұрын
Dad's little prince's do like this 🤣🤣🤣
@bvenkateswar8123
@bvenkateswar8123 3 жыл бұрын
Mundu mundu pindalu sardalu karmalu kooda chei ya liga bangaru talli
@kudlykrishna1229
@kudlykrishna1229 3 жыл бұрын
I like maa
@radhikaguvvala627
@radhikaguvvala627 3 жыл бұрын
2:13 meeru chachipotharu kada appatiki 😂😂😂
@valuablevishnu8542
@valuablevishnu8542 2 ай бұрын
Pedda plan ne😂
@saitambala9470
@saitambala9470 3 жыл бұрын
దేవుడా చాల క్లారిటి గా ఉంది ఈపాప సీరియల్స్ ప్రభావం కాని అమెరికా లో ఉండి కూడా మన తెలుగు భాష మరచి పోకుండా చాల చక్కగా మాట్లాడుతున్నారు హేట్సాప్
@vindyakanuganti7917
@vindyakanuganti7917 3 жыл бұрын
Godavari yasa kadandi adi Vizag vijayanagaram srikakulam yasa
@saitambala9470
@saitambala9470 3 жыл бұрын
@@vindyakanuganti7917 avunaa naku teliyaledandi😊
@sreelathavk4450
@sreelathavk4450 3 жыл бұрын
😂😂 me yasa edo meke teliyadhu.
@saitambala9470
@saitambala9470 3 жыл бұрын
@@sreelathavk4450 srilatha garu medi yyekkada
@anasuyaveluvarti1614
@anasuyaveluvarti1614 3 жыл бұрын
NORTH ANDHRA "YAASA"
@sravanjo143
@sravanjo143 3 жыл бұрын
యేమి మాటలాడుతున్నావురా తల్లి మీ నాన్నగారుకి ఆఖరిలో నరాలు తెగిపోయయీ చాలా ముద్దుగా మాటలాడుతున్నావు😍🤩😘
@tomsingertelugu1982
@tomsingertelugu1982 3 жыл бұрын
👍
@kktrending5331
@kktrending5331 3 жыл бұрын
🥰😂😂
@lalli9354
@lalli9354 Жыл бұрын
To much clarity tooo much knowledge 🔥🔥🔥 Baby Rockz Father shockzzzz😅😅😅😅😅
@pochaiah1285
@pochaiah1285 29 күн бұрын
Krishna Bhadukothu
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
నీకు ఇంత చిన్న వయసులో పెళ్లి గురించి ఇంత నాలెడ్జ్ ఉంది తల్లి నీకు 😂😂🤣🤣
@shailajav9733
@shailajav9733 3 жыл бұрын
సామాజిక జీవనం అర్థం అయినది చిట్టి కి
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.చిట్టి నీకు సామాజిక సృహ చాలా ఉంది.
@raj23jun
@raj23jun 3 жыл бұрын
సీరియల్స్ మహీమా
@padmapadma3183
@padmapadma3183 3 жыл бұрын
Video cheyaalani munde training ichi untaaru.
@bvenkateswar8123
@bvenkateswar8123 3 жыл бұрын
Anta valla amma polika
@ramakrishnak7827
@ramakrishnak7827 3 жыл бұрын
బంగారు తల్లి. చాలా చక్కగా ఉన్నవురా చిన్నమ్మా
@kameswarimaddali9287
@kameswarimaddali9287 3 жыл бұрын
పిల్లలు ఎదురుగా జరిగేవి, విన్నవి రిపీట్ చేస్తారు. వాటికి అర్థాలు, పరమార్థాలు వారికి తెలియదు. చావు అంటే తెలియని పసితనం ఆ పాపది. ఈ సంభాషణని బట్టి పెద్దలు పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. తెలుగు స్పష్టంగా మాట్లాడే శిక్షణ ఇచ్చినందుకు అభినందనలు.
@sridevivipperla3179
@sridevivipperla3179 3 жыл бұрын
తెలుగు serials చూపించటం మానేయండి 😅
@Vk-bo9gz
@Vk-bo9gz 3 жыл бұрын
Well Said
@nagunaik4833
@nagunaik4833 3 жыл бұрын
Hii
@Divya.143
@Divya.143 3 жыл бұрын
Baga chepparu
@manjulakasula8108
@manjulakasula8108 3 жыл бұрын
Chala manchiga chepparu...
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
😀😀
@prajwalgandepalli3968
@prajwalgandepalli3968 3 жыл бұрын
ఈ జనరేషన్ లో పెద్దవాల్లే తల్లి తండ్రులని గెంటేస్తున్నరు నెక్స్ట్ జనరేషన్ లోపిల్లలు చిన్నగా ఉండగానే తల్లి తండ్రిని చచ్పిపోతారుగా అనే స్టేజ్ కి వస్తారు అనడానికి example idhi ఈవా andi cute words
@pinkyhoney5005
@pinkyhoney5005 3 жыл бұрын
S u r right
@pratyushak2603
@pratyushak2603 3 жыл бұрын
Agree
@anula143
@anula143 3 жыл бұрын
True👍
@roopasuneel4490
@roopasuneel4490 3 жыл бұрын
Hi
@hemakumar3571
@hemakumar3571 3 жыл бұрын
చిట్టి తల్లీ తెలుగు తియ్యదనం 😍
@phanisreeud2972
@phanisreeud2972 3 жыл бұрын
Too many telugu serials chustavundi bidda 😂😍but cute conversation 😀
@sindhu5225
@sindhu5225 3 жыл бұрын
😂😂😂
@nivasindian
@nivasindian 3 жыл бұрын
నిజంగా ఈ పాప అమ్మ, నాన్న లని మంచిగా చూసుకునే కూతురు అవుతుంది.... ఆల్ ద బెస్ట్ నాన్న....
@rajinideena7178
@rajinideena7178 Жыл бұрын
Cadi poa kalam vachendi
@pamidimanjusha6743
@pamidimanjusha6743 3 жыл бұрын
బలపం తినేసే రోజులు పోయి మాటలు తినేసే రోజులు ఇవి... బుడ్డి బంగారం 😘
@vksrinivasbanala6000
@vksrinivasbanala6000 3 жыл бұрын
తన మాటలు వింటుంటే భయం గాను, + సంతోషం గాను ఉంది, ఏ వయసు లో రావలసిన ఆలోచనలు అప్పుడే వస్తే వాళ్ళ కి మనకి మంచిది
@shivaji856
@shivaji856 2 жыл бұрын
Absolutely Right.... Naaku innocent pillalu istam... Mudurlu ante anta istam ledu..
@ssivareddyssivareddy7171
@ssivareddyssivareddy7171 Жыл бұрын
,, 😂😂😂😀🤣
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
Yes 100% correct andi
@cowboyhere
@cowboyhere Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@kanchr7537
@kanchr7537 Жыл бұрын
Children don't think of death as end of everything. They think dead people go somewhere nice.
@adityab6194
@adityab6194 3 жыл бұрын
Fraction of minutes she became very famous with her cute words
@kalasomulapalli
@kalasomulapalli 3 жыл бұрын
😂😂😂😂
@nunnasuresh9590
@nunnasuresh9590 3 жыл бұрын
Qute
@indraja7743
@indraja7743 3 жыл бұрын
Awesome baby
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Famous kaadu notorious
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
S😀
@sandeeptumula123
@sandeeptumula123 3 жыл бұрын
Watched multiple times and made my day !!!
@righteousbyfaith6131
@righteousbyfaith6131 3 жыл бұрын
నీ వయసులో నేను రోడ్డుపక్కన కూర్చుని ఇసుక తింటున్నాను 😂😂🤣
@jyokardanuri8059
@jyokardanuri8059 3 жыл бұрын
😂😂😆😆
@keerthanacharles9561
@keerthanacharles9561 3 жыл бұрын
😂😂🤭
@jadhavkannaiah3183
@jadhavkannaiah3183 3 жыл бұрын
Nenu kuda bro
@jamesrock1418
@jamesrock1418 3 жыл бұрын
😂😂 nenu balapalu tintu untaa
@meenam1377
@meenam1377 3 жыл бұрын
😁😁😁😁😁😁
@chinnavedurada5476
@chinnavedurada5476 3 жыл бұрын
Ammababoi😁 Prathi scene prathi dialogue Maind pothondhi lopala 🤣🤣🤣
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 8 ай бұрын
చాలా క్లారిటీ ఉంది బుజ్జిదానికి జీవితం అంటే ఏమిటో. బంగారుతల్లి God bless you
@ANJIPSKFAN634
@ANJIPSKFAN634 3 жыл бұрын
చూడండి జనరేషన్ ఎంత స్పీడ్ గా అయిపోతుంది తల్లిదండ్రులు నేర్పించేది ఇదే సంస్కారం
@pbkjayasree
@pbkjayasree 3 жыл бұрын
Peddayaka ee matalu vinte valle navvukuntaaru.....
@MRTONY-ns3tx
@MRTONY-ns3tx 3 жыл бұрын
*బడ్డదానికి .. నా హృదయపూర్వక అభినందనలు ❤️
@srinivassasthri7633
@srinivassasthri7633 3 жыл бұрын
Baboyi ipatnche plana
@varalakshmiburgula6452
@varalakshmiburgula6452 Жыл бұрын
Oru Devuda. Chusinappudalla koththaga vundi papa expressions. ❤
@aparnaindian6896
@aparnaindian6896 3 жыл бұрын
వామ్మో.... గొప్ప తెలివి ఉంది రా నీకు.. God bless u చిట్టితల్లి 🤣🤣
@ShivaShiva-cq8fi
@ShivaShiva-cq8fi 3 жыл бұрын
నువ్వు పెద్దయ్యాక ఈ వీడియో చూసి మళ్ళీ ఒక వీడియో చెయ్యిరా స్వీటీ 😀😀😂😂
@merajsmile722
@merajsmile722 3 жыл бұрын
Our great Telugu serials affect. Hats off to the channels.
@pratapreddy443
@pratapreddy443 3 жыл бұрын
2:13 "మీరు చచ్చిపోతారు కదా అప్పటికి..." so cute
@rachakatla123
@rachakatla123 3 жыл бұрын
😂🤣
@sandysandip4428
@sandysandip4428 3 жыл бұрын
Edi Kuda pointay
@nirmitha4137
@nirmitha4137 3 жыл бұрын
😂😂
@jeelakarraprathyusha5632
@jeelakarraprathyusha5632 3 жыл бұрын
After marriage Kid be like : Nanna miru inka chachipoledaa😂😂
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 3 жыл бұрын
🤣
@yogi4035
@yogi4035 3 жыл бұрын
Nuvvu Kuda Anthena...
@bakhtipatalu9418
@bakhtipatalu9418 3 жыл бұрын
Mari Nela anukunnava😂
@krazygang7297
@krazygang7297 3 жыл бұрын
Hahaa
@pedarapubharadwaja
@pedarapubharadwaja 3 жыл бұрын
🙄🙄🙄😂😂
@swethapavani7185
@swethapavani7185 3 жыл бұрын
My parents never used to speak few words infront of kids (me and bro): love, pelli, husband, wife, and of course other gossips. Thanks to them.
@rajakumariakunuru3245
@rajakumariakunuru3245 2 жыл бұрын
True Sister..we should not encourage kids to talk like this 😊
@rajyalakshmijerrypothula1510
@rajyalakshmijerrypothula1510 2 жыл бұрын
@@rajakumariakunuru3245 yes
@nirmalaalley9824
@nirmalaalley9824 2 жыл бұрын
Yes it is absolutely correct
@kaslabadrathnaiah5583
@kaslabadrathnaiah5583 2 жыл бұрын
s same
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
Correct.
@m.b.ryoutubechannel9031
@m.b.ryoutubechannel9031 3 жыл бұрын
తల్లి నీ మాటలు వింటుంటే, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని..... అనిపిస్తుంది....... Keep it up God bless you.......
@nani4u9
@nani4u9 3 жыл бұрын
Vaalla parents nerpina matalu avi. Lekapote ila evaru maatladaru
@azmathshaike2448
@azmathshaike2448 3 жыл бұрын
నీ బొంగుల భవిషత్... మొడ్డగుడుస్తది
@ananda6878
@ananda6878 3 жыл бұрын
తెలుగు tv సీరియల్స్ మహిమ. పిల్లల మనసుల్ని కూడా ఎంత కలుషితం చేస్తున్నాయో చూడండి. అదే మంచి విషయాలపై ఈ గురి ఉంటే చక్కగ ఎదుగుతారు.
@tirupatiporagallu8606
@tirupatiporagallu8606 3 жыл бұрын
That girl :- meeru chachipotharu kada appatiki Father :- memu brathike unte Girl :- Visham petti nene sampestha😂🤣
@sanjanakada4975
@sanjanakada4975 3 жыл бұрын
Visham petti nene cgapesta ani aa papa emi analedhu kadha meeru endhuku ala pettaru
@tirupatiporagallu8606
@tirupatiporagallu8606 3 жыл бұрын
@@sanjanakada4975 Next Chepundhi anta lendi 😂😂🤣🤣🤭🤭🤭
@balunjoy
@balunjoy 3 жыл бұрын
2:13 Climax lo naralu cut ipoinaye nanna ke...😂😂
@gannulee
@gannulee 3 жыл бұрын
😀😀😀
@sahityamuthyala1617
@sahityamuthyala1617 3 жыл бұрын
🤣🤣🤣
@jeevanvarma2056
@jeevanvarma2056 3 жыл бұрын
😂😂😂😂
@Manishaalakuntla19
@Manishaalakuntla19 3 жыл бұрын
Nizam brooo
@ruthlessfreak6774
@ruthlessfreak6774 3 жыл бұрын
😐😮
@mmallikarjuna4496
@mmallikarjuna4496 3 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు అమ్మ చిట్టితల్లి.నీకు ఉన్న తెలివికి మంచి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.
@honeybujji1229
@honeybujji1229 3 жыл бұрын
Daily chustunnanu e paapa vdo.... sooo qute girl... manchu lakshmi e paapa tho Telugu tuition nerchukovali.
@sukueditzzz
@sukueditzzz 3 жыл бұрын
Amma laptop lo nuv Pani cheskuni, na laptop lo ni mogudu Pani cheskuni, inka mem m cheyali??? Miru sachipotaru kada appatiki.... 😂😂😂😂
@rambabuk9004
@rambabuk9004 3 жыл бұрын
Ahh ahh
@pravalikachowdary6189
@pravalikachowdary6189 3 жыл бұрын
This dialogue 😂😂😂😂
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
😀
@bramesh9986
@bramesh9986 3 жыл бұрын
NRI ఐన కూడా తెలుగు బాగా మాట్లాడుతున్నావ్
@luckylucky6053
@luckylucky6053 3 жыл бұрын
Telugu lo slang kooda perfect 👍👍
@durgasri9296
@durgasri9296 3 жыл бұрын
India ni yakkuva chesi pilla daggara mogudu bartha ayana matala chi
@luckylucky6053
@luckylucky6053 3 жыл бұрын
@@durgasri9296 avunu Amma konchem odd ga undhi,manam thaali bottu kadithe pillalu vastaru anukune vaallam oka age varuku evemi telidhu. Eppudu generation
@sudheerk82
@sudheerk82 3 жыл бұрын
Must be born in India and moved US.
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
Yes
@bsr7473
@bsr7473 Жыл бұрын
emo na kanni ala telsipothayi anthe....... cute n sweet baby..
@srinusrinuvansi3149
@srinusrinuvansi3149 3 жыл бұрын
అమెరికా లో ఉండి కుడా,మన తె లుగు పాపకు అంత బాగా నెర్పించారం టే నిజంగా మీరు సూ పర్ సార్ "🙏🙏🙏
@medhadhrithi8914
@medhadhrithi8914 3 жыл бұрын
Tv serials chusi baga effect ayyindi అనిపిస్తోంది .. ఎందుకంటే parents అలాంటి విషయాలు పిల్లలకి chepparu .. ఇది దారుణం .. childhood దాటి ఆలోచనలు bad signals .. I pity her situation
@krishnakoora4325
@krishnakoora4325 3 жыл бұрын
ఎం chestam అన్న
@venkatk8696
@venkatk8696 3 жыл бұрын
Antha ledu. Ikkkada antha anthey
@rameshyenugula9600
@rameshyenugula9600 3 жыл бұрын
Yes
@shwethalaxmi1415
@shwethalaxmi1415 3 жыл бұрын
Telugu lo mataldatam veru elanti matalu veru
@cooknology4808
@cooknology4808 3 жыл бұрын
"appatiki miru sachipothaaru kadaa"😂😂😂😂😂
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 2 жыл бұрын
People start to do good when they know about their death... this little girl knows that she will leave one day her parents, she also knows that her parents will pass away someday, this truth will keep her do good to her parents. Some are so rude in their comments on her, but it's actually their ignorance and immaturity that made them comment like that. May God bless her with the true wisdom as she matures. In her conversation, she wants to stay back and not leave in the first place. Second, she doesn't want the laptops while her parents are alive. Third, she wants to serve her parents freely by becoming kodali... thinking she should not eat free food from others after being grown. How wonderful daughter these parents possessing. May the Lord give her parents the wisdom and knowledge to help her become a great human being to serve the needy.
@bvscomputers2669
@bvscomputers2669 3 жыл бұрын
ఎది ఏమైనా జీవితం గురించి చాలా క్లారిటీ ఉంది .చిటి తల్లికి.
@razahealth3379
@razahealth3379 3 жыл бұрын
మొన్నటి వరకు అసలు పిల్లలు ఎలా పుడతారో తెలియదు మాకు 😂😂😂😂
@itstoshort01
@itstoshort01 3 жыл бұрын
𝐁𝐚𝐲𝐲𝐚 𝐧𝐮𝐯 𝐬𝐮𝐩𝐞𝐫
@saimanikanta683
@saimanikanta683 3 жыл бұрын
🤣🤣🤣🤣yas bro
@joyjeet3882
@joyjeet3882 3 жыл бұрын
Same nenu elane anukuna video చూశాక
@punnareddynukala309
@punnareddynukala309 3 жыл бұрын
@@itstoshort01 a
@bangaram1775
@bangaram1775 3 жыл бұрын
Miku ippudu yedo telisinattu 😁😁😁
@mumadivarapusrinivassriniv8344
@mumadivarapusrinivassriniv8344 3 жыл бұрын
Very sweet voice practical thinking Jay gomata Jay gopal
@tarun6444
@tarun6444 3 жыл бұрын
దేవుడా..........🤣🤣🤣🤣..........పాప కి తెలివి తేటలు ఎక్కువ అయిపోయి పొర్లి పోతున్నాయి......... దెబ్బకు వాళ్ల నాన్న కి జీవితం మొత్తం సినిమా వేసి చూపించేసింది........... సిసింద్రీ😍😍😍👌👌👌
@rajmuddana
@rajmuddana 3 жыл бұрын
👍 As per universe also Birth and Death are exactly equal, same as this little girl’s point of view. 👏👏 There should be no emotions attached to Birth and Death. The same was explained in Bhagavath Geetha too 👍
@dearpyramidmasteronlinetv4816
@dearpyramidmasteronlinetv4816 2 жыл бұрын
చప్పుడు చేయకుండా బువ్వ తిని పడుకో...... పడుకో... 👍😘😘😘😘😘
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 жыл бұрын
లాస్ట్ లో వాళ్ళ నాన్నకు మైoడ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది...
@gowthamsagarg9292
@gowthamsagarg9292 3 жыл бұрын
Mamoluga khadhu
@raji14315
@raji14315 3 жыл бұрын
Really
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
Yes
@bmprasad8032
@bmprasad8032 3 жыл бұрын
Nijamga burrapadu
@varshitha8228
@varshitha8228 3 жыл бұрын
ఓరి దేవుడా 😂😂 ఏమన్నా అవగాహన న ఏమన్నా ముందస్తు ప్రణాళిక న 😀😀 ఈ ఏజ్ లో పెళ్లి గురించి
@kudlykrishna1229
@kudlykrishna1229 3 жыл бұрын
Medam Meru. comment chishthi repay evvaru
@kishorebank9835
@kishorebank9835 3 жыл бұрын
Etela gaaru video lo comment chesaru Kada😀😀
@tomsingertelugu1982
@tomsingertelugu1982 3 жыл бұрын
👍
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
మీరుచర్యలు తీసుకోండి
@Nirvan2244
@Nirvan2244 2 жыл бұрын
Meru chachipotharu ga anta vammo full clarity vundi papaki so cute
@nikhilmudam3129
@nikhilmudam3129 3 жыл бұрын
ఈ వీడియో చూస్తూ ఉంటె మీరు అమెరికా లో ఉన్నట్టు తెలుస్తుంది మాకు కానీ చిట్టి తల్లి కి చాలా మంచి మన తెలుగు బాషా నేర్పించారు మీకు ధన్యవాదాలు
@sreecharikrishna
@sreecharikrishna 3 жыл бұрын
Telugu bhasha nerpinchaaru kaani..viluvalu marchipoyaaru
@sahithipatnala840
@sahithipatnala840 3 жыл бұрын
@@sreecharikrishna em viluvalu marchipoyaru vaallu?
@rajeshwarit3499
@rajeshwarit3499 3 жыл бұрын
Lockdown lo telugu serials baga chusinatlundhi.... bangaaru thalli serials chudakey thalli....ippatikey inni plans vesavu🤣🤣🤣🤣
@munnibhaskar5798
@munnibhaskar5798 3 жыл бұрын
Navvaleka chachipoya 😂😂😂. She is very innocent. Her talk itself is showing it. Thelivaina vallu chaala jagratha padi maatlaadatharu. But she's so casual. Chaala rojula tharavatha chaala sepu navvanu. Challagavundu thalli.
@sureshrathod
@sureshrathod 3 жыл бұрын
మీరు సచ్చిపోతారు కదా అప్పటికి...😂😂😂
@damodhargupta2965
@damodhargupta2965 3 жыл бұрын
😂
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 3 жыл бұрын
,😊
@mounika5203
@mounika5203 3 жыл бұрын
అసలు చావంటే అర్థం ఏంటో తెలీదు ఆ పాపకి ఇప్పుడు ఇవన్నీ నేర్పించడం అవసరమా
@rukmini7180
@rukmini7180 3 жыл бұрын
ఇపుడు నుంచే అపుడికి చనిపోతారని ఫిక్స్ అయి వుంది ,,చావకపోతే ఇంకా చావలేదట్రాబాబోయ్ అని విసుక్కుంటదేమో,,,
@mounisstylecorner7402
@mounisstylecorner7402 3 жыл бұрын
😁😁😁😁
@justcallmesai7961
@justcallmesai7961 3 жыл бұрын
She's maintaining full clarify in her Life I'm 25 Now I don't know what to do for tomorrow
@Srivenkateswara6565
@Srivenkateswara6565 3 жыл бұрын
Sachipo iythe 25 ki clarity leda
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
@@Srivenkateswara6565 very bad reply
@Srivenkateswara6565
@Srivenkateswara6565 3 жыл бұрын
@@upendraprasad5171 emo Thanu 25 vachindhi am cheyalo clarity ledu annagane kopam vachindhi... Boys ki min clarity undali kadha
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
@@Srivenkateswara6565 It depends andi. Andaru oke laaga undaru. Mana fingers anni oke laaga unnaaya? Okati potti okati podugu.
@Srivenkateswara6565
@Srivenkateswara6565 3 жыл бұрын
@@upendraprasad5171 emo Naku boys irresponsible ga vunte nacharu andi
@sivvalaharikrishna6885
@sivvalaharikrishna6885 Жыл бұрын
Bro chala chakkagaaaa papa Telugu maatladindhi.....
@nagarajaraogujjar
@nagarajaraogujjar 3 жыл бұрын
తెలుగు తల్లిని బ్రతికిస్తున్నారు. పిల్లలతో చక్కగా గడుపుతున్నారు. శతమానం భవతి. ఇలా పిల్లలతో అందరూ గడపండి. చూస్తూ చూస్తూ నే పిల్లలు పెద్ద అవుతారు.బాల్యం మళ్ళీ రాదు.👍👍👍
@miss_introvert3
@miss_introvert3 3 жыл бұрын
Positive way of thinking 👍
@Sathil-up7gs
@Sathil-up7gs 3 жыл бұрын
😅😅😅😅😅meeru chacchipotaruga. Vammo what a dialogue 😂😂
@rudrakshaumamahesh6387
@rudrakshaumamahesh6387 3 жыл бұрын
Ma. Abbyeunnadu
@sriharsha940
@sriharsha940 3 жыл бұрын
2:13 I want to see his reaction 😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@n.mohanrao2573
@n.mohanrao2573 3 жыл бұрын
ఇది అందరికీ చూపించాల్సిన మంచి సందేశం కాదు. ఆ అమ్మాయి పెరిగిన పరిసరాల ప్రభావం కూడా బాగా లేదని నా అభిప్రాయం. పిల్లలకు కుటుంబంమే మొదటి స్కూల్.
@gadegopi2151
@gadegopi2151 3 жыл бұрын
పాపం బ్రతికుండగానే చంపేసింది అమ్మ నాన్న ని😂😂😂
@softwaregeeks6832
@softwaregeeks6832 3 жыл бұрын
I can imagine that father future . If u have only one child get another as soon as and this time take care of that child while he/she growing
@dindia6263
@dindia6263 3 жыл бұрын
"మీరు chachipotaaru కదా అప్పటికి" with smile. చిన్నప్పుడు పెద్ద వాళ్ళు ఎవరైనా పోతారు అంటే అపుడే ఎడ్చేసే వాళ్ళం వాళ్ళు అపుడే పోతున్నట్లు.ఇంత ప్రాక్టికల్ థింకింగ్ ఇప్పటికీ లేదమ్మా బంగారం మాకు!!!! మీ నాన్న కి బాగా షాక్ ichaav తల్లి.
@lakshmirajya4584
@lakshmirajya4584 3 жыл бұрын
ఇప్పటి పిల్లలు మరణం విషయం లో కూడా క్లారిటీగా వుంటున్నారు. 👌
@sreecharikrishna
@sreecharikrishna 3 жыл бұрын
Assalu aa vayassulo manakevvarikaina...chaavu ane maataki ardhamaina thelusaa andi.. 🤦‍♂️
@sreecharikrishna
@sreecharikrishna 3 жыл бұрын
@@deepthinker1710 mee name ki thaggattugaane aalochimchi maatlaadaaru andi.. Kaani nenu anedhi, aa vayassulo naaku aithe maathram chaavu anedhi theliyadhu andi.. Chachchipovadam ante inkeppatiki kanipinchamu..assalu yevvarini chudalemu ane aalochane naaku chala late ga thelisndhi andi. Future gurinchi ee generation vaallu mudhdhu mudhdhuga chepthunte..naaku baagane nachchindhi andi... Kaani naanna chachchipothaadu ante, inkeppatiki naanna ni chudalenu ane baadha kanna..vaalla aasthulanu yela upayoginchukovaalo ane aalochana..ee vayassu nunde yela mudhra padipothundho..ani aalochinchinappude..badha ga anipinchindhi... Ee generation inka hard heart tho perugupothunnaaru ani
@jyoti1761
@jyoti1761 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@supriyavadone8888
@supriyavadone8888 3 жыл бұрын
Choti pataki
@ananthaphani
@ananthaphani 3 жыл бұрын
ఇలా మాట్లాడుతుంటే తప్పు అని చెప్పాల్సింది పోయి రికార్డ్ చేసిన తల్లితండ్రులకి ధన్యవాదాలు. తెలుగు మాట్లాడితే సరిపోదు మంచిగా ఆలోచించడం నేర్పించాలి. మనం ఇంట్లో ఎం మాట్లాడితే అదే నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి ముందు పెద్దవాళ్ళు పిల్లల ముందు ఇలాంటివి మాట్లాడటం మానేయ్యాలి. ఆ వయసులో పిల్లలు ఎం ఆలోచించాలి, పిల్ల ఎం ఆలోచిస్తోంది.
@pattipatinarendrababu2623
@pattipatinarendrababu2623 Жыл бұрын
Niku picha danilo asalu emi tappu undhi adhe reality adhi evaru chepindhi kadhu ammae serial chusi elano adhi nervhukundhi kani adhi good anni bagane chepitundhi peddaina taruvata ani kuda telusu marala evarina sanipovalisinde nilaga penchitene prblms
@kanchr7537
@kanchr7537 Жыл бұрын
Meeru anukuntunnattu..aa ammayiki death gurunchi yemi teliyadhi. Kids version of death is different. They just think that dead people go to some other palce and even think of it as a bautiful place.
@jastisamson
@jastisamson 3 жыл бұрын
She's ahead in her milestones ! Clarity in her thought process. Parenting is a adventure.
@dayanidhimallamari965
@dayanidhimallamari965 3 жыл бұрын
Childhood is full of innocence and Happy times. Which we realise very late and these moments remain the most memorable our lives.
@srinivaspenugonda2713
@srinivaspenugonda2713 3 жыл бұрын
అమ్మ నువ్వు వెళ్తా అన్న వెళ్లనివ్వం ఆయన్నే ఇంటికీ తీసుకునివద్దాం
@sindhusindhu9320
@sindhusindhu9320 3 жыл бұрын
😂😂😂😂
@khatijabasha5016
@khatijabasha5016 3 жыл бұрын
Full video pettali kada bale mataldutundi papa ...mottaniki mom dad ki paiki pampesindi husband gurinchi soo cute planning lo undi papa
@sripu1
@sripu1 3 жыл бұрын
90’s kids be like vammooo entha mudhuru vunnaru entra eppati pillalu..parents also encouraging great
@srinivaskandukuri9629
@srinivaskandukuri9629 3 жыл бұрын
Just ide anukuntunna.. ma mom kuda🤣😂
@frankensteinsmonster1405
@frankensteinsmonster1405 3 жыл бұрын
Valla parents mana 90 kids ye 🤭
@mohammadbabu6146
@mohammadbabu6146 3 жыл бұрын
@@srinivaskandukuri9629 pp0p0ppppppp0p0p
@taluriabhi3641
@taluriabhi3641 3 жыл бұрын
Waste fellow
@taluriabhi3641
@taluriabhi3641 3 жыл бұрын
Dani puku naaku😂😂
@rajuusa2113
@rajuusa2113 3 жыл бұрын
చాలా క్యూట్ గా మాట్లాడవు తల్లి సూపర్ రా సూపర్ క్లారిటీతో ఉన్నావ్ 😂😂😂😂😘😘😘
@k.ammulu6838
@k.ammulu6838 3 жыл бұрын
అమెరికాలో వున్న మన తెలుగు అమ్మాయిలు ఎలా వుంటారో అలానే పెచుతున్నరు సార్ పాపకి చక్కగా తెలుగు లో మాట్లాడుతూ అమ్మ నాన్న అని నేర్పిస్తూ మన మాతృ భాషను మర్చిపోకుండా పాపని అదేవిధంగా. పెచుతున్నారు చాలా సంతోషం గా వుంది👏👏👏👌👌👌❤️❤️❤️
@sureshmangiri5850
@sureshmangiri5850 3 жыл бұрын
చాల బాగ మాట్లాడావు రా కన్న చాల చాల బాగ వుండాలి అని ఆ దేవ్వుణ్నీ ప్రాదిస్తున్నా తల్లి
@sreenivasulumalapati6368
@sreenivasulumalapati6368 3 жыл бұрын
My blessings to her. Really I appreciate her parents for teaching her pure telugu and culture. Even staying in USA. Congratulations to them.
@krishnakumari2006
@krishnakumari2006 3 жыл бұрын
Very funny, no words to say picha. Comedy ga undi
@nainaopticalsamadalavalasa172
@nainaopticalsamadalavalasa172 3 жыл бұрын
మీరు చచ్చి పోతారు కదా..!!! very cute❤️❤️
@sailajajampani7151
@sailajajampani7151 3 жыл бұрын
So cute Bangaru talli
@amarreddy1433
@amarreddy1433 3 жыл бұрын
చిన్న తల్లీ నీకు ఉన్న తెలివితో కొంచెం అయినా ఇప్పటి అమ్మాయిలకు వుంటే చాలా బాగుంటది తల్లీ ❤️❤️❤️
@vshailaja2358
@vshailaja2358 Жыл бұрын
పాప కి సామాజిక.జీవనం అర్ధం అయినది. ఏటోచ్చి చచ్చిపోయే క్లైమాక్స్ పేరెంట్స్ కి భలే యిచ్చింది అమాయకంగా...😂😂😂
@prasanthraj4663
@prasanthraj4663 3 жыл бұрын
At 2:13 father reaction be like: Idekkadi mass dialogue ra mawa🙄
@gowthamsagarg9292
@gowthamsagarg9292 3 жыл бұрын
🤣😂😅
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
😀
@lavanyabharathi3341
@lavanyabharathi3341 3 жыл бұрын
Omgggggg ..🤣🤣🤣🤣she is really cute...👌👌Very Calculative... N Most independent decision taker👍👍
@srinivasaraochigurupati8623
@srinivasaraochigurupati8623 3 жыл бұрын
నీ దుంపతెగ ఎన్ని తెలివితేటలే నీకు 🤣 God bless you Chinnu 💐👍 దయచేసి పసి పిల్లల మనస్సు చదువుపై లగ్నం అయేటట్లు చేసి పిల్లల ముందు పెద్దవారు TV సీరియల్సు చూడటం మానుకొంటే పిల్లల భవిష్యత్ బాగుంటది!
@SabithaKanupuru
@SabithaKanupuru 8 ай бұрын
Pillalu valla age ki taggattuga leru parents kuda jagratha ga undalemo
@PrakashRaj_Traveller
@PrakashRaj_Traveller 3 жыл бұрын
నా laptop లో మీ మొగుడు పని చేసుకుంటే ..నేను ఎం చేయాలి...🤣🤣🤣
@error4547
@error4547 3 жыл бұрын
😂😂
@rishiiiiiiiii9194
@rishiiiiiiiii9194 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@madhurigubbala1681
@madhurigubbala1681 3 жыл бұрын
Wow sweet concern about father nd daughter all the best uncle 😆
@lankasrinivas243
@lankasrinivas243 3 жыл бұрын
పాపను చూస్తే ముద్దేస్తుంది .మాటలు వింటే భాదేస్తుంది.. ఏ తల్లితండ్రి అయినా పిల్లలు మాటలు ముద్దుగా ఉంటే సంతోషిస్తారు అదే సమయంలో తపౌలున్సరిచేస్తాడు ..ఈ తండ్రి మార్టం వీడియో తీసి సోషల్ మీడియా లో పెడుతున్నాడు .ఎంతైనా బాలావాక్కు బ్రాహ్మ వాక్కు అని అంటారు కదా .కనీసం ఇంకోసారి అయినా పాప నోట ఆమాట రాకుండా అయినా ఆ తల్లిదండ్రి జాగ్రత్త పడాలి
@maheshellaboina9998
@maheshellaboina9998 3 жыл бұрын
లాస్ట్ పంచ్ కి బాబాయ్ మైండ్ బ్లాక్ అందనుకుంట్ట😂😂🤣🤣🤣
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
Cute Baby copying their parents || cute children
10:05
cute children
Рет қаралды 723 М.
తాగుబోతు పెళ్ళాం PRANK VIDEO | EPISODE  2
14:01