"శాంతి" "భద్రతలు" గురుంచి జగన్ ఢిల్లీ లో ధర్నా? కొలికిపూడి శ్రీనివాస్ సిగ్గు ఉందా నీకు?

  Рет қаралды 23,777

Prof Ramesh

Prof Ramesh

Күн бұрын

‪@ProfRamesh‬ is YSRCP Karyakartha
#ysjagan #proframesh #kolikipudisrinivas #chandrababu
• TDP MLA Kolikapudi Sri...
Santhi Badrathalu - Santhi - Vijaya,
Badratha gurunchi - Bharathi…
• iSmart News : రోడ్ కోస...
Kolikapudi Srinivas Rao
Minister BC Janardhan Reddy
Chandra Babu Says Roads Repair on Primary Basis
www.newindiane...
1 lakh acres damage due to Rain Damage
timesofindia.i...
10,000 crore 1 l x1l

Пікірлер: 205
@geraadam
@geraadam 2 ай бұрын
కొలికపూడి శ్రీనివాస్ ముందు అతని తల్లి అక్క చెల్లి పెల్లం కూతురు గురించి అలోచించి తరువాత శాంతి గురించి మాట్లాడాలి
@sujathavenu6075
@sujathavenu6075 2 ай бұрын
చాలా చక్కగా గడ్డి పెట్టారు హ్యాట్సాఫ్ సర్ 🙏🙏
@swarnadas2763
@swarnadas2763 2 ай бұрын
Vaadela " gelisaado " debate cheyandi Saar
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 2 ай бұрын
దళిత నాయకుల లో కొంత మంది కమ్మని పచ్చ దలితులున్నారు...అందులో ఈయనొకరు....
@VkBabu-yw5sk
@VkBabu-yw5sk 2 ай бұрын
దళిత కాదు దరిద్ర ఎం ఎల్ ఏ వీడు??
@sagas12
@sagas12 2 ай бұрын
సార్, శాంతి అనే అమ్మాయి ఎస్సీ కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు. అదే కమ్మ అయ్యి ఉంటే ఎవ్వరూ మాట్లాడి ఉండరు. అది ఆవిడ పర్సనల్ అని అంటారు. కొలికపూడి తో సహా. అదేంటో కొలికపూడి కి సాటి దళితుల మీద ప్రేమ ఉండదు. కమ్మ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ. మీకు గుర్తుందా నాగబాబు కూతురు నిహారిక క్లబ్లో పట్టుబడింది. అప్పుడు చాలామంది కమ్మ వాళ్ళు కూడా పట్టుబడ్డారు. అందరీ పేర్లు ఇంటి పేరుతో సహా చదివారు. కానీ కమ్మ వాళ్ల పేర్లు మాత్రం ఇంటిపేరు చదవలేదు. యాక్చువల్లీ ఆ క్లబ్ ఓనర్ లే కమ్మవాళ్ళు. మీరు కావాలంటే పాత వీడియోలు చూడండి.
@syedpeershaik1983
@syedpeershaik1983 2 ай бұрын
కమ్మ స్త్రీలు లంజలు ( కాళ్ గర్ల్స్) కొలికిపూడి శ్రీనివాస్ TV 5 వాడు ఒప్పుకున్నారు టీవీ చర్చలో అని ప్రతి ఒక్కరికీ అర్ధం అయి ఉంటుంది.
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 2 ай бұрын
👍yes
@RachelPrakashThota
@RachelPrakashThota 2 ай бұрын
నిజమే కమ్మ వాళ్లకు ఇతరులను ప్రభావితం చేసే టేలెంట్ ఉంది. వాళ్ళ ప్రాపకం కోసం దళితులు పాకులాడుతూ ఉంటారు. అందులో .ఈ కొలికపూడి కూడా ఒకడు
@kamalamaddela8303
@kamalamaddela8303 2 ай бұрын
కొలికపూడిని MLA ni చేసినోళ్ళు సిగ్గు పడాలి
@sridharraocanchi4071
@sridharraocanchi4071 2 ай бұрын
Correct ga chepparu
@SK-sq1ut
@SK-sq1ut 2 ай бұрын
ఫ్యాక్షనిస్ట్ లని CM లని చేయగా రాని సిగ్గు ఇప్పుడు ఎలా వస్తాది సారు?
@BPraveen913
@BPraveen913 2 ай бұрын
​@@SK-sq1ut vuru, peru Leni vallu comments chestunnaru siggu cheturaa babu😂😂😂😂
@swarnadas2763
@swarnadas2763 2 ай бұрын
Devudu chesina " Machines " adagandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aquans1751
@aquans1751 2 ай бұрын
@@SK-sq1ut aunu bollodini CM GA CHEYATAM THAPPU..AP LO PEDDA FACTIONIST BOLLODU
@akkapellibhasker8073
@akkapellibhasker8073 2 ай бұрын
గుడ్ అనాలిసిస్ సార్...💯👏👏👏
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 2 ай бұрын
ఆమె దళితా నాన్ దళితా అనేది not important sir. She is just a HUMAN BEING. we have to respect any HUMAN BEING irrespective of her CASTE AND RELIGION
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw 2 ай бұрын
😊 జగనే సీఎం ఇప్పుడు కూడా పేద బలహీన వర్గాలకు అయిన సీఎం
@prasantharaju7452
@prasantharaju7452 2 ай бұрын
👍గుడ్ మార్నింగ్ సార్ 👌
@srinivasgadde5661
@srinivasgadde5661 2 ай бұрын
I am a Dalith, I also want to talk over this topic Anna ... చిన్న కులాలకు ఏమాత్రం విలువ, గౌరవం ఇవ్వని TDP లో ఉంటూ వాళ్ళు వేసే చిన్న పదవులో, చిన్న గ్రామ స్థాయి ఉద్యోగాలో ఆశించి వాటికోసమో, వారి స్వార్థ ప్రయోజనాలకోసమో TDP లో ఉంటూ ,కొనసాగుతూ ఉన్న మిగిలిన కులాల వారికి వాళ్ళ మనసుకి ఏం సమాధానం చెప్పుకుంటారో అర్దం కావడం లేదు...ఎందుకంటే ఒకపక్క TDP వాళ్ళు చాలా clear గా మాది కమ్మ పార్టీ అని బహిరంగం గా చెప్పడంలో అర్దం,.. అవసరం ఉన్నవాళ్లు ఉండండి లేకపోతే దొబ్బెయ్యండి అని కదా చెప్తున్నారు... అయినా ఆ పార్టీ లో ఇలాంటి చాలా మంది కొనసాగుతూ వాళ్ళ సొంత కులాల వాళ్ళని తిట్టడం, కొట్టడం, చంపడం లాంటివి చేస్తున్నారు అంటే , వీళ్ళ మానసిక స్థితి పై జాలి వేస్తుంది... లేదా వీళ్ళ స్వార్థానికి మనుష జాతి పైనే కంపరం పుట్టుకొస్తుంది...అరె అసలు పెద్ద కులాలుగా చెప్పుకునే ఏ కులం వాళ్ళ ఆడవాళ్ళ ( పాపం ఒక్క భారతి రెడ్డి గారు మినహాయిస్తే) గురించి అయినా ఇలా Tv ల లోనో పేపర్ ల లోనో ఇలాంటి వార్తలో, విశ్లేషణలో జరగవు ఎందుకు అని ఈ చిన్న కులాల్లో ఇలాంటి చర్చల్లో పాల్గొనే ఈ పశువులకు అర్దం కాదెందుకు..? జగన్ గారు వచ్చి గౌరవించే వరకూ అసలు దళిత జాతికి హోం మంత్రి పదవి అనే మాటే ఊహించలేకపోయాం...అలాగే మిగిలిన చిన్న కులాలకూ మంచి పదవులూ, మంత్రి పదవులూ లేవు...అంటే జగన్ గార్కి ముందు చిన్న కులాలకు రాజకీయ ప్రాదాన్యత కేవలం 1 or 2% . అంటే 1 or 2% గౌరవం అని అర్దం... అంటే ఇంత వ్యత్యాసం చూసాక కూడా వీళ్ళు ఆ TDP లో కొనసాగుతూ కనీసం మన కులాలకు గౌరవం ఇచ్చిన వ్యక్తిని గౌరవించకపోయినా పర్లేదు , అవమానించకూడదు అనే కనీస జ్ఞానం లేకుండా ఇలా మాట్లాడుతున్నారు అంటే... అలగా అనో, లేబర్ బ్రతుకులు అనో మన చిన్న కులాలను కొందరు అవమానించినట్లు , ఇలాంటి కొందరు చేసే వ్యాఖ్యల వల్ల, పనుల వల్ల చులకన చేయడమే కదా...so మనం ఇక మారం అంతేగా,..💦💦💦💦 మనమూ ,.మన బ్రతుకులు..💦💦
@Vasukrishna787
@Vasukrishna787 2 ай бұрын
అస్సలు వాడిని గెలిపించిన జనాలకి నా జోహార్లు
@Ravi52345
@Ravi52345 2 ай бұрын
EVM maaya chesthe alaage gelusthaaru
@chittibabu2124
@chittibabu2124 2 ай бұрын
Janalu kadu EVM bro.
@Binny99
@Binny99 2 ай бұрын
Yes aamuriki nayalu MLA eantandi babu thooo
@MalikMalik-gg8ym
@MalikMalik-gg8ym 2 ай бұрын
Adhi...EVM..gelupu..kadha
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ 2 ай бұрын
ఈవీఎం ఈవీఎం ఈవీఎం 😂
@KollaKaburlu
@KollaKaburlu 2 ай бұрын
శాంతి గురించి మాట్లాడొచ్చు వీళ్ళు, కానీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడకూడదు.
@mohanch9333
@mohanch9333 2 ай бұрын
ఎక్కువ చెడి మార్గములో ఆగ్ర కులాల్లోనే వున్నారు వారిగూర్చి మాట్లాడరు ,శ్రీ రెడ్డి ఇంకా ఎంతో మంధి వున్నారు
@MadduAbraham
@MadduAbraham 2 ай бұрын
అన్న నమస్తే నేను మగవాడిని లే అని అహంకారికి సరిఅనా సమాధానం చేప్పి ప్రజలను మేలుకొలిపేరు 🙏🙏👍🌹🤝
@sagas12
@sagas12 2 ай бұрын
Sir, మీరు చాలా broad minded man. శాంతి విషయంలో మీ అనాలసిస్ చాలా బాగుంది. I appreciate and respect men like you. మీరు ఆ అమ్మాయికి అడ్వైస్ ఇవ్వండి సార్ లీగల్ గా యాక్షన్ తీసుకోమని అందరిమీద. ఆ అమ్మాయికి పాపం తెలిసినట్టు లేదు.
@udayarejeti4584
@udayarejeti4584 2 ай бұрын
No, 2 nd husband, atha, vodhina all3 kuda happy family disturb avuthundhe case prolang cheyyatledhu& almost lawyers, polices ahikara party supporters vuntaru
@nirmalanimmy5543
@nirmalanimmy5543 2 ай бұрын
Exactly. oka ammai Andhulo ame oka commissioner ame gurinchi tv lalo Debatelu petti matladadam siggundha valaki adapillalu vuntaru kadha
@SanyasammaB
@SanyasammaB 2 ай бұрын
Correct ga chapparu anna
@rajyalakshmibathula9594
@rajyalakshmibathula9594 2 ай бұрын
వాళ్లకు టీమ్ మీడియా ఇలాంటి ఎమ్మెల్యే లు ఇలాంటి అనలిస్టులు ఇలాంటి హోమ్ మినిస్టర్లు అందరూకలిపి ఏపీ క నీ అశాంతి లో కి నెడుతున్నారు
@rameshbejjam9764
@rameshbejjam9764 2 ай бұрын
గెలిపించిన జనాల్ని కి సోయలేదు అనాలి మూడు రోజులకి సీట్ తీసుకొని గెలిస్తే ఏం చేస్తాం
@dotor-fd1dh
@dotor-fd1dh 2 ай бұрын
32000 missd ladies ni vethakamani cheppandi kootamini e kolika poodini.. Oka mla annadu penta thini votesaru annafu..afi nizame ithaniki..
@bharathichokkakula5841
@bharathichokkakula5841 2 ай бұрын
Jai jagan anna
@kavithatalada9606
@kavithatalada9606 2 ай бұрын
Uncle meru bhaga chepparu 👍
@క్షత్రియ
@క్షత్రియ 2 ай бұрын
అన్నా అందరికి బాగ కఉంటర్ ఇస్తున్నారు tq ఇలా ఇస్తూ ఉండండి
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 ай бұрын
EVM victory that's why these worst situation
@darbarbashanagoor7688
@darbarbashanagoor7688 2 ай бұрын
మీ విశ్లేషణ నూటికి నూరుపాళ్లు కరెక్ట్ సార్
@ChakravarthyChintha
@ChakravarthyChintha 2 ай бұрын
నమస్తే బ్రదర్
@InnocentFox-kk3fs
@InnocentFox-kk3fs 2 ай бұрын
Vare.varegood.sar
@ganeshbandi3010
@ganeshbandi3010 2 ай бұрын
She has explained her position. Issue is closed. If any one wants that should be settled only in courts.
@rejoiceyesayyalo959
@rejoiceyesayyalo959 2 ай бұрын
Very rightly said 👏
@sureshkumark1779
@sureshkumark1779 2 ай бұрын
Professor garu meeku hrudhayapurvaka namaskaramulu sir Its an slipper shot with marvelous analysis
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 2 ай бұрын
Ramesh.sir namaste
@penuelmercyministerspenuel2063
@penuelmercyministerspenuel2063 2 ай бұрын
గౌరవంగా బ్రతుకుతున్న దళితులకు వీడో చీడపురుగు .
@vamsikotturu6869
@vamsikotturu6869 2 ай бұрын
In a democracy people deserve what they have
@KingdomofGodDC
@KingdomofGodDC 2 ай бұрын
Koliki Pudi is the worst person in entire Telugu Dongala Party
@bkrreddy2935
@bkrreddy2935 2 ай бұрын
Thou CBN is favoring him.
@bhaskerrao2674
@bhaskerrao2674 2 ай бұрын
Praise the lord sir 🙏
@suribabumunduri1398
@suribabumunduri1398 2 ай бұрын
🎉🎉🎉🎉🎉
@YeruvaLoordhureddy
@YeruvaLoordhureddy 2 ай бұрын
Sir meeru chala nijalu and hundaga matladataru
@thummadevadanam87
@thummadevadanam87 2 ай бұрын
ఈ ఎదవల బాచ్చు కు బుద్దిలేదు. వీళ్ళందరిమీద కేసెయ్యాలి! Thank you sir, ప్రొఫెసర్ గారు. నిజమే కమ్మ, రెడ్లు అయితే పొక్కేదే కాదు. రెడ్డి ఇరుక్కున్నాడని కమ్మకు అవకాశం దొరికిందని, ఇద్దరూ దాడులు చేసుకొనే నేపథ్యంలో శాంతి గారిని ఇబ్బందిపెట్టడం నేరం.
@Ineedclarityandjustice
@Ineedclarityandjustice 2 ай бұрын
We need your support & assistance for this society.
@ashokkuppili4870
@ashokkuppili4870 2 ай бұрын
మ దళిత ఎమ్మెల్యేలు మినిస్టర్ వాళ్లు మాటలకి హద్దులు లేకుండా మాట్లాడు తూన్నారు
@simhadrimosali4711
@simhadrimosali4711 2 ай бұрын
పాపం చాలా అన్యాయం సార్...
@Murari1960
@Murari1960 2 ай бұрын
KS is a worst fellow and is a rowdy.he is unfit to be an MLA.recently his action on demolition seen by people if AP.
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 ай бұрын
Uneducated guy
@vardhanmekala8534
@vardhanmekala8534 2 ай бұрын
Chala baga chepparu sir
@m.s3915
@m.s3915 2 ай бұрын
దళితులు ఐతే ఏమైనా చెప్పే అధికారము వుందా
@ankireddy255
@ankireddy255 2 ай бұрын
They will learn a lesson sooner or later... Truth wins late but definitely wins...
@jagannadhveluvarti
@jagannadhveluvarti 2 ай бұрын
BADRATHA GURINCHI VAADI WIFE NI THEESUKUNI VACHHI MATLADITHE BAAGUNTUNDI.
@vediumjayalakshmi5274
@vediumjayalakshmi5274 2 ай бұрын
What ur saying is correct
@seshuseshu8136
@seshuseshu8136 2 ай бұрын
వా.... వేస్ట్ సార్ వా... గురించి ఎందుకు డిస్కషన్
@rekhaguntur1214
@rekhaguntur1214 2 ай бұрын
Chala baga chepparu sir elaaga cheppi janaalni namminchdam.alage chesaru kda.
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 ай бұрын
KOLIKAPUDI NOTI DULA 😢😢
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 2 ай бұрын
ఒక ఆడపిల్లనిగురించి మాట్లా డ్డానికి వొక్క భర్తకు మాత్రమే అధికారమింది అతను వొదిలి వెళ్లాడుకాబట్టి అతనికికూడా అధికారం లేదు కారణం.సుప్రీం కోర్టు ఏం చెప్పింది యిద్దరు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఇస్తపడినప్పుడు ఎవరు ఎవరి తో నైనా సహజీవనం చేయ వచ్చు కాబట్టి ఈ మాట్లాడే వా ల్లంతా కిందా పైనా కప్పెట్టుకొ వొచ్చు.
@StandlyS-qk8sf
@StandlyS-qk8sf 2 ай бұрын
Jai jaghan Jai Jai jaghan Jai ysrcp Jai bhim ❤❤❤
@RajuBS-s4z
@RajuBS-s4z 2 ай бұрын
సార్ మీరు బాగా మాట్లాడారు రోడ్డు వేయమని పీబ్రవరి లోనే టెండర్లు ఇత్చారు వీళ్ళ పరువుతిసుకుంటున్నారు
@vsrikanthsharma2238
@vsrikanthsharma2238 2 ай бұрын
అసలు ఇటీవల యూట్యూబ్ నిండా వ్యక్తిగత విషయాల చర్చలు చాలా ఎక్కువయ్యాయి. రాజ్ తరుణ్, లావణ్య ఈ శాంతి విషయం ఎవరికీ అవసరం మీడియాకు తప్ప. మొట్టమొదట భావప్రకటన స్వేచ్ఛ అనే హక్కు కు కొన్ని నిబంధనలు పెట్టాలి. ఓడినవాళ్ళు ఉక్రోషంతో,గేల్చినవాళ్ళు అహంకారంతో మొత్తానికి అందరూ తమ తమ పరిధులు దాటిపోయారు
@kalapalababurao1788
@kalapalababurao1788 2 ай бұрын
స్త్రీ స్వాతంత్ర్యం ఈవిధంగానే వర్ధిల్లాలి .
@maddulapanindrababu3148
@maddulapanindrababu3148 2 ай бұрын
పనికిమాలిన వాళ్ళు మంచిలో కూడా చెడు నే చూస్తారు సార్
@simhadrimosali4711
@simhadrimosali4711 2 ай бұрын
ఒక్క అమ్మాయి విషయాన్ని పచ్చ మీడియా బురద జల్లుతున్నారు
@Hero_12315
@Hero_12315 2 ай бұрын
Hi sir
@SkKasim-x3y
@SkKasim-x3y 2 ай бұрын
సార్. వారు. మనుషులు కాదు సార్ వారి నీ ఏమీ ఆనలీ. ఏ బాషలో తిట్ట లో. తెలియదు అమ్మాయి శాంతి గారి కి మనం సారి చెప్పాలి మన దేశంలో అ డ పీల్లకి విలువ లేని రోజు లు. మరీ. ఇన్నీ పదవులు అధికారం ఉన్న ఈ పెద్దలు ఎక్కడ. చుట్టాలు ఏవీ సార్ మీడియా అంటే ఓకే గౌరవం ఉంది కొంత మంది వల్ల ఆగఔరంపఆలఉ ఏమిటో సార్
@satyanarayana28
@satyanarayana28 2 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్.. ఈ పెద్ద టీవీల వల్ల ఆమె బ్రతుకు రోడ్డుపై పడింది.. భర్తకి అనుమానం వస్తే.. ఇంట్లో తేల్చుకోవాలి.. మొగుడు ఎవడో.. వాడిని చూపించి.. డిఎన్ఏ టెస్ట్ చేయించాలి.. ఎవడు వీడు అలా మాట్లాడడానికి.. సమస్య ఉంటే అతను ఇంట్లో తెలుసుకోవాలి.. రోడ్డుపైకి రాకూడదు.. ఈరోజు ఆ ఎదవ ఛానల్ వల్ల..కుటుంబలు రోడ్ను పడుతున్నాయి..
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
Bro.. Madhu sudan ki 2016 lo ne girijana sampradayamu prakaaramu vidaakulu ichhesindi.
@ganeshbandi3010
@ganeshbandi3010 2 ай бұрын
She should have filed cases on all these channels and people destroying her character and life.
@maheshreddy4851
@maheshreddy4851 2 ай бұрын
Ituvanti varini prajanayakuluga accept chesi prajalu malli thappu chesari yemi chestam anubhavonchalsindhe....
@gangadharrao7212
@gangadharrao7212 2 ай бұрын
EVM ల ప్రభుత్వం ఇది వాళ్ళు అందరి నుండి మంచి, మర్యాదలు, గౌరవం, సమానతలు ఆశించండం వెస్ట్ సార్.
@ramaraomataparthi3752
@ramaraomataparthi3752 2 ай бұрын
Garu ani anavalasina avasaram ledu sir
@anjammak6838
@anjammak6838 2 ай бұрын
వాడిని చేప్పుతో కోట్టండి
@nnrao6573
@nnrao6573 2 ай бұрын
E V M Batch, Tampering batch.అంతకంటే ఎక్కువ ఆశించలేము
@kallepallidaniel1257
@kallepallidaniel1257 2 ай бұрын
Sir,This Great Gentleman doesn't know what he speaks....Unnecessary CBN has given seat and getting bad name because of him
@ankireddy255
@ankireddy255 2 ай бұрын
Many worst fellows are there first person is CBN.. I've worked in khammam TDP insurance policy they took all money but not paid single rupees to workers ... 2014 Dec it was happened...
@nagabushanambethu4597
@nagabushanambethu4597 2 ай бұрын
SIR. DARIDRAPU M LA. LU ANDARAU. VAKSWATATARAM VALLA DURDA
@Hitha-hq8qz
@Hitha-hq8qz 2 ай бұрын
Vaadu Maage. ,Labour. Budde pola vaadeke,Allarechyyatame. Vaade. Jeevetham.
@shardareddy1116
@shardareddy1116 2 ай бұрын
Kaurava rajyam andi.
@satyanarayana28
@satyanarayana28 2 ай бұрын
దేశములో.. ఎక్కడైనా ఒక పెద్ద కుటుంబం గురించి.. ఓసి ఆర్ బి సి.. ఇలాంటి సమస్య రాలేదు.. ఒక ఎస్టీ మహిళ కాబట్టి.. టీవీల్లో కూర్చుని చర్చావేదిక పెడుతున్నారు.. అదే ఓసి బిసి కులాలు అయితే పెడతారా.. దీనికి మీ జవాబు
@mohanch9333
@mohanch9333 2 ай бұрын
వీళ్ళే న్యాయమూర్తి అయిపోయారు గొడవలు జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం powerలో ఆ ప్రభుత్వము action తీసుకోవాలి
@varasalasubbalakshmi9137
@varasalasubbalakshmi9137 2 ай бұрын
🙏🙏🙏😭😭😭😭😭😭
@venkatmaddirala61
@venkatmaddirala61 2 ай бұрын
Evms yentha Pani chesayi sir..chaala MLAs prajalu yesina votes tho gelichintey artham ayindedhi... evms so..
@jangamsudhavalli164
@jangamsudhavalli164 2 ай бұрын
Vadiki pellam pillalu akka chelli thalli leremo sir
@sttirajusatya8281
@sttirajusatya8281 2 ай бұрын
ఉచ్చానికి, నీచానికి తేడా తెలియని ప్రతి వాడికి అధికారం కట్టబెడితే అలాగే ప్రవర్తిస్తాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటే అది అతని వ్యక్తిగతం అన్న వీళ్ళే ఒక సామాన్య కుటుంబం లో పుట్టిన అమ్మాయి జీవితాన్ని వీళ్ళ నీచ రాజకీయాలు కోసం రోడ్డు కి ఈడ్చి నానా మాటలు అంటున్నారు. అది ఆ అమ్మయి వ్యక్తిగత జీవితం గా ఎందుకు చూడరు. జగన్ మోహన్ రెడ్డి హయామ్ లో కొన్ని రోడ్లు వెయ్యకపోతే అది జగన్ చేసిన తప్పుగా చెప్పిన వీళ్ళు ఇప్పుడు అది అధికారుల తప్పుగా చెప్పడం ఎంతవరకు సబబు. వీళ్ళు చేస్తున్నవి అబద్దపు నీచ రాజకీయాలు అని చెప్పడానికి ఈ సంఘటనలు ఒక ఉదాహరణ.
@satyanarayanapaila2315
@satyanarayanapaila2315 2 ай бұрын
Kolikapudi is kolupumokka.. CiBeyN knows how to throw him out in the next elections.
@raghunathareddytiruvur550
@raghunathareddytiruvur550 2 ай бұрын
sir, Madhusudan కాదు, మదన్ మోహన్. మీరు ఇలాంటివాటిలో జాగ్రత్త తీసుకోవాలి. కంటెంట్ వదిలేసి ఇది పట్టుకుని కూర్చుంటారు.
@nirmalanimmy5543
@nirmalanimmy5543 2 ай бұрын
Vadu pedha waste na -- vadu na Drustilo MLA ne kadhu Ramesh sir manishi rupam lo vunna Oka Animal
@SK-sq1ut
@SK-sq1ut 2 ай бұрын
"అహనా పెళ్ళంట" లో కోట శ్రీనివాసరావు....
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
Karri srinu di siggu eggu leni janma😂😂😂
@DvRamana-s5h
@DvRamana-s5h 2 ай бұрын
T.d.p.governmentkijaganlionlagavunnaduanukebhayamsar.
@SSREDDY4946
@SSREDDY4946 2 ай бұрын
జగన్ నీ అనాలి ఫస్ట్, కడప అంటై బయపడయ్ వారు వైస్సార్ ఉన్నపుడు, ఇప్పుడు ఆ భయం లేదు ఈ జగన్ వల్ల
@ssreekanthreddy0379
@ssreekanthreddy0379 2 ай бұрын
Subhash is main culprit.
@bgopalaswmibanndaru420
@bgopalaswmibanndaru420 2 ай бұрын
కొలికిపూడి కి భుధి వచ్చేలా చెప్పావు బ్రదర్ కాని కొలికి కి భుధి వస్టాధని నెను అనుకోను వాడు అంత నిచుడు ముర్ఖుడు మరి
@Exflorr
@Exflorr 2 ай бұрын
Dalit comes to power with Dalit card and always insults Co Dalit. The y should think …. They should to learn to support and help others in trouble that’s the purpose of giving them elevation.
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn 2 ай бұрын
Defaming an individual who is also a weaker section woman.
@guravareddy2133
@guravareddy2133 2 ай бұрын
idemi praja swamyam nikrustapu duramarga prajaswamyam
@kvvsvprrasad1569
@kvvsvprrasad1569 2 ай бұрын
Ame dhalitha ammaya kadha not impartent sir.she is human being. Ame rights gurendi vallamedha court lo pil veyyali
@RenukaMaragani
@RenukaMaragani 2 ай бұрын
Sir a ammai e tv chanels debate lo matlade valla mida case veyyali lekapote edi agadu
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 2 ай бұрын
Kolikapuudi oka waste fellow Roads baagucheyyaledu Thiruvur lo municipal water ravadam ledu. Street lights veyinchatledu . Thiruvur samasyalu pattinchukokunda veediki vere issue lu avasarama
@99gbs
@99gbs 2 ай бұрын
Sir,vedhavalaku padavulu este,elane matladataru.vala pellam girimchi matlada manamdi kolikalini.
@murthyrayaprolu5303
@murthyrayaprolu5303 2 ай бұрын
Ycp dongalu files kalechestunnaru, govt ventane action theesukovali.
@suseelarao8520
@suseelarao8520 2 ай бұрын
Sir super soupert ycp
@jayarao2394
@jayarao2394 2 ай бұрын
Kolikapudi is a Bazar fellow
@bharathiduggineni4334
@bharathiduggineni4334 2 ай бұрын
Bonanza for AP that is cbn cbn is great .compare to ex govt and present govt if you are a educated
@nirmalanimmy5543
@nirmalanimmy5543 2 ай бұрын
Sir shanthi garu ee tv debatela pette varimidha ane gurinchi matladevari miidha case petti siksha padelaga cheyochu kada madam oka govt officer kada antha knowledge ledhu anukodaniki president murmu gari drustiki tisukellochu kada
@latha495
@latha495 2 ай бұрын
Mundu personal vishayanni public issue chesina aa officer ni suspend cheyali
@mohanpalisetty793
@mohanpalisetty793 2 ай бұрын
Veenni chuste MLA level intha digajarinda? ani anipistundi. Veedi buddhi kuda digajarude.
@rayanuthulavijaykumar6317
@rayanuthulavijaykumar6317 2 ай бұрын
Srininivasrarao is nothing but a local roudy. She can talk about the character of queen Elizibath.....
@RSasi5
@RSasi5 2 ай бұрын
Yellow batch antha inthe andi, veellu chandalamga,nechamga,siggulekunda, baritheginchi matladatharu avi evi kuda buthulu kadhu neethulu, adhe YCP vallu eppudo oka mata ante motham govt antha buthulu buthulu ani visha pracharam chestharu. Dikkumalina mandha.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 30 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,3 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Premabhishekam |  Jukebox (Full Songs)
29:30
Saregama Telugu
Рет қаралды 4,9 МЛН
Public Reaction On New Liquor Policy : PDTV News
13:51
PDTV News
Рет қаралды 10 М.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 30 МЛН