మీరు చెప్పిన విషయాలు దాదాపు అన్నీ కరెక్టే! శ్రీ కృష్ణార్జున యుద్ధం ఎప్పటికీ ఒక గొప్ప చిత్రమే, ఈనాటికీ ఏనాటికీ చూడదగ్గ సినిమా! అయితే ANR గారిని NTR గారు డామినేట్ చేశారని అక్కినేని గారి అభిమానులు భావించారనేది కరెక్ట్ కాదు! అక్కినేని గారు పాత్రను జీర్ణం చేసుకుని నటిస్తారు! అర్జునుడు గయుడికి అభయమిచ్చి న తరవాత శ్రీకృష్ణుడి తో యుద్ధం అని తెలిసి కుమిలిపోతుంటాడు, శ్రీకృష్ణుడేమో కోపంతో రగిలి పోతుంటారు! ఈ పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకుని మహానటులిద్దరూ అద్భుతంగా నటించారు, ఆ పాత్రల్లో జీవించారు! ఇక పౌరాణిక పాత్రల పోషణ లో NTR గారిని ఎవరూ ఎదురించలేరు ఒక్కSVR గారు తప్ప! యుద్ధానికి ముందు వచ్చే పద్యాలు పాడే టైంలో NTR గారిని రథం పై, ANR గారిని నేలపై నిలబెట్టారు దర్శకులు, అర్జునుడు వెళ్లి చెప్పులు వదలి శ్రీ కృష్ణునికి ప్రణామం కూడా చేస్తాడు, అది పాత్రల స్వభావం! అర్జునుని పాత్రకు అక్కినేని గారి పర్సనాలిటీ సరిపోకున్నా, వేసిన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు ఆయన! అన్నపూర్ణమ్మ గారికే కాదు సామాన్య ప్రేక్షకులకు కూడా శ్రీకృష్ణుని పాత్ర భారీగా ఉండడం, అర్జునుని పాత్ర పొట్టిగా ఉండడం తెలుస్తుంది కదా! ఆ సినిమా తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ మకాం మార్చేశారు, NTR గారికి ఇది ఇష్టం లేదు i ఇది కూడా వారి మధ్య అంతరం పెంచింది!
@KothaMuchata2 жыл бұрын
Thank you sir for your valuable information
@mahadevnatla97232 жыл бұрын
ANR కి తాను no.2 అని ఒప్పుకుంటూనే no.1 తో ఢీ కొనేవారు.
@venkateswarlug81492 жыл бұрын
చాల మంచి సంగతులు చెప్పినందుకు ధన్యవాదములు
@KothaMuchata2 жыл бұрын
Thank you sir
@makkenachennakesavulu75542 жыл бұрын
Svr kantay kuda NTR baga chesthadu oka sari sari chesukondi velu vuntay satyaharichendra movie competition cheyandi SVR NTR natana sir
@nagarajmreddy8782 жыл бұрын
Both ANR and NTR are legends. No match to them. They had very good understanding and respect for each other 👍❤️
@nagaratnakumarisure56432 жыл бұрын
మళ్లీ ఆ సినిమాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా బాగుంది సార్
@KothaMuchata2 жыл бұрын
Thank you madam
@williamcarey13605 ай бұрын
అన్నపూర్ణమ్మ గారు భార్యగా అనివుండ వచ్చు . కానీ కృష్ణార్జున యుద్ధం లో ANR గారు గొప్పగా నటించారు. NTR గారికి అంత స్టే చర్ వున్నా నటన లో ఆయనకు ఏమాత్రం తీసి పోలేదని నా భావన.. ఆ సినిమా లో ANR డైలాగ్స్ టైమింగ్ అద్భుతం.
@SankarKumar-dw5vu2 жыл бұрын
Annapurnamma garu asked ANR not to act with NTR in Mythological movies only, because NTR is more dominative in Mythological movies. But she didn't asked ANR not to act in all kinds of movies with NTR.
@bolleddubhaskar19642 жыл бұрын
L
@bvrrao88762 жыл бұрын
Yeppatikee maranam leni maha natulu ANR and NTR.
@sk22502 жыл бұрын
Chanakya Chandragupta lo ANR role dominating gaa untundi...Alagey Tenali Ramakrishna lo kooda....They respected each others talent and acted accordingly..
@KothaMuchata2 жыл бұрын
Yess
@valbharathi2 жыл бұрын
This is only in mythological movies as Ntr has a dominating personality which eclipses Anr.. Even ANR gaaru has acknowledged this fact..Both r excellent actors. There will be none like them in times to come..
@raghugoud9672 жыл бұрын
Even in social films like gundamma katha, missamma also ntr dominated anr. Because ntr has some attraction in his presence
@rajarapuswamy2 жыл бұрын
అసలు టాపిక్ వదలి సినిమా గురించి చెప్పావు. మంచి సినిమా మాకు తెలుసు
@humbleRaj2 жыл бұрын
Chanakya Chandragupta oka vela 1960s lo ottchuntey, Inko range lo undeydi
@ramaraoyanamadala88762 жыл бұрын
Mythological pictures loo act cheyaka povachu.Social pictures loo act cheyavachu kadaa ! Inka Edo igoes addu vachi vuntayi !
@laxmivsm73162 жыл бұрын
Aa cinema "Sri krishnarujuna yudham"
@sravani272 жыл бұрын
Eppudu Balakrishna, Nagarjuna chesthe hala baguntadhi...
@sudhakarn39782 жыл бұрын
Ntr anr Staminy ni rupinche movies srilrushnajuna yudaam, gundam katha, missam eddaru eddaree
Rechukka not very significant role for ANR and Bhakta Ramadasu they have guest appearance only.
@kanyaanand7942 жыл бұрын
vayyari bhamalu vagalamari bharthalu kuda iddaru kalipi chesaru aa movie gurinchi cheppaledu
@drvishy782 жыл бұрын
Adi krishna and NTR combination film bro
@syamalaraovadlamani54962 жыл бұрын
Correct.
@raghugoud9672 жыл бұрын
Satyam shivam chesaru
@umanangu8699 Жыл бұрын
గా
@satishkumar-zn4fy2 жыл бұрын
ఈ వీడియోలో NTR&ANR గార్ల మధ్యలో తలెత్తిన అంశాలపై మాట్లాడుతూ మధ్యలో శోభన్ బాబు,కృష్ణ విషయ సందర్భంలో కృష్ణ గారి ఫోటో ని చూపించి శోభన్ ఫోటో నీ చూపించకపోవడం బాగోలేదు. వీడియో చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి.
@prakasamkannadi76162 жыл бұрын
Come to the point , why round about , telling the stories.
Chanakya movie was shoddily made. Pingali kind of writer was missing. NTR was over confident and over the top performance by both ruined the film. It lacked finesse and dedication and moviegoers felt disappointed/ cheated