సార్ మాకు స్థలం ఉంటే గావర్నమెంట్ 2,50,000 వేలు లోను ఇచ్చారు రూపాయి కూడ కట్టక్కర్లేద్ధు అన్నారు అలానే మీము అప్పు చేసి ఇల్లు కట్టాము సార్ ఐతే మా దరిద్రం ఏమిటీ అంటే కస్టపడి అప్పులు తీర్చాలి అనుకున్నాము అప్పుడే కరోనా మమ్మల్ని బాగా నరకంములో పడేసింది అప్పుడు తిన్న దెబ్బకు అప్పు డబల్ వడ్డీలు పెరిగి మాటలు పడే సమయంవచ్చింది అది తట్టుకోలేక ఇల్లు అమ్మేసాము సార్ ఇప్పుడు మాకు ఇల్లు లేదు అద్ది ఇంటిలో వున్నాము సార్ పెద్ద పాపకి అప్పు చేసి పెళ్లి చేసాము సార్ ఇంకా చిన్ని పాప వుంది మా వారు రైతుబజార్లో షాపు సార్ నిను కాప్యూటర్ వర్కులు శారీస్ బిజినెస్ చేస్తాను సార్ మరి మాకు ఇప్పుడు ఇల్లు వస్తోందా సార్
@Its_me_crazy_varsha14353 күн бұрын
టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారు జనాలు తో ఆడుకుంటూ ఉన్నారు ఉసురు తగులుతుంది
@sunithavangapandu24972 күн бұрын
Tidco houses eppudu istharu adagandi
@alonecreations._7 сағат бұрын
Bro Maku last gov vunapudu plot alot chesaru ... But exactly ekada vundhi ani chupiyaledhu but epudu online lo check chesthe ... Location and plot number ani chupisthundhi ... Epudu new one isthara
@ok-ev3ok7 күн бұрын
satyasai destrik deler notification chandi brother
@vijaysiripati75986 күн бұрын
Pending bills eppudu vestaru
@bhargav47646 күн бұрын
Miru chebutunaru antavarijea untundi
@sdrafisona81347 күн бұрын
జగనన్న పాలనలో నాకు పట్ట వచ్చింది సార్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఏం చేయమంటారు
@rajendraprasad63697 күн бұрын
Tidkohouss తొందరగా ఇవ్వండి సార్ అల్లిపురం సింగల్ బెడ్రూమ్స్ చాలా ఉన్నాయి సార్ ప్లీజ్ తొందరగా ఇవ్వండి ఎప్పుడు ఇస్తారో చెప్పండి
@SiDhu-f4y5 күн бұрын
సార్ గత మన tdp హయాంలో 2018లో ఎన్టీఆర్ ఇళ్లు సెంగషన్ అయింది రూఫ్ లెవెల్ ఐవుంది మనప్రభుత్వం వున్నపుడే ఇరు్వాయి వేలు ఇచ్చేరుసర్ దానికోసంకూడా ఆలోచించేండిసర్ మేముచాలా నీరు పేదవాళం సార్ కనికరించండి సార్
@bharathtadimarri43466 күн бұрын
సార్ నేను వికలాగుడిని నాకు మ్యారేజ్ అవ్వలేదు నేను అప్లై చేయచ్చ సార్
@Harsha_Gaming_FF4536 күн бұрын
Sir maku2018_2019 bills evvaledhu
@MANOJKUMAR_82126 күн бұрын
Vijayawada Tdco house Appudu estru pzTellme 300
@Balaji-k8j5g7 күн бұрын
Chetta minister pedavallu ku emi cheyyaru anta natakam mosam
@kadharbasha65026 күн бұрын
Amodistundi Ichhedi emi undadu only abn tv5 eenadu lo ichhesinattu rasukuntaru janalaki chetilo vattay😂😂😂