NTR గారికి ఎంత మంది Fans ఉన్నారో, ఆయన voice కి కూడా అంతే fan base ఉంది 🔥🔥🔥🔥🔥 Dance,acting,stunts,screen presence,singing, dialogue delivery, MULTITALENTED Actor
All in one kabatte... Aa stage lo unnadu Tarak ❤👍🏻... Okkasari film shoot start ayithe malli character kosam mould ayipothadu...Flexible Screen presence unna oke okka hero TFI lo... All-Rounder & Versatile enough...evadi valla kaadhu!!
@shaikpspk57062 жыл бұрын
ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐💐 FROM 🇵 🇸 🇵 🇰 FANS .. ✊️🙏
@sumanthchowdary98972 жыл бұрын
Nuvvu speeches ki kodda eee comment peduthunavaaa broo😂😂😂
@NaveenKumar-pb8vj2 жыл бұрын
Vachaduu vachaduu 🤣🤣🥳
@bellamkondaramakrishna8312 жыл бұрын
Thanks from to tarak fans
@sujithkumarsujith56512 жыл бұрын
పావలా 😂
@guruguru84522 жыл бұрын
Tq bro ♥️
@arunreddykaddhuri41562 жыл бұрын
Man with 0 Haters 🙏 Actor with unlimited appreciations 👏😍
@ksdnsdkumar13752 жыл бұрын
Man with 0 Haters? I don't think so. We all know MB fans hates him. That's why NTR Jr invited for Bharat Ane Nenu event.
@thesarus4182 жыл бұрын
@@ksdnsdkumar1375 Yovv!! Evaryya nuv MB fans love him but because of politics pk fans hate him
@ajiththala37942 жыл бұрын
@@ksdnsdkumar1375 hey fool MB & NTR have so many mutuals... MB fans never hates NTR... It's now RC fans( mega fans) hates NTR after RRR
@lb409akhil62 жыл бұрын
@@ksdnsdkumar1375 I'm a MB fan but I never hate NTR i like him very much don't say anything without knowing
@GharshanaMedia2 жыл бұрын
All The Best Bimbisara Team 👍
@rambabuchowdary37692 жыл бұрын
మాకు ఏ ఆస్తులు వద్దు..మాకు ఉన్న అతి పెద్ద ఆస్తి మా అభిమానులు - @tarak Anna 🙏🙏🙏🙏💪💪💪
@saiganesh38002 жыл бұрын
Addukku tinu mee anna inti mundu
@billumohan93752 жыл бұрын
@@saiganesh3800💥💥 NTR fans ekada💥💥💥 kcpd
@neerajtej27052 жыл бұрын
@@saiganesh3800 Pora pilla puka eppudu ma meedha edvadame kadhara mi pani pappa puka
@dharma6232 жыл бұрын
@@billumohan9375 me ayyaku teliste kutha chimpi dengutadu ninnu😂🤣
నీకు అభిమానిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అన్న...😌 మా జీవితం మీకు అంకితం అని చెప్పిన ఏకైక హీరో ... నువ్వు Event లో ఎవరి గురించి చెప్పిన చెప్పక పోయినా నీ అభిమానులను మాత్రం మర్చిపో వన్నా ... ( జాగ్రత్తగా ఇంటికెళ్ళంది) ఈ ఒక్క మాట చాలు అన్న Hat's off you ✊
@raheemtalwartarak90452 жыл бұрын
🥲🙏🌳🥰 that's NTR anna
@harshagreat25982 жыл бұрын
😂
@vasuvasu94282 жыл бұрын
🙏🙏🙏🙏
@chocolateboy75482 жыл бұрын
Endhira me sollu ఎక్కడికెళ్లినా
@gudiselamadhavi84332 жыл бұрын
Because the name is NTR 🔥🔥🔥
@ramup98492 жыл бұрын
అన్న నీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది నీలా మాట్లాడే వారు వేరు ఇకపై రారు. జై NTR
@lakshminarayana112 жыл бұрын
Chiru garu thappa ayana tharvatha ninnu kottevadu ledu mama
@prakashntr24172 жыл бұрын
అన్న మీరు మైక్ పట్టుకుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్ అన్న మీరు నిజంగానే దేవుడు అన్న మాకు 🙏🙏🙏🙏jai NTR 🥰🥰🥰✌️✌️✌️✌️✌️
NTR గారు కొన్ని రోజులు ఇలాంటి ఫంక్షన్స్ లో కనపడకపోతే,అతని ప్రసంగం వినకపోతే ఏదో కోల్పోయినట్లు అన్పిస్తుంది... నేను NTR ఫ్యాన్ కాకపోయినా అతని మాటలు వింటే ఏదో తెలియని శక్తి నన్ను అతనివైపు లాగేస్తుందని అన్పిస్తుంది...
@venunaramaneni86212 жыл бұрын
But producer wasta ana
@d.laxmanlionntr4832 жыл бұрын
sir thanks 👍
@mopurisiva555552 жыл бұрын
@@venunaramaneni8621 🤝🤗❤
@dpg171172 жыл бұрын
That is ntrrr
@nagarajujatpolu96112 жыл бұрын
Tq bro
@reddytarak_132 жыл бұрын
పుట్టింది NTR అన్న అభిమాన్ని గా పెరిగింది NTR అన్న అభిమాన్ని గా మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ తారక్ అన్న ఫ్యాన్స్ గా పుట్టాలని కోరుకుంటున్నాము.....🙏🙏💙💙. ##Jai NTR ✊##
@chintu13362 жыл бұрын
వామ్మో నీ పిచ్చి పీక్ వెళ్ళింది రా తమ్ముడు
@abajidhage52622 жыл бұрын
Dude its like a statement
@reddytarak_132 жыл бұрын
@@abajidhage5262 TQ bro
@prakashrao61882 жыл бұрын
Booka ami kadhu ali adi moda gudu
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkyswamy90302 жыл бұрын
When He takes Mike ,whole theatre surrender 🙌 👏 🙏 Best Orator of this Generation ❤️❤️❤️
don't understand a single word....but still I love to hear him and see him...My Favourite💕
@mopurisiva555552 жыл бұрын
🤝🤗😇
@venkatasetty10072 жыл бұрын
Great i Love NTR i am from Andhrapradesh
@KNarasimhaSwamy12 жыл бұрын
The hero of the film BIMBISARA, Mr Kalyan, is NTRs elder brother. The director Vashishta (also called Venu) narrated the story to NTR, so NTR knows the story and screen play but still he got excited when he watched the movie. This film is a trailer for the director's talent. The cinematographer Chota k Naidu, the music director MM Kiravani are assets to this film. The hero Kalyan is the most suitable for this role. Bimbisara will be a turning point in the hero Kalyans life... divided as before and after Bimbisara. The fans are our assets. we don't want any other assets. please go and watch this film and other films in the theatre. The atmosphere is not good... please go home carefully, your families are waiting for you.
@anshikasingh25022 жыл бұрын
@@venkatasetty1007 I am from Uttar Pradesh...I have not seen much south indian films but My respect for the south industry has increased after watching Jr. NTR in RRR and now Jr NTR is my favourite actor in the whole world
@srinivasgaddur91732 жыл бұрын
@@anshikasingh2502 Wow congratulations Sister....
@shaikpspk57062 жыл бұрын
This movie is going to be a huge success.. I've got high expectations for this movie and Cannot wait until theater release.. 💥
@ganesh.r89112 жыл бұрын
🤗
@guruguru84522 жыл бұрын
🤩🤩
@nihanthchannels28112 жыл бұрын
tq u so much to pspk fans 🙏🙏
@PavanKumar-sr8iy2 жыл бұрын
Tq brother.
@Jonsnow-w8t2 жыл бұрын
Jai pspk💥🔥💥🔥
@SainagarSimha2 жыл бұрын
నీ మాటలంటే పడి చచ్చే జనం ❤️❤️ నేటి తరానికి నువ్వు ఒక ఎవరెస్ట్ శిఖరం 🐅💥🔥
@dasariyerriswamy27132 жыл бұрын
Man of masses NTR Anna 🔥 your speech and your words are fantastic ,more powerful words Waiting for NTR 30 come back with another industry hit again Jai NTR 🔥🔥🔥
NTR ANNA KOSAM CHUSINAVALLU YENTA MANDI UNNARu🥰🥰🥰 MAN OF MASSES
@tigerbanjara68092 жыл бұрын
Super. Annya
@bhaskarbuchha16162 жыл бұрын
అన్నా నీ matalu కోసం వెయిటింగ్ అన్న లవ్ you so much ntr anna😍❤️❤️😘💕😍💥👌🔥😘
@ETGuaranteed2 жыл бұрын
As a Mega fan, tarak gaari speech always gives goosebumps and final words about fans to return home safely 🙏🙏🙏🙏. Mugguru speech istam naku rajamouli,ntr,pawankalyan 💪💪💪 something emotional untadhi valla wordslo 🔥❤️
@gouthamyadavgoutham61512 жыл бұрын
💯 bro
@chintu79152 жыл бұрын
Bokkale 😁😁
@nareshchamakuri33402 жыл бұрын
Jai ntr annaya
@thenavigator47262 жыл бұрын
నవరసాలు పండించగల నటులలో మీరు తప్ప ఇంకొకరు ఉండరేమో అన్న,తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆజన్మాతం చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్లలో మీరు కుడా ఒకరిగా ఉంటారు....జై ఎన్టీఆర్
@tejavadlamudi94382 жыл бұрын
Rrr loo telipoyindhi 😂😂
@roshanjameer2152 жыл бұрын
@@tejavadlamudi9438 rrr lo ntr ki ichina role perfect ga chesadu kadha bro
@eswartheella17682 жыл бұрын
@@tejavadlamudi9438 em thelipoindi ra ayya meru ala anadame ntr ala yeduguthu untadu ninnu chusi memu navvukovali nijamga 😂😂
@@eswartheella1768 ok edagadam ante 10 crores petti watch kondama
@venkeyallinone2 жыл бұрын
NTR ఆన్నయ్య కేవలం మీ మాటల కోసం మీ అభిమానులు గానీ వేరే అభిమానులు గాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు ఎందుకంటే మీరు ఈ జనరేషన్ కి ఒక స్ఫూర్తిగా నిలవడం నాకు మీ అభిమానిగా చాలా గర్వంగా ఉంది జై ఎన్టీఆర్ 🙏 జై బాలయ్య 🔥 జై కల్యాణ్ రామ్ 🔥🔥 ఈ సినిమా రిలీజ్ కి ముందే విజయాన్ని సొంతం చేసుకుంది 🔥🔥
@d.laxmanlionntr4832 жыл бұрын
sir thanks 👍
@venkeyallinone2 жыл бұрын
@@d.laxmanlionntr483 love u ❤️bro 😍
@nithyac68852 жыл бұрын
Wow, what a speech,superb sir NTR sir, LEGEND ❤❤❤❤❤
@tarakram952bandelli22 жыл бұрын
Man of masses one nd only NTR🔥🔥🔥🔥
@rajuraj-rk3nc2 жыл бұрын
ఈ చిత్రం పెద్ద hit అవ్వాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.
@venkatrocky36942 жыл бұрын
We are all proud to be here in telugu state Becasue of u That was NTR Love u tarak Anna and am admiring u lots lots 🙏🙏🙏💐💐💐
@venulalli2 жыл бұрын
Jr NTR sir is the only person in the film industry who speaks proper telugu with crystal clear. He is just a diamond and well wisher to all his amazing fans. We would love to watch Kalyan Ram and You multistarer in any upcoming movies. It will be definitely an eye feast for every single audience in pan world.
Anna Meee Speech ki , Meeku Mee fans meedha vunna bhaadyathaki hatts off Anna🔥 Mee speech vintunte Goosebumps vastunnaai🔥 Meee laanti herolu arudhaina rakam Anna 🔥 Jai young tiger ntr gaariki ki jai🔥🔥🔥 Jai nandamoori Kalyan ram gaari ki jai🔥🔥 Jai Super ⭐ Mahesh Babu Gaaru 😍
@loverboy59972 жыл бұрын
నాకు చాలా ఆకలి గా ఉండేను అన్న నువ్వు మాట్లేడేకా తీరింది జై ఎన్టీఆర్❤️❤️💞💞
@chintu13362 жыл бұрын
😂🤭😂
@prakashrao42192 жыл бұрын
NTR 🔥🔥🤙 man of masses 🔥🔥
@ramram-zm2gu2 жыл бұрын
1M views ntr 🤗💐
@chinnagowd2 жыл бұрын
మా తారక రాముడి మాటలు వినగానే ఎక్కడో తెలియని ఆనందం☺️✨.. ❣️😘
@ravibabureddyvari95192 жыл бұрын
"""స్పీచ్ ల యందు.. అన్నయ్య స్పీచ్ వేరయా """🙏🙏🙏♥️♥️♥️♥️♥️.. అదేంటో.. అన్నయ్య మాట్లాడుతూవుంటే అలానే వినాలనిపిస్తుంది ఎంతసేపైనా....... ♥️♥️♥️♥️♥️♥️♥️అన్నయ్య లో ఏదో magic వుంది ♥️♥️♥️.. ""స్పీచ్ ఇవ్వడంలో మిమ్మల్ని కొట్టేవాడే లేడు అన్నయ్య ""🔥🔥🔥🔥🔥🔥 ఎన్టీఆర్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. కోట్లమంది అభిమానుల గుండె చప్పుడు ♥️♥️♥️ మా అమ్మ నాన్న తర్వాత నాకిష్టమైన దైవం ఎన్టీఆర్ అన్నయ్య 🙏🙏♥️♥️ """అన్నయ్య చివర్లో మన అభిమానులందరికి చెప్పే మాట కోసం చాలా ఎదురుచూశాను ♥️♥️♥️""". మన ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులకి ఒక విన్నపం..."""దయచేసి 'సీఎం ఎన్టీఆర్ 'అని మాత్రం అనకండి ప్లీజ్.. ఎన్టీఆర్ అన్నయ్య సీఎం అవుతాడు కచ్చితంగా... కానీ... ఇప్పట్లో ఎన్టీఆర్ అన్నయ్య కి రాజకీయ ఆలోచన లేదు... రాదు కూడా.... Soo.... ఎన్టీఆర్ అన్నయ్య కి రాజకీయ బురద అంటించకండి....... ప్లీజ్ 🙏🙏🙏"" మనకి వుంది కదా ""జై ఎన్టీఆర్ అన్నయ్య ""అని.. అది చాలు మనకి... ఇట్లు..... రవిబాబు. రెడ్డివారి.. శ్రీకాళహస్తి.. చిత్తూరు.. 👍👍👍
As I am fan of Mahesh babu in telugu jr ntr is nice actor, and dancer speech was so amazing nice this flin should be great success of kalyan ram garu and his team 👍 all the best kalyan ram garu for waiting out standing success of this movie
@srikanthntr30732 жыл бұрын
అన్న ని స్పీచ్ వినటానికి కోసమేన ఈ జన్మ కదూ ఇంకా ఇన్నో జన్మలు నువ్వు మా హీరో గా పుట్టాలి మేము ని అభిమానలు గా ఉండాలి అన్న ఇదే మా కోరిక జై ఎన్టీఆర్ ✊️❤️🙏
NTR cheppaadante pakka Blockbuster… All the best to the new director Vashisth and Kalyan Ram…
@Tarak8542 жыл бұрын
బింబిసారా మూవీ చుసిన ప్రతి ఒక్కరు కళ్యాణ్ అన్న నటన చూసి కలర్ ఎగరేసుకొని రావాలి 🔥🔥we love you అన్నయ్య 😘😘
@SasiKumar-zo7yh2 жыл бұрын
Chutti Chikati Unna Velige Kiranam Eethadu ...🔥♥️
@Venkatesh_333_32 жыл бұрын
Chala rojulu tharvatha chusthunna NTR anna love you mana cinema kosam eagerly waiting ❤❤❤ enni rojuluu nee mataluu vinakapothe edho miss ayyinatuu feeling 😘😘😘
@pappugiridorababu77862 жыл бұрын
మీకు అభిమానులు గా పుట్టడం మాకు అదృష్ఠం ntr 🎇🎇🎇అన్న
@UniversalBeats2 жыл бұрын
NTR not a Name it's a History maximum He Gave the speech in Telugu Language we hav to Appreciate For that He is NTR🔥🔥🔥
@rajeshs78312 жыл бұрын
Kaani nuvvu mathram English lo pogidinav 😂👏
@balakrishnaraghumanda34882 жыл бұрын
మాకు ఆస్తి పాస్తులు వద్దు మీరు ఉంటే చాలు అంతే... చాలన్న ఈ మాట.. నీ మీద అభిమానం రోజు రోజుకి పెరిపోతుంది అన్న.. Love You Anna..
@harshagreat25982 жыл бұрын
😂
@primesupermarketbudhera51922 жыл бұрын
Avunnaa ayethy valla wife ki divorce esthunnadaa......
@pavankalyan59422 жыл бұрын
Gorrey
@prapanchayatrikudu62762 жыл бұрын
ivi anni fake matalu. ala ayite eyana enni kotlu help carona time lo chesadu atani abhimanulaku atleast.
తారక్ అన్న చెప్పిన మాటలు ....ఒక ఫ్యాన్ గా నాకు నచ్చిన స్పీచ్ అంటే ఇదే...👌👌👌👌👌👌👌👌👌👌👌👌.. "మాకు ఏ ఆస్తులు వద్దు...మాకు ఉన్న అతి పెద్ద ఆస్తి మా అభిమానులు".....జై తారక్ అన్న...
@vadithyaanil61972 жыл бұрын
Heroic speech🔥🔥🔥 poweer ఫుల్ words👍
@rameshbeemineni80062 жыл бұрын
Jai Sr.NTR,Jai balaya,Jai kalayan,Jai NTR Anna 🎂🎉
@wanted25672 жыл бұрын
RRR, bahubali , puspha , major రీతిలోనే ఇది కూడా బిగ్గెస్ట్ pan indian movie అవ్వాలి అని మనసారా కోరకుందాం. Love from Prabhas fans & janasena voter's.🔥🔥🔥
@atoz24702 жыл бұрын
Bro last word janasena voters 💕 love u bro
@gouthamyadavgoutham61512 жыл бұрын
Bro Pan Indian a other language tesar akkada bro
@rsks77652 жыл бұрын
@@gouthamyadavgoutham6151 after telugu release
@gouthamyadavgoutham61512 жыл бұрын
@@rsks7765 any teaser trailer available in other language bimbisara
నువ్వు అభిమానుల మీద చూపే ప్రేమ వల్లే ఈ జయంత్ అనే ఒక వ్యక్తి గర్వంగా చెప్తాడు ఇలా "ఓపిక ఉననంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాణం నీకోసం తపిస్తుంది" జై ఎన్టీఆర్😍
@chintu13362 жыл бұрын
😂🤭
@prasadgavidi7072 жыл бұрын
Jr NTR anna speach ki separate fan base undhi 🦁🦁🥰🥰❤️❤️❤️❤️ NTR anna speach ante enthamandi ki istam 👍
@ysjaganfan40612 жыл бұрын
నేను ఎన్టీఆర్ అన్న స్పీచ్ కోసం వెయిట్ చేశాను....!!!! Jai NTR ❤
@rameshtendulkarvlogs29492 жыл бұрын
Mi jagan Anna speech vinnu ra manchi comedy ga vuntundi
@ysjaganfan40612 жыл бұрын
@@rameshtendulkarvlogs2949 Maa anna Depression lo vunnadu bro..!!!! Lekapothe thelusu ga ala vuntayooo...!!!! Jai Jagan
@@rameshtendulkarvlogs2949 ardam kaledhu bro naaku am annavo
@suryaedits91192 жыл бұрын
Ntr anna speech chalu Bimbisara aa kadu.. prati okka cinema adaristaru❤️
@bgmworld39212 жыл бұрын
NTR allrounder 💥💥👍👍👍👍 💯💯💯💯💯💯
@bobby.cj66672 жыл бұрын
Kalyan anna carrier lone...ee movie biggest hit kaavalani ahh devudini korukuntunnanu Naa brothers and sisters ki Happiest Friendship Day❤️🌎
@venkatakrishnareddykoki8662 жыл бұрын
Jai NTR Jai Jai NTR super speech🔥❤🔥
@jagadeeshNN2 жыл бұрын
ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా P S P K గా కోరుకుంటూన్నాను
@ramup98492 жыл бұрын
thank you brother
@krishnak14812 жыл бұрын
Thanks ☺️
@krambabu77682 жыл бұрын
Jai ntr 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@durgammahonnath75392 жыл бұрын
Tarak anna abhimanulani jagrathaga intiki vellamani cheppadam matram miss cheyadu pratisari. Responsibility towards fans is ❤❤
@sanjureddysanju80942 жыл бұрын
మీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ... From రాంచరణ్ fans
@doctoryadagiri94602 жыл бұрын
అన్నిటికన్నా ముందు శ్రీ ఎన్టీఆర్ గారికి, హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు మనస్సు సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో పరిణితి కనబరిచారు. ఎన్టీఆర్ జ్ఞానం, పద ప్రయోగం, వివరణ తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా హిట్ ❤ నేను ఎన్టీఆర్ వీర అభిమానుని. ఎంతమంది ఎన్టీఆర్ అభిమానులకు నచ్చుతుంది. ఇక్కడ తెలపండి.
@boyaramanji58372 жыл бұрын
JAI NTR ANNA 🙏 CM NTR ✌️ Jai KALYAN RAM ANNA 🔥
@Happiness2382 жыл бұрын
NTR,MAHESH BABU, RAVI TEJA are real, sincere and energetic heroes in tollywood 👍👍☺️
@sreesanthy43182 жыл бұрын
Yes....jai SSMB NTR Jai Ravi Anna
@ntrtiger30282 жыл бұрын
When kalyan ram mentioning about NTR ,whole theatre erupted
@sreenuntrukd95152 жыл бұрын
నేను ఎన్టీఆర్ అన్న అభిమానిగా పుట్టడం నాకు చాలా హ్యాపీగా ఉందీ ఈజన్మకి ఇది చాలు. జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్
Thinte garale thinnali Vinte N t vodi speech a vinnalii... 🔥 🔥
@youngtigersekhar36592 жыл бұрын
THE MOST POWERFUL,... AWESOME SPEECH ANNAYYA... REALLY HANDS OFF TO YOU.... GREAT 👏👏👏👏👏👏👏👏✊✊✊✊✊✊✊✊✊✊✊
@saddamani60122 жыл бұрын
Love you annaya
@routhuganeshkumar31012 жыл бұрын
All The Best kalyan anna from special wishes by #RamCharan anna fans Love U Tarak Anna Meru Charan Anna Iddaru Yeppudu Happy ga undali #JAIRAMCHARAN 💕💕💕💕
@guruprasadguru68072 жыл бұрын
Jai NTR,🤝Jai Ram charan
@nihanthchannels28112 жыл бұрын
tq u so much to RC anna fans from ntr fans
@lovelybasu65162 жыл бұрын
Anna chala rojulu tharuvatha kanipinchav anna 😢 neekosam bayta bakthulu enni mandhi wait chesaro chudu anna 😢 love you annaya jai ntr 😍
@jbmedia66662 жыл бұрын
Love you Annayya 😍😍😍
@kinnerasridhar56722 жыл бұрын
We Love Young Tiger NTR. Super dancer actor. Hero likes him. All the best BIMBISARA
@venurekadi8372 жыл бұрын
Jai NTR 🙏😘 My God 🙏🙏🙏💯
@joseph60352 жыл бұрын
NTR Anna speech kosame event chuse vaalu entha Mandhi😘.... Jai NTR 🤩