వీళ్ళను పైకి లేపింది మీ మీడియా కదా.... మీ కవరేజ్ కోసం.. మీ వ్యూస్ కోసం...
@AgrajaChandra916 күн бұрын
మోహన్ బాబు బాగా కొట్టాడు. మీడియా వాలు కూడా కొంచం హదులో వుండాలి
@AjitKumar-ki7nl16 күн бұрын
The media is not wrong.
@beingneutral595616 күн бұрын
Yes
@mandesvlogs16 күн бұрын
@@AjitKumar-ki7nlindia media is totally wrong, dabbu kosam edaina rastundi media kani evvadu prasninchadu
@AjitKumar-ki7nl16 күн бұрын
@@mandesvlogs Yes, but it is different issue. Manchu Manoj ask help of media. If a family member asks help of media, then its media responsibility to work on it.
@SAMHITARAVIKISHORE15 күн бұрын
అవును ఫ్యామిలీ matters లో మీడియా involve అవ్వడం తప్పు , అలాగే కొట్టాలి
@janardhanaraop974116 күн бұрын
అసలు మారాల్సింది మొట్టమొదటగా ప్రేక్షకులు అభిమానులు
@beingneutral595616 күн бұрын
100%
@SujathaKilari-rf3dx16 күн бұрын
Yes
@madhubaskarms347616 күн бұрын
💯
@venkat-yv1qn15 күн бұрын
Media also
@pramilareddysingam632813 күн бұрын
Yes
@Krishjoy-l15 күн бұрын
నిజమైన హీరో అంటే జగపతిబాబు ఆయన మానవత్వానికి వందనాలు🙏
@Vijaybhaskar-d8m16 күн бұрын
ఈ వీడియో చాలా మంచిగా ఉంది సార్ సూపర్ వీడియో
@mahipalreddy962716 күн бұрын
రేవంత్ రెడ్డి దెబ్బకు ఇండియా హీరోలు అందరూ సెట్ అయితారు😂
@Sreevas93716 күн бұрын
Set avvalaindi heros kadu youth .. social media vacchina tharuvatha mobile chethilo vunte chalu annee marchipothunnaru majority youth
@anita2053-r1f15 күн бұрын
@@Sreevas937a youth andariki meku la manchi parents leru
@srinukandula-k1y15 күн бұрын
పొలిటికల్ లీడర్స్ మారుతారా
@cjhcjh-ll2gt15 күн бұрын
బొంగేమీ కాదు. రేవంత్ రెడ్డి నిజానికి జీరో అయ్యాడు. వయసుకి సైజు కి తగ్గ మాటలు మాట్లాడుకుండా చీపుగా ఓ బజారోడి లాగా మాట్లాడాడు
@ramu.krsna1216 күн бұрын
I am a research scientist. I have met a few Nobel prize winners in science. I have noticed that no one approaches them for a selfie. When Chiranjeevi was announced Padmabushan in 2006, P.P Rao ( a famous lawyer) also conferred with it. However, Media and people focused only on Chiranjeevi. Prof. Raj Reddy is the only Asian (not in India) to have won the Turing award (Computer nobel prize). He is a true Telugu hero. Why does the media not focus on such iconic and inspiring personalities?
@gramaraju199316 күн бұрын
Actors mostly pay for it ,that's why
@dopemuzix755016 күн бұрын
It's all about money
@jeevanprasad121116 күн бұрын
Not only that, it also happens with CR Rao. After getting Bharat Ratna, none of the people visited mostly Sachin Tendulkar, because he also got Bharat Ratna at Same Year. Not only with movie stars, even with cricketers also happens same.
@ramu.krsna1216 күн бұрын
@@jeevanprasad1211 Thank you. A small correction, it is C.N.R Rao. However, C.R Rao is another Telugu hero who is a world-renowned mathematician. Our film stars can't even stand closer to his enumeous worldwide honors and recognitions.
@ssanvi16416 күн бұрын
So sad 😢😢
@gsbabu279516 күн бұрын
నంద్యాలలో ఉన్న ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు గాని హాస్పిటల్ కి వెళ్లి పిల్లవాడిని పలకరించాలంటే మాత్రం 100 ఆలోచిస్తాడు
@sunv850016 күн бұрын
Valla bharya ki sambhandinchina vaallu kada,Nandyalaki velladu, yevrimeedo asuyathom, ikkada hospitalki velladam valla milegae yemi vundadu ani
@suryapusarla469316 күн бұрын
Vadu velthe case avutadi
@swamySFX16 күн бұрын
అన్న హాస్పిటల్ కి వస్తా అని మాట ఇవ్వలేడుగా 🤔
@anita2053-r1f15 күн бұрын
Endukamma hospital lo vallu kuda stampede lo chavalani unda neeku vaadni inko sari jail pampinchalani unda
@karthikareddy998714 күн бұрын
Hospital lo thokkisalata avvalana, malli inko case pedathara..
@praveenkundarapu239216 күн бұрын
నిజమైన సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ ఫ్యాకప్ చెప్పాక మేకప్ ఉండదు స్టార్ ను అణా తలపొగరు ఉండదు విగ్ ఉండదు కానీ ఆయనకున్నంత అభిమాన బలగం ఇంకో హీరో కు లేదు ఆయన మీద ఉన్న ఆరాధన భావము న భూతొ న భవిష్యత్🙏🏼
@kranthikumar772015 күн бұрын
He is not a comitted actor. Ala aithe character lo minute details kuda explore chestaru..
@pappusrikanth75113 күн бұрын
Thokkem kadu.. Asalu e madya విపత్తులు వస్తే amt istunnada.. Eppudu porugu yedavalni pogudukovadame.. Vadi భార్య meda chequebounce cases బొచ్చెడు ఉన్నాయ్..
@hussainbashabasha220516 күн бұрын
మీరు చెబుతున్నది బాగున్నది మీరు చేస్తున్నది బాగాలేదు మీడియా అంటేనే నాలుగో స్తంభం
@Abhi.29116 күн бұрын
CM రేవంత్ 👌👌👌🙏🙏🙏🙏🙏
@chandujyothishnambu708715 күн бұрын
ప్రతి సినిమా ఫంక్షన్ ను డబ్బులు కోసం మొదటగా లైవ్ ప్రసారం చేసి జనాల దృష్టిలో హీరోలను దేవుళ్ళుగా చూపించే ఈ ఎన్టీవీ, అశుద్ధం తిన్న నోటితో నీతులు చెప్పడం సిగ్గు చేటు. .
@gsbabu279516 күн бұрын
అందరూ మారిన...మా అల్లు అర్జున్ అన్న మారడు...ఎందుకంటే పొగరు నషాలానికి ఎక్కేసింది ఎవరు చెప్పినా వినే స్టేజ్లో లేరు
@rachanagaddam586313 күн бұрын
వాడికి attitude ఎక్కువ
@gundavenkatesh628014 күн бұрын
మారవలసింది ఫస్ట్ మీడియా వాళ్ళు ప్రభుత్వం మారిందంటే ఆ ప్రభుత్వానికి వంతెన పాడుతారు ప్రజా సమస్యల పైన తక్కువగా మాట్లాడుతారు కాంట్రవర్సీనుల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు
@dvlkdammalapati16 күн бұрын
మీడియా వాళ్ళు రీల్ హీరోలని మోయటం మానేసి రియల్ హీరోలని గుర్తిస్తే అన్నీ సెట్ అవుతాయ్
@balu235516 күн бұрын
మీ విశ్లేషణ బాగుంది.. కానీ ముందుగా మీ మీడియా మారాలి.. తరువాత అభిమానులు మారాలి.. ఎందుకంటే ఎక్కడ (సినిమా, రాజకీయం,) టాలెంట్ వున్నవాడికి అవకాశం లేదు అంత వారసత్వం... ప్రజలు, ప్రేక్షకులు మారాలి.. వీళ్ళేం దేశం కోసమో, ప్రజల కోసమో పనిచేసే వాళ్ళు కాదు.. తమ కుటుంబం కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు.. అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు బలవ్వాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి....
@balajidonga104316 күн бұрын
అభిమానానికి కూడా ఒక హద్దు ఉండాలి 😊 హీరోల కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఫ్యామిలీ ముఖ్యం అని గ్రహించాలి
@AcharyaAthreyaArts16 күн бұрын
It is fact your analysis is correct
@Narendher2117 күн бұрын
Very good analysis 🙏
@rajupolimera75116 күн бұрын
మారి సినిమా వాళ్ళ గొప్ప వాళ్లు కనపుడు వాళ్ళ గురించి పడిగాపులు పడేమరే వాళ్ళ గూర్చి ప్రతి న్యూస్ వేస్తుంటారు ఎందుకు
@CharanBattu-v7h14 күн бұрын
గురుకులాల్లో 50కి పైన పిల్లలు చనిపోయారు వాళ్ల గురించి పట్టించుకునే దిక్కులేదు కానీ ఈ సినిమా నీకు చూడ బుద్ధి అవుతుంది చూడు లేకపోతే బంద్ చెయ్ నిజాయితీగా ఉన్న వార్తలు వేయాలి
@trsnarsimhagoud565616 күн бұрын
మెసేజ్ ఓరియంట్ మూవీస్ శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కారీ వారి పాట ఇలాంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఎందుకు గుర్తించదు
@Sairam4526916 күн бұрын
Nuvvu mahesh baabu fan aaa baabu😅😅
@VenkeyM-m4n15 күн бұрын
మహేష్ గాడు రియల్ లైఫ్ లో ఏమి చేశాడో చెప్పు
@తెలుగుసాహిత్యనిధి-ణ5ఝ15 күн бұрын
పాన్ మసాలా add lu chesaru @@VenkeyM-m4n
@sakalamdathatreya166214 күн бұрын
Ikkada bhajana chese vaallake awardulu brother
@vasantharao896716 күн бұрын
జనాలపై బ్రతికే హీరోలు, కన్ను ఎర్రజెస్తే ఒక్క సినిమా కూడా ఆడదు, (దీనినే సవాలపై డబ్బులు ఏరుకునే మనుసులు అంటారు )😂😂😂😂
@eswar160915 күн бұрын
మీడియా కూడా హదులో ఉండాలి ప్రతి ఒకరికీ వారి పెర్సనల్ లైఫ్ ఉంటది అలాంటది ఈ మీడియా వారు వారి పర్సనల్ ను కూడా పబ్లిక్ చేస్తారు వారి న్యూస్ కోసం
@pramilareddysingam632813 күн бұрын
Chala baga chepparu 👍🙏😭 good sandesham
@sunithayadlapalli965416 күн бұрын
జర్నలిజం విలువలు పోయినాయి. మీడియా వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుంది. ఒక సామాన్యుడు youtube ఛానల్ పెట్టుకుని పిచ్చి పిచ్చి తంబినేమ్స్ పెట్టుకున్నట్లే ఉంటుంది జర్నలిజం. మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు దెప్పి నందుకు నా బాధ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. జనానికి ఈనాడు చానల్ పత్రిక అంటే చాలా విలువ. విలువలు కోసం పనిచేసే సంస్థ 🇮🇳
@sreesubbalakshmiaremanda708916 күн бұрын
💯 correct
@sabithareddy897915 күн бұрын
Nice analysis Chala bhaga chapari
@gangadharMailarapu-f7v17 күн бұрын
Super cm revanth good
@balanaik114 күн бұрын
Very well drafted, MORALLY, ETHICALLY EYTE OPENER MESSAGE.
@chanticmchanti681616 күн бұрын
యాక్టర్స్ యాక్టింగ్ చేయోచ్చు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది.మీడియా మిత్రమా 😅😅😅
@paladishekhershekar960315 күн бұрын
గుడ్ అనలైజ్ మంచి వివరణ ఇచ్చారు వాళ్ల పొగరు తగ్గాలి ప్రజలే దించుతారు లేదా పోలీసులు దించుతారు
@streetfood-ht1fp16 күн бұрын
మళ్లీ వే చట్టాలు ఇవే రూల్స్ రాజకీయ నాయకులకు ఉండవా వాళ్ళు ఎంత అవినీతి చేసిన ఎన్ని తప్పులు చేసినా వాళ్ల కొడుకులు ఎన్ని అఘాయిత్యాలు చేసిన వాళ్లకి చట్టాలు రూల్స్ ఏమి వర్తించవు ఏ చట్టాలు ఇవే రూల్స్ రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తాయి వాటి మీద కూడా ఒక వీడియో చేయండి
@Aditi-q1y14 күн бұрын
100 percent Correct..good msg to the society..
@grandhirohith587817 күн бұрын
Naku okkappudu allu arjun antey istam... but kani Naku taruvata telisindi athanu chala garvam, aham karam swardam parudu Ani telisindi 😢😢😢
@rajuladevipraveen613115 күн бұрын
Manchiga chepparu Good
@kothasrinivasreddy615416 күн бұрын
నిజంగా మనం ఒక విషయం ఒప్పుకోవాలి ఇంతకు ముందు కూడా బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ కొట్టి ఆక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోయారు ఆ రోజు కూడా ఒక్క హీరో కూడా చూస్తానికి రాలేదు ఈ రోజు అల్లు అర్జున్ నీ టార్గెట్ చెయ్యటం ఎందుకు మారవలసింది వాళ్ళు కాదు మనం ఇది నిజం
@prathapraj415616 күн бұрын
అందరి కుటుంబాల్లో వేలు పెట్టి వాళ్ల గుట్టు ను రట్టు చేసే మీ మీడియా ఎప్పుడు మారుద్ది... నచ్చిన వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చి నచ్చని హీరో నీ తక్కువ గా మాట్లాడే మీ మీడియా ఎప్పుడు మారుద్ది. మీడియా మారి నిజమైన జర్నలిజం చేసిన రోజు అందరు మారుతారు..నా కామెంట్ తో సహా....
@kantharao26317 күн бұрын
మీ న్యూస్ చానెల్స్ వాళ్ళు మారరా తప్పుడు వార్తలు చెప్పడం పార్టీలకు సపోర్ట్ చేయడం కులగజ్జితో వ్యవహరించడం మానరా
@CharanBattu-v7h14 күн бұрын
ప్రపంచంలో దేనిని నమ్మిన నమ్మకపోయినా మీడియాను నమ్ముతారు జనాలు మీరు కూడా తప్పు చేస్తే ఎవరిని నమ్మాలి గురుకులాల్లో పిల్లలు 50కి పైన చనిపోయారు మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటిపై పోరాడండి కానీ ఈ సినిమా వాళ్ళతో ఏంటయ్యా సినిమా వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రాబ్లం వచ్చిన వాళ్లే ముందుంటారు లక్షలు కోట్లు ఇస్తారు వారి మంచితనాన్ని గుర్తించండి
@Umegha16 күн бұрын
Arjun worst and cruel mentality Chi Chi
@VeerabhadramBadavath16 күн бұрын
Good msg
@mccreatives951114 күн бұрын
ప్రతీ రాష్ట్రం లో వున్న CM లు కూడా రేవంత్ రెడ్డి గారి లాగే చెయ్యాలి
@NmallikarjunaNmr-th2fu16 күн бұрын
వాళ్ళు వాళ్ళ స్నేహితులలో స్మగ్లర్స్,డ్రగ్ అడిక్స్,సైకోస్,రేప్ఇస్ట్స్,వెళ్లి వల్ల బ్యాచ్ ఫ్రెండ్స్ అసలు చదువుకోరు.లోక జ్ఞానం వుండదు.వెళ్ళకు అలాంటి కథలే నచ్చుతాయి.కాదు అలాంటి కథలు లో మాత్రమే నటిస్తారు.
@bhavani351716 күн бұрын
Excellent words👏
@Adaarsh17 күн бұрын
Well said 👏👏
@bsr618413 күн бұрын
మీరు చెపింది అక్షరాలా నిజం సార్
@krishnavenimali186414 күн бұрын
Super ga chepparu sir
@CharanBattu-v7h14 күн бұрын
ప్రజల దృష్టిని మార్చడానికి ఈ మీడియా ఉందా గురుకులాల్లో పిల్లలు 50కి పైన చనిపోయారు వాటి గురించి మీకు దమ్ము ఉంటే చర్చించండి కానీ ఈ లేనిపోని సినిమా చూడకపోతే చూడు లేకపోతే బంద్ చేయండి అరే అది మనిష్టం దానికి నిజంగా పిల్లలు చనిపోయారు వాళ్ళ గురించి పట్టించుకునే నాధుడే లేడు
@saichandravijay203616 күн бұрын
Excellent CM SIR
@BalaKrishna-tr3zc16 күн бұрын
ముందు మీ మీడియా మారాలి
@baskarreddy176015 күн бұрын
రేవంత్ అన్న సూపర్
@thirpathiiysr16 күн бұрын
💯 agree 👍
@shashidharch875415 күн бұрын
Excellent analysis sir.your openion is excellent sir
@KindtreeFarms15 күн бұрын
Very true. Well said 👏🏻
@ADfilmworks99 күн бұрын
సినీ పరిశ్రమలో అందరు అలా ఉండరు ..అందరినికలిపి అనడం కరెక్ట్ కాదు
@pventertainments76612 күн бұрын
Good analysis.
@Michaelsena42016 күн бұрын
Clarity ga cheppavu boss
@sadgunagurijala853615 күн бұрын
Super ga chapinaaru sar 👌👍
@ramavathdevendhar310212 күн бұрын
Super 🙏🙏🙏
@MrVADSAT10 күн бұрын
వాళ్ళు మారరు గాక మారరు. వాళ్ళను మార్చే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజల నాడి తెలుసుకోవడంలో రాజకీయనాయకులు భంగపడి బొక్కబోర్లా పడి మూతి ముక్కు పగల కొట్టుకుంటారేమో గాని, సినిమా వాళ్ళు ప్రజల అభిరుచులను ఇట్టే పట్టేసి వారికి కావలసినది వండి వార్చి అందిస్తూ ఉంటారు. వారిని ప్రజలు తిరస్కరించే ప్రశ్నే లేదు. డ్రగ్స్ కు, ఇతర దురలవాట్లకు బానిస అయిన వాడు కూడా బయట పడవచ్చేమో గాని సినిమా వ్యసనం నుండి బయట పడటం అసంభవం. వినోదం పేరిట విపరీతమైన క్రూరత్వం, హింస, అశ్లీలత లను సంఘంలో వ్యాపింప చేసి సమాజాన్ని, మన విలువైన యువతరాన్ని భ్రష్టు పట్టిస్తున్నది సినిమా.
@NaveenKumar-nt8yy15 күн бұрын
Baga chepparu
@varahisena812 күн бұрын
స్టోరీ బాగుంది కానీ ఇదే స్టోరీ న్యూస్ చానల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు ఇదే స్టోరీ మీకు రిపీట్ అవ్వచ్చు దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఫిలిం ఇండస్ట్రీ అయినా మేనేజింగ్ మీడియా ఇన్
@pagedown00716 күн бұрын
Media need to be control also still reviews are bad
@vinjamuribhavannarayanakal969216 күн бұрын
వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు.
@SudhakarGuduru-h8s15 күн бұрын
Excellent opinion
@jaathiratnalu417616 күн бұрын
అల్లు అర్జున్ గాడు సైకో గాడు బయట ఎలా బిహేవ్ చేయాలో కూడా తేలిదు..over acting చేయడం ఒక్కటి తెలుసు..10th kuda pass అవ్వనివాడికి ఇవ్వేమి తెలిదు
@kmitt617215 күн бұрын
uneducated and not raised properly by family. Oka adda gadidhe lla pencharu. So he is so irresponsible and arroogant.
@sravanbharathi576515 күн бұрын
Correct
@stepofawareness311416 күн бұрын
ఏంది సార్... ఇది. ఈ documentary "బోడి గుండుకూ మోకాలికి" ముడి పెట్టి నట్లు ఉంది.
@rajupadumuttam88139 күн бұрын
జనం సినిమాలకు పెట్టే అనవసరమైన వెర్రి ఖర్చుని తగ్గించుకుంటే..... సినిమా వాళ్ళలో పూర్తిగా మార్పు వస్తుంది.
@sudheerponaka923615 күн бұрын
Great ts government🎉🎉🎉
@srkumaravelusrkumaravel68210 күн бұрын
సినిమా హీరోలకి రెమ్యునేషన్ తగ్గించాలి
@MNR43916 күн бұрын
Reel hero Real hero only power star
@NarayanreddySingidi13 күн бұрын
Super sir
@pramilareddysingam632813 күн бұрын
Good message for public.maarpu ravalasindhi public lo ne
@Vallamkondasreenu16 күн бұрын
Speech super
@SMshortvideos14 күн бұрын
Good vedio
@shashidharch875415 күн бұрын
Shahbhash good suggestion
@vamsikrish318516 күн бұрын
Mari media vallu matram atheethula. Merenduku andari personal life loki thongi chustaru
@PrinceM-p6q16 күн бұрын
Benifit show ki permission ichina officer minister gurinchi matldaru
@suryakanth242615 күн бұрын
ఆరోజుల్లోని hero le hero lu, ఇప్పటి hero లకు moral values levu. అభిమానులను recchagoduthunnaru. పొగరు, బలుపు పెరిగి poyindhi.
@bhavanimandapaka877113 күн бұрын
ఇలాగే political leaders కి కూడ ఎంత చెత్త పనులు చేసినా పాలాభిషేకం, పూలాభిషేకము చేస్తారు.
@srinivasamurthymula879714 күн бұрын
సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఇద్దరు ప్రజలుతో కనెక్ట్ అవుతారు, మిగతా కార్పొరేట్ బిజినెస్ మాన్ ప్రజలుతో డైరెక్ట్గా కనెక్ట్ అవరు, కస్టమర్ ఛాయస్ ప్రకారం బిజినెస్ చేస్తారు, సినిమా వాళ్ళు బిజినెస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీ వాడుతున్నారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు అందులోకి వెళ్లి పూర్తిగా దానిమీద పూర్తి పట్టు వచ్చేక ఆ క్యారెక్టర్ చేసేవారు బిజినెస్ వాళ్ళు CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తారు, సినిమా 4 th బెన్ఫిట్ షో 5 th న అయనకు తెలిసింది మరి వెళ్ళాలి కదా అరెస్ట్ వరకు ఎందుకు ఆగేరు ,
@sabithareddy897915 күн бұрын
Sensor board stick ga undali
@vasantharao896716 күн бұрын
ఏదేమైనా తగ్గేదేలే 😅😅😅😅😅
@Shyam1234tehege16 күн бұрын
సినిమాలు మారను అని చెప్పండి ఫస్ట్
@ykraju508914 күн бұрын
Yes currect
@VenkatachalamTammannagari16 күн бұрын
Without movie actors tax Hyderabad will become less tax then you guys will know about them
@prasadguntuka86516 күн бұрын
మీడియా తప్పు అభిమానులు తప్పు
@VinodiniEntertainment14 күн бұрын
మరి మీడియా వాళ్ళు అసలు సంబంధం లేని పనికి మాలిన ప్రశ్నలు అడగడం గురించి కూడా విశ్లేషణ చేయండి మరి.... ప్రతీ రంగానికి నీతులు చెప్పేయడమే
@cvnsprasaadchunduri150514 күн бұрын
భారతీయులు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ బానిసలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సినిమా బానిసలు. పాలకులు తమ చేతకాని తనాన్నీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సినిమా వినోదాన్ని ఎర గా వేశారు. దాంతో ప్రజలు సృష్టి కారకుడైన భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది ఒక స్త్రీ మరణానికి ఒక బాలుడు బ్రెయిన్ డెడ్ కు కారకుడైన వాడు సినిమా చూస్తూ కూర్చొంటే, సార్ మీరు యింటికి పారిపొండి సర్ అని పోలీసులు చెవిలో చెప్పడం ఏమిటి? ఆ పోలీసు లను నటుడ్ని బొక్కలో వేసి మక్కిలు ఇరగదన్నే చట్టాలు లేవా? ఎటు పోతుంది దేశం.?
@venkatesulu.dvenkatesulu.d39514 күн бұрын
Zee TV shows super
@venkatesulu.dvenkatesulu.d39514 күн бұрын
❤❤❤❤❤
@mudekirankumarnaik-v3r17 күн бұрын
Swami idi news ante super super
@HARIKRISHNA-ej3wj17 күн бұрын
Ikkada antha Caste felling ma caste hero ani support chesevallu chala mandhi unnaruu...
@i.laikeblack..336013 күн бұрын
తెలుగు వాళ్ళని అనొచ్చు.. కానీ తమిళ్ కన్నడ. మాలియాలం. Lo మంచి. Good.. మంబారస్ unnaaru... తెలుగు హీరోల తుఊఊఉ......
@bhanu85516 күн бұрын
మా పవన్ కల్యాణ్ దేవుడు పైన నుంచి పుట్టాడు ఆంధ్ర లో ఆయన న్ని కదిలించి చూడండి మా కులపోలు ఆంధ్ర న్ని తగల బెడతరు
@marthayadagiri657814 күн бұрын
Hospital s and political person s media government work gurinchi story board pettandi sir
@marthayadagiri657814 күн бұрын
Vyavastha gurinchi research chesi story board pettandi anniti gurinchi
@mohanbabudepa84716 күн бұрын
Eppudu Gurthochhindha ??? Media vallaki ... Raithu goppathanam..!!