సిద్ధమంటూ యుద్ధం ప్రకటించారు..! స్పందన చూసి వై నాట్ 175 అన్నారు.. తప్పెవరిది..? | Special Focus |Ntv

  Рет қаралды 855,371

NTV Telugu

NTV Telugu

Күн бұрын

సిద్ధమంటూ యుద్ధం ప్రకటించారు..! స్పందన చూసి వై నాట్ 175 అన్నారు.. తప్పెవరిది..? | Special Focus |Ntv
#specialfocus #ysrcp #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 1 000
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
దద్దమ్మ లకు అధికారమిస్తే ఎలా ఉంటుందో ప్రజలు అర్థమైంది కాబట్టి ఈసారి వ్యతిరేకించారు అంతే,,
@tarigopulaayyappa
@tarigopulaayyappa 3 ай бұрын
ఓటమికి కారణాలు: 1) రాజదాని నీ మార్చాలనుకోవడం...ఉన్న రాజధానిని పీకిపారేసి వైజాగ్ రాజదాని అని ఐదేళ్లు కాలం వెళ్ళబుచ్చడం... 2) అభివృద్ధి లేకపోవడం ఐటీ కంపెనీలు, పరిశ్రమలలో కనీసం చెప్పుకోదగినవి ఒక 5 కూడా లేకపోవడం.. 3) రోడ్లు నరకం. 4) కల్తీ మందు, మందు రేట్లు.. 5) ఇసుక రేట్లు..ఇసుక దొరకకపోవడం.. 6) కరెంట్ చార్జీలు 5 సార్లు పెంచడం..ఆర్టీసీ చార్జీలు 3లో4 సార్లు పెంచడం.. 7) ఉద్యోగస్తులు కి కనీసం 5 వ తారీకు లోపు కూడా సాలరీలు పడకపోవడం...వాళ్ళకి రావాల్సిన hra లు తగ్గించడం , DA లు ఇవ్వకపోవడం.. 8) నిరుద్యోగులకు ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా dsc, constable, si పోస్టులు రిలీజ్ చెయ్యకపోవడం.. 9) పోలీసులను వాడిన తీరు, ప్రతిపక్షాల లో మాక్సిమం అందరినీ కక్ష తో జైల్లో పెట్టడం, ప్రతి శుక్రవారం అర్థరాత్రి ప్రోక్లెయిన్ తో ప్రతిపక్షాల ఇల్లని కూల్చడం...శుక్రవారాన్ని ప్రోక్లెయిన్ డే గా ప్రతిపాదించడం... 10) ఇష్టమొచ్చినట్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ చేత ప్రెస్ మీట్లు పెట్టించి భూతులు తిట్టించడం... 11) నేనేమీ చేసినా ప్రజలు పట్టించుకోరు నేను వాళ్ళకి 15,000 18000 బ్యాంక్ అకౌంట్లు కొడుతున్నాను అనే అహంకారంతో తన ఇష్టమొచ్చినట్లు పాలించడం....
@N-ri1os
@N-ri1os 3 ай бұрын
Anni padavulu reddy kulam ki
@JohnBabuNekuri
@JohnBabuNekuri 3 ай бұрын
చంద్రబాబు జగన్ ముందు సీఎం కదా .అప్పుడు ఏమి అభివృద్ది చేశాడు? ఇంతకుముందు బాబు హయాంలో పాడేరు ఎంఎల్ఏ నీ కొని పార్టీలో చేరుకున్నాడు. బాక్సైట్ తవ్వకాలకు అతనికి అనుమతి ఇచ్చాడు. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా అతను పెడచెవిన పెట్టాడు. నక్సలైట్లు కిడ్నాప్ చేసి చంపేశారు ... ఎంఎల్ఏ అనుచర్లు అరకు పోలీసు స్టేషన్ పై దాడి చేస్తే పోలీసులు ప్రాణ రక్షణ కు పారిపోయారు.
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
@@JohnBabuNekuri అప్పుడు చంద్రబాబు కన్నా జగన్ పాలన చేయబట్టే మళ్ళీ చంద్రబాబు నీ గెలియించారు
@RamRajMurty
@RamRajMurty 3 ай бұрын
A.C లో కూర్చొని బటన్ నొక్కేడే కొంప ముంచింది
@srikanthbendalam1265
@srikanthbendalam1265 3 ай бұрын
Yes
@charwak4u896
@charwak4u896 3 ай бұрын
వైసీపీ ఓటమికి ఒకటి నుంచి వంద వరకు ఒకటే కారణం అది అహంకారం.
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 3 ай бұрын
avunu mari Babu gariki ahankaramante evitio theleedu
@bhanuprakashande9
@bhanuprakashande9 3 ай бұрын
​@@BhavaniS-zk2dfCBN ichina mata konni tapputadu ani peruvundi kani ahakaram ani peru ledu bro
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
​@@bhanuprakashande9yes
@narayananani6477
@narayananani6477 2 ай бұрын
​@@BhavaniS-zk2dfo
@Apmangoman
@Apmangoman 2 ай бұрын
​@@BhavaniS-zk2dfodipoyina taruvata votlu ekkadakee poyayee..nannu mosam chesaru .evm ani cheppina physcho 😂
@chanduthotachandu9217
@chanduthotachandu9217 3 ай бұрын
చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు పెట్టి వాటిని కార్యకర్తలతో కొట్టించడం సిద్ధం సభల్లో వాటిని పెట్టడం వాళ్ళని కొట్టేయడం.. చాలా పెద్ద తప్పు ఇలాంటి చిల్లర వేషాలు వేయడం మానుకోవాలి. రాజకీయాలు అంటే హుందాతనంగా ఉండాలి
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
కరెక్ట్ సార్
@sreenu484
@sreenu484 3 ай бұрын
Vallu okkati correct cheyaledhu. Button nokkadam tappithe emi cheyaledhu. Negative comments vini improve cheskuntene better leader. Eyana bajana cheste chalu vallani party Loki tiskuni anavasara padavulu evvadam vallu avineethi chestaru ground reality chepthe party ki vyathirekanga palpadinattu vallani police latho ebbandhi pettadam main reason
@revathireddyvari5881
@revathireddyvari5881 3 ай бұрын
4:08 ​@@SubbuPokanati
@rambabupalli5112
@rambabupalli5112 3 ай бұрын
YCP ఓటమికి కారణం TV 9, N TV, 10 TV
@ramakrishnadegala9051
@ramakrishnadegala9051 3 ай бұрын
Sakshi
@mahaboobsaheb5433
@mahaboobsaheb5433 3 ай бұрын
And Sakshi
@tirupathinaidu3733
@tirupathinaidu3733 3 ай бұрын
Ycp party museyandi
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 14 күн бұрын
Sakshi kuda 0
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
ఎందుకు ఓడామో అంటున్నారు రామతీర్థం లో తెగిన రాముడు తలను అడుగు ఎందుకు ఓడామో అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో కనకదుర్గమ్మ గుడిలో పోయినా నగలను అడుగు ఎందుకు ఓడామో చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ను అడుగు ఎందుకు ఓడామో చనిపోయిన తోట చంద్రయ్య ను,అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ నీ అడుగు ఎందుకు ఓడామో అమరావతి లో ఆడవాళ్ళని,ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయినా కిరణ్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో బీళ్ళు తెరిచిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో పూర్తి కానీ ప్రాజెక్టులు నీ అడుగు ఎందుకు ఓడామో నెల జీతం కోసం ఎదురు చేసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనని అడుగు ఎందుకు ఓడామో గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో... ✊✊✊✊✊✊✊✊
@raviprakash2120
@raviprakash2120 3 ай бұрын
Bro super ro super ro exactly happened what did you say
@ravipatiramatulasi9719
@ravipatiramatulasi9719 3 ай бұрын
Eminaa rasaraa broo.....
@VasuPidugu-x4i
@VasuPidugu-x4i 3 ай бұрын
correct comment pettavu brother
@SaikumarBorra-b4z
@SaikumarBorra-b4z 3 ай бұрын
Yes
@krishnan5539
@krishnan5539 3 ай бұрын
Correct bro...
@KottamNageswara
@KottamNageswara 2 ай бұрын
వైయస్సార్ సిద్ధం అంటే మేము తెలుగుదేశం యుద్ధం ప్రకటించారు వైయస్సార్ పార్టీ లింగం మన రాష్ట్రంలో ఇంకా ఉండదు తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అవుతాడు మా చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై అశ్విత్ రెడ్డి జై ప్రభాకర్ రెడ్డి
@Satyamgardens
@Satyamgardens 3 ай бұрын
ప్రతి రోజు కక్ష సాధింపులు
@thotanarasimharao5877
@thotanarasimharao5877 3 ай бұрын
ప్రతిపక్ష నాయకులను గౌరవించకపోవడం
@sriram-zp9yd
@sriram-zp9yd 3 ай бұрын
అప్పులు తెచ్చి, బటన్ నొక్కి జనాలకి ఇంత ముష్టి వేసేసి, అదే గొప్ప పరిపాలన అని అనుకుంటే ఎలా.. రాజధాని, పోలవరం, ఉద్యోగాలు, అభివృద్ధి, జవాబుదారీతనం , రాజకీయ హుందాతనం ఇవన్నీ చూశారు జనాలు
@sriram-zp9yd
@sriram-zp9yd 3 ай бұрын
@@karthik-jw1pl మీ మంత్రులు ఇలా పిచ్చి వాగుడు వాగబట్టే 11 వచ్చాయి.. ఇలా ఇదే కొనసాగితే తర్వాత ఆ ఒకటి కూడా రాదు
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
@@sriram-zp9yd మళ్ళీ 5ఇయర్స్ కి తెలుస్తుంది వారి రాజకీయం
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
@@sriram-zp9yd ఓట్లు మొత్తం దొంగ తనం చేశారు
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
@@sriram-zp9yd వారు పోలవరం తెస్తారు రాజధాని చేస్తారు ఇవ్వని కోడి గుతలే
@sriram-zp9yd
@sriram-zp9yd 3 ай бұрын
@@karthik-jw1pl ఈ మంగళవారం కబుర్లు చెప్పకురా..
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 3 ай бұрын
అభివృద్ధి. లేదు. రోడ్డు లేదు. రాజధాని లేదు. ఎలా గెలుస్తాడు. సంక్షేమమే. సరిపోదు.
@gireesh369
@gireesh369 3 ай бұрын
డబ్బులు, మద్యం సీసాలు, బిర్యానీ పొట్లం కోసం వచ్చారు వైసీపీ సిధ్ధం సభలకు జనాలు 😂
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 3 ай бұрын
తరలి రాలేదు, బలవంతంగా తోలారు😅😅😅
@DirsipomRaju
@DirsipomRaju 3 ай бұрын
కరెక్ట్ అండి
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్😂😂
@Sairam30722
@Sairam30722 3 ай бұрын
True 😢
@baburaod7040
@baburaod7040 3 ай бұрын
సజ్జల ని ధనుంజయ రెడ్డి గారిని ప్రతి ఒక్కదానిలో ఇన్వాల్వ్ అయినందువలన ఎమ్మెల్యేలను మంత్రులని కార్యకర్తలని విస్మరించి వారిద్దరి పరిపాలన చేసిన విధంగా ఉన్నందువలన కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి పార్టీ మీద పట్టు కోల్పోవడం ఓటింగ్ అప్పుడు కార్యకర్తలు పట్టించుకోకపోవడం వలన ఇంత తీవ్రమైన నష్టం జరిగిన ఒక వైసీపీ కార్యకర్త గా తీవ్రమైన ఆవేదన చెందుతున్నాను
@venkatakrishnakishoregudap4993
@venkatakrishnakishoregudap4993 3 ай бұрын
నన్ను చూసి ఓటు వెయ్యండి అన్నాడు కదా ఇప్పుడు ఆయన కాదా ఓడిపోవడానికి కారణం మొత్తం JAGAN మాత్రమే
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 3 ай бұрын
దేవుడి సొమ్ము ఎంత ఎక్కువ తింటే అంత లాభము వస్తుంది అనుకుంటే ఎది భ్రమ
@venkyr1010
@venkyr1010 3 ай бұрын
సిద్ధం సభలో కనిపించిన ప్రతి ఒక్కరు డబ్బులు మద్యం కోసం వచ్చిన వారే
@rider720
@rider720 3 ай бұрын
100% correct
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Yes
@PurushothamModupalli
@PurushothamModupalli 3 ай бұрын
కనీసం ఒక ముఖ్యమంత్రి గెలిచిన ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని విలువ ఇవ్వకపోవడం వారి ముఖాలే చూడకపోవడం చాలా దురదృష్టకరం
@Shiva24N
@Shiva24N 3 ай бұрын
No Liquor quality...... that killed many people
@santhoshkumar1000
@santhoshkumar1000 3 ай бұрын
Evaru sasthe maku enduku bee. Memu musti vestam janam votes vestaru anthee
@nirukondasrinu4909
@nirukondasrinu4909 3 ай бұрын
వైకాపా ఓటమి కి కారణం లోకల్ లీడర్స్ గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు
@ramudu-ravan
@ramudu-ravan 3 ай бұрын
100% జగన్ కారణం....5 ఇయర్స్ లో ఒక్క జాబ్ notifications ledhu..సచివాలయం తప్ప.....మిగతా పోస్ట్ లు ఎవడు ఇవ్వాలి... డీఎస్సీ,పోలీస్, గ్రూప్స్ జాబ్స్..ఇప్పుడు తెలుస్తాది 5 ఇయర్స్ సమయం...
@narinarendra5341
@narinarendra5341 3 ай бұрын
@mallikarjunababu7632
@mallikarjunababu7632 3 ай бұрын
ROWDISM.. GUNDAAISM,
@nagaphanendravenigalla6580
@nagaphanendravenigalla6580 3 ай бұрын
Jagan 100%.
@VenkateshVenki-mj5st
@VenkateshVenki-mj5st 3 ай бұрын
చంద్రబాబు 2019లో ఓడిపోయిన వాళ్ళకే తిరిగి యం ఎల్ ఎ 94 మందికి ఇచ్చాడు కానీ జగన్ మోహన్ రెడ్డి 103 స్థానాల్లో అభ్యర్ధులను మార్చింది ఇది ఒక కారణం కాగ కార్యకర్తలను,నాయకులను, పట్టించుకుపోవడం వాలంటీర్లు మీదే ఆధారపడాల్సి రావడం.
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
🙏🙏జగనన్న సింహం కాదని తెలిసిపోయింది 🙏🙏
@prabhakarR9830
@prabhakarR9830 3 ай бұрын
అవును మానవుడే
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
@@prabhakarR9830 మరి ఇన్నాళ్లు సింహం అని ఎందుకు అన్నారు
@TheChevicky
@TheChevicky 3 ай бұрын
11 kuda akuveee to ysrcp. I thought only jagan will win.. ysrcp is dead party like brs
@mohammadumar7966
@mohammadumar7966 3 ай бұрын
Brs 🔥💯 39 and see next cm brs 🔥
@jaggukumar170
@jaggukumar170 3 ай бұрын
2.7 లక్ష్ల కోట్లు జనానకి పంచాను అన్నారు, అవి తిన్నారు అరిగిపోయింది. ఆ డబ్బులో కొంత అయినా వాడి పొలవరమో, రాజధానో లేదా ఓ పరిశ్రమ గానీ గుర్తు పెట్టుకునేది ఒక్కటి అయినా చేశారా ? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇచ్చిన డబ్బు అంతా వృథా
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 3 ай бұрын
A correct write up. Sheer wastage of huge mortgage of assets loan money & sale out of assets money. Except wasting & looting public money, no prideful construction of irrigation projects & Industrial Development. Focused only on, victimisation & harassment of political rivals.
@JohnBabuNekuri
@JohnBabuNekuri 3 ай бұрын
40 ఏళ్ళ నుండి 30 గ్రామాల కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం.. ఇది గుర్తుండి పోయేది కాదా మిత్రమా? అత్యంత కష్ట సాధ్యం అయిన వేలిగొండ 2 టన్నెల్స్ పూర్తి గుర్తుండి పోయేది కాదా మిత్రమా? ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూల్స్ మించి అభివృద్ధి చేశాడు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య..ఇది గుర్తుండి పోయేది కాదా మిత్రమా? జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు.ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? గౌరవ వేతనంతో వాలంటీర్స్, సుమారు 2 లక్షల సహివాలయం ఉద్యోగాలు .. ఇది గుర్తుండి పోయేది కాదా మిత్రమా? బాబు హయాంలో ఆరోగ్య శ్రీ లో ఉన్న వాటినే తీసివేస్తే , తిరిగి వాటిలో ఎన్నో చేర్చి 25 లక్షలు కు పెంచడం .. గుర్తుండి పోయేది కాదా మిత్రమా? పార్టీ అంటే అభిమానం వుండవచ్చు .కానీ పొoదినవాటినీ మరచి పోతే ఎలా మిత్రమా? కనీసం మూగ జీవికి మనం వేసే ఆహారంతో మన గేట్ దగ్గరే ఉంటుంది.మానవులు గా ఏమాత్రం విశ్వాసం లేకపోతే ఎలా మిత్రమా ?
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 3 ай бұрын
Ponee ippudu panchadam manesthara inka ekkuva panchurha antunnaru ga
@JohnBabuNekuri
@JohnBabuNekuri 3 ай бұрын
@@BhavaniS-zk2df అప్పుడు బాబూ, రోత మీడియా శ్రీలంక అయిపోతోంది అన్నారు. ఇప్పుడు అవ్వదా? సిస్టర్ గారు
@jaggukumar170
@jaggukumar170 3 ай бұрын
​@@JohnBabuNekuriడియర్ ఫ్రెండ్ మీరు చెప్పినవన్నీ కూడా పంచిన డబ్బులోవి కాదూ కదా
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
ఉద్యోగాలు ఇవ్వడం పని కాదు పరిశ్రమలత తీసుకొని వస్తే ఆటోమేటిగ్గా అదే ఉద్యోగాలు దొరుకుతాయి
@childchild7938
@childchild7938 3 ай бұрын
స్వయంగా సిఎం కులాల గురించి తిట్టడం, కొన్ని కులాలని దూరం చేసుకున్నారు, అంతకంటే కులాన్ని విపరీతంగా తీసుకురావడం కొంపముంచింది
@tarigopulaayyappa
@tarigopulaayyappa 3 ай бұрын
అవును ...గత ఐదు సంవత్సరాలు కమ్మ కులం చంక ఉప్పేసుకొని నాకారు....అందుకే నాకిపొయ్యారు...😂😂
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి కాపుల్లో సపోర్ట్ పెరగడం కారణం జగన్ రెడ్డి గారు అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చింది
@laxmankethineni2804
@laxmankethineni2804 3 ай бұрын
వ్యక్తిగతంగా దుషించటం మీ కొంప ముంచింది
@redstar3376
@redstar3376 3 ай бұрын
ఈ ప్రభుత్వం పతనం కు మొదటి కారణం సజ్జలే
@adityaj2310ja
@adityaj2310ja 3 ай бұрын
apara sollu .. leader ante responsibility thisukovali... anni chethakani matalu
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
గెలిస్తే జగనన్న దమ్ము, మొగోడు గెలవకపోతే సజ్జల ఏంటీది
@mallikarjunababu7632
@mallikarjunababu7632 3 ай бұрын
Rowdyism
@sharathpinna8601
@sharathpinna8601 3 ай бұрын
Roja nani
@BadBoymani-d1p
@BadBoymani-d1p 3 ай бұрын
1000 percent correct
@dasarisivadurgaprasad4978
@dasarisivadurgaprasad4978 3 ай бұрын
గెలిస్తే జగన్ ఓడిపోతే జనం అంతేనా!
@lantherpagdi
@lantherpagdi 3 ай бұрын
anthega anthega
@Godschoices
@Godschoices 3 ай бұрын
Gelustha jagan ooditha Sajjala 😂
@rajsirivela5965
@rajsirivela5965 3 ай бұрын
1 151 తెచ్చిన బలుపు తో దౌర్జన్యం ప్రతిపక్షాలు పై దాడులు మితిమీరిన వ్యక్తిగత దూషణలు 2. నీటి పారుదల, వ్యవసాయం రైతుల పట్ల నిర్లక్ష్యం.. 3 కల్తీ మద్యం వాటి ధరలు 4 హద్దు దాటిన ఉచితాలు 5 3రాజదానులు పోలవరం 6 రోడ్లు, కొత్త నిర్మాణాలు లేక పోక., పాత వాటి కీ రంగులు వేయడం, పేర్లు మార్చడం 7 పక్క రాష్ట్ర ల కంటే పెరుగుతున్న ధరలు 8 Land Titling Act 9 ఇసుక ఆపి పని దూరం చేయడం construction and real estate down fall 10 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం 10 వీటన్నింటినీ తో కేవలం button నొక్కుడు ప్రభుత్వం లా మారడం..
@baburaod7040
@baburaod7040 3 ай бұрын
జక్కంపూడి చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్
@chakradharpethakamsetti1549
@chakradharpethakamsetti1549 3 ай бұрын
YSRCP ఓటమి కి Jagan మరియు మిగిలిన వైసీపీ నాయకులు చేసిన సవాలక్ష కారణాలు ఉన్నాయి. గెలిస్తే మా అన్న మగాడు, మొనగాడు అని, ఓడిపోతే అది ఎదుటి వారి కుట్ర అనడం నాయకుడి లక్షణం కాదు. ఓటమి కి భాద్యత తీసుకొని, చేసిన తప్పులు నిజాయితీ గా ఒప్పుకొని రిపీట్ చెయ్యకుండా పని చేస్తే తప్పకుండ మల్లి భవిష్యత్తు లో తిరిగి పుంజుకొనే అవకాశం ఉంటాది.
@suryayamala836
@suryayamala836 3 ай бұрын
You are right 👍
@chandrasekharearthini
@chandrasekharearthini 3 ай бұрын
కొన్ని వర్గాలను వద్దనుకొని వారిని పట్టించుకోకుండా ఓట్లు పడలేదని ఇప్పుడు ఏడిస్తే ఎట్లా
@nss2464
@nss2464 3 ай бұрын
ఉద్యోగులు, ఉద్యోగుల సంబదీకులు 2019 లో జగన్ ప్రక్కన ఉన్నారు, ఈ సారి 2024 లో చంద్రబాబు కు సపోర్ట్ చేయడం ఈ ఒక్క వర్గం ఓట్ల మొత్తం 40లక్షలు సో ప్రభుత్వం మారింది అంతే
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
సంక్షేమ పథకాలు కుడిచేత ఇచ్చి ఎడం చేత్తో ట్యాక్సీలు పెంచి తీసుకోవడం కరెంటు చార్జీలు పెంచడం బస్సు చార్జీలు పెంచడం డీజిల్ పెట్రోల్ చార్జీలు పెంచడం ఇది ప్రధానమైన కారణం
@sakepaddu8472
@sakepaddu8472 3 ай бұрын
Ivi prathi state lo kuda periginayi corono lo samkshema pathakalu aapesinte mee brathukulu emayyetivj
@MyEnemies....................
@MyEnemies.................... 3 ай бұрын
మీ బొచ్చు ఎనాలిసిస్.... ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, అంగన్వాడీ లు - 15లక్షలు... వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు - 60 లక్షలు.. ఇందులో 70% 40 లక్షలు ఓట్లు కూటమి కి పడ్డాయి.. Unemployees - 5 లక్షలు.. వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు -20లక్షలు... ఇందులో 70% -14 లక్షలు total - 54 లక్షలు ఓట్లు, ఈ ఓట్లే.. కూటమి కి వైస్సార్సీపీ కి మధ్య తేడా... ఈ వర్గాలను కావాలనే వైస్సార్సీపీ దూరం చేసుకొంది... ఇంకా ఏదో ఎనాలిసిస్ చేస్తున్నారు...
@yerragudigiriharreddy2857
@yerragudigiriharreddy2857 3 ай бұрын
100/ carect otla teda ante undi
@prasadkovvuri3664
@prasadkovvuri3664 3 ай бұрын
Kadhu sajjala gade dhooram chesadu.maaku Mee vote lu akkarledhu maa votelu vere unnai annadu.
@srinivaayerrguntla9769
@srinivaayerrguntla9769 3 ай бұрын
Super bro you are true analyse but inka 15% Paytm batch undi vallaki ardham kadu yevaru pain doyyali kada Monna varuku janalu paina dosaru nina EVM paina dostunaru ippudu volunteers paina 😂😂😂
@kranthiraj667
@kranthiraj667 3 ай бұрын
numbers not correct but atlest 30Lakhs vote gone. Plus police and govt employees did rigging in booths. Every booth100+ elders votes they rigged to TDP
@Yuva-r6u
@Yuva-r6u 3 ай бұрын
👍👍👍❤️❤️
@శుభోదయం
@శుభోదయం 3 ай бұрын
టిడిపి ,jsp ,బీజేపీ పార్టీ బ్రతికింది,వైఎస్సార్ పార్టీ ఓడిపోయింది అంటే సచిపోయింది అని అర్దం , పైకి ఎగిరి క్రిందికి పడింది
@Sohan-ep3bn
@Sohan-ep3bn 3 ай бұрын
సింహం అడవికి వెళ్లిపోవాలసిందే
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 3 ай бұрын
Your 100% correct and take permission form fortest ministry under pavan kalyan
@gsubhakararaju9785
@gsubhakararaju9785 3 ай бұрын
సిద్ధం అంటే జైలుకి సిద్ధం చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధం అని అర్ధం
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Siddam
@Prabhakar-j3p
@Prabhakar-j3p 3 ай бұрын
డబ్బులు పంచడమే పరిపాలన అనుకుంటే, జీవనం నేర్పాలి, ఉపాధి కావాలి, అహంభవం, వినాశనం, విధ్వంసం, కక్ష సాధింపు ఇవే కారణాలు, కేవలం తన కేసులనుండి తప్పించుకోవాలానుకోడం
@narasimhanamala664
@narasimhanamala664 3 ай бұрын
తప్పు ఎవరిది కాదు పార్టీ చూడం కార్యకర్తను చూడం నువ్వు ఒకటే నేను ఒకటే ఎం ఎల్ ఏ లు ను మార్చటం మరియు ముఖ్యంగా సజ్జాల సాలదహరు గా ఉండటం మరి ముఖ్యముగా వై యస్ ఆర్ సి పి కుటుంబ సభ్యుల మధ్య దూరం చేసి మరీ ధారణ అంతా ఒకటే అనటం పిచ్చితనమే సార్
@chiranjeevimanohar1971
@chiranjeevimanohar1971 3 ай бұрын
పిచ్చి పాలనకు షాక్ ట్రీట్మెంట్ యిచ్చారు జనాలు
@Jagadesh-dq4xx
@Jagadesh-dq4xx 3 ай бұрын
Roja Akkda Jamppu😢😢😢😢
@मेराभारतमहान-ल9ङ
@मेराभारतमहान-ल9ङ 3 ай бұрын
జగన్ ప్యాలెస్ లో ఏం జరుగుతుందో సామాన్య ప్రజలకు తెలియదు.కానీ కల్తీ మద్యం, అక్రమకేసులు..బూతుల వ్యాఖ్యలు.. రైతులను దూషించడం..అమరావతి రైతులపై దౌర్జన్యం... దళితుల హత్యలు...అహంకారపూరిత మాటలు..ఇవే జగన్ పార్టీ ని తొక్కేయడానికి కారణాలు..
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 3 ай бұрын
ప్రజలు 151 సీట్లు ఇస్తే అహంకారంతో పవన్ కళ్యాణ్ గారుని వ్యక్తిగత జీవితం మీద విమర్శించారు అంత అహంకారం మంచిదికాదు ఇప్పటికైనా ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
పూర్తిగా విద్య వైద్యం రైతులు పరిశ్రమల మీదనే దృష్టి పెట్టాలి
@ExChristian1011
@ExChristian1011 3 ай бұрын
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు రాజీనామా చేసేసి అపద్ధర్మ హోదాలో మీరు వికలమైన మనసుతో, గొంతులో మార్దవంతో, ఆశ్చర్యపోతూ బాధపడుతుంటే కొన్ని క్షణాలు నేను కూడా బాధపడ్డాను. సాధారణంగా చూస్తున్న సినిమాలో కథలో లీనమవుతూ అలా ఎన్నో సార్లు భావోద్వేగాలకు గురయ్యాను. మళ్లీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆ నటులు చూపిన ప్రతిభకు పులకించిపోయేవాడిని. వాస్తవ జీవితంలో నిన్న మీడియాకు వదిలిన రికార్డింగ్ వీడియోలో.. కొన్ని క్షణాల్లోనే మీ పాత్రను చూసి అయ్యో పాపం అని అనుకొనేలా చేశారు. మీ కష్టార్జితం, మీ కుటుంబ కష్టార్జితం, మీ బంధువుల దగ్గర అప్పులు చేసి తెచ్చిన డబ్బులను ఇస్తే.. తీసుకొన్న అమ్మలు, అక్కచెల్లెమ్మలు, వృద్ధులు, ఇలా చాంతాడంత జాబితాలోని వ్యక్తుల ఆప్యాయతలు & ప్రేమలు ఏమైపొయాయి అంటూ మీరు పడిన ఆవేదనలా అనిపించి, నేను భ్రమపడినది వాస్తవం. ఫలితాలు చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోయావు అనేది కూడా అబద్దం. ఎందుకూ అంటే.. నీ సభలకు రాకపోతే.. ఎలా రప్పించింది, వెళ్లకుండా చుట్టూ కందకాలు త్రవ్వించి, గేట్లు పెట్టి, పోలీసులను పెట్టి ఎలా ఒంటికి రెంటికీ వచ్చినా.. బయటకు వెళ్లకుండా కుక్కిందీ.. ఎవరు ఎదురుతిరిగి నోరు తెరిచినా ఎలా భయపెట్టింది & చంపేసింది ప్రతిదీ నీకు తెలుసు. నాకు ప్రతిపక్షం కొత్తకాదు, పోరాటం కొత్తకాదు అన్నావు. ఒక విషయం మరిచిపోయావు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని విషయం కూడా అర్థం కాకపోవడం కచ్చితంగా నువ్వంటావే అది దేవుడి స్క్రిప్ట్. ఎందుకు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ప్రజలు మాకు ప్రతిపక్షం వద్దు అని అనుకొన్నారు. ఇప్పుడు నీది ఒక గన్ మెన్ కేటాయించే సాధారణ ఎమ్మెల్యే స్థాయి. నీతో రాబోయే కాలంలో ఆ పది మంది అయినా వుంటారో లేదో తెలియదు. అందులో ఎవరు నిన్ను తిడతారో తెలియదు. అవన్నీ ప్రక్కనబెడితే.. నువ్వు ప్రతిపక్షంలో వుంటే బావుండేది. ఇక నువ్వున్నంత కాలం అధికార పక్షానికే పట్టం కట్టేవారు. నిన్ను ఈ తరం ప్రజలు నమ్మరు. నీ కులం నమ్మదు. నీ మతం నమ్మదు. నీ ప్రాంతం నమ్మదు. కడకు నీ కడప కూడా నమ్మదు. ఇప్పటికే ఇంట్లో వాళ్లు కూడా నిన్ను నమ్మడం లేదు. మళ్లీ అంతా నమ్మాలి అంటే ఒక మనిషిగా.. నమ్మిన పులివెందుల నుండి నిజాలు మాట్లాడు. నటించడం మానేయి. అబద్దాలు చెప్పడం మానేయి. ఇంకా బాబాయి మర్డర్ కేసు నుండి నిన్న ఓటర్ల తీర్పు వరకు ఏమి జరిగిందో దేవుడికే తెలుసు అనే స్వాతి ముత్యం మాటలు మానేయి. చాలా అసహ్యంగా అనిపిస్తాది. బహుశా ఎవరూ నీకు చెప్పకపోవచ్చు, ధైర్యంచేసి. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి దేశం వదిలి పారిపోకుండా.. నీ మీద వున్న పాత 11 సి బి ఐ చార్జ్‌షీట్ల(దేవుడి స్క్రిప్ట్ చూశావా, మన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 11) లోని కేసుల్లో కోర్టుకు వెళ్లు. నిరూపించుకో. లేదా వేసే శిక్ష కోసం త్వరపడు. లేదంటే ఈ ఐదేళ్లలో ప్రకృతితో సహా జనం అవయవాలు దెబ్బతినేలా అమ్మిన నీ మద్యం వరకు చేసిన అవినీతిలో కొత్త కేసులు పడవు. దానికి బెయిలులు తెచ్చుకోడానికి ములాఖత్‌లలో సంతకాలు పెట్టి అలసిపోతావు. రాజకీయలకు అనర్హత పడేలా కోర్టులో శిక్ష పడకుండా దేవుడిని రోజూ ప్రార్థించు. శిక్ష అనుభవించాక జనానికి కనిపించు. మనసు నుండి మనిషిగా మాట్లాడు. అప్పటివరకు నిన్ను నమ్మరు. వైనాట్ 175 అని నువ్వన్నావు. మాకు 160+ అని నాయుడు అన్నాడు. ఎవరిది భ్రమ. ఎవరిది వాస్తవ ప్రపంచం అని జనానికి అర్థం అయ్యింది. నువ్వు ప్రపంచ రాజకీయ పార్టీలకు ఒక పెద్ద బాల శిక్ష. మన ఆంధ్రా లాంటి రాష్ట్రాలకు గుణపాఠం. నీ కారణంగా పావులై సెలవుల మీద అమెరికా వెళుతున్న వారి పరిస్థితి తలచుకొంటే నవ్వు వస్తోంది. అధికారంలో ప్రతిపక్ష నాయకులను కూడా చీమల్లా చూసిన వారు ఎంత దూరం తారాడుతూ.. తచ్చాడుతూ తిరగతారు. అదే అధికార బూటుతో నలపడం ఎంతసేపు. నవ్వు రాదంటారా? వ్యవస్థలు కూడా పాఠం నేర్వాలి కదా. మానసిక హింస & క్షోభ పెట్టడానికి అధికారం ఇచ్చారని నమ్మిన నువ్వు దానితోనే అనుభవిస్తావు. దేశంలో వుంటే మాత్రం తప్పకుండా జైల్లో ఇవన్నీ నెమరువేసుకొంటావు. ఇంకా జీవిస్తున్న నీ నటనకు అభినందనలు. నువ్వు నేర్పిన చారిత్రాత్మకమైన ఐదేళ్ల గుణపాఠానికి కృతజ్ఞతలు. ఎప్పటికైనా మనిషిగా మారతావనే ఆశ వున్న మనసున్న మనిషిగా ఇది వ్రాశాను. ఓటరు
@grakeshreddy2296
@grakeshreddy2296 3 ай бұрын
Nuv kamma pakka Ani arthamaindi
@GiribabuVammaravelli
@GiribabuVammaravelli 3 ай бұрын
Very good joke
@RamC-u7n
@RamC-u7n Ай бұрын
@@grakeshreddy2296Neelaga thokalu pettukunnaadaa
@munirathnamreddy3130
@munirathnamreddy3130 3 ай бұрын
ప్రజలు సిద్ధంగా లేరని అర్థమైంది
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 3 ай бұрын
పార్టీ మొత్తం దండు పాలెం బ్యాచ్
@hemakumarreddy5415
@hemakumarreddy5415 3 ай бұрын
Sajjala is the main contributor...
@RAVIPlayz
@RAVIPlayz 3 ай бұрын
11 mlas tho cricket team form chestunnad
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Aadudam Andhra
@harichandrabaki8525
@harichandrabaki8525 3 ай бұрын
ఏపీ కి వైసీపీ వెస్ట్ డేంజర్ సరిత్రంలో వైసీపీ ఉండకూడదు జగన్ నీ పక్కన పెట్టాలి జై హింద్
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
మందు బాబులకి వాళ్ళకి కావాల్సిన మందు దొరకకపోవడం నాసిరక మందు అమ్మటం మా దగ్గర ఇదే మందు ఉంది తీసుకో లేకుంటే లేదు
@chandhram4125
@chandhram4125 2 ай бұрын
ప్రజల కు ఏమి చేశారు రౌడీయిజం తప్ప జైజై చంద్రబాబు నాయుడు గారు
@KumarKumar-n7h
@KumarKumar-n7h 3 ай бұрын
అధికార మదంతో పాలన చేస్తే ఇలాగే ఉంటుంది
@keerthidevarapu4840
@keerthidevarapu4840 3 ай бұрын
ఇలా ఓడిపోవడానికి కేవలం నోరు నోటును అదుపులో పెట్టుకుని ఉంటే ఈ రకంగా వీళ్ళకి పట్టదు
@csrao6639
@csrao6639 2 ай бұрын
విపరీతమైన దోపిడీ పోలీస్ లచే చేయించిన అరాచకత్వం ఇవే కారణం
@dhanvantharipulakhandam9497
@dhanvantharipulakhandam9497 3 ай бұрын
తమ్మినేని ఇంకెంతో చేయాలి అనుకున్నాడుంట,,,పోయాకలం😅
@raghuramaiah1160
@raghuramaiah1160 3 ай бұрын
పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు గుంజడం, మీరు ప్రజాప్రతినిదులా రాచిరకమా బలుపు, .
@phanikumar9107
@phanikumar9107 3 ай бұрын
సామాన్యుడి దెబ్బా వైసీపీ అబ్బా😂😂
@BasubabuBasubabu
@BasubabuBasubabu 3 ай бұрын
😂😂😂😂😅😅😅😅😅
@Raghava.ARaghavan.A
@Raghava.ARaghavan.A 3 ай бұрын
Vp
@PurushothamModupalli
@PurushothamModupalli 3 ай бұрын
గ్రామాలలో మాలాంటి సామాన్య ప్రజలు ఒక ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయలకు ఇచ్చేవారు వైయస్సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక ఎనిమిది వేలు పదివేలు అంటే మాలాంటి సామాన్య ప్రజలు ఎక్కడ నుంచి ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఆలోచిస్తాము
@chandranagireddy852
@chandranagireddy852 3 ай бұрын
ముఖ్య మంత్రి పజలలోకి రాకపోవడం వక్క కారణం
@sankararaoprathi552
@sankararaoprathi552 2 ай бұрын
ఏం చేశారని ఈ దౌర్జన్యకారులని గెలిపిస్తారు? అప్పులు తెచ్చి పథకాలివ్వటం పాలన అంటారా? MLA లకి కలిసే అవకాశం ఇవ్వని జగనే ఓటమికి కారణం
@pseshaiah9808
@pseshaiah9808 3 ай бұрын
ప్రజా ప్రతినిధులకు ప్రజలకు మధ్య సంబంధాలు లేకపోవడం. వాలంటరీ వ్యవస్థ మీద పూర్తిగా ఆధారపడి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు పంపిణీ చేయటం.
@dehanshreddy9031
@dehanshreddy9031 3 ай бұрын
కాని రోజూ మార్ణింగ్ వాక్ పేరుతో ప్రతి వీధిలోనూ తిరిగి సమస్యలు తెలుసుకోవడం, కొన్ని స్పాట్లో పరిష్కరించడం..ఇలా ఎన్నో వీడియోలుగా అప్ లోడ్ చేస్తూ వచ్చాడు కూడా. అయినా ఓడిపోయాడు. పైగా ఆయన ఓడిపోయింది స్థానిక ఓటర్లకి ఎవరో తెలియని నాన్ లోకల్ అయిన సత్యకుమార్ మీద. కనుక సమస్య అభ్యర్థులు కాదు.. సమస్యల్లా చెప్పుకున్నట్టు చంద్రబాబు సమ్మోహనాస్త్రాలు.., నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయను అని జగన్ మోహన్ రెడ్డి ఓవర్ సెంటిమెంటల్ నిర్ణయాలు..,సొంత వర్గాన్ని, సోషల్ మీడియా యోధుల్ని, అగ్రకుల ఓటర్స్ ని దూరం చెసుకోవడం..,
@meenakumark5633
@meenakumark5633 3 ай бұрын
రాజ ధాని రైతుల ఉసురు తగిలింది సైకో గాడికి, ప్రతిపక్షం హోదా లేకుండా చేశారు, అసెంబ్లీ కి ఎక్కడ koorchomante అక్కడ కూర్చోవాలి, 5 years assembly గుమ్మం కూడా తొక్కడు
@Appsc_Gr2
@Appsc_Gr2 3 ай бұрын
ఆయన చేసింది ఏమీ లేదు.. ప్రతి దానికి volunteer ఎక్కడా volunteer ఎక్కడా అని తిరుగాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు... కావాలంటే చూసుకో... ఫలానా సమస్య పరిష్కారం అయ్యింది అని ఒక్క video అయినా ఉందా చూసుకో
@rajendrababugarapati1075
@rajendrababugarapati1075 3 ай бұрын
బలిసిన పనులు చేస్తె ఇలాగే ఫలితాలు ఉంటాయి.
@shaikabdulrub4559
@shaikabdulrub4559 3 ай бұрын
100% correct answer ఏంటంటే ... సాక్షి paper
@LINGALASATYAVENI
@LINGALASATYAVENI 3 ай бұрын
కొడాలి నాని వల్లభనేని వంశీ రోజా వ్యక్తిగత దూషణలు, 25% గ్రామస్థాయిలో డెవలప్మెంట్ శూన్యం 25% పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత మాటలు 25 శాతం ప్రజలపై నమ్మకంతో ముందుగానే మేనిఫెస్టో విడుదల చేయటం 25% .జరిగింది ఇది. అయినా లబ్ధి పొందినారు కనుక జగనన్నకి ప్రజలంతా 100% ఓట్లు వేశారు.
@throneg1159
@throneg1159 3 ай бұрын
TDP should ban all welfare schemes except pensions.
@shaikshabbir3061
@shaikshabbir3061 3 ай бұрын
then people will ban tdp in2029. people are very dangerous evaru ekuva istae vala side potunaru.
@throneg1159
@throneg1159 3 ай бұрын
@@shaikshabbir3061 Only 1 percent people concern about welfare apart from pensions. Why ycp lost because giving unnecessary freebies.
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 3 ай бұрын
ఇక జీవితంలో లొ మీరు పార్టీ అధికారం లొ కి రాదు రా
@KishoreM-dx4hj
@KishoreM-dx4hj 3 ай бұрын
Roja wala chittor district poyandee anna
@chandranagireddy852
@chandranagireddy852 3 ай бұрын
పజలకు నచనిది జిల్లాల విభజన చేయడం
@DreamsKmTeam
@DreamsKmTeam 3 ай бұрын
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటువేయండి అన్నాడు... ఏ ఇంట్లోనూ మంచి జరగలేదని అర్దమైంది..... ప్రియమైన నా ఏపీ ప్రజలారా.‌... - 30 లక్షల ఇళ్ల‌పట్టాలు తగలబెట్టేస్తారా..? - మీ పిల్లల ట్యాబ్ లు, డిక్షనరీలు చించేస్తారా‌..? - యూనిఫామ్స్ ,బ్యాగ్స్ విసిరేస్తారా..? - రొజుకొక మెనూతో పెట్టే మద్యాహ్న భోజనం పడేస్తారా..? - ఇంగ్లీష్ మీడియం వద్దంటారా..? - ఊరుమద్యలో కట్టిన ఆరోగ్యకేంద్రాలను, సచివాయాలను కూల్చేస్తారా..? - ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను తరిమేస్తారా..‌? - ఇంటిముందుకొచ్చే రేషన్ బండిని తగలబెట్టేస్తారా..? - ఇంటికొచ్చే ఫ్యామిలి డాక్టర్ ను గెంటేస్తారా..? - టైమ్ కు వచ్చే టీచర్లను అడ్డుకుంటారా..? - టంచన్ గా వచ్చే ఉద్యోగులు ఆపేస్తారా..? - సగంలో కట్టిన పోర్టులను పడగొట్టేస్తారా..? - జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్ కూల్చేస్తారా..? - కరోనా సమయంలో కొన్న వందలాది అంబులెన్స్ లు కాల్చేస్తారా..? - పూర్తికావస్తున్న ప్రాజెక్టులు ఆపుదామంటారా.? - రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన అమ్మవడి, చేయూత ,చేదోడు లాంటి సంక్షేమపధకాలను రద్దు చేయిస్తారా...? ఇవన్ని కూడా మీకు జరిగిన మంచి కాదని అర్దమైంది. కాని ఒక్క విషయం .. మీరు మెచ్చి ఓటేసిన కూటమి ప్రభుత్వం ఇంతకన్నా మేలు మీకు చేయాలని మాత్రం మనస్పూర్తిగా కోరుకుంటున్నా... జగన్ గారు కూడా తను చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలని ఆశిస్తున్నా... ప్రజలకు & కొత్త ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ ❤
@lakshmidivotional
@lakshmidivotional 3 ай бұрын
గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేదు కదా అదే నిజమైన కారణం అయ్యుండొచ్చు
@ramki21
@ramki21 3 ай бұрын
Vadi sommu edo pettinattu feel avuthadu enduku jalaga? Avi appu chesi mari prajalaki panchadu, vadi ayya kadthada appulu? Sare poni, atleast revenue ravali kada.
@Appsc_Gr2
@Appsc_Gr2 3 ай бұрын
5 సంవత్సరాల లో ఒక్క ఎకరం కి అయినా అదనంగా నీరు ఇచ్చార... ఒక్క కాలువ లో కనీసం పూడిక తీయడం జరిగింద... రైతు ల మొర ఆలకించే నాయకుడు నికార్సయిన రైతు నాయకులు ycp లో ఉన్నార...
@DreamsKmTeam
@DreamsKmTeam 3 ай бұрын
@@Appsc_Gr2 yes correct brother ..but e 5 years observe chesthe..Varshalu bhaga paddayi...next 5years karuvu chudandi brother...just saying
@thotanarasimharao5877
@thotanarasimharao5877 3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదు
@karunakarreddybontha4739
@karunakarreddybontha4739 3 ай бұрын
అహకారం....ekkuva.... అభివృద్ధి takkuva.... వాలంటరీ... And సచివాలయం system
@MOULIFORYOU
@MOULIFORYOU 3 ай бұрын
సిద్దం సబలికి జనం రాలేదు బలవంతం గా తెచ్చారు...
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Avnu
@hamanthkumar9045
@hamanthkumar9045 3 ай бұрын
వైసిపి ఓటమికి కారణం అధికారం మంత్రులు వాళ్ళు చేసే పనులు పక్కనపెట్టి ఒకరిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు చూడు అదే అసలైన కారణం సంక్షేమ పథకాలు అన్ని అర్హత ఉన్న వారికి కాకుండా వాళ్లకు సంబంధించిన వారికి మాత్రమే వేసుకున్నారు ...
@rayudukamalapadma3943
@rayudukamalapadma3943 3 ай бұрын
Padhakalu ycp vaallaku matrame ichhara oka prof chupinchu siggundhali ala cheppadhaniki
@hamanthkumar9045
@hamanthkumar9045 3 ай бұрын
@@rayudukamalapadma3943 ధర్మవరంలో నేను ఒక చేనేత karmikunni చేనేత కార్మికునికి ఇవ్వాల్సిన 24000 ఏ సంవత్సరం నాకు ఇవ్వలేదు సరిపోతుందా edokkati ఒకటి చెప్పడానికి...
@hamanthkumar9045
@hamanthkumar9045 3 ай бұрын
@@rayudukamalapadma3943 ఈ 5 వైసిపి చేసిన అరాచకాలు అన్ని తెలియదా నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు.. ధర్మవరంలో నేను ఒక చేనేత కార్మికుని చేనేత కార్మికునికి ఇవ్వాల్సిన 24000 ఏ సంవత్సరం నాకు ఇవ్వలేదు chala inka cheppla
@chandranagireddy852
@chandranagireddy852 3 ай бұрын
జిల్లాలు అనైతికంగా విబజించాడు అది కూడ వక్క కారణం
@hemanthkapavarapu8380
@hemanthkapavarapu8380 3 ай бұрын
KING MAKER CBN
@PurushothamModupalli
@PurushothamModupalli 3 ай бұрын
అసెంబ్లీలో తమ్మినేని సీతారాం లాంటి స్పీకర్లు ఎలా ప్రవర్తించారు అండి ఇవన్నీ మేము ప్రజలు అన్ని ఛానళ్లు చూస్తూ ఉంటాం అండి పేపర్లు కూడా చూస్తా ఉంటాము మాకు అన్ని గమనించాము
@sivamohanvarma8737
@sivamohanvarma8737 3 ай бұрын
Reason one abd only JAGAN
@PurushothamModupalli
@PurushothamModupalli 3 ай бұрын
అసలు ఈ రాష్ట్రానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అనే అనుమానం కలిగింది ప్రజలందరికీ
@akshavarsha
@akshavarsha 3 ай бұрын
2019 ఎలా గెలిచారో ఇప్పుడు కూటమి అలానే గెలిచింది...కూటమి ఎలా గెలిచిందో జగన్ , పవన్ , సిబీఎన్ కి బాగా తెలుసు...wrong step ఏంటంటే మోడీ తో ఎగైనస్ట్ అవడం...
@tavitinaidugedela1111
@tavitinaidugedela1111 3 ай бұрын
ఆంధ్ర ప్రజలు 2023 లో లాస్ట్ ఇయర్ mlc ఎలక్షన్లలో వైసీపీ కి ఓట్ వెయ్యలేదు అప్పడు జగన్ అండ్ co think చేయిలేదు మనకి mlc ఎలక్షన్లలో ఎందుకు ఓట్ వేయిలేదు అని అక్కడ గాని కాస్త జాగరత్తపడితే ఈ రోజు రిజల్ట్ ఇలా ఉండేది కాదు కాని అప్పడు అందరూ కూడా వైసీపీ వాళ్లు ఈ ఎలక్షన్ అంతా కేర్ చేయిలేదు ఇంకనూ ఈ ఎలక్షన్లలో ఓట్ వేసినవారు మా వారు కాదు మా ఓట్ బ్యాంకు వేరే వారు ఉన్నారు అన్నారు అక్కడ కొంచం think చేసి ఆ టైం జాబ్ నోటిఫాక్షన్స్ అండ్ రోడ్ Dovelpment లు చేస్తి అండ్ వైసీపీ mlas అండ్ కో టీడీపీ jsp leadrs ని persanol గా తిట్టిడం చేయీకుండా ఉండి అండ్ cbn ని arraest చేయీకుండా ఉంటే బాగున్ను ఇంకా చాలా ఉన్నాయి
@kumarbabuvishaka
@kumarbabuvishaka 3 ай бұрын
మీరు మారరు రా.... మీ ఓటమికి కారణం mlc ఎన్నికల్లో ఒక ఆంబోతు గ్రాడ్యుయేట్లు మా ఓటర్లు కాదు అని రంకిలేసింది... అంతటి అహంబోతులని ఏ రాష్ట్రం ఎన్నుకుంటాది ? మీరు ఏది ఇచ్చినా ఎవడూ కాదనడు కానీ జనాలకి కావాల్సిన basic amenities ( eg: like roads) ఉద్యోగ కల్పన లాంటి వాటిని నిర్లక్షం చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం
@pullayakadiyala6925
@pullayakadiyala6925 3 ай бұрын
మేకపోతు గంభీరం ప్రదర్శించారు!! రాష్ట్రవ్యాప్తంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయినప్పుడే ఓటమి ఖాయమైంది 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చి మసిపూసి మారేడు గాయ చేయాలని చూశారు వైసీపీ ఓడిపోతుందని వాళ్ళకి ముందే తెలుసు ఒప్పుకోవటానికి ఈగో ప్రాబ్లం!!!
@TheChevicky
@TheChevicky 3 ай бұрын
Ysrcp and brs, both are dead parties. Because of their balupu
@kranthiraj667
@kranthiraj667 3 ай бұрын
both parties has 25 year political future
@karunakart1793
@karunakart1793 3 ай бұрын
151 నుంచి 11 సీట్లు పడిపోవడంతో ప్రపంచమంతా మీ వేపే చూస్తుంది 😂😂😂
@MohanMummana
@MohanMummana 3 ай бұрын
Unfortunately, YSRCP is still the same after big loss, with the same adamant nature... Oka minister koda oka policy meda matlade basic knowledge ledhu.... Yentha sepu mic patukoni thitadam thappa, Development gurinchi ye roju matladaledhu....This should be a lesson to TDP & JSP also.... Never take the ruling position granted..... This is a big slap to all political leaders who feel themselves as Demigods..Good decision by AP voters...Public should start questioning all Political leaders
@PurushothamModupalli
@PurushothamModupalli 3 ай бұрын
గతంలో అధికారం రాకముందు తాడేపల్లి లోనే ఉంటాను అమరావతికి అమరావతి కుక్క కట్టుబడి ఉంటాను బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తానని చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాట ఆడతారా
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
కొంత లోకల్ లీడర్ కార్యకర్తల వల్ల ప్రాబ్లం
@vishnuvardhanreddybonamukk5243
@vishnuvardhanreddybonamukk5243 3 ай бұрын
ఒక సచివాలయానికి 15 లక్షలు స్కీమ్ ఇస్తే రైతులు ఏమైపోవాలి ఆ స్కీము మెయిన్ కార్యకర్త వాడుకుంటారు
@dhanammavennapusa4903
@dhanammavennapusa4903 3 ай бұрын
వైఛీపీనాయకుడంటేఃసిగుపోతుందీ
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 3 ай бұрын
పేద కుటుంబాలకు మేలు సేసారు జగన్, అన్యాయమైతే చెయ్యలేదు
@ramana4r
@ramana4r 3 ай бұрын
మేలు చేయడం అంటే పథకాల పేరుతో డబ్బులు పంచడం కాదు... దాన్ని దాటి చేయడానికి చాలా ఉంది.. అది చేయక ఇలా జరిగింది. ఆత్మ విశ్లేషణ చేసుకొని ఉంటే అది అర్ధం అవుతుంది.
@MareeduAnupama
@MareeduAnupama 3 ай бұрын
జగన్ సీఎం అవ్వగానే పరిపాలన గురించి ఆలోచించకుండ ప్రతీకారం తో ఎంతో మంది మీద దాడులు చేసారు
@beerellivijayenderreddy4334
@beerellivijayenderreddy4334 3 ай бұрын
Bongem kadhu వాడి ఇంట్లో నుంచి ఇచ్చాడా పేదలకు జనాల సొమ్మే గా
@ramakrishnapancheti9170
@ramakrishnapancheti9170 3 ай бұрын
ఆయన పేరు చిర స్థాయి గానా కామెడీ
@esvads8881
@esvads8881 3 ай бұрын
ఇప్పుడే కాదు, ఎప్పటికి గెలవరు
@nareshgoud3208
@nareshgoud3208 3 ай бұрын
Criminals ki support chesthe alaage untadhi
@nelliraju5990
@nelliraju5990 3 ай бұрын
రోజా, అంబటి, బొచ్చ, కైనా గుట్కా నాని, కోడిగుడ్డు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, చాలామంది ఉన్నారు వీళ్ళు వల్ల ఓడిపోయాడు కిందటిసారి జగన్ ను చూసి ఓటేశారు ఈసారి ఎమ్మెల్యేలు మోకాలు చూసి ఓట్లు పడ్డాయి
@ANJIBABUDURGA
@ANJIBABUDURGA 3 ай бұрын
జగన్ సింహం మే కానీ హైనా ల గుంపు చాలా ప్రమాదం
@gallavenu3313
@gallavenu3313 3 ай бұрын
ఏవడో ఓకడిమీద నింద వేయాలని చూస్తున్నారు మీరు? మీ big boss మాత్రమే ఇందుకు కారణం
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,6 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН