Jaganని తప్పుదారి పట్టించిందెవరు? YCP అధినేతను కాకి లెక్కలతో నమ్మించిందెవరు? | Chairman's Desk | Ntv

  Рет қаралды 661,995

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Jaganని తప్పుదారి పట్టించిందెవరు? YCP అధినేతను కాకి లెక్కలతో నమ్మించిందెవరు? | Chairman's Desk | Ntv
#ysjagan #ysrcp #appolitics #chairmansdesk
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 1 000
@deviprasad3781
@deviprasad3781 3 ай бұрын
ఎన్ని సర్వేలు వచ్చిన, ఎంత మంది తో సర్వే చేయించిన, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళని ఎవరు మోసం చేయలేరు.ఇది నిజం
@vijaybabu5439
@vijaybabu5439 3 ай бұрын
EVM HAD MADE FRAUD
@Truth-Speaker
@Truth-Speaker 3 ай бұрын
EVM 🪄✨ magic
@nageshkambhampati5086
@nageshkambhampati5086 3 ай бұрын
2019 bro.
@vijaybabu5439
@vijaybabu5439 3 ай бұрын
SAVE DEMOCRACY COUNTRY BAN EVM SYSTEM
@nageshkambhampati5086
@nageshkambhampati5086 3 ай бұрын
2019 bro.
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 3 ай бұрын
తప్పు మొత్తం జగనే చేసాడు. అధికార మదం తో అహంకారం తో ఊగి పోయాడు
@raviteja338
@raviteja338 3 ай бұрын
True
@mahidharreddy7256
@mahidharreddy7256 3 ай бұрын
Ne guvva
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 3 ай бұрын
@@Aravind-fy2rb ఓవర్ వద్దు
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 3 ай бұрын
@@Aravind-fy2rb మాకు బూతులు తెలుసు
@Kalam-5-y6s
@Kalam-5-y6s 3 ай бұрын
అందుకే గా మొగ్గ గుసేడు ​@@Aravind-fy2rb
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
🙏🙏జగన్ నీ ఎవ్వరు తప్పుదారి పట్టించ లేదు @ జగనే తప్పు దారి పట్టారు 😂😂😂🙏🙏
@shabbirbaig696
@shabbirbaig696 3 ай бұрын
​@@User_voiceofandhra0863 Bayam kaadhu bro Ela Aina dhimpali Ane dhruda sankalpam. Ramayanam lo Ravanudi ni champadanki ramudi kuda Vaanara sainyam tho kalisi yuddham chesadu. So it doesn't mean that ravanudu ke balam ekkuva. Konni saarlu chedu ni antham cheyadanki manchi anedhi oka samuham la ravali. Adhe jarigindhi 2024 AP elections lo
@ramudu-ravan
@ramudu-ravan 3 ай бұрын
​@@User_voiceofandhra0863 భయం కాదు రా...ఇలాంటి సైకో నీ రాష్ట్రం నుంచి తరిమి వేయడానికి.....పొరపాటున మళ్ళీ ఈ సైకో సిఎం అయితే నో జాబ్ notifications, no DSC, no capital .. motham నాశనం అవుతుంది ఈ సైకో సిఎం అయితే అని ..తన్ని తరిమేశారు
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 3 ай бұрын
​@@User_voiceofandhra0863బయటికి వస్తే పరదాలు. ఇంట్లో నే సీఎంఓ ఆఫీస్. పండగలకు మందిరాల సెటింగ్ లు. ఇంటి పహరిగోడలకు పెద్ద పెద్ద వినుప పెన్షగ్ లు సుసాక. భయపడే వాడిని చూసి జనాలు ప్రతిపక్ష నాయకులు భయపడడం మరచిపోయారు. మీరేమో బయపడి కూటమి కట్టారు అంటారు ఈయన ఏమో ఎంతమంది కూటమి కట్టిన నా వెంట్రుక కూడా పీకలేరు అని పబ్లిక్ మీటింగ్ లో వెంట్రుక పీకారు అందుకే జనాలు 11వెంట్రుక లు ఉంచి మిగిలిన వి పీకేశారు
@venkatkrishna3180
@venkatkrishna3180 3 ай бұрын
​@@User_voiceofandhra0863okasari aliya ramaya gurinchi telusukondi
@chprasad369Ch
@chprasad369Ch 3 ай бұрын
​@@User_voiceofandhra0863 మరి అంత సింగల్ సింహం మాగోడు మొనగాడు దమ్మునోడు అని చెప్పుకుంటారు @ మరి అసెంబ్లీ కీ ఎందుకు వెళ్ళలేదు సోనియా నీ ఎదిరించి న మొనగాడు అని చెప్పుకుంటారు కదా అసెంబ్లీ లో బాబు నీ ఎదిరించి మాట్లాడలేదేం
@suryameets
@suryameets 3 ай бұрын
అంత ఎన్ టీవీ టీవీ9 చేసిందంట😂😂😂😂
@suneelabantupalli9011
@suneelabantupalli9011 3 ай бұрын
😂😂😂😂
@doctorbabburi
@doctorbabburi 3 ай бұрын
correct, they have shown only positives, even though there are many negatives,
@gangaveni7970
@gangaveni7970 3 ай бұрын
😂😂 s
@konidenaprabhu7006
@konidenaprabhu7006 3 ай бұрын
🤣🤣
@ayyappaswamisunkara1653
@ayyappaswamisunkara1653 3 ай бұрын
సాక్షి కూడా మర్చిపోయారు 😊
@lakshminarayana4327
@lakshminarayana4327 3 ай бұрын
15 లక్షల ఉద్యోగులు (రిటైర్డ్ ఉద్యోగులు కలిపి) ఫ్యామిలీ ఓట్లు కలిపి దాదాపు 60 లక్షలు ఓట్లు. ఉద్యోగులను సతాయించి మొదట ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు లు ఇపుడు జగన్. ఐతే జగన్ కి ఇదేదీ అర్థం కాలేదంటే. ఒకటి అమాయకుడు లేదా అహంకారి అయి ఉండాలి. ఉద్యోగుల్లో వైసిపి కి అభిమానులు ఉంటారన్న చిన్న లాజిక్ జగన్ కి అర్థం కాలేదు
@balakrishnajasti462
@balakrishnajasti462 3 ай бұрын
వైసీపీ వారు ప్రెస్ మీట్ లో బూతులు తప్పితే, సబ్జెక్టు అసలు మాట్లాలేదు
@krishnapragnapuram9265
@krishnapragnapuram9265 3 ай бұрын
సజ్జల రామకృష్ణారెడ్డి ని ఫస్ట్ పదవులు నుంచి తీసేస్తే వైసిపి ఏమైనా బాగుపడతాయి
@seenuk-d7u
@seenuk-d7u 3 ай бұрын
జగన్ గారి ప్రభుత్వం లో ఏ ఓక మంత్రి కి ఆ శాఖ సబ్జెక్ట్ తెలియదు బూతులు మాత్రం బాగా తెలుసు
@mvsmanyam3294
@mvsmanyam3294 3 ай бұрын
పావలా పంచి 10రూపాయలు వృధా గా పోతే ఎలా ప్రజల సొమ్ము, ప్రజలు అభివృద్ధి కోరుకోరా గుంటలు రోడ్లు, ఎన్నో ప్రమాదాలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
@gopikanuganti1919
@gopikanuganti1919 3 ай бұрын
2019 నుండి 2024 వరకు జనం ముఖ్యంగా గ్రామీణులు కూడా అరచేతిలో అంబానీ నెట్వర్క్ పెట్టుకొని తిరుగుతున్నారు, ప్రపంచమే వాళ్ళ చేతుల్లోకి వచ్చింది, సోషల్ మీడియా అందరి జేబుల్లో దూరింది.. కనుక నిజానిజాలు, ఎప్పటి పరిణామాలు అప్పుడు జనం వెంటనే చూస్తూనే ఉన్నారు, చూసి వదిలేయడంలా స్పందిస్తున్నారు, 2014కి ముందు రాష్ట్ర విభజనతో బాధలో ఉన్న ఆంధ్రా ప్రజలకు చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు కావాలని గెలిపించారు, 2019లో అన్నిటినీ నేను కొనసాగిస్తాను అంతకటే బ్రహ్మాండంగా చేస్తాను అని మాటిచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగితే చూద్దాం అని గెలిపించారు, ఆ అప్రతిహత గెలుపు వైసీపీ వాళ్ళ కళ్ళకి, తలకి బాగ ఎక్కింది, రాజ్యం వీర బోజ్యం అన్నట్టు తినేశారు, తినడమే గాక బూతులతో రెచ్చిపోయారు, ఒక తాగుబోతు కూడా నలుగురిలో ఉన్నపుడు హుందాగా మాట్లాడాలి అనుకుంటాడు కానీ వైసీపీలో అందరూ బజారు మాటలు మాట్లాడారు, జనం ఏమో చూస్తున్నారు, అయినా తీరు మారలా.. దానికి తోడు ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అన్నీ పార్టీలు కలిసి రాష్ట్రానికి పట్టిన దెయ్యాన్ని వదిలించాయి... ఇంత ఘోరమైన ఓటమి నిజంగా కుటమి వాళ్లు కూడా వూహించలేదు... కానీ వైసీపీ తీరు చూస్తుంటే ఆత్మవంచన, పరనింద పనులు చేస్తూ ఇంకా తనకు తానే చేటు చేసుకుంటుంది..
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 3 ай бұрын
బటన్లు నొక్కితే ఓట్లు పడవు. పార్టీ కార్యకర్తలను నమ్ముకుంటే ఓట్లు పడతాయి. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు. పక్కోడిగాలని నమ్ముకుంటే ప్యాకేజీలు తీసుకొని జంప్ అయిపోతారు. ఎదవ లందరికీ సలహాదారు పోస్ట్లు ఇచ్చి పక్కన పెట్టుకుంటే సంక నాకి పోతారు. కార్యకర్తలను చేరదీస్తే అందలం ఎక్కిస్తారు. చిన్న లాజిక్ మిస్ అయ్యారు. పదవులు సీట్లు ఎవరికి పడితే వాడికి ఇస్తే చెప్పుకోడానికి బాగుంటుంది. కానీ ఓట్లు రావు. ఫైనల్ గా మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా సంక నాకి పోతారు. మీ రాజకీయం ఇండియన్ పాలిటిక్స్ కి ఒక లెసన్.
@gurivireddy374
@gurivireddy374 3 ай бұрын
🙏🙏🙏🙏
@RamgopalVarma-bo8xh
@RamgopalVarma-bo8xh 3 ай бұрын
సంక్షేమం తో ప్రభుత్వం మనుగడ కష్టం ఇదీ కొడా ఒక కారణం
@maheshmahesh9361
@maheshmahesh9361 3 ай бұрын
సర్పంచ్ నుంచి ఎంఎల్ఏ వరకు ఎవరి అధికారాలు వారికి ఇవ్వాలి... అది లేనప్పుడు క్యాడర్ కు ఏ పనులు కావు టీటీడీ విషయం కూడా ఒక కారణం గుడుల ధ్వంసం చేసిన సమయాల్లో కొడాలి గాడి మాటలు లిక్కర్ దాని క్వాలిటీ మూడు రాజధానులు పదే బూతులు తిట్టడం ప్రభుత్వ ఉద్యోగులు ఒన్ సైడ్ టోటల్ గా కార్యకర్తలకు మాములు ప్రజలకు నాయకులకు గ్యాప్ రావడం..... "టోటల్ గా ఐ ప్యాక్ పూ ప్యాక్ చేసింది జగన్ ను ఆయన పార్టీ నీ...
@suri4urs
@suri4urs 3 ай бұрын
I pack ఒక్కటే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ap లో పలుమార్లు సర్వే లు చేపించారు
@ramakrishnanaidukurupati7620
@ramakrishnanaidukurupati7620 3 ай бұрын
ఎంతమందికి తెలుసు అని అంటే మరి జగన్ మోహన్ రెడ్డికి తెలియదంటే ఈ విశ్లేషణ ఎవరు నమ్ముతారండి
@kannappareddy4077
@kannappareddy4077 3 ай бұрын
jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు) అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు నేను కూడా ycp వాడిని కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను
@khemanth1625
@khemanth1625 3 ай бұрын
Yes correct✅
@mahegulagula3307
@mahegulagula3307 3 ай бұрын
కేవలం అందుకే వేయలేదు... లేకపోతే వేసేవాడిని
@indiatrends2456
@indiatrends2456 3 ай бұрын
Cheap Liquor ku votes vesinaru 😂😂
@baasaankammarajumudhiraj
@baasaankammarajumudhiraj 3 ай бұрын
❤❤❤❤❤
@durgaraometta1928
@durgaraometta1928 3 ай бұрын
Yes nanu kuda ycp ha but tirumala ni kuda nasanam chasaru kabatti vayyaladu
@worioremost891
@worioremost891 3 ай бұрын
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟 1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆 2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆 3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆 4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆 5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆 6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆 7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆 8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
@indiatrends2456
@indiatrends2456 3 ай бұрын
Kachara babu Cheap Liquor
@balakrishnajasti462
@balakrishnajasti462 3 ай бұрын
👌👌👌
@Mr_Ravee
@Mr_Ravee 3 ай бұрын
4 jagan chetilo ledu butbnow cbn chetilo undi..past is past..jagan lost.. now cbn should bring special status
@worioremost891
@worioremost891 3 ай бұрын
@@Mr_Ravee bhokem kadu .... Okasari danigurinchi matladaledu ..... parlament lo kuda
@VipeRWomaN
@VipeRWomaN 3 ай бұрын
​@@Mr_Raveespecial status gurinchi matladledhu. Amravathi construction ki 40,000 crores kavali dhaniki central govt barinchali Dhani gurinche first discuss chesukunaru
@RamgopalVarma-bo8xh
@RamgopalVarma-bo8xh 3 ай бұрын
ఏది ఏమీ అయిన ప్రజల ఆశలు ఆకాంక్షలు అనుగుణం గా పరిపాలన చెసే ఎవ్వరు కీ ఇబ్బందులు ఉండవు అది కాదు అని ప్రజలు ఓట్లు చేత పార్టి నిలబడుతుంది అనీ భయం తో పరిపాలన నాయకులు చేయక పొతే ఓటమి తప్పదు దానికి ఇదే పెద్ద lesson
@MulagaRaviSankar
@MulagaRaviSankar 3 ай бұрын
కొంత మంది మంత్రులు ప్రవర్తన Ias officers, సజ్జల లాంటి వాళ్ళు వల్ల ఈ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తే బావుండేది.
@rajasekharreddyyerrareddy4177
@rajasekharreddyyerrareddy4177 3 ай бұрын
Sarpanch,wardmebers,zptc,mptc,muncipal concillers,muncipal chairman's, వీళ్ళను ఎవరిని దగ్గరికి రానీయక పోతివి.బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటే ప్రజలు కూడా బటన్ నొక్కి నీ భరత్ం పట్టారు.బటన్ నొక్కినా అనే పదం వొడి పోయినా తరువాత కూడా వాడుతున్నారు. ఈపదం వాడకండి. ఎదోలా వుంది.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 ай бұрын
అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మూర్ఖులని భావిస్తున్నాయి
@Raju-gi4vs
@Raju-gi4vs 3 ай бұрын
Chala happy hear the news
@srinubabu4411
@srinubabu4411 3 ай бұрын
ఎవ్వరూ తప్పుదారి పట్టి oచలేదు మొత్తం జగనే కారకుడు ప్రతి పాపం జగనే చేయించాడు
@srinathodela3659
@srinathodela3659 3 ай бұрын
ఎవరు..ఎవరు...😢😢😢😢
@asiantodaynews6876
@asiantodaynews6876 3 ай бұрын
Super news. Original voice
@sekhar560
@sekhar560 3 ай бұрын
శుభం
@jan_vikash5940
@jan_vikash5940 3 ай бұрын
Super news
@asrithasrip
@asrithasrip 3 ай бұрын
This is real life not business man movie - ipack
@kollurisiva7755
@kollurisiva7755 3 ай бұрын
11 సీట్లే చాలా ఎక్కువ ఈ సారి 1 వస్తే గొప్పే
@Yaduvanshifestivels
@Yaduvanshifestivels 3 ай бұрын
Education secretary ki education ki sambhandam ledu....mahila police ki police ki sambhandam ledu...admin ki emicheyalo teliyani sachivalayam 😢
@Kumarraja-z5d
@Kumarraja-z5d 3 ай бұрын
ఇక్కడ వ్యూహకర్తలు అని అంటున్నారు కదా ఎవడండీ వ్యూహకర్త ప్రజలే వ్యూహకర్తలు
@sangeethreddy8663
@sangeethreddy8663 3 ай бұрын
ఆయన ఎం అయిన చిన్న పిల్లాడా..తప్పు దారి పట్టించడానికి
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 3 ай бұрын
Powerful prajanayakulaku viluva ivvaledu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 3 ай бұрын
ఉద్యోగ ఉపాధిని నెగ్లెక్ట్ చేశారు/
@padmaguvvadi7467
@padmaguvvadi7467 3 ай бұрын
లీడర్స్ పొగిడే వాళ్ళనే దగ్గర పెట్టుకొంటారు వల్ల పనులు సక్సెస్ చేసుకొనేందుకు negativ గా నిజం చెప్పిన వినారని pisitiv గా చెప్పి పనులు చేసుకొంటారు చెప్పిన వినే పరిస్థితిలో లీడర్స్ వుండరు. సభలకు ప్రజలకు రోజు కూలి ఇచ్చి తీసుకొస్తారు అవి నాయకులు న అభిమానులు అనుకొంటారు ఇక్కడే ఒక మాయ వలలో చిక్కుకొంటారు
@GDBentertainment-pe3cm
@GDBentertainment-pe3cm 3 ай бұрын
పధకాలు కాదు నిజాయితీ కావాలి
@mallikarjunareddyholachi2917
@mallikarjunareddyholachi2917 3 ай бұрын
ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 3 ай бұрын
దయచేసి ఇప్పటికైనా మీ కుల రాజకీయాలు మార్చుకోండి సార్ జనం మనకంటే చాలా తెలివైన వాళ్ళు ఇక్కడ అనాదిగా ఒక సాంప్రదాయం ఒక సనాతన ధర్మం నడుస్తుంది దాన్ని మార్చడానికి మనం ఎవరం సార్ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి
@Sreevas937
@Sreevas937 3 ай бұрын
ప్రజాధనంతో పరదాలు ఎందుకు కట్టించుకున్నావు, చెట్లు ఎందుకు నరికించావు, పోలీసులను రౌడీల్లా ఎందుకు వాడావు, ..పేదల భూములని కబ్జా ఎందుకు చేసావు..ఇసుక ఎందుకు దోచావు.. కల్తీ మద్యం అమ్మి ఎందుకు పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు..ఎందుకు ఇసుక దొరకకుండా చేసి భవన నిర్మాణ కార్మికులని రోడ్ల మీద పడేసావు, ఎన్నికల ముందు బలవంతంగా వాలంటీర్లని ఎందుకు రాజీనామా చేయించి వారిని రోడ్దున పడేసావు , ప్రభుత్వ భూముల్లో వైసీపీ ఆఫీసులు ఎందుకు కట్టించావు జగనన్న.. ప్రజాధనంతో చెత్తకుండీలకి, వాటర్ ట్యాంకులకి కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా బరితెగించి అంతా నా ఇష్టం అనే ధోరణితో నీ పార్టీ రంగులు వెయ్యించావు జగనన్న..పట్టాదారు పాసుబుక్కుల మీద నీ ఫోటోలేంటి జగనన్నా.. కొంతమందికి బటన్ నొక్కి ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలకి బుర్ర లేదనుకున్నావా జగనన్నా.. నీ సొంత పైసలేమన్నా ఇచ్చావా జగనన్నా
@nag-vlogs2629
@nag-vlogs2629 3 ай бұрын
Ea CM ivvadu sontha dabbulu
@gangaveni7970
@gangaveni7970 3 ай бұрын
Veast party
@ananthteja7373
@ananthteja7373 3 ай бұрын
​@@nag-vlogs2629yera yerripuka pyna cheppinavi aani vadhilesi a cm sontha dabbulu evvadu aanntunnav
@khhuddoosssk7541
@khhuddoosssk7541 3 ай бұрын
సీఎం తో mlaలకి కనెక్షన్ కట్ చేసారు......... Mla తో కార్యకర్తలకి కనెక్షన్ కట్ చేసారు........... వాలంటీర్ చూసుకుంటాడు అని గాలికి వదిలేసారు..........
@jagdeepvemula
@jagdeepvemula 3 ай бұрын
100% correct
@buddhasimhachalamnaidu6191
@buddhasimhachalamnaidu6191 3 ай бұрын
Outturn there should be no wall between people and CM
@analyst3508
@analyst3508 3 ай бұрын
govt employees satisfaction telusukunte chalu no need of ipac
@lakshmiprasanna4939
@lakshmiprasanna4939 3 ай бұрын
సాక్షి, ఎన్ టీవీ, టీవీ 9 లాంటి చేత చానెల్స్‌ను గుడ్డిగా నమ్మాడు. కానీ ఈ ఛానెల్‌లు కూడా వాడిని నిండా ముంచారు.
@kallemdhayakar6032
@kallemdhayakar6032 3 ай бұрын
👍
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥 👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ) 👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM) 👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు 👉2014 వెలమ(CM) తెలంగాణ 👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2018 వెలమ(CM) తెలంగాణ 👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు 👉2023 రెడ్డి(CM) తెలంగాణ 👉2024 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2029 కమ్మ 🤼 కాపు 🤼 రెడ్డి(CM) 👉2034 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2039 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👍🙌💪
@saitejreddy5966
@saitejreddy5966 3 ай бұрын
Ante 2029 lo jagan cm aa tarvata 2 terms TDP vastada mawa bro intresting but let's wait and see
@Wolfee20
@Wolfee20 3 ай бұрын
Tdp JSP pothu lekapothe pakka ycp ki edhe untundi eppudu aina
@indiatrends2456
@indiatrends2456 3 ай бұрын
Musali తాతయ్య కు expire date after 2029😂😂
@Mr_Ravee
@Mr_Ravee 3 ай бұрын
2034 ki cbn pothadu..NTR will takeover TDP
@Mr_Ravee
@Mr_Ravee 3 ай бұрын
so PK eppatiki CM avthado
@saikrishna2739
@saikrishna2739 3 ай бұрын
Good analysis
@shravs12345
@shravs12345 3 ай бұрын
Govt officers of various departments have make sure double triple taxes and penalties too much on public
@anupallibhaskar9815
@anupallibhaskar9815 3 ай бұрын
Mantrulu ,MLA lu noti durisi and land title act kompa munchindi prajallo aapohalu modalainayee TDP Baga abaddalu chepparu.
@prudhvireddy4172
@prudhvireddy4172 3 ай бұрын
asalu a 11 ey ela vacchai abba anukuntunna
@anjuanji1557
@anjuanji1557 3 ай бұрын
Nirudhyogulu Vudhyogulu🎉
@jayaramsridhar5978
@jayaramsridhar5978 3 ай бұрын
Now ..... plate firayinchindi😊
@barigesadiq6489
@barigesadiq6489 3 ай бұрын
Excellent analysis ❤❤
@ManaTeluGodu1
@ManaTeluGodu1 3 ай бұрын
Antha valle chesthe eeyana Dummy piece aa???
@muralikrishna-cb3pt
@muralikrishna-cb3pt 3 ай бұрын
Employees ni pattinchukoka povatam pedda mistake.
@govindarao2164
@govindarao2164 3 ай бұрын
Correct
@rajeshpathuri
@rajeshpathuri 3 ай бұрын
ఇలాంటి కామెంట్స్ అర్థరహితం, ఐ ప్యాక్ అనేది ఉన్న వెయ్యి కారణాల్లో కేవలం ఒకే ఒక్క కారణం, ఈ నరేంద్ర చౌదరి నిద్రపోయి ఉండడు
@mercyraajingilela6573
@mercyraajingilela6573 3 ай бұрын
ఓడిపోవడం కూడా ఒక అనుభవం, అక్కడే పడిపోయి అక్కడే లేచి నిలబడం జగన్ కి కొత్త కాదు. జనం లో ఉండటమే జగన్ కి జీవం. ఎవరు ఎన్ని మోసాలు చేసినా, జన నాడి తెలిసి న జగన్ మళ్ళీ జనం లొంచే వస్తాడు. ఎక్కడ ఓడి పోయానో తెలుసు కుంటాడు. అక్కడే నిలువెత్తు నిదర్షణం మొదలు పెడతాడు. జగన్ కి జనం నే ఐ పాక్ అని తెలిసోచింది. ఇక్కడే జన నాడి తెలిసింది. జగన్ మళ్ళీ వస్తాడు. సీఎం కాక పోయినా, జనం లో నే ఉంటాడు.
@patinekrishnarao8763
@patinekrishnarao8763 3 ай бұрын
మీరు అతిగా ఆశ పడొద్దు.. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీ నడపడు
@sriram-zp9yd
@sriram-zp9yd 3 ай бұрын
ఇంక వాడిని ,వాడి విద్వేష రాజకీయాల్ని ఎవడు నమ్మడు...ఓటు వేయడానికి భయపడతాడు
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
జగన్ రెడ్డి గారికి మళ్లీ అవకాశం ఉండదు
@SuvvariRameshchaitra
@SuvvariRameshchaitra 3 ай бұрын
Ysrcp means not only jagan all persons voters are now very intelligent and educated
@lakshmanaraojarugula7891
@lakshmanaraojarugula7891 3 ай бұрын
Don't split society, he wants gain from that so, results
@rowdytv7614
@rowdytv7614 3 ай бұрын
Papam jagan ki em telidu 😂😂😂 suddapusa
@rajproton
@rajproton 3 ай бұрын
గెలిచాక కూటమి వాళ్లు చాలా మాట్లాడుతున్నారు, కొంత మంది జగన్ పాలన మీద అంటున్నారు. కానీ అవి ఏవీ నిజం కాదు. జగన్ పాలన మీద వ్యతిరేకత అయితే బాబు వెళ్లి బీజేపీ తో పొత్తు కోసం సాగిలపడడు. జన సేన పొత్తు కోసం వేంపర్లాట వుండదు. అంత వ్యతిరేకత ఆయన పాలన మీద వుంటే టీడీపీ అవలీలగా గెలుస్తుంది. ఎవరి పొత్తు అక్కర్లేదు. కాబట్టి ఓటమికి కారణాలు ఎలక్షన్ ముందు ఏమి అయితే వున్నాయో అవే కారణాలు తప్ప ఇంకేమి కాదు. 1. పొత్తు వల్ల గెలిచారు. జన సేన వచ్చిందే కుల, మత రాజకీయం చెయ్యడం కోసం. పావలా సారు వాళ్ళ కులం ఓట్లు ఎక్కడికి పోకుండా చేశాడు. నాకు తెలిసి ఇంత కుల పిచ్చి తో వేరే ఏ కులం వాళ్ళు ఓట్లు వెయ్యలేదు. పావలా కి యూత్ మాత్రమే ఓట్లు పడతాయి అనుకున్నాం. కానీ ఆ కులం లో అందరు ఓట్ వేశారు. కాబట్టి వైసిపి కి నష్టం జరిగింది. మా కులానికి నాయకుడు అని వాళ్ళు భావించారు. 2. షర్మిల దెబ్బ. పావలా సారు సరిపోవడం లేదు అని. సొంత కుటుంబంలో నే చిచ్చు పెట్టాడు బాబు. D.k.శివకుమార్, రేవంత్ తో కలిసి షర్మిల ను రంగంలోకి దింపారు. ఐదు యేండ్ల ముందు జరిగిన హత్య ఎన్నికలకు సొంత చెల్లెల్లతో ప్రచారం చేయించాడు. దారుణంగా ఆమె ప్రచారం సాగింది. అది కూడా దెబ్బ. 3. బీజేపీ తో పొత్తు. ఎన్నికల అవసరాలకు బీజేపీని వాడుకున్నాడు. 4. కొంత మంది ఉద్యోగుల కుటుంబాలు, వాళ్ళ అసంతృప్తి. 5. మందు బాబులు వారి అసంతృప్తి 6. చివరిగా రెడ్లు, ఆయన సామాజిక వర్గం వాళ్ళే ముంచేశారు. 2014 అదే చేశారు. ఇప్పుడు 2024 లో అదే చేశారు. మొత్తం hatred politics తప్ప నిజాయితీగా కూటమి ఎదుర్కోలేదు. ఇవి కాకుండా EVM hacking ani vastunna వార్తలు.... ఎంత నిజమో అబద్ధమో దేవుడికి తెలియాలి. కానీ వచ్చిన ఓట్లను బట్టి చూస్తే. జరిగింది అనే అనిపించేలా వుంది.
@ramudu-ravan
@ramudu-ravan 3 ай бұрын
Vote వేసిన ప్రజలనీ, నిరుద్యోగులను పక్కన పెట్టీ..i PAC ni నమ్ముకున్నాడు...kudisi పోయాడు
@krishnanaidu4310
@krishnanaidu4310 3 ай бұрын
Worst CM Jagan 5 years lo zero development only schemes iste ipodu infrastructure kavali kada apude youth ki jobs vastai Import & export vastai main 5 years lo capital yekada development chesav ra jagan 😡
@gandhinewschannel9410
@gandhinewschannel9410 3 ай бұрын
Excellent presentation..👌
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 3 ай бұрын
ఆయన బయటకు వస్తే కదా తెలిసేది కార్యకర్తలందరూ చించుకొని తన్నులు తిని నానా సంక నాకి అందలమెక్కిస్తే బాగా పెట్టాడు. ఆయన మునిగాడు మమ్మల్ని ముంచాడు
@mvsmanyam3294
@mvsmanyam3294 3 ай бұрын
Good lesson
@peddintisrinu2643
@peddintisrinu2643 2 ай бұрын
ఎన్టీవీ వారైనా చెప్పాలిగా మీరు కూడా అమ్ముడు పోయారుగా ఇదంతా జగన్ తప్పే జగన్ రాజరికం అనుభవించాడు
@satishmathangi920
@satishmathangi920 3 ай бұрын
మీలాంటి 4 ఛానెల్స్
@diamondjublee3972
@diamondjublee3972 3 ай бұрын
సిద్ధం సభలు చూసినపుడు బాబు మనసులో పుట్టిన ఆలోచన , ఎలాగైనా టీడీపీ గెలవాలి అంటే ఏమి చెయ్యాలి . అదంట అస్సలు సంగతి .
@venkatasuresh835
@venkatasuresh835 Ай бұрын
ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు
@arkhardkrishnaripnaidu8919
@arkhardkrishnaripnaidu8919 3 ай бұрын
Super madam
@venkatsai572
@venkatsai572 3 ай бұрын
420 cm aithe elage untundi
@Krishna-nu9ov
@Krishna-nu9ov 3 ай бұрын
Thini Karanam only only Jagan ..
@NarsingPulligilla
@NarsingPulligilla 4 күн бұрын
YCP.A1.420.40.N.TV.420.40 .
@VasuVasu-th1xu
@VasuVasu-th1xu 3 ай бұрын
కడుపుకి అన్నం తినడం లే ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తే పోలీసులతో కొట్టినపుడు
@krishna76827
@krishna76827 3 ай бұрын
Hindu temples lo jarigindh okari ni kuda arrest cheayaleadhui
@akhilreddy7408
@akhilreddy7408 3 ай бұрын
Being a corporate employee, corporate gallu power BI use chesi predictions chestharu. Computing tools ki teliyani sense okati untadi aa sense pasigattatame life and humane
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 3 ай бұрын
అవినీతి పరుడు ఆర్థిక ఉగ్రవాది ఉన్మాది మానశిక వికలాంగుడు అవివేకి సైకో కిల్లర్ దద్దమ్మ మూర్ఖుడు పాలకుడు అయితే ప్రజలు బిచ్చ గాళ్ళు బానిసలు అవుతారు అని జాగ్రత్త పడ్డారు ప్రజలు 😂
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 ай бұрын
ఇంటిలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు ముంద్రా పోర్టులో దొరికిన 16 టన్నుల హెరాయిన్, వైజాగ్ పోర్ట్లో దొరికిన బిగ్ కొకైన్ కన్సైన్మెంట్ జగన్ రెడ్డి బినామీలదని తెలిసింది. డ్రగ్స్ బిజినెస్ ఇంత భారీస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో మరియు దేశంలో చేయడానికి ఉపక్రమించిన వీడిని ఇంకో దేశంలో అయితే వెంటనే ఉరి తీసేవాళ్ళు. జైలు జగ్గడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
@tirumalasreehariiyengar1005
@tirumalasreehariiyengar1005 3 ай бұрын
Well said
@సందీప్కుమార్
@సందీప్కుమార్ 3 ай бұрын
39000 ఎకరాల విస్తీర్ణంగల రాజధాని అవసరమా.. ? భావితరాలకు సారవంతమైన వ్యవసాయ భూములు లేకుండా చేస్తున్న చంద్రబాబును నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు.. భవిష్యత్తు తరాలకు Fertile వ్యవసాయ భూములు దొరుకుతాయా.. ? మీ విశ్లేషణ బాగుంది..
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 3 ай бұрын
ప్రజలందరినీ.ఆకట్టు కోలేక పోయారు/ఎక్కువ షాతం గుడ్డిగా ఓటువేయలేదు/
@vkborra
@vkborra 3 ай бұрын
ఎప్పుడైనా జనాల్లో తిరిగితే ప్రజానాడి తెలుస్తుంది. పరదాల కట్టుకుని తిరుగుతుంటే ప్రజలు ఎక్కడ కనపడతారు. ప్యాలెస్ లో వున్న జగన్ కి మధ్యతరగతి బాధలు ఎలా తెలుస్తాయి ఎక్కువమంది కడుతున్న పనులను తీసుకెళ్లి పేదవాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం చాలామందికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది పేద ప్రజలు మాత్రమే ఓట్ బ్యాంక్ అనుకుంటే మిగతావారు ప్రజలు కాదా
@neelamnaidu3608
@neelamnaidu3608 3 ай бұрын
ఈ హైఫేక్ వాళ్లు సినిమా నటులుతో సమానం ఎందుకంటే వైజాగ్ లో జీ20 సదస్సు పెట్టేటప్పుడు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడిదారులు వేషాలతో సూటు బూటు సూట్కేస్ లతో వచ్చి యువతకి ఏ ఉద్యోగం లేదు కానీ వచ్చినట్టు నటించిన వీళ్లు చివరికి మధ్యాహ్నం భోజనం దగ్గర పెద్ద పెద్ద అరుపులు అరుసుకుని కేవలం అన్నం గురించి పడిగాపులుకాసి తిట్టుకున్నారు
@prasanthivirupakshi7698
@prasanthivirupakshi7698 3 ай бұрын
Mark Nuvvu jagan bajana chasinavu talku ee roju netulu chabutunnavu
@K.Srinivas_kirana_store
@K.Srinivas_kirana_store 3 ай бұрын
Nuvvu nidananga cheppu,
@lakshmansirla6305
@lakshmansirla6305 3 ай бұрын
Nice joke
@Cent-130
@Cent-130 3 ай бұрын
Ipac ప్రశాంత్ కిషోర్ స్థాపించాడు పీకే బీజేపీ మనిషి వైసీపీ కి వెంట ఉండి వెన్నుపోటు పొడుపించాడు పీకే బీజేపీ టీడీపీ ని గేలిపించాడు పీకే బీజేపీ ఏజెంట్ అని కాంగ్రెస్ గ్రహించి దూరం పెట్టింది Ipac, లో పని చేసినవారు డేటా ని ప్రతిపక్షం కి అమ్ముకున్నారు ipac వాళ్ళ ని నమ్మి పార్టీ ని మోసపోయారు ప్రాజెక్టర్ గ్రాఫిక్స్ లో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించి మోసం చేసారు ipac
@premRai-py4qv
@premRai-py4qv 3 ай бұрын
He didn't care Madigas, Kapus and Kammas feelings and demands
@sateeshkumar3405
@sateeshkumar3405 3 ай бұрын
జై సజ్జాల.... Tnq సజ్జలా
@jaganavula2334
@jaganavula2334 3 ай бұрын
ఇచ్చింది ఎంత దొబ్బింది ఎంత, అర్థం చేసుకున్న ఓటర్.
@manikishorechalla8887
@manikishorechalla8887 3 ай бұрын
ఇచ్చిన అ హమీలు చేయకుండ 99% చేసా అని పధే చెప్పి ఎర్రి పప్పా అయ్యాడు
@SatyanarayanaGanipisetti-tl3gl
@SatyanarayanaGanipisetti-tl3gl 3 ай бұрын
నిజాయితీగా ఉండే వాళ్ళను ఒక అవినీతి పరుడు ఆర్థిక నేరాలకు పాల్పడిన నిండుతుడు పదే పదే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం పాలన చేయడం చేతకాని వాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన కారణంగా కాపుల ఆవేశానికి మట్టిలో కలిసి పోయాడు
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 3 ай бұрын
అంతా బాగానే ఉంది కానీ ఈ నిజం ఈ ఐదేండ్ల లో ఎందుకు చెప్ప లేదు మేడం
@postalinformation77
@postalinformation77 2 ай бұрын
Chepte ads raavu kadha bro
@nayak.b1739
@nayak.b1739 2 ай бұрын
Cheppinaa vaadiki ardam kaadu bro. Endukantee first class student kadaa? Ippatikaina enduku oodinchharoo teliydata. Himalayalaki velli tapassu cheestee telustundi.
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 2 ай бұрын
చెప్పినా వినేది ఎవరు , MLA లు చెప్పిన వినలేదు భజన చేసే వాళ్ళను నెత్తిన ఎక్కించుకున్నాడు.
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 2 ай бұрын
Marokati add cheyyali bro.Evaraina saahasiste jail kega.
@mulugusuresh2578
@mulugusuresh2578 Ай бұрын
ఇది అసలు బెస్ట్ కామెంట్
@rithvikreddybasireddy4169
@rithvikreddybasireddy4169 3 ай бұрын
Correct
@gk-fc3vc
@gk-fc3vc 3 ай бұрын
ఐప్యాక్ వేస్ట్, ఎమ్మెల్యేలు తో సీఎం ఎప్పుడు టచ్ లో ఉండాలి
@Manikyam-yy3ku
@Manikyam-yy3ku 3 ай бұрын
Y I was
@Truth-Speaker
@Truth-Speaker 3 ай бұрын
EVM lu bro don't blame Jagan sir😢
@revanthkumar8593
@revanthkumar8593 3 ай бұрын
2019 also ​@@Truth-Speaker
@rajendraprasadbodicherla6594
@rajendraprasadbodicherla6594 3 ай бұрын
ప్రజల మధ్యన ఉండాలి
@rajakusam77
@rajakusam77 3 ай бұрын
​@@Truth-Speakerఈ భ్రమల కే 11 వచ్చింది...evm లు అని సరిపెట్టుకుంటే ఈ సారి 11 కూడా రావు..తప్పు లు తెల్సుకుని సరిదిద్దుకోండి..
@amohanchakravarthi3547
@amohanchakravarthi3547 3 ай бұрын
మీ ఛానల్ కూడా ఊహించి ఉండదు. జగన్ ఓటమి జగనే తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కరికీ తెలుసు, జగన్ నాకు తెలియదు అన్నాడు అంటే అంత కంటే అమాయకత్వం ఏ పార్టీ అధ్యక్షుడి కి ఉండదు. ఈ ఓటమి నుంచి నేర్చుకుంటే నిలబడతాడు.లేదంటే....
@ind930
@ind930 3 ай бұрын
This is Paytm party
@ravipemmasani6991
@ravipemmasani6991 3 ай бұрын
అభివృద్ధి అనే పదం మరిచిపోయాడు జగన్ అందుకే ఓడిపోయాడు
@rajashekarreddy121
@rajashekarreddy121 3 ай бұрын
Mi pacha kallaki kanapadadhu entha develop chesina 1) medical collages 2) ports 3) veligonda project 4) koparthi sez 5) udhanam. ...... ...... Inka elantivi enno Mi babu garu 14-19 start chesi complete cheaindi okati chepu
@venukalluri7679
@venukalluri7679 3 ай бұрын
రవి పెమ్మ సాని రవి కమ్మ సాని దయచేసి అభివృద్ధి లేదు అభివృద్ధి చేయలేదు అని అబద్ధాలు చెప్పటం మాని వేసి మనుషులు గా jeevinchandi
@srisrikanth5292
@srisrikanth5292 3 ай бұрын
Telanghana lo abhivrudhi bhaghundhi Mari kcr endhukhu vodipoyaru
@wildopia123
@wildopia123 3 ай бұрын
Chandra Babu development AP Why CBN lost CM.
@wildopia123
@wildopia123 3 ай бұрын
In 2019. CBN lost CM.
@lakshmanareddydesireddy3445
@lakshmanareddydesireddy3445 3 ай бұрын
మీ రిఫర్స్ టెండరింగ్ ఫెయిల్ మీ మద్యం పాలసీ ఫైల్ మీ మూడు రాజధానులు ఫెయిల్ సిపిఎస్ రద్దు ఫెయిల్ మీ బటన్ నొక్కడం ఫెయిల్ చంద్రబాబు గారి మీద కేసులు ఫెయిల్ ఎవరికి పడితే వారికి మీరిచ్చిన మంత్రి పదవులు ఫెయిల్ మీరు పెట్టుకున్న సలహాదారులు ఫెయిల్ అన్నింటికన్నా బ్లండర్ మిస్టేక్ మీరు నమ్ముకున్న ఐపాడ్ పకోడీలు కార్యకర్తలను గాలికి వదిలేయటం ఎవడికి పడితే వాడికి సీట్లు ఇస్తే చెప్పుకోడానికి బాగుంటుంది 🌹 కానీ ఓట్లు రావు సార్ మీరెవరు సార్ రాజకీయం మార్చటానికి మీకు రాజకీయం చేతకాదు సార్ ఇప్పటికైనా మారండి ఒక ఎస్సీ కి పదవి ఇచ్చినంత మాత్రాన ఎస్సీ లందరికీ పదవులు వచ్చినట్టు కాదు సార్ ఒక రెడ్డికి పదవి వచ్చినంత మాత్రాన రెడ్డి లందరికీ పదవులు ఇచ్చినట్టు కాదు సార్ ఒక ముస్లిం సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినంత 11:25 మాత్రాన ముస్లింలందరూ
@nagendrareddy9255
@nagendrareddy9255 3 ай бұрын
Annitikanna ycp legal fail. Tdp legal success anthe
@balakrishnajasti462
@balakrishnajasti462 3 ай бұрын
👌👌👌
@papabaikomara2597
@papabaikomara2597 3 ай бұрын
Tadepalli camp కి జనాల్లో లేకపోతే ఓటమి ఇలాగే ఉంటుంది పరిమితమైన వాళ్ళు
@Prabhakar-j3p
@Prabhakar-j3p 3 ай бұрын
Correct గా చెప్పారు, అధికార, ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగం, దరిద్రం పోయింది
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 3 ай бұрын
​@@G_vgysuper anna
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥జగ్గుభాయ్ ఆంధ్ర ప్రజలను బుద్ధిహీనులు అని అనుకున్నాడు‼️ 🤩⚡🤣⚡🤩
@venkateswarlu1990
@venkateswarlu1990 3 ай бұрын
Mari chandranna 2004 lo 2009lo, 2019 yemi anukuni chittuga odinattu.. Gelupuki otamiki chala karanaluntay.. Okka nayakude karanam kadu.. Party otami anedi maximum local ante gramallo ayete panchayeete level nayakulanude modalavutundi.. City lalo ayete corporaters and councilers nunde modalavutundi.. Yela ante ex nene unna naku local nayakulu nundi yedina work paramga sahakaram ivvani karanam ga oteyyakunda kurchunna.. Nakendukule yevaru geliste manakendukule manaki yevadu gelichina palakaru kada ani.. Andaru nala undaru kada , vere vallite local nayakulameda kopam to opposite party ki otestaru.. Ala jarugutundi kabatte party lu adikaram kolpotay.. Kani yevo karanalu cheptuntaru sahajamga.. 2019 lo 23 seats gelichina TDP ki 39% lope vote sharing vachindanukunta.. 2024 lo 11 seats ye vachina ycp ki 39.69% ante 40% vote share vachindi.. Ante party vote bank anedi yeppudu oka party ki untundi.. Paripalana yela chesina.. Inka 10 to15% lo nutaral oters untaru vallu yevariki oteste vallu gelustaru.. Andulo Govt nundi labhanni asistaru.. Vallu anukunna labham rakapote vote veyyaru.. Ex govt employees.. 1 lakh salari unte 10k penchutanante penchinodike otestadu.. Cheppalante chala untay..
@sairamcherukuri2
@sairamcherukuri2 3 ай бұрын
@@venkateswarlu1990Neku Rajakiyam telisthe e Mata chapav TDP odipoindhi correct ah 2002-2004 Varshalu levu appudu agricultural medha CBN drusthi pata ledhu appude YSR Padayatra chesadu oka prabanjanam lo anni partily okati ay UPI galichindhi 2009 lo Prajarayam BC and Kapu voting ni baga chilchindhi just 1% tho Congress govt form chesindhi 2019 lo Sympathy valla jalichadu Babani champaru,Kodi kathi and Madyapana nishadam and Kammas ni Villan ga chupinchi prajalani erripalani chesadu jagan TDP appudu Kuda Governence valla godipoledhu other politics valle odipoindhi and TDP BC Voting Strong and Congress or YCP SC,ST,Minorities Strong OC lo Reddies and Kammas tappa andharu equal ga Spread iyaru andhuke TDP odipoina YCP odipoina 40% pakka vastundhi Janasena or Prajarayam Separate ga vaste ahi TDP voting ne Divide chestundhi YCP voting ni kadhu simple ga chapali ante edhe AP politics
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Ippudu telusthundiley yevaru telivina vallo jagan garu leda jagan
@dsr3265
@dsr3265 3 ай бұрын
🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏లు అనుకున్నాడు.
@gsgs8185
@gsgs8185 3 ай бұрын
​@@venkateswarlu1990A1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. 🤩😍💖
@pvr1436
@pvr1436 3 ай бұрын
2014,2019 లో సానుభూతి 2024 లో జగన్ ప్రజల నమ్మకం కోల్పోవటం
@nossamsiva2275
@nossamsiva2275 3 ай бұрын
పావలా కి 21కి 21కి ఎలా వస్తాయి. ఎలా నమ్ముతారు ప్రజలు
@pvr1436
@pvr1436 3 ай бұрын
@@nossamsiva2275 కూటమి + జగన్ వ్యతిరేక ఓట్లు వలన ,ఐనా జగన్ కి 13000000 ఓట్లు దాకా వచ్చాయి evm ని tamper చేస్తే జగన్ కి అన్ని ఓట్లు ఎలా వస్తాయి .కూటమి విజయం నిజం ప్రజలు సచ్చందంగా కూటమికి ఓట్లు వేశారు evm tampering అసాధ్యం , అది సాధ్యమైతే మోడీకి అనుకూలంగా సీట్స్ వచ్చేవి tdp మీద ఆధారం అవసరం ఉండేది కాదు
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 9 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 8 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 9 МЛН