హిందూ రాష్ట్రం ముస్లిం రాష్ట్రం కాదు మీరు దేశానికి మీ రాష్ట్రానికి జిల్లాకు ఏం చేశారు చెప్పండి
@రాముడుబిమిడు9 ай бұрын
Hindu desam kuda kadu😂😂😂
@Onlydemo3219 ай бұрын
Well ❤
@AbhiG7179 ай бұрын
@anaspatel. Desham ki nuvvu em chesavu.
@rameshgoudrealestate59659 ай бұрын
అబ్బా సరి అయిన ప్రశ్న బ్రదర్
@mubasheerg10 ай бұрын
ఈ బీజేపీ వాళ్ళు చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి. ఒక్కటి కూడా నమ్మలేని మాటలు..అన్ని దరిద్రాలు
@AbhiG7179 ай бұрын
Sare Mari AIMiM vote edham ante na
@mahmah40799 ай бұрын
ఈ అరవింద్ గాడు... వేస్ట్ వరెస్ట్... మనిషి రూపంలో ఉన్న జంతువు... ఇలాంటి జంతువుని ఇంటర్వ్యూ చేయడమే వేస్ట్....
@tokalayakaiah66149 ай бұрын
Vest felo
@shekeshekessavali22829 ай бұрын
Vedi మొఖంనికి రాజకీయo.
@khamaruddin43759 ай бұрын
ఈ గుండుగా డు ఒక మూర్ఖుడు వీనితో ఇంటర్వ్యూ ఒక వెర్థం
@JohnSula-cw1eo9 ай бұрын
నువ్వు తిన్నది కాంగ్రెస్ తిండి మీ నాన్న కాంగ్రెస్ పార్టీతోనే గెలిచి మీకు ఇచ్చింది నువ్వు పెరగడం తిరగడము కారు కొనడం లారీ కొనడం ఎక్కడం దిగడం అన్ని
@s.Mohsin-ke4cr8 ай бұрын
Ellu thana charithra marachipotadu
@mubasheerg10 ай бұрын
యెప్పుడు చూసినా హిందూ ముస్లిం తప్పా ఎక్కడ ధ్యాస ఉండదు ఈ బీజేపీ వల్లకు..ముస్లింలను పక్కకు పెట్టి దేశాన్ని అమెరికా అంతటి గొప్పగా ఏల అభివృద్ధి చేయ్యాలి.
@aryan200049 ай бұрын
ఈ ఎన్నికలలో బి జే పి ని ప్రజలు బొంద పెట్టడం ఖాయం. అందుకే వీళ్ళు సహనం కోల్పోయి కల్లు తాగిన కోతి లాగా మాట్లాడుతున్నారు.
@Onlydemo3219 ай бұрын
పంపించటానికి దేశం ఎవడబ్బా సొంత్తు కాదు only హిందువులది కాదు...అందరం పోరాడం గెల్చుకున్నాం...అందరిది ✅
@ili-d8z10 ай бұрын
అసలు ఇతనికి తెలివిలేదు. రాజంగం చదువులేడు. వీళ్లకు అభివృద్ధి కాదు. అధికారం ముఖ్యం
@ezravattipally82469 ай бұрын
Correct 💯 bro
@AbhiG7179 ай бұрын
Avunu Mari Nuvvu vaccine theskunnava, if yes then my question y did you take covid vaccine.
@DrjangaAparna-vl9jc10 ай бұрын
సెక్యూలర్ అనే పదం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేర్చారో మీ నాన్నను అడుగు అరవింద్ గారు
@ahmedcity82909 ай бұрын
ni ayya congrees lo 40 eyars unnadu appud pikinava
@syedabbas49339 ай бұрын
That is correct
@shekeshekessavali22829 ай бұрын
వీడిని గంగమ్మకు. బలి ఇవ్వాలి 😂😂😂
@Kodada-SouthIndia9 ай бұрын
జర్నలిస్ట్ నువ్వు సూపర్ అన్నా....🎉😊
@AVarma-dt9kc9 ай бұрын
పసుపు బోర్డ్ అని చెప్పడానికి 4 1/2 స.పట్టింది,ఇప్పుడు సుగర్ ఫ్యాక్టరీ అట.నువ్వు చెప్పేది తెలంగాణలో కాదు గుజరాత్ లో కూడా జరగలేదు. మిపార్టీ దేశాన్ని అమ్మింది,మి నాన్న కాంగ్రెస్ లో చెప్పులు మోసాడు,నువ్వు ఇప్పుడు గుజరాత్ వాళ్ల చెప్పులు మొస్తున్నవు. మి పార్టీ చందాల భాగోతం గురించి చెప్పు,మి పార్టీ కి 12930 కోట్లు వచ్చాయి,ఎవరేవ రిచ్చారో దమ్ముంటే చెప్పు.నువ్వు,బండి,కృషన్,మురళి, అందరూ ఓడిపోయే వాళ్ళే,చదువు సంధ్య లేని వాళ్ళు ఉన్నపార్టీ మతం మీద గాకపోతే అభివృద్ధి నీ గురించి ఏమి మాట్లాడతారు?జనాలు ఈ సారి మీకు బుద్ధి చెబుతారు.
@sohan13609 ай бұрын
సూపర్
@AnaspatelAnaspatel-my2mk10 ай бұрын
ఇందిరాగాంధీ సోనియాగాంధీ బూట్లు నాకెందుకు మీ అయ్యని అడుగు పోయి
@AnaspatelAnaspatel-my2mk10 ай бұрын
పెట్రోల్ రేటు పెంచిన చరిత్ర మీదే మీదే
@abdulmukashir951610 ай бұрын
మీ నాన్నకు నువ్వు పుట్టాక ముందు.. చేశాడు. మీ అయ్యాను అడుగు
@vchannel213010 ай бұрын
Jawaabu nee Daggara lenappudu gammuna koorcho!
@AjayKumar-iv9uj9 ай бұрын
Neenu same question adiga bro what a co incident..... 👍👍👍👍👍
@shaikallabakash57409 ай бұрын
హిందూవు దేశం చేస్తారో లేక నలడ దేశం చేస్తారో చూడాలి
@ezravattipally824610 ай бұрын
నాకు ఉన్న బలుపు ఇంకా ఎవ్వరికి లేదు అన్నట్టు ఉంటై విని మాటలు బలుపు పక్కన పెట్టి చేరిత్ర తెలుసుకో ( హిందూవు అనే పదానికి అర్థం తెలుసా?) అస్సలు హిందువులు ఎవరిని అనాలి,SC st,bc, oc లు హిందూవులా..?పరాయి దేశం నుండి వచ్చిన 2%ఉన్న ఆర్యులు వారి మెజారిటీ పెంచుకోడానికి,ఇ దేశ మూలవాసు లైన SC ,ST, BC లను బల వంతపు మఠ మర్పిడి చేసార్ ఇది ద్రవిడ దేశం హిందూ రాష్ట్రం గా ఎందుకు మార్చాలి ? మిలాంటీ రాజకీయ బ్రతుకు కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు,మనుషల్లో విషాన్ని నింపి పైచాచిక ఆనందడం పొందు తున్నారు
@baquarmohammed15349 ай бұрын
Exetly correct
@DrjangaAparna-vl9jc10 ай бұрын
దేశంలో బీజేపీ పార్టికదా అన్న ఉన్నది అధికారంలో.లేబర్ ఛార్జ్ పెరిగితే దానికి పాత మరియు కొత్త ప్రభుత్వాలు ఎం చేసాయి. మీరు సక్రమంగా పరిపాలన చేస్తే వేరే రాష్టాల నుండి కూలీలు ఇక్కడికి ఎందుకు వలస వస్తారు ఇక్కడి వారికే ఉపాధి దొరుకుతుంది కదా సంవత్సరనికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎలాగో లేవు.వేరే రాష్టాల నుండి వచ్చే కూలీల వలన ఇక్కడి వారికీ ఉపాధి లేక ఎంత దౌర్భాగ్యం అనుభవిస్తున్నారో మీకు తెలుసా.మీకు వీలైతే దేశన్ని యువతను అభివృద్ధి వైపు నడిపించండి అంతేకాని మీ రాజకీయ లబ్ది కోసం వారిని ఉపయోగించుకోకండి
@ishack469 ай бұрын
You are correct.I have seen personally in Vizag most of the people employed in shops are from North india as they are ready to work for low wages compared to locals. With rampant unemplyment prevailing now this may create problems in future.
@mohammadmusthafaa7869 ай бұрын
@@ishack46❤Yes this is fact
@vanamasandya40279 ай бұрын
Ikkada khangress kadhaa unnadhi adagandi vallani ala cheyamani
@DrjangaAparna-vl9jc9 ай бұрын
@@vanamasandya4027 ఇప్పుడు వచ్చేది మా కాంగ్రెస్ పార్టీనే మా రాహుల్ గారు చూసుకుంటారు
@bavuddinkhan9 ай бұрын
UP లో బ్రాహ్మణా వెక్తి.ఇస్లామ్ స్వీకరించాడు. అతనిఖీ వోక ముస్లిమ్ వెక్తి. హిందు మతం లో ఈ తప్పు వుంది అన్నాడు .అప్పుడు ఆ బ్రాహ్మణా వెక్తి ఖురాన్ చదివాడు తప్పు వెతకడానికి. తరువాత అతను ఇస్లామ్ గురుంచి తెలుసుకున్నాడు. ముస్లిమ్ గా మర్యడు. మొన్న చూసా న్యూస్ లో మీకు డౌట్ వుంటే KZbin లో సెర్చ్ చెయ్యండి చూడండి. నేను స్వయంగా ఇస్లామ్ స్వీకరించినా వెక్తి చెప్పిందీ చూసా. విన్న అల్లాహ్ హు అక్బర్.☝🏻❤️
@sarmaskhan55108 ай бұрын
మేజీవితం లో బీజేపీ రాదు తెలంగాణ లో jai రేవంత్ అన్న
@LaxmiKumari-t8r10 ай бұрын
300 కోట్లు మీ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు మీ కమిషన్ ఎంత 13:17 ?????
@mdshajahan63028 ай бұрын
299 cotlu😊
@reyazparvaz351510 ай бұрын
10:20 కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాలి
@guduriraju301610 ай бұрын
ఎందుకు కిరి కిరి పెడ్తారు మీడియా. ఎం టైటిల్ అది.
@buchilingamkunchakuri260510 ай бұрын
ఈ చాన్నల్స్ వారికి దేశాభివృద్ధి కంటే గూడా,కార్యకర్తలకు /నాయకులకు-paarteelaku/పార్టీlaku-మతాలకు/కులాలకు మధ్యన గొడవలేవిధంగా పెట్టాలి అనేది ప్రధానం అయిపోయింది. దేశం మండుతున్న ఫరవా లేదు. తమ ఛానెల్స్ మాత్రం మంచిగా నడవాలి.కూర్చున్నకొమ్మనే నరికే రకాలు వీళ్ళు.సత్యాన్ని,ధర్మాన్ని,ఉన్నత భావాల్ని,నిజాల్ని ప్రచారం చేయండి.
@MahaboobMohd-g1c10 ай бұрын
Correct అన్నా దేశం లో అంతా దరిద్రులు మొదలయింన్డ్రు
@Sportszone.01710 ай бұрын
😅
@sajjadbasha17849 ай бұрын
20 yrs BJP em chesindi
@subhansubbusubha842210 ай бұрын
B j p RSS nasham avutundi chudandi 2024 lo chudam
@vanamasandya40279 ай бұрын
Appudu gaani malli banisa brathuku enjoy cheyavu
@AshrafAli-kt5wl10 ай бұрын
❤ Good journaism 🎉 after a long time.
@thettabavibabu790610 ай бұрын
Aravind vest dhonga dhori mosapu aravind malla geiuvadu Jai Congress party Jai reventh Anna
@khanpeera236610 ай бұрын
మీ నాన్న కాంగ్రెస్లో డే కదా అప్పటికి మీ నాన్న కూడా తెలుగు లేనివాడా చెప్పు
@KBofficials199710 ай бұрын
రాజధాని లేని రాష్ట్రము 😂😂
@okddsg8 ай бұрын
Out Congress from Bharat
@balakishan544510 ай бұрын
17:50 మీరు పసుపు బోర్డు 100రోజుల్లో తెస్తా అని band పేపర్ రాసిచారు సార్, ఎందుకు అబద్దం చెప్తారు
@AliKhan-oo8xp10 ай бұрын
ఒక ఎమ్మెల్యే గెలవని వాడు ఎంపీ ఏం గెలు ఇస్తాడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారట పసుపు పొడి తెస్తానన్నాడు ఏది పసివాడు ముస్లింలు అరటి పండ్లు అమ్మితే వాళ్ల దగ్గర కొనొద్దు అన్న వ్యక్తి ఇంటికాడ కూర్చొని అరటి పండ్లు అమ్ముకోవాలి తప్ప అంతే తప్ప గాని రాజకీయాలకు పనికిరావు
@yuvatha1410 ай бұрын
అంబేద్కర్ రాజ్యంగాని రాయలేదు రాజ్యాంగాన్ని 292 మంది రాశారు అందులో టైప్ డిపట్మెన్ లో ఒకరు అంబెత్కర్
@AnaspatelAnaspatel-my2mk10 ай бұрын
బి ఆర్ ఎస్ లో మీ అయ్యా ఎవడున్నాడు మీ అన్న కూడా ఉన్నాడు వాళ్లకి చెప్పు
@Telangana_poltics10 ай бұрын
Jai Bandi Sanjay Anna 🦁💥🚩
@MahboobMohammed-z8o10 ай бұрын
Bandy.sanjay.chapulu.mosetodu
@sshekar384710 ай бұрын
Meru
@MRamzan-rv9jk10 ай бұрын
Bandi 0 గుండు 0
@upendar55498 ай бұрын
Bandi, Sanjay, aravind all bjp leaders will not be mp leaders, don't vote for bjp
@محمداسحاق-ن1و10 ай бұрын
Mp ga గెలిచిన తర్వాత ఎం చేశారు ముందు చెప్పండి
@krishnamurthypeddabeera14410 ай бұрын
Pasupu board
@chotusrikanth796410 ай бұрын
@@krishnamurthypeddabeera144 Vaadu pere raaskole AA pugganiki answer cheppedi endi bro vaani Peru user ataa😅😅
@محمداسحاق-ن1و10 ай бұрын
ఇక్కడ ఫ్యాక్టరీ లు తెరచారా
@sampathpothula27810 ай бұрын
State govt cooperation undali u.p, Maharashtra, Gujarat lalo state govt ¢ral govt cooperation tho open cheskovali central govt founding istundhi state govt use cheskovali state govt ki chethakakapothe em chestam u.p lo s.p&bsp govts 26 factorys close cheste Yogi ochaka 22 re open chesadu mana cm laki chethakaka teravatleru
@KBofficials199710 ай бұрын
మొగుడు+ పెళ్ళాం=, సంసారం,😂, పెళ్ళాం,+ మిండేడు,,= రంకు అందుకే స్టేట్ లో,, సెంట్రల్ లో ఒకే గవర్నమెంట్ ఉండాలి 🙏🙏
@krishnae759110 ай бұрын
Our Tiger Bandi Sanjay🎉🎉
@rexoctalish10 ай бұрын
Real journalism ❤after long time
@smdalthafsmdalthaf51559 ай бұрын
Hindu vs muslim enduku.. Nuv em chesavo adhi cheppu.. Criminal mindset and criminal leaders in criminal parties.
@danielbapuram439110 ай бұрын
అరవింద్ అన్న హైవే రోడ్డు ఏ పేదవారికి ఉపయోగం
@sampathpothula27810 ай бұрын
Free ration poor people ke istunaru, toilets icharu, houses istunnaru pmay scheme lo, warangal highway road bjp vesindhi road pakkana tea stalls, tiffin centres, fruits ammukunetollu poor people e vallaki use aitundhiga 4 hours lo velle time 2&1/2 hours lone veltunnam 1:30hr safe aitundhi now a days time is more important highways veyadam valla goods&transport easy ga transport cheyochu thakkuva time lo roads&trains&airports chala important development ki
@shivachiluka619110 ай бұрын
హై వే రోడ్ వల్ల జరిగే లాభాలు తెలుసుకో ఫస్ట్, ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటది, అంత పప్పు బ్యాచ్ లు ఉన్నారు 😂😂😂😂
@danielbapuram43918 ай бұрын
Meeru rasina list development ani naaku teliyadu bro, development ante schools, colleges, universities hospitals kattadam houses for poor people raithe raju annatluga raithuku support cheyadam idi development ani naaku telusu
@danielbapuram43918 ай бұрын
Pappu nuvva nena actual development ante ento telusuko Tammi
@MahboobMohammed-z8o10 ай бұрын
Dipasit.radu
@Bharath99.8 ай бұрын
😳🙄😇🤔🤔🤔బిజెపి ఇండియా తో ఆడుతున్న తీరు..🤔🤔🤔మోదీ బయట దేశాల్లో ఉన్న నల్ల డబ్బుని మన ఇండియాకి తీసుకొస్తాను అలాగే తీసుకొచ్చిన డబ్బు ప్రతి ఒక్కరికి 15 లక్షల ఇస్తాను అని మాయమాటలు చెప్పి అదాని అంబానీ అలాగే మరి కొంతమంది గుజరాత్ కు చెందిన పెద్దపెద్ద కంపెనీలు మరియు వాళ్ళ నాయకులు బ్లాక్ మనీనంత వైట్ మనీ చేసుకొని చాలాబాగ వొబ్బిడి చేసుకున్నారు👺👺... బిజెపి గవర్నమెంట్ ఉన్న హాయాములో పెద్ద పెద్ద కంపెనీలు సంస్థలు ఉన్నవాళ్లు లక్షలు వేలకోట్లు మన ఇండియా బ్యాంక్ కి కన్నం పెట్టి పారిపోయారు బయట దేశాలకి.. గ్రహించండి ప్రజలారా ఇది ఎంత పెద్ద కుట్రలు జరుగుతున్నాయి...😇😇😱😱😱ఈ భారం ఎవరి మీద పడుతుందో తెలుసా ప్రజలారా మనందరి మీద అంటే మీ మీద నా మీద మన కుటుంబం మీద మన దేశం మీద ప్రతి ఒక్కడి మీద పడుతుంది ఈ భారం అంటే ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది గ్రహించాలి..😷😷😷అన్నం పెట్టే అన్నదాత రైతులను మోసం చేస్తుంది తప్పుడు వాగ్దానాలతో🙄🙄.. 😨😨మన నెత్తి మీద మతం రంగు నీళ్లు జల్లి మన కళ్ళు కప్పి ఆడుతున్న కుతంత్రాలు😇😇😱😱😨😨☠️🤦🏻 ప్రజలారా ఇది గమనించాలి..😇😇🤔ఇండియాలో నిజాన్ని చూపించే నిజాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు న్యూస్ ఛానల్స్ ని...Electronic Media,ED,IT,CBI,CBCID,Supreme Court తో సహా పాప౦ వీల్ల౦తా BJP వలలో బ౦దీ అయ్యి ఉన్నారు.. 🤔🤔రెండు సార్లు Bjp కి అధికార౦ ఇచ్చాము.. 🤦🏻🤦🏻😇😳 ఎంతసేపు మతాలు కులాలు bjp చాలా తప్పుడు వాగ్దానాలు చేసి మన ఇండియా ప్రజల్ని మోసం చేశారు వాళ్ల స్వార్ధాలు వాళ్ల స్వలాభాల కోసం వోటు బ్యాంకి౦గ్ చేస్తుంది. 🤦🏻🤦🏻🙄🙄అదానీలు అంబానీ లాంటి వాళ్ళని bjp బాగు చేస్తుంది కల్లారా చూస్తున్నారు కదా అందరూ గమనించాలి..😇😇🤔🤔మన దేశ సంపదను అమ్మెస్తున్నాడు ఎయిర్పోర్ట్లు,షిప్పింగ్ హార్బర్లు, రైల్వే స్టేషన్ల, బొగ్గు,ఐరన్,పవర్ ప్లాంటులు,స్టీల్ ప్లాంట్లను అమ్మేశాడు అలాగే వివిథ రకాల చాలా ఖనిజాలు గనులను ర౦గాలను కూడా ఇంకా ఏం మిగిలి ఉన్నాయో అమ్మేస్తాడు🤦🏻🤦🏻🤦🏻. సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను అని ప్రామిస్ కూడా చేసింది🤦🏻🤦🏻 అబద్ధ వాగ్దానాలు అంటారు దీన్నే.. 😳😳నేను చెప్పేవి నిజాల అబద్ధాల గూగుల్లో యూట్యూబ్లో ప్రతిదీ ప్రసారాలు మోడీ ఏం మాట్లాడారు అన్ని వినొచ్చు చూడొచ్చు ఆయన చేసే Electoral bonds scams తొ సహా🙄🙄😇😇🤔🤔😳😳... 😳😳చివరకు bjp ఇదే అదునుగా మన దేశానికి మతం అనే రంగులో పూసి ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు Bjp Electoral Bonds పెద్ద స్కాం ఇండియాలో చేసింది.. మతకలహాల పార్టీని మనం ఓడించాలి.. 👹👹😷😷ఇండియాలో బిజెపి అనే వైరస్ బాగా ఎక్కువైపోయింది.. 🙌🙌యాంటీవైరస్ డోస్ కాంగ్రెస్ తోనే🇮🇳🇮 క్లీన్ చేయించాలి..😳ఇప్పుడున్న యూత్ కి తెలియట్లేదు పూర్వం నుంచి ఉన్న వాళ్ళందరికీ తెలుసు స్వతంత్రం రావడానికి కారకులు గాంధీ కుటుంబం🇮🇳🇮🇳💪 అయితే ఇప్పటి వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా గాంధీ కుటుంబం మన దేశానికి ఎంతో సేవ చేస్తుంది మన దేశం కోసం గా౦థీ కుటు౦బాలు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు.. బిజెపి పార్టీ వారు ఒక్కరైనా ఏ ఒక్కడైనా త్యాగం చేశాడా అదే ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి ప్రజలారా తెలుసుకోలేకపోతున్నారు మతం అనే రంగులు పూసుకుని రంగులో ఉంటున్నారు...జై హింద్🇮🇳🇮🇳🇮🇳💪💪🙏🏼🙏🏼
@Akeera89410 ай бұрын
😳😳నా సోదర సోదరీమణులారా ఇప్పుడు మనం కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది మన భవిష్యత్తు మన చేతుల్లోనే..😤మత రాజకీయాలు మత విద్వేషాలతో మన దేశ అభివృద్ధిని పాడు చేస్తున్నాయి 🌍ప్రపంచంలో అన్ని మతాలు సమానమే దయచేసి మత రాజకీయాలు చేయకండి🤝🤝⬇️ 😤.. evm మిషన్లను బహిష్కరించు 📠 📠 😤..getout godhi మీడియా 😤..మాకు మత రాజకీయాలు వద్దు...🕉️☪️✝️ 🌏 మాకు విద్య కావాలి...📝 🏗 మాకు అభివృద్ధి కావాలి 🏥 నాణ్యమైన వైద్య ఆసుపత్రులు రావాలని కోరుకుంటున్నాము 🏝 రైతులకు న్యాయం జరగాలని కోరుతున్నాం 🏬 నిరుద్యోగులకు ఉద్యోగం రావాలని మేము కోరుకుంటున్నాము 🇮🇳 🙏🏼🙏🏼 సుప్రీంకోర్టు వారికి నా విన్నపం మీ దృష్టికి రావాలని కోరుకుంటున్నాను.. రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం మత రాజకీయాలు చేస్తున్నారు..కాబట్టి దయచేసి మత విమర్శలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి, ఆ నిమిషం నుంచి మతకలహాలు ఆగి దేశం సస్యశ్యామలం అవుతుంది. మన దేశం ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి 💯 మాకు న్యాయం కావాలి.....జై హింద్ 🇳🇪🙏🏼💪🏻
@jalanderreddy850510 ай бұрын
Arvind Bhaiya ..ninu chusthe siggu anipisthundhi...ippudu ante Bottu medalo kanduva vesukoni Hindutva antunavu... oka last 7 years nunchi...Mundhu anni years mee Father Minorities ni nethina petukunappudu ekadiki poyavu...
@syedfarooqpoliticalcorner881610 ай бұрын
Telangana Lo first seat bjp vodipoyedi Needey
@Naveen_patel2310 ай бұрын
Okkasari vachi chudandi
@lakavathnikhil409510 ай бұрын
Last time majority kante ekkuva osthadi one side geluvabothundi bjp nizamabad lo🚩
@LaxmiKumari-t8r10 ай бұрын
రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి నిన్ను ఎందుకు ఎన్నుకోవాలి ఎంపీ లాగా???? 😂😂😂😂😂
@neelaharish903410 ай бұрын
🙏🙏🙏
@A.8609610 ай бұрын
డబ్బు ఇవ్వక పోతే ఓటు రాలదు అర్థం అవుతుంది. మీరు డబ్బు పంచకపోతే గెలవలేరు అరవింద్ sir ఈ సారి brs తగ్గరు అని అర్థం అవుతుంది. మీరు ఒకటి ఇస్తే పది ఇవ్వటానికి రెడీ గా వున్నారు brs
Father life motham congres leader minister me family congres ke runapadi udi metro socho jai Talangana.
@shareefazhar588610 ай бұрын
Nivu emm peekinauv adi cheppu.
@MahaboobBasha-jw5hz9 ай бұрын
Mundu every year 2crore jobs annaru avi ivvandi raa babu
@user-gd1tf4zq4h10 ай бұрын
Indira gandhi ki votami bhayam tho pettaledu secularism word Secular ante andaru ani
@ahmmadshaik60348 ай бұрын
Congress win
@atharali3769 ай бұрын
Muslims Indians ye kaani ee 7% ( brahmin,vaish,kshatriya,total ga upper caste) lu migrants،South Asia tho migrate،aee India ku vachi settle aeenru،veellani pampistay yela untundi۔ee divide and rule policy poddi ga babu۔
@LaxmiKumari-t8r10 ай бұрын
He said BRS development only, not from BJP... 😂😂😂😅😅
@shivachintakindi87969 ай бұрын
❤❤❤❤❤❤
@sridharreddyGaddam-bt8ui10 ай бұрын
Vote for BJP
@gilakatularamulu91819 ай бұрын
హిందూ దేశం అని మీరు పెట్టొచ్చు కదా మీరు ఏం పీకి ఉన్నారు
@MohammedabdulShafeeq-u8z10 ай бұрын
Madhu yashki gelustundu ra naina Nizamabad lo congress
@srinivasuharikirthi763810 ай бұрын
జై భారత్.... జై శ్రీరామ్
@Proud_Indian12310 ай бұрын
Adenti ante Revanth Reddy kuda anthe. Identi ante Congress kuda anthe. Atlenduku ante Modi ki atla aindi anadam thappa okka answer ledu anna daggara.. enni rojulu ila??
@Hanshithram110 ай бұрын
Ni comment ento నికు అయిన అర్దం అయిందా ఇందిరమ్మ సోనియమ్మ బాజన జోకుడు బ్యాచ్ గారు
Are o అన్నా ఇప్పుడు దేశానికి ముస్లిం పేరు ఉన్నదా లేక క్రిచన్ పేరు ఉన్నదా అంత తెలివి లేని మాటలు మాట్లాడతారు లీడర్లు సంక నాకు అంటే. సంక నాకుతరు
@madhusudanreddybekkari392810 ай бұрын
సిగ్గు లేకుండా చెబుతున్నాడు, ఒక పసుపు బోర్డ్ 4 ఇయర్స్ అయింది, సుగర్ ఫ్యాక్టరీ 90 రోజులలో ఎలా?
@malleshgoudkasarapu553710 ай бұрын
Bangladesh Afghanistan Pakistan lo vunna hinduvula paristhiti gurinchi adagara
@MahaboobMohd-g1c10 ай бұрын
P అన్నా నీకు అంత ప్రేమ ఉంటే హిందూ తమ్ముల్లమీద ప్రపంచంలో ఉన్న అందరినీ తెచ్చి పోషించు ఎవరు వద్దు అన్నరు ముస్లిం ల మీద అంత కక్ష ఎందుకు
@gudalaajaybabu87258 ай бұрын
బిజెపి ఎప్పుడు చరిత్ర మీద బురద జల్లుతూ ఉంటది ఇదే బిజెపి రాజకీయం రాజ్యాంగాన్ని తప్పు పడతది హిందూ ముస్లిం అని ఎవరికి న్యాయం చేయలేదు😂😂
@zachariahrathnam67839 ай бұрын
Chethagadu veenitho Interview vest Bro.
@pathipakaanand-uo9zh10 ай бұрын
Noti dula ekkuvaa 😂
@Navinreddy965210 ай бұрын
Anna meeru cheppindhi 💯 correct JAI BJP 🚩🚩🚩
@chemistrywithdpk271310 ай бұрын
రాముడు మీద బీజేపీ కి ఏమన్నా పేటెంట్ వుందా
@naveenabaswaraj734810 ай бұрын
పేటెంట్ ఉంది రా
@porandlasrikanth132310 ай бұрын
yes
@manoharaswamy172310 ай бұрын
శ్రీరామచంద్రుడు అయోధ్యఎప్పుడో వదిలేసి భద్రాచలం చేరుకున్నారూ...అక్కడే స్థిరపడ్డారన్న విషయం ఎవ్వరూ మర్చిపోవద్దూ..
@AbdulMajid-n4h10 ай бұрын
Congress party seculer antunve Aa party lo mi nanna unnappudu Aa party seculer kada mariyu Aa party lo ne samdinchi na dabbe kutumbani poshinchi kuda betti na dabbe Aa dabbu vaduthunnave Aa paisalu seculeri ve.jai hind
@prempalle972610 ай бұрын
అరవింద్ గారు మీ నాన్న జీవితం అంతా కాంగ్రెస్లో ఉన్నారు ఎన్నో పదవులు అధికారం అన్ని సంపాదన చేసిన్రు మీరు తిన్నది ప్రస్తుతం బతుకుతున్న దాంట్లో ఎంతో కొంత కాంగ్రెస్ మూలాలు ఉన్నాయి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంతకీ ముందు ఎందుకు మాట్లాడటం లేదు పార్లమెంటులో ఎందుకు మాట్లాడ లేదు నువ్వు కేవలం ధర్మపురి శ్రీనివాస్ గారి కొడుకు గానే కనిపిస్తారు