తమన్ మాటలపై చిరు ట్వీట్ | Chiranjeevi Reacts Over Music Director Thaman Emotional Words | Ntv

  Рет қаралды 5,006

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 15
@Venky-c8x
@Venky-c8x 2 сағат бұрын
అల్లుఅర్జున్ గురించి ఎందుకు కామెంట్ చెయ్యలేదు చిరంజీవి సారూ.... 🤨🤔🤫🤭
@nagulameeravalinoorbasha
@nagulameeravalinoorbasha 3 сағат бұрын
Good👍 Thaman, Chiru
@pavanaputhra9
@pavanaputhra9 2 сағат бұрын
Inni సంవత్సరాలు గుర్తు రాలేదా మెగా స్టార్ గారు ఎవరికి ఆయన తన వరకు వస్తి గానీ తెలీదు మిగతా నటులను నెగిటివ్ గా ట్రోల్ చేస్తే గుర్తు రాలేదు మనకు మన ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తే గాని తెలియలేదు మీకు
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 2 сағат бұрын
మరి దేవర సినిమాకు మీరు ఏం చేశారు సార్ 😢😢😢😢😢😢
@Venky-c8x
@Venky-c8x 2 сағат бұрын
కొడుకు కాబట్టి చేసావా..... 🤔🤨🤨🤨
@NareshNaresh14231
@NareshNaresh14231 3 сағат бұрын
Devara movie ki megga fans negative spread chesinappudu ekkada unnaru miru
@nirnajanreddypalam3321
@nirnajanreddypalam3321 2 сағат бұрын
Uday Kiran and Alluarjun Episode lo Endhuku ki comment cheya ledhu Sir.... Mee acinema Hero Politics Gurinchi matalada vachi Vallau matala lada kidadha
@pavanaputhra9
@pavanaputhra9 2 сағат бұрын
మేము కొట్టుకొని చచ్చి మీ సినిమాలు మాత్రం చూడాలా మేము చూడకపోతే మీ సినిమాలు ekda ఉన్నాయే
@RaviKumar-vb2qv
@RaviKumar-vb2qv 2 сағат бұрын
తెలుగు సినిమా మీద ఎందుకింత నెగెటివిటీ వస్తుంది ఈ మధ్య తెలుగు సినిమాలు వందల కోట్లతో పెట్టి తీస్తున్నామని చెబుతూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ చివరికి డబ్బులు ఎక్కువ పెట్టామని టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతూ మన తెలుగు జనాల పిచ్చి తనాన్ని క్యాష్ చేసుకుంటున్న మన తెలుగు సినిమాలు. హీరోల లగ్జరీ లైఫ్ లు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ లగ్జరీ లైఫ్ లు పొద్దున్న లెగిస్తే వీడియోలు లో కనిపిస్తూ ఉంటే జనాలు వీళ్లకు ఏం తక్కువయిందని ఊరికే టికెట్ రేట్లను పెంచుతూ సినిమాలు చూడమని అడుగుతూ ఉంటే లేదా విపరీతమైన పబ్లిసిటీ చేస్తూ సినిమాలు చూడమంటే అంత టికెట్ రేట్లు పెట్టి చూడాలని ఆత్రుతలో సినిమాలకు వెళితే ఏవో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా వాటిల్లో క్రూరంగా మనుషులని చంపటం ఏ కాలంలో బతుకుతున్నాం అనే సంగతిని మర్చిపోయి విచిత్ర సంఘటనలు తో మానవత్వం లేని సినిమాలు తీసి తెలుగు ప్రజల మీదికి రుద్ది వాళ్లని మంచి మనుషులుగా ఉండాలని కోరుకోవడం నిజంగా సినిమా స్టార్ల లేదా డైరెక్టర్ల లేదా మ్యూజిక్ డైరెక్టర్ ల వెర్రితనం. మీ సినిమాల్లో ఎక్కడైనా ఈమధ్య వచ్చిన పెద్ద హీరోల సినిమాలు క్రూరత్వం మితిమీరి ఒకరు వేల మందిని చంపేస్తూ కుటుంబ బంధాలు సంబంధం లేకుండా సినిమాలు తీస్తుంటే ఇంకా జనాలు పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారు.
@VSRaoGorantla
@VSRaoGorantla 3 сағат бұрын
మీ దాక వచ్చే సరికి బాధ గా ఉందా మీ జెండా కులీస్, యెంగిలి కూడా ఫ్యాన్స్ , బ్లేడ్ బ్యాచ్ చేస్తే ట్రోలింగ్ గుర్తు చేసుకో
@Venky-c8x
@Venky-c8x 2 сағат бұрын
ఎన్టీఆర్ దేవరకు మెగా ఫాన్స్ నెగెటివ్ ట్రోల్స్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్లారు సారూ....... 🤨🤨🤨🤨🤨🤨🤨🤨
@nageshmuramalla7781
@nageshmuramalla7781 2 сағат бұрын
Game changer gurunchi matladithe, chiru spandisthadu, very selfish
@chowdarypaturi505
@chowdarypaturi505 2 сағат бұрын
వీళ్ళు చేసేది ఎదో పుణ్య కార్యక్రమం చేసినట్టే
@Wervv-g2v
@Wervv-g2v Сағат бұрын
Chillara jeevi ga , udayKiran ne nasanam chasina lafoot ga
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
High Court Advocate Chandrika Naidu about Saif Ali Khan | @NoxTVEntertainment
14:12